బైబిల్

  • యాకోబు అధ్యాయము-4
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

మీG5213లోG1722 యుద్ధములునుG4171 పోరాటములునుG3163 దేనినుండిG4159 కలుగుచున్నవి? మీG5216 అవయవములG3196లోG1722 పోరాడుG4754 మీG5216 భోగేచ్ఛలG2237నుండియేG1782 గదా?

From whence come wars and fightings among you? come they not hence, even of your lusts that war in your members?
2

మీరాశించుచున్నారుG2206 గానిG2532 మీకు దొరకుటG2013లేదుG3756; నరహత్యచేయుదురుG5407 మత్సర పడుదురుG1937 గానిG2532 సంపాదించుకొనలేరు; పోట్లాడుదురుG3164 యుద్ధముG4170 చేయుదురు గాని దేవుని అడుగG154నందునG3361 మీ కేమియుG5209 దొరకG2192దుG3756.

Ye lust, and have not: ye kill, and desire to have, and cannot obtain: ye fight and war, yet ye have not, because ye ask not.
3

మీరడిగిననుG154 మీG5216 భోగములG2237 నిమిత్తము వినియోగించుటకైG1159 దురుద్దేశముతోG2560 అడుగుదురుG154 గనుకG1360 మీకేమియు దొరకుటG2983లేదుG3756.

Ye ask, and receive not, because ye ask amiss, that ye may consume it upon your lusts.
4

వ్యభిచారిణులారాG3432, యీG3754 లోకG2889స్నేహముG5373 దేవునితోG2316 వైరమనిG2189 మీరెరుG1492గరాG3756? కాబట్టిG302యెవడుG3739G3588 లోకముG2889తో స్నేహముG5384 చేయగోరునో వాడు దేవునికిG2316 శత్రువగునుG2190.

Ye adulterers and adulteresses, know ye not that the friendship of the world is enmity with God? whosoever therefore will be a friend of the world is the enemy of God.
5

ఆయన మనG2254యందుG1722 నివసింపజేసినG2730 ఆత్మG4151 మత్సరపడుG1971నంతగా అపేక్షించునాG5355 అనుG3754 లేఖనముG1124 చెప్పునదిG3004 వ్యర్థమనిG2761 అనుకొనుచుG1380న్నారాG2228?

Do ye think that the scripture saith in vain, The spirit that dwelleth in us lusteth to envy?
6

కాదుగానిG1161, ఆయన ఎక్కువG3187 కృపG5485 నిచ్చునుG1325; అందుచేతG1352దేవుడుG2316 అహంకారులనుG5244 ఎదిరించిG498 దీనులకుG5011 కృపG5485 అనుగ్రహించునుG1325 అనిG1161 లేఖనముG1124 చెప్పుచున్నదిG3004.

But he giveth more grace. Wherefore he saith, God resisteth the proud, but giveth grace unto the humble.
7

కాబట్టిG3767 దేవునికిG2316 లోబడియుండుడిG5293, అపవాదిG1228నిG3588 ఎదిరించుడిG436, అప్పుడుG2532 వాడు మీG5216యొద్దనుండిG575 పారిపోవునుG5343.

Submit yourselves therefore to God. Resist the devil, and he will flee from you.
8

దేవునిG2316యొద్దకు రండిG1448, అప్పుడాయన మీయొద్దకుG5213 వచ్చునుG1448, పాపులారాG268, మీ చేతులనుG5495 శుభ్రముచేసికొనుడిG2511; ద్విమనస్కులారాG1374, మీ హృదయములనుG2588 పరిశుద్ధపరచుకొనుడిG48.

Draw nigh to God, and he will draw nigh to you. Cleanse your hands, ye sinners; and purify your hearts, ye double minded.
9

వ్యాకులపడుడిG5003, దుఃఖపడుడిG3996, యేడువుడిG2799, మీG5216 నవ్వుG1071 దుఃఖమునకునుG3997 మీ ఆనందముG5479 చింతకునుG2726 మార్చుకొనుడిG3344.

Be afflicted, and mourn, and weep: let your laughter be turned to mourning, and your joy to heaviness.
10

ప్రభువుG2962 దృష్టికిG1799 మిమ్మును మీరు తగ్గించుకొనుడిG5013. అప్పుడాయన మిమ్మునుG5209 హెచ్చించునుG5312.

Humble yourselves in the sight of the Lord, and he shall lift you up.
11

సహోదరులారాG80, ఒకనికిG240 విరోధముగాG3361 ఒకడు మాటలాడకుడిG2635. తన సహోదరునికిG80 విరోధముగా మాటలాడిG2635 తనG848 సహోదరునికిG80 తీర్పు తీర్చువాడుG2919 ధర్మశాస్త్రమునకుG3551 వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకుG3551 తీర్పుతీర్చుచున్నాడుG2919. నీవుG1488 ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినయెడలG2919 ధర్మశాస్త్రమునుG3551 నెరవేర్చువాడవుG4163కాకG3756 న్యాయముG2923 విధించు వాడవైతివి.

Speak not evil one of another, brethren. He that speaketh evil of his brother, and judgeth his brother, speaketh evil of the law, and judgeth the law: but if thou judge the law, thou art not a doer of the law, but a judge.
12

ఒక్కడేG1520 ధర్మశాస్త్రమును నియమించిG3550 న్యాయము విధించువాడుG1488. ఆయనే రక్షించుటకునుG4982 నశింపజేయుటకునుG622 శక్తిమంతుడై యున్నాడు; పరునికిG2087 తీర్పు తీర్చుటకుG2919 నీవెవడవుG1410?

There is one lawgiver, who is able to save and to destroy: who art thou that judgest another?
13

నేడైG4594ననుG2532 రేపైG839నను ఒకానొక పట్టణమునకుG4172 వెళ్లిG4198 అక్కడG1563 ఒకG1520 సంవత్సరG1763ముండిG4160 వ్యాపారముచేసిG1710 లాభము సంపాదింతముG2770 రండని చెప్పుకొనువారలారాG3004,

Go to now, ye that say, To day or to morrow we will go into such a city, and continue there a year, and buy and sell, and get gain:
14

రేపేG839మిG3588 సంభవించునోG2076 మీకు తెలిG1987యదుG3756. మీG5216 జీవG2222మేపాటిదిG4169? మీరు కొంతసేపుG3641 కనబడిG5316 అంతలో మాయమైపోవుG853 ఆవిరిG822 వంటివారే.

Whereas ye know not what shall be on the morrow. For what is your life? It is even a vapour, that appeareth for a little time, and then vanisheth away.
15

కనుకG473ప్రభువుG2962 చిత్తG2309మైతేG1437 మనముG2532 బ్రదికియుండిG2198 ఇదిG5124 అదిG1565 చేతమనిG4160 చెప్పుకొనవలెనుG3004.

For that ye ought to say, If the Lord will, we shall live, and do this, or that.
16

ఇప్పుG3568డైతేG1161 మీరు మీG5216 డంబములG212యందుG1722 అతిశయపడుచున్నారుG2744. ఇట్టిG5108 అతిశయG2746మంతయుG3956 చెడ్డదిG4190.

But now ye rejoice in your boastings: all such rejoicing is evil.
17

కాబట్టిG3767 మేలైనదిG2570చేయG4160 నెరిగియుG1492 ఆలాగు చేG4160యనిG3361వానికిG846 పాపముG266 కలుగునుG2076.

Therefore to him that knoweth to do good, and doeth it not, to him it is sin.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.