బైబిల్

  • గలతీయులకు అధ్యాయము-3
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

G5599 అవివేకులైనG453 గలతీయులారాG1052, మిమ్మునుG5209 ఎవడుG5101 భ్రమపెట్టెనుG940? సిలువవేయబడినG4717వాడైనట్టుగా యేసుG2424క్రీస్తుG5547 మీ కన్నులG3788యెదుటG2596 ప్రదర్శింపబడెనుG4270గదా!

2

ఇదిG5124 మాత్రమేG3440 మీG5216వలనG575 తెలిసికొనG3129గోరుచున్నానుG2309; ధర్మశాస్త్రG3551 సంబంధక్రియలవలనG2041 ఆత్మనుG4151 పొందితిరాG2983 లేకG2228 విశ్వాసముతోG4102 వినుటవలనG189 పొందితిరాG2983?

3

మీరింతG3779 అవివేకులైతిరా?G453 మొదట ఆత్మానుసారముగాG4151 ఆరంభించిG1728, యిప్పుడుG3568 శరీరానుసారముగాG4561 పరిపూర్ణులగుదురా?G2005

4

వ్యర్థముగానేG1500 యిన్ని కష్టములుG5118 అనుభవించితిరా?G3958 అది నిజముగాG2532 వ్యర్థమగునాG1500?

5

ఆత్మనుG4151 మీకుG5213 అనుగ్రహించిG2023, మీG5213లోG1722 అద్భుతములుG1411 చేయించువాడుG1754 ధర్మశాస్త్రసంబంధG3551 క్రియలవలననాG2041 లేకG2228 విశ్వాసముతోG4102 వినుటG189వలననాG1537 చేయించుచున్నాడు?

6

అబ్రాహాముG11 దేవునిG2316 నమ్మెనుG4100 అది అతనికిG846 నీతిగాG1343 యెంచబడెనుG3049.

7

కాబట్టిG686 విశ్వాససంబంధులేG4102 అబ్రాహాముG11 కుమారులనిG5207 మీరు తెలిసికొనుడిG1097 .

8

దేవుడుG2316 విశ్వాసG4102 మూలముగాG1537 అన్యజనులనుG1484 నీతిమంతులుగా తీర్చుననిG1344 లేఖనముG1124 ముందుగా చూచిG4275 నీయందు అన్యజనుG1484 లందరునుG3956 ఆశీర్వదింపబడుదురుG1757 అని అబ్రాహామునకుG11 సువార్తనుG4283 ముందుగా ప్రకటించెను.

9

కాబట్టిG5620 విశ్వాసG4102సంబంధులేG1537 విశ్వాసముగలG4103 అబ్రాహాముG11 తోG4862 కూడ ఆశీర్వదింపబడుదురుG2127 .

10

ధర్మశాస్త్రముG3551 విధించిన క్రియలకుG2041 సంబంధులందరుG3745 శాపమునకుG2671 లోనైయున్నారుG5259 . ఎందుకనగా ధర్మశాస్త్రG3551 గ్రంథG975 మందుG1722 వ్రాయబడినG1125 విధులన్నియుG3956 చేయుటయందుG4160 నిలుకడగాG1696 ఉండనిG3756 ప్రతివాడునుG3956 శాపగ్రస్తుడుG1944 అని వ్రాయబడియున్నదిG1125 .

11

ధర్మశాస్త్రముG3551చేతG1722 ఎవడునుG3762 దేవునిG2316యెదుటG3844 నీతిమంతుడని తీర్చబడడనుG1344 సంగతి స్పష్టమేG1212. ఏలయనగాG3754 నీతిమంతుడుG1342 విశ్వాసG4102మూలముగాG1537 జీవించునుG2198.

12

ధర్మశాస్త్రముG3551 విశ్వాససంబంధమైనదిG4102 కాదుG3756 గానిG235 దాని విధులనుG846 ఆచరించుG4160వాడుG444 వాటిG846వలననేG1722 జీవించునుG2198.

13

ఆత్మనుG4151 గూర్చిన వాగ్దానముG1860 విశ్వాసముG4102వలనG1223 మనకు లభించునట్లుG2983, అబ్రాహాముG11 పొందిన ఆశీర్వచనముG2129 క్రీస్తుG5547యేసుG2424ద్వారాG1722 అన్యజనులకుG1484 కలుగుటకైG1096, క్రీస్తుG5547 మనG2257కోసముG5228 శాపమైG2671 మనలను ధర్మశాస్త్రముయొక్కG3551 శాపముG2671నుండిG1537 విమోచించెనుG1805;

14

ఇందునుగూర్చిG1063 మ్రానుG3586మీదG1909 వ్రేలాడినG2910 ప్రతివాడునుG3956 శాపగ్రస్తుడుG1944 అని వ్రాయబడియున్నదిG1125.

15

సహోదరులారాG80, మనుష్యG444రీతిG2596గాG3676 మాటలాడుచున్నానుG3004; మనుష్యుడుG444చేసిన ఒడంబడికయైననుG1242 స్థిరపడిన తరువాత ఎవడునుG3762 దాని కొట్టివేయడుG114, దానితో మరేమియు కలుపడుG1928.

