బైబిల్

  • ద్వితీయోపదేశకాండమ అధ్యాయము-8
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

మీరు బ్రదికిH2421 అభివృద్ధినొందిH7235 యెహోవాH3068 మీ పితరులతోH1 ప్రమాణముచేసినH7650 దేశమునకుH776 పోయిH935 దాని స్వాధీనపరచుకొనునట్లుH3423 నేడుH3117 నేనుH595 నీ కాజ్ఞాపించినH6680 ఆజ్ఞలH4687న్నిటినిH3605 అనుసరించిH8104 నడుచుకొనవలెనుH6213.

All the commandments which I command thee this day shall ye observe to do, that ye may live, and multiply, and go in and possess the land which the LORD sware unto your fathers.
2

మరియు నీవు ఆయన ఆజ్ఞలనుH4687 గైకొందువోH8104 లేదోH3808 నిన్ను శోధించిH5254 నీ హృదయములోనున్నదిH3824 తెలుసుకొనుటకుH3045 నిన్ను అణచుH6031 నిమిత్తమునుH4616 అరణ్యములోH4057H2088 నలువదిH705 సంవత్సరములుH8141 నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను నడిపించినH1980 మార్గH1870మంతటినిH3605 జ్ఞాపకము చేసికొనుముH2142.

And thou shalt remember all the way which the LORD thy God led thee these forty years in the wilderness, to humble thee, and to prove thee, to know what was in thine heart, whether thou wouldest keep his commandments, or no.
3

ఆహారముH3899వలనH5921నే గాకH905 యెహోవాH3068 సెలవిచ్చిన ప్రతిH3605 మాటవలనH5921 నరులుH120 బ్రదుకుదురనిH2421 నీకు తెలియజేయుటకుH3045 ఆయన నిన్ను అణచిH6031 నీకు ఆకలి కలుగజేసిH7456, నీవేగాని నీ పితరులేగానిH1 యెన్నడెరుH3045గనిH3808 మన్నాH4478తోH854 నిన్ను పోషించెనుH398.

And he humbled thee, and suffered thee to hunger, and fed thee with manna, which thou knewest not, neither did thy fathers know; that he might make thee know that man doth not live by bread only, but by every word that proceedeth out of the mouth of the LORD doth man live.
4

H2088 నలువదిH705 సంవత్సరములుH8141 నీవు వేసికొనిన బట్టలుH8071 పాతగిలH1086లేదుH3808, నీ కాలుH7272 వాయH1216లేదుH3808.

Thy raiment waxed not old upon thee, neither did thy foot swell, these forty years.
5

ఒకడుH376 తన కుమారునిH1121 ఎట్లు శిక్షించెనోH3256 అట్లేH834 నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను శిక్షించువాడనిH3256 నీవు తెలిసికొనిH3045

Thou shalt also consider in thine heart, that, as a man chasteneth his son, so the LORD thy God chasteneth thee.
6

ఆయన మార్గములలోH1870 నడుచుకొనునట్లునుH1980 ఆయనకు భయపడునట్లునుH3372 నీ దేవుడైనH430 యెహోవాH3068 ఆజ్ఞలనుH4687 గైకొనవలెనుH8104.

Therefore thou shalt keep the commandments of the LORD thy God, to walk in his ways, and to fear him.
7

నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను మంచిH2896 దేశముH776లోH413 ప్రవేశపెట్టునుH935. అది నీటిH4325 వాగులునుH5158, లోయలలోH1237 నుండియు కొండలలోH2022 నుండియు పారుH3318 ఊటలునుH5869 అగాధ జలములునుH8415 గల దేశముH776.

For the LORD thy God bringeth thee into a good land, a land of brooks of water, of fountains and depths that spring out of valleys and hills;
8

అది గోధుమలుH2406 యవలుH8184 ద్రాక్షచెట్లుH1612 అంజూరపుచెట్లుH8384 దానిమ్మపండ్లునుH7416 గల దేశముH776, ఒలీవH2132 నూనెయుH8081 తేనెయుH1706 గల దేశముH776.

A land of wheat, and barley, and vines, and fig trees, and pomegranates; a land of oil olive, and honey;
9

కరవుH4544 అనుకొనకుండH3808 నీవు ఆహారముH3899 తినుH398 దేశముH776; అందులో నీకు ఏH3605 లోపH2637ముండదుH3808. అది యినుపH1270రాళ్లుH68 గల దేశముH776; దాని కొండH2042లలోH4480 నీవు రాగిH5178 త్రవ్వి తీయవచ్చునుH5178.

A land wherein thou shalt eat bread without scarceness, thou shalt not lack any thing in it; a land whose stones are iron, and out of whose hills thou mayest dig brass.
10

నీవు తినిH398 తృప్తిపొందిH7646 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చినH5414 మంచిH2896 దేశమునుH776బట్టిH5921ఆయనను స్తుతింపవలెనుH1288.

