బైబిల్

  • 1 కొరింథీయులకు అధ్యాయము-11
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నేనుG2504 క్రీస్తునుG5547 పోలిG1096 నడుచుకొనుచున్నG3402 ప్రకారముG2531 మీరును నన్నుG3450 పోలిG1096 నడుచుకొనుడిG3402.

2

మీరు అన్ని విషయములలోG3956 నన్నుG3450 జ్ఞాపకముచేసికొనుచుG3415, నేను మీకుG5213 అప్పగించినG3860 కట్టడలనుG3862 గైకొనుచున్నారనిG2722 మిమ్మునుG5209 మెచ్చుకొనుచున్నానుG1867.

3

ప్రతిG3956 పురుషునికిG435 శిరస్సుG2776 క్రీస్తనియుG5547, స్త్రీకిG1135 శిరస్సుG2776 పురుషుడనియుG435, క్రీస్తునకుG5547 శిరస్సుG2776 దేవుడనియుG2316 మీరుG5209 తెలిసికొనవలెననిG1492 కోరుచున్నానుG2309.

4

G3956 పురుషుడుG435 తలమీద ముసుకుG2596 వేసికొనిG2192 ప్రార్థన చేయునోG4336 లేకG2228 ప్రవచించునోG4395, ఆ పురుషుడు తనG848 తలనుG2776 అవమానపరచునుG2617.

5

G3956 స్త్రీG1135 తలమీదG2776 ముసుకు వేసికొనకG177 ప్రార్థనచేయునోG4336 లేకG2228 ప్రవచించునోG4395, ఆ స్త్రీ తనG1438 తలనుG2776 అవమానపరచునుG2617; ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానేG3587 యుండును.

6

స్త్రీG1135 ముసుకుG2619 వేసికొననిG3756యెడలG1487 ఆమెG2532 తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెనుG2751. కత్తిరించుకొనుటయైననుG2751 క్షౌరము చేయించుకొనుటయైననుG3587 స్త్రీకవమానG149మైతేG1487 ఆమె ముసుకు వేసికొనవలెనుG2619.

7

పురుషుడైతేG435 దేవునిG2316 పోలికయుG1504 మహిమయునైG1391 యున్నాడుG5225 గనుక తలమీదG2776 ముసుకుG2619 వేసికొనకూడదుG3756 గానిG1161 స్త్రీG1135 పురుషునిG435 మహిమG1391యైయున్నదిG2076.

8

ఏలయనగా స్త్రీG1135 పురుషునిG435నుండిG1537 కలిగెనేG2076 గానిG235 పురుషుడుG435 స్త్రీG1135నుండిG1537 కలుగలేదుG3756.

9

మరియు స్త్రీG1135 పురుషునిG435 కొరకేG1223 గానిG235 పురుషుడుG435 స్త్రీG1135కొరకుG1223 సృష్టింపబడG2936లేదుG3756.

10

ఇందువలనG1223 దేవదూతలనుG32బట్టిG1223 అధికారG1849 సూచన స్త్రీకిG1135 తలG2776మీదG1909 ఉండవలెనుG2192.

11

అయితేG4133 ప్రభువుG2962నందుG1722 స్త్రీకిG1135 వేరుగాG5565 పురుషుడుG435 లేడుG3777 పురుషునికిG435 వేరుగాG5565 స్త్రీG1135లేదుG3777.

12

స్త్రీG1135 పురుషునిG435నుండిG1537 ఏలాగు కలిగెనోG5618 ఆలాగేG3779 పురుషుడుG435 స్త్రీG1135 మూలముగాG1223 కలిగెను, గానిG1161 సమస్తమైనవిG3956 దేవునిG2316మూలముగాG1537 కలిగియున్నవి.

13

మీలోG1722 మీరేG5213 యోచించుకొనుడిG2919; స్త్రీG1135 ముసుకులేనిదైG177 దేవునిG2316 ప్రార్థించుటG4336 తగుG4241నాG2076?

14

పురుషుడుG435 తల వెండ్రుకలు పెంచుకొనుటG2863 అతనికిG846 అవమానమనిG819 స్వభావసిద్ధముగాG5449 మీకుG5209 తోచునుG1321 గదా?

15

స్త్రీకిG1135 తల వెండ్రుకలుG2864 పైటచెంగుగాG4018 ఇయ్యబడెనుG1325 గనుక ఆమెG1135 తలవెండ్రుకలు పెంచుకొనుటG2863 ఆమెకుG846 ఘనముG1391.

16

ఎవడైననుG5100 కలహప్రియుడుగాG5380 కనబడినG1380యెడలG1487 మాలోG2249నైననుG2192 దేవునిG2316 సంఘములోG1577నైనను ఇట్టిG5108 ఆచారముG4914లేదనిG3756 వాడు తెలిసికొనవలెను.

17

మీకు ఈ యాజ్ఞను ఇచ్చుచుG3853 మిమ్మును మెచ్చుG1867కొననుG3756. మీరుకూడి వచ్చుటG4905 యెక్కువ కీడుకేG2276గానిG235 యెక్కువమేలుకుG2909 కాదుG3756.

18

మొదటి సంగతిG4412 యేమనగా, మీరుG5216 సంఘG1577మందుG1722 కూడియున్నప్పుడుG4905 మీG5213లోG1722 కక్షలుG4978 కలవనిG5225 వినుచున్నానుG191. కొంతమట్టుకుG3313 ఇది నిజమని నమ్ముచున్నానుG4100.

19

మీG5213లోG1722 యోగ్యులైనG5318 వారెవరో కనబడునట్లుG1384 మీG5213లోG1722 భిన్నాభిప్రాయముG139లుండకG1511 తప్పదుG1163.

20

మీరందరుG5216 కూడి వచ్చుచుండగాG4905 మీరు ప్రభువుG2960 రాత్రి భోజనముG1173 చేయుటG5315 సాధ్యము కాదుG3756.

21

ఏలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడుG5315 ఒకనికంటె ఒకడుG1538 ముందుగాG4301 తనమట్టుకుG2398 తాను భోజనము చేయుచున్నాడుG1173; ఇందువలన ఒకడుG3739 ఆకలిగొనునుG3983 మరియొకడుG3739 మత్తుడవునుG3184.

22

ఇదేమిG1063? అన్నG2068పానములుG4095 పుచ్చుకొనుటకు మీకు ఇండ్లుG3614లేవాG3756? దేవునిG2316 సంఘమునుG1577 తిరస్కరించిG2706 పేదలనుG2192 సిగ్గుపరచుదురాG2617? మీతోG5213 ఏమిG5101 చెప్పుదునుG2036? దీనినిG5129గూర్చిG1722 మిమ్మునుG5209 మెచ్చుదునాG1867? మెచ్చG1867నుG3756.

23

నేనుG473 మీకుG5213 అప్పగించినG3860 దానినిG3739 ప్రభువుG2962వలనG575 పొందితినిG3880. ప్రభువైనG2962 యేసుG2424 తాను అప్పగింపబడినG3860 రాత్రిG3571 యొక రొట్టెనుG740 ఎత్తికొనిG2983 కృతజ్ఞతాస్తుతులు చెల్లించిG2168

24

దానిని విరిచిG2806 యిదిG5124 మీG5216కొరకైనG5228 నాG3450 శరీరముG4983; నన్నుG1699 జ్ఞాపకముచేసికొనుటకైG364 దీనినిG5124 చేయుడనిG4160 చెప్పెను.

25

ఆ ప్రకారమేG5615 భోజనమైనG1172 పిమ్మటG3326 ఆయన పాత్రనుG4221 ఎత్తికొనిG3588 యీG5124 పాత్రG4221 నాG1699 రక్తముG129వలననైనG1