16

అబ్రాహామునకునుG11 అతనిG846 సంతానమునకునుG4690 వాగ్దానములుG1860 చేయబడెనుG4483; ఆయన అనేకులనుG4183 గూర్చి అన్నట్టు నీ సంతానములకునుG4690 అని చెప్పకG3756 ఒకనిG1520 గూర్చి అన్నట్టేG5613 నీ సంతానమునకునుG4690 అనెనుG3004; ఆ

17

నేను చెప్పునదేమనగాG3004 నాలుగువందలG5071 ముప్పదిG5144 సంవత్సరములైనG2094 తరువాతG3326 వచ్చిన ధర్మశాస్త్రముG846, వాగ్దానమును నిరర్థకము చేయునంతగా పూర్వమందుG4300 దేవునిG2316చేతG5259 స్థిరపరచబడిన నిబంధననుG1242 కొట్టివేయదుG3756.

18

ఆ స్వాస్థ్యముG2817 ధర్మశాస్త్రG3551మూలముగా కలిగినయెడలG1537 ఇక వాగ్దానG1860మూలముగాG1537 కలిగినది కాదుG3765. అయితే దేవుడుG2316 అబ్రాహామునకుG11 వాగ్దానముG1860 వలననేG1223 దానిని అనుగ్రహించెనుG5483.

19

ఆలాగైతేG3767 ధర్మశాస్త్రమెందుకు?G3551 ఎవనికిG3739 ఆ వాగ్దానము చేయబడెనోG1861G3588 సంతానముG4690 వచ్చువరకుG2064 అది అతిక్రమములనుబట్టిG3847 దానికి తరువాత ఇయ్యబడెనుG4369; అది మధ్యవర్తిG3316చేతG5495 దేవదూతలG32 ద్వారాG1223 నియమింపబడెనుG1299.

20

మధ్యవర్తిG3316 యొకనికిG1520 మధ్యవర్తి కాడుG3756 గానిG1161 దేవుడొG2316క్కడేG1520.

21

ధర్మశాస్త్రముG3551 దేవునిG2316 వాగ్దానములకుG1860 విరోధమైనదాG2596? అట్లనరాదుG1096. జీవింపచేయ శక్తిగలG2227 ధర్మశాస్త్రముG3551 ఇయ్యబడియున్నG1325 యెడల వాస్తవముగాG3689 నీతిG1343 ధర్మశాస్త్రG3551మూలముగానేG1537 కలుగును గాని

22

యేసుG2424క్రీస్తుG5547నందలిG1537 విశ్వాసG4102మూలముగా కలిగిన వాగ్దానముG1860 విశ్వసించువారికిG4100 అనుగ్రహింపబడునట్లుG1325, లేఖనముG1124 అందరినిG3956 పాపముG266లోG5259 బంధించెనుG4788.

23

విశ్వాసముG4102 వెల్లడిG2064కాకమునుపు, ఇక ముందుకుG3195 బయలుపరచబడబోవుG601 విశ్వాసమG4102వలంబింపవలసిన వారముగా చెరలోG4788 ఉంచబడినట్టుG5432 మనము ధర్మశాస్త్రమునకుG3551 లోనైనవారమైతివిుG4100.

24

కాబట్టిG5620 మనము విశ్వాసG4102మూలమునG1537 నీతిమంతులమని తీర్చబడునట్లుG1344 క్రీస్తుG5547 నొద్దకు మనలను నడిపించుటకుG1519 ధర్మశాస్త్రముG3551 మనకుG2257 బాలశిక్షకుడాయెనుG3807.

25

అయితే విశ్వాసముG4102 వెల్లడియాయెనుG2064 గనుక ఇకG3765 బాలశిక్షకునిG3807 క్రిందG5259 ఉండము.

26

యేసుG2424క్రీస్తుG5547నందుG1722 మీG2075రందరుG3956 విశ్వాసముG4102వలనG1223 దేవునిG2316 కుమారులైయున్నారుG5207.

27

క్రీస్తుG5547లోనికిG1519 బాప్తిస్మముపొందినG907 మీరందరుG3745 క్రీస్తునుG5547 ధరించుకొనియున్నారుG1746.

28

ఇందులోG1762 యూదుడనిG2453 గ్రీసుదేశస్థుడనిG1672 లేదుG3761, దాసుడనిG1401 స్వతంత్రుడనిG1658 లేదుG3761, పురుషుడనిG2338 స్త్రీG2338 అని లేదుG2532; యేసుG2424క్రీస్తుG5547నందుG1722 మీG5210రందరునుG3956 ఏకముగాG1520 ఉన్నారుG1722.

29

మీరుG5210 క్రీస్తు సంబంధులైతేG5547 ఆ పక్షమందుG686 అబ్రాహాముయొక్కG11 సంతానమైయుండిG4690 వాగ్దానG1860 ప్రకారముG2596 వారసులైయున్నారుG2818.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.