బైబిల్

  • ద్వితీయోపదేశకాండమ అధ్యాయము-26
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకు స్వాస్థ్యముగాH5159 ఇచ్చుచున్నH5414 దేశముH776నకుH413 నీవు వచ్చిH935 దాని స్వాధీనపరచుకొనిH3423 దానిలో నివసించుచుH3427న్నప్పుడుH3588

2

నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చుచున్నH5414 నీ భూమిలోH127నుండిH4480 నీవు కూర్చుకొనుH935 భూH776ఫలముH6529లన్నిటిH3605లోనుH4480 ప్రథమ ఫలములనుH7225 తీసికొనిH3947 గంపలోH2935 ఉంచిH7760, నీ దేవుడైనH430 యెహోవాH3068 తన నామమునకుH8034 మందిరమునుH7931 ఏర్పరచుకొనుH977 స్థలముH4725నకుH413 వెళ్లిH1980

3

H1992 దినములలోH3117నుండుH1961 యాజకునిH3548యొద్దకుH413 పోయిH935 యెహోవాH3068 మన పితరులH1 కిచ్చెదననిH5414 ప్రమాణము చేసినH7650 దేశముH776నకుH413 నేను వచ్చియున్నH935 సంగతిH834 నేడుH3117 నీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 ఒప్పుకొనుచున్నాననిH5046 అతనితో చెప్పవలెనుH559.

4

యాజకుడుH3548 ఆ గంపనుH2935 నీ చేతిలోH3027నుండిH4480 తీసికొనిH3947 నీ దేవుడైనH430 యెహోవాH3068 బలిపీఠముH4196నెదుటH6440 ఉంచగాH5117

5

నీవునా తండ్రిH1 నశించుచున్నH6 అరామీదేశస్థుడుH761; అతడు ఐగుప్తునకుH4714 వెళ్లెనుH3381. కొద్దిమందితోH4592 అక్కడికిH8033 పోయిH3381 పరవాసియైH1481, గొప్పదియుH1419 బలమైనదియుH6099 విస్తారమైనదియునగుH7227 జనH1471మాయెనుH1961.

6

ఐగుప్తీయులుH4713 మనలను హింసపెట్టిH7489 మనలను బాధపరచిH6031 మనమీదH5921 కఠినH7186 దాస్యముH5656 మోపగాH5414

7

మనము మన పితరులH1 దేవుడైనH430 యెహోవాకుH3068 మొఱ్ఱపెట్టినప్పుడుH6817 యెహోవాH3068 మన మొఱ్ఱనుH6963 వినిH8085 మన బాధనుH6040 ప్రయాసమునుH5999 మనకు కలిగిన హింసనుH3906 చూచెనుH7200.

8

అప్పుడు యెహోవాH3068 బాహుH3027బలముH2389వలననుH4480 చాపినH5186 చేతిH2220 వలనను మహాH1419భయమువలననుH4172 సూచక క్రియలవలననుH226 మహత్కార్యములవలననుH4159 ఐగుప్తుH4714లోనుండిH4480 మనలను రప్పించిH3318

9

యీH2088 స్థలముH4725నకుH413 మనలను చేర్చిH935, పాలుH2461 తేనెలుH1706 ప్రవహించుH2100 దేశమైయున్నH776 యీH2088 దేశమునుH776 మనకిచ్చెనుH5414.

10

కాబట్టి యెహోవాH3068, నీవే నాకిచ్చినH5414 భూమియొక్కH127 ప్రథమH7225 ఫలములనుH6529 నేను తెచ్చియున్నాననిH935 నీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 చెప్పిH5117

11

నీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 దానిపెట్టిH5117, నీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 నమస్కారముచేసిH7812, నీకునుH859 నీ యింటివారికినిH1004 నీ దేవుడైనH430 యెహోవాH3068 దయచేసినH5414 మేలంH2896తటిH3605 విషయము నీవునుH859 లేవీయులునుH3881 నీ దేశములోH127 ఉన్న పరదేశులునుH1616 సంతోషింపవలెనుH8055.

