బైబిల్

  • ద్వితీయోపదేశకాండమ అధ్యాయము-25
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మనుష్యులకుH376 వివాదముH7379 కలిగిH1961 న్యాయసభH4941కుH413 వచ్చునప్పుడుH5066 న్యాయాధిపతులుH8199 విమర్శించి నీతిమంతునిH6662 నీతిమంతుడనియుH6663 దోషినిH7563 దోషియనియుH7563 తీర్పు తీర్చవలెనుH7561.

2

ఆ దోషిH7563 శిక్షకు పాత్రుడుగాH5221 కనబడినయెడలH518 న్యాయాధిపతిH8199 వాని పండుకొనబెట్టిH5307 వాని నేరముకొలదిH7564 దెబ్బలు లెక్కపెట్టిH4557 తనయెదుటH6440 వాని కొట్టింపవలెనుH5221.

3

నలువదిH705 దెబ్బలు కొట్టింపవచ్చునుH5221 అంతకు మించH3254కూడదుH3808. వీటిH428కంటేH విస్తారమైనH7227 దెబ్బలుH4347 కొట్టించినయెడలH5221 నీ సహోదరుడుH251 నీ దృష్టికిH5869 నీచుడుగా కనబడునేమోH7034.

4

నూర్చెడియెద్దుH7794 మూతికిH2629 చిక్కము వేయH1758కూడదుH3808.

5

సహోదరులుH251 కూడిH3162 నివసించుచుండగాH3427 వారిలోH4480ఒకడుH259 సంతానముH1121లేకH369 చనిపోయినH4191యెడలH3588 చనిపోయినH4191 వాని భార్యH802 అన్యునిH2114 పెండ్లిచేసిH1961కొనకూడదుH3808; ఆమె పెనిమిటి సహోదరుడుH2993 ఆమెయొద్దకుH5921 పోయిH935 ఆమెను పెండ్లిచేసికొనిH3947 తన సహోదరునికి మారుగా ఆమెయెడల భర్త ధర్మము జరపవలెనుH2992.

6

చనిపోయినH4191 సహోదరునిH251 పేరుH8034 ఇశ్రాయేలీయులలోH3478నుండిH4480 తుడిచి వేయబడH4229కుండునట్లుH3808 ఆమె కనుH3205 జ్యేష్ఠకుమారుడుH1060 చనిపోయినH4191 సహోదరునికిH251 వారసుడుగా ఉండవలెనుH1961.

7

అతడు తన సహోదరుని భార్యనుH2994 పరిగ్రహింపH3947నొల్లనిH3808యెడలH518 వాని సహోదరుని భార్యH2994 పట్టణపు గవినికిH8179, అనగా పెద్దలH2205యొద్దకుH413 పోయినాH5927 పెనిమిటి సహోదరుడుH2993 ఇశ్రాయేలీయులలోH3478 తన సహోదరునికిH251 పేరుH8034 స్థాపింపననిH3985 చెప్పిH559 దేవధర్మము చేయH2992నొల్లడనిH3808 తెలుపుకొనవలెను.

8

అప్పుడు అతని యూరిH5892 పెద్దలుH2205 అతని పిలిపించిH7121 అతనితోH413 మాటలాడినH1696 తరువాత అతడు నిలువబడిH5975 ఆమెను పరిగ్రహించుటకుH3947 నా కిష్టముH2654 లేదH3808నినయెడలH559 అతని సహోదరుని భార్యH2994

9

ఆ పెద్దలుH2205 చూచుచుండగాH5869, అతని దాపున పోయిH5066 అతని కాలిH7272నుండిH4480 చెప్పుH5275 ఊడదీసిH2502 అతని ముఖము నెదుటH6440 ఉమి్మవేసిH3417 తన సహోదరునిH251 యిల్లుH1004 నిలుH1129పనిH3808 మనుష్యునికిH376 ఈలాగుH3206 చేయబడుననిH6213 చెప్పవలెనుH6030.

10

అప్పుడు ఇశ్రాయేలీయులలోH3478 చెప్పుH5275 ఊడదీయబడినH2502 వాని యిల్లనిH1004 వానికి పేరు పెట్టబడునుH7121.

11

మనుష్యులుH376 ఒకనితోH251 నొకడుH376 పోట్లాడుచుండగాH5327 వారిలో ఒకనిH259 భార్యH802 వాని కొట్టుచున్నవానిH5221 చేతిలోH3027నుండిH4480 తన పెనిమిటినిH376 విడిపించుటకుH5337 వచ్చిH7126 చెయ్యిH3027 చాచిH7971 వాని మానముH4016 పట్టుకొనినయెడలH2388 ఆమె చేతినిH3027 ఛేదింపవలెనుH7971.

12

నీ కన్నుH5869 కటాక్షింపH2347కూడదుH3808.

13

హెచ్చుH1419తగ్గులుగలH6996 వేరువేరు తూనికె రాళ్లుH68 నీ సంచిలోH3599 నుంచుH1961కొనకూడదుH3808.

14

హెచ్చుH1419తగ్గులుగలH6996 వేరు వేరు తూములుH374 నీ యింటH1004 ఉంచుకొనH1961కూడదుH3808.

15

నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చుచున్నH5414 దేశములోH127 నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లుH748 తక్కువవికానిH8003 న్యాయమైనH6664 తూనికె రాళ్లుH68 నీవు ఉంచుకొనవలెనుH1961. తక్కువదికానిH8003 న్యాయమైనH6664 తూముH374 నీకు ఉండవలెనుH1961.

16

ఆలాగుH428 చేయనిH6213 ప్రతివాడునుH3605, అనగా అన్యాయముH5766చేయుH6213 ప్రతివాడునుH3605 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 హేయుడుH8441.

17

మీరు ఐగుప్తుH4714లోనుండిH4480 వచ్చుచుండగాH3318 మార్గమునH1870 అమాలేకీయులుH6002 నీకు చేసినదానినిH6213 జ్ఞాపకము చేసికొనుముH2142. అతడు దేవునికిH430 భయH3372పడకH3808 మార్గమునH1870 నీకెదురుగా వచ్చిH7136

18

నీవు ప్రయాసవడిH5889 అలసియున్నప్పుడుH3023 నీవారిలో నీ వెనుకH310 నున్న బలహీనులH2826నందరినిH3605 హతముచేసెనుH2179.

19

కాబట్టి నీవు స్వాధీనపరచుకొనునట్లుH3423 నీ దేవుడైనH430 యెహోవాH3068 స్వాస్థ్యముగాH5159 నీకిచ్చుచున్నH5414 దేశములోH776 చుట్టుపట్లనున్నH5439 నీ సమస్తH3605 శత్రువులనుH341లేకుండచేసిH4480, నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకు విశ్రాంతి దయచేసినH5117 తరువాత ఆకాశముH8064క్రిందH8478నుండిH4480 అమాలేకీయులH6002 పేరు తుడిచివేయవలెనుH4229. ఇది మరచిH7911పోవద్దుH3808.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.