ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మనుష్యులG444 మూలముగానైనను ఏ మనుష్యునిG444 వలననైనను కాకG3756 , యేసుG2424 క్రీస్తుG5547 వలనను, ఆయననుG846 మృతులలోG3498 నుండిG1537 లేపినG1453 తండ్రియైన G396 దేవునిG2316 వలనను అపొస్తలుడుగాG652 నియ మింపబడిన పౌలనుG3972 నేనును,
2
నాతో కూడనున్న సహోదరులందరునుG3956 , గలతీయలోG1053 నున్న సంఘములకుG1577 శుభమని చెప్పి వ్రాయునది.
3
తండ్రియైనG3962 దేవునినుండియు మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 నుండియు మీకుG5213 కృపయుG5485 సమా ధానమునుG1515 కలుగును గాక.
4
మనG2257 తండ్రియైనG3962 దేవునిG2316 చిత్తG2307 ప్రకారముG2596 క్రీస్తు మనలనుG2248 ప్రస్తుతపుG1764 దుష్టG4190 కాలములోనుండిG1537 విమోచింపవలెననిG1807 మనG2257 పాపములG266 నిమిత్తముG5228 తన్ను తానుG1438 అప్పగించుకొనెనుG1325 .
5
దేవునికి యుగయుగములకు మహిమ G1391 కలుగును గాక. ఆమేన్G281 .
6
క్రీస్తుG5547 కృపG5485 నుబట్టి మిమ్మునుG5209 పిలిచినవానినిG2564 విడిచిG3346 , భిన్నమైనG2087 సువార్తG2098 తట్టుకు మీరింత త్వరగాG5030 తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నదిG2296 .
7
అది మరియొకG243 సువార్త కాదుG3756 గానిG1508 , క్రీస్తుG5547 సువార్తనుG2098 చెరుపగోరిG3344 మిమ్మునుG5209 కలవరపరచువారుG5015 కొందరుG5100 న్నారుG1526 .
8
మేము మీకు ప్రక టించిన సువార్తగాక మరియొక సువార్తనుG2097 మేమైననుG2249 పర లోకముG3772 నుండిG1537 వచ్చిన యొక దూతయైననుG32 మీకుG5213 ప్రక టించినయెడలG2097 అతడుG2077 శాపగ్రస్తుడవునుG331 గాక.
9
మేమిది వరకుG4280 చెప్పినప్రకారG5613 మిప్పుడునుG737 మరలG3825 చెప్పుచున్నాముG3004 ; మీరుG5209 అంగీకరించినG3880 సువార్త గాక మరియొకటిG2097 యెవడైననుG1536 మీకుG5209 ప్రకటించిన యెడల వాడుG2077 శాపగ్రస్తుడవునుG331 గాక.
10
ఇప్పుడు నేనుG737 మనుష్యులG444 దయను సంపాదించు కొన జూచుచున్నానాG3982 దేవునిG2316 దయను సంపాదించుకొన జూచుచున్నానా?G2212 నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచు న్నానా? నేనిప్పటికినిG2089 మనుష్యులనుG444 సంతోషపెట్టుG700 వాడనైతేG1487 క్రీస్తుG5547 దాసుడనుG1401 కాకయేపోవుదునుG3756 .
11
సహోదరులారాG80 , నేనుG1700 ప్రకటించినG2097 సువార్తG2098 మనుష్యునిG444 యోచనప్రకారమైనది కాదనిG3756 మీకుG5213 తెలియజెప్పుచున్నానుG1107
12
మనుష్యునివలనG444 దానినిG846 నేనుG1473 పొందలేదుG3880 , నాకెవడునుG3777 దాని బోధింపనులేదుG1321 గానిG235 యేసుG2424 క్రీస్తుG5547 బయలుపరచుటవలననేG602 అది నాకు లభించినది.
13
పూర్వమందుG4218 యూదమతస్థుడనైG2454 యున్నప్పుడుG1722 నేను దేవునిG2316 సంఘమునుG1577 అపరిమితముగా హింసించిG1377 నాశనముచేయుచుG4199
14
నాG3450 పితరులG3967 పారంపర్యాచారమందుG3862 విశేషాసక్తిG2207 గలవాడనైG5225 , నా స్వజాతీయులలోG1085 నా సమానవయస్కులైనG4915 అనేకులG4183 కంటెG5228 యూదుల మతముG2454 లోG1722 ఆధిక్యతనొందితిననిG4298 నా నడవడినిగూర్చి మీరు వింటిరిG191 .
15
అయిననుG1161 తల్లి3384 గర్భముG2836 నందు పడినది మొదలుకొనిG1537 నన్నుG3165 ప్రత్యేకపరచిG873 , తనG848 కృపG5485 చేతG1223 నన్ను పిలిచినG2564 దేవుడుG2316 నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలెనని
16
ఆయననుG848 నాG1698 యందుG1722 బయలుపరపG601 ననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రతింపG4323 లేదుG3756 .
17
నాకంటెG1700 ముందుగాG4253 అపొస్తలులైనG652 వారియొద్దకుG4314 యెరూషలేముG2414 నకైననుG3761 వెళ్లనులేదు గానిG235 వెంటనే అరేబియాG688 దేశములోనికి వెళ్లితినిG565 ;పిమ్మట దమస్కుG1154 పట్టణమునకు తిరిగి వచ్చితినిG5290 .
18
అటుపైనిG1899 మూడుG5140 సంవత్సరములైనG2094 తరువాతG3326 కేఫాను పరిచయము చేసికొనవలెనని యెరూషలేమునకుG2414 వచ్చిG424 అతనిG846 తోకూడG4314 పదునయిదుG1178 దినముG2250 లుంటినిG1961 .
19
అతనిని తప్ప అపొస్తలులలోG652 మరి ఎవనినిG2087 నేనుG3756 చూడలేదుG1492 గాని, ప్రభువుయొక్కG2962 సహోదరుడైనG80 యాకోబుG2385 ను మాత్రము చూచితిని.
20
నేను మీకుG5213 వ్రాయుచున్నG1125 యీ సంగతులG3739 విషయమై, యిదిగోG2400 దేవునిG3754 యెదుటG1799 నేనుG1519 అబద్ధమాడుటG5574 లేదుG3756 .
21
పిమ్మటG1899 సిరియG4947 , కిలికియG2791 ప్రాంతములG2824 లోనికిG1519 వచ్చితినిG2064 .
22
క్రీస్తుG5547 నందున్నG1722 యూదయG2449 సంఘములG1577 వారికిG3588 నా ముఖG4383 పరిచయము లేకుండెనుG50 గాని
23
మునుపుG4218 మనలనుG2248 హింసపెట్టినవాడుG1377 తాను పూర్వమందుG4218 పాడుచేయుచుG4199 వచ్చిన మతమునుG4102 ప్రకటించుచున్నాడనుG2097 సంగతిమాత్రమేG3440 వినిG191 ,
24
వారు నన్నుG1698 బట్టిG1722 దేవునిG2316 మహిమపరచిరిG1392 .