12

పదియవ భాగమిచ్చుH6237 సంవత్సరమునH8141, అనగా మూడవH7992 సంవత్సరమునH8141 నీ వచ్చుబడిలోH8393 పదియవ వంతును H4643చెల్లించిH6237, అది లేవీయులకునుH3881 పరదేశులకునుH1616 తండ్రిలేనివారికినిH3490 విధవరాండ్రకునుH490 ఇయ్యవలెనుH5414. వారు నీ గ్రామములలోH8179 తినిH398 తృప్తిపొందినH7646 తరువాత

13

నీవు నీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 నీవు నాకాజ్ఞాపించినH6680 నీ ఆజ్ఞలH4687న్నిటిచొప్పునH3605 నా యింటH1004నుండిH4480 ప్రతిష్టితమైనదానినిH6944 తీసివేసిH1197, లేవీయులకునుH3881 పరదేశులకునుH1616 తండ్రిలేనివారికినిH3490 విధవరాండ్రకునుH490 నేనిచ్చియున్నానుH5414. నీ ఆజ్ఞలH4687లోH4480 దేనిని నేను మీరH5674లేదుH3808, దేనిని మరచిH7911పోలేదుH3808.

14

నేను దుఃఖములోనుండగాH205 దానిలో కొంచెమైననుH4480 తినH398లేదుH3808, అపవిత్రుడనైH2931 యుండగా దానిలోH4480 దేనిని తీసివేయH1197లేదుH3808, చనిపోయినవారిH4191 విషయమై దానిలోH4480 ఏదియు నేనియ్యH5414లేదుH3808, నా దేవుడైనH430 యెహోవాH3068 మాటH6963 వినిH8085 నీవు నా కాజ్ఞాపించినట్లుH6680 సమస్తముH3605 జరిపియున్నానుH6213.

15

నీ పరిశుH6944ద్ధాలయH4583మగుH4480 ఆకాశముH8064లోనుండిH4480 చూచిH8259, నీ జనులైనH5971 ఇశ్రాయేలీయులనుH3478 పాలుH2461 తేనెలుH1706 ప్రవహించుH2100 దేశముH776 అని నీవు మా పితరులతోH1 ప్రమాణముH7650 చేసినట్లుH834 మాకిచ్చియున్నH5414 దేశమునుH776 ఆశీర్వదింపుమనిH1288 చెప్పవలెనుH559.

16

H428 కట్టడలనుH2706 విధులనుH4941 గైకొనుమనిH6213 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకాజ్ఞాపించియున్నాడుH6680 గనుక నీవు నీ పూర్ణH3605హృదయముతోనుH3824 నీ పూర్ణాH3605త్మతోనుH5315 వాటి ననుసరించిH8104 నడుచుకొనవలెనుH6213.

17

యెహోవాయేH3068 నీకు దేవుడైH430 యున్నాడనియుH1961, నీవు ఆయన మార్గములయందుH1870 నడిచిH1980, ఆయన కట్టడలనుH2706 ఆయన ఆజ్ఞలనుH4687 ఆయన విధులనుH4941 అనుసరించిH8104, ఆయన మాటH6963 విందుననియుH8085 నేడుH3117 ఆయనతో మాట యిచ్చితివిH559.

18

మరియు యెహోవాH3068 నీతో చెప్పిH559నట్లుH834 నీవే తనకు స్వకీయH5459 జనమైH5971యుండిH1961 తన ఆజ్ఞలH4687న్నిటినిH3605 గైకొందువనియుH8104,

19

తాను సృజించినH6213 సమస్తH3605 జనములH1471కంటెH4480 నీకు కీర్తిH8416 ఘనతH8597 పేరుH8034 కలుగునట్లుH5414 నిన్ను హెచ్చించుదుననిH5945 ఆయన సెలవిచ్చిH1696నట్లుH834 నీవు నీ దేవుడైనH430 యెహోవాకుH3068 ప్రతిష్ఠితH6918 జనమైH5971 యుందువనియుH1961 యెహోవాH3068 ఈ దినమునH3117 ప్రకటించెనుH559.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.