When thou hast eaten and art full, then thou shalt bless the LORD thy God for the good land which he hath given thee.
11

నేడుH3117 నేనుH595 నీకాజ్ఞాపించుH6680 ఆయన ఆజ్ఞలనుH4687 విధులనుH4941 కట్టడలనుH2708 నీవు అనుసరింH8104పకH1115 నీ దేవుడైనH430 యెహోవానుH3068 మరచిH7911 కడుపారH7646తినిH398

Beware that thou forget not the LORD thy God, in not keeping his commandments, and his judgments, and his statutes, which I command thee this day:
12

మంచిH2896 యిండ్లుH1004 కట్టించుకొనిH1129 వాటిలో నివసింపగాH3427,

Lest when thou hast eaten and art full, and hast built goodly houses, and dwelt therein;
13

నీ పశువులుH1241 నీ గొఱ్ఱ మేకలునుH6629 వృద్ధియైH7235 నీకు వెండిH3701 బంగారములుH2091 విస్తరించిH7235 నీకు కలిగినH834దంతయుH3605 వర్థిల్లినప్పుడుH7235

And when thy herds and thy flocks multiply, and thy silver and thy gold is multiplied, and all that thou hast is multiplied;
14

నీ మనస్సుH3824 మదించిH7311, దాసులH5650గృహమైనH1004 ఐగుప్తుH4714దేశములోH776 నుండిH4480 నిన్ను రప్పించినH3318 నీ దేవుడైనH430 యెహోవానుH3068 మరచెదవేమోH7911.

Then thine heart be lifted up, and thou forget the LORD thy God, which brought thee forth out of the land of Egypt, from the house of bondage;
15

తాపకరమైనH8314 పాములునుH5175 తేళ్లునుH6137 కలిగి యెడారియైH6774 నీళ్లుH4325లేనిH369 భయంకరమైనH3372 ఆ గొప్పH1419 అరణ్యములోH4057 ఆయన నిన్ను నడిపించెనుH1980, రాతిH2496బండH6697నుండిH4480 నీకు నీళ్లుH4325 తెప్పించెనుH3318,

Who led thee through that great and terrible wilderness, wherein were fiery serpents, and scorpions, and drought, where there was no water; who brought thee forth water out of the rock of flint;
16

తుదకుH319 నీకు మేలు చేయవలెననిH3190 నిన్ను అణుచుటకునుH6031 శోధించుటకునుH5254 నీ పితరులుH1 ఎరుH3045గనిH3808 మన్నాతోH4478 అరణ్యమునH4057 నిన్ను పోషించెనుH398.

Who fed thee in the wilderness with manna, which thy fathers knew not, that he might humble thee, and that he might prove thee, to do thee good at thy latter end;
17

అయితే మీరు మా సామర్థ్యముH3581 మా బాహుH3027బలముH6108 ఇంతH2088 భాగ్యముH2428 మాకు కలుగజేసెననిH6213 అనుకొందురేమోH559.

And thou say in thine heart, My power and the might of mine hand hath gotten me this wealth.
18

కాగా నీ దేవుడైనH430 యెహోవానుH3068 జ్ఞాపకము చేసికొనవలెనుH2142. ఏలయనగాH3588 తాను నీ పితరులతోH1 ప్రమాణము చేసినట్లుH7650 తన నిబంధననుH1285 నేటివలెH3117 స్థాపింపవలెననిH6965 మీరు భాగ్యముH2428 సంపాదించుకొనుటకైH6213 మీకు సామర్థ్యముH3581 కలుగజేయువాడుH5414 ఆయనేH1931.

But thou shalt remember the LORD thy God: for it is he that giveth thee power to get wealth, that he may establish his covenant which he sware unto thy fathers, as it is this day.
19

నీవు ఏమాత్రమైనను నీ దేవుడైనH430 యెహోవానుH3068 మరచిH7911 యితరH312 దేవతలH430 ననుసరించిH1980 పూజించిH7812 నమస్కరించినH5647 యెడలH518 మీరు నిశ్చయముగా నశించిపోదురనిH6 నేడుH3117 మిమ్మునుగూర్చి నేను సాక్ష్యము పలికియున్నానుH5749.

And it shall be, if thou do at all forget the LORD thy God, and walk after other gods, and serve them, and worship them, I testify against you this day that ye shall surely perish.
20

నీ యెదుటH6440నుండకుండH4480 యెహోవాH3068 నశింపజేయుచున్నH6 జనములుH1471 వినH8085కపోయినట్టుH3808 మీ దేవుడైనH430 యెహోవాH3068 మాట మీరు వినH8085కపోయినH3808యెడల మీరును వారివలెనే నశించెదరుH6.

As the nations which the LORD destroyeth before your face, so shall ye perish; because ye would not be obedient unto the voice of the LORD your God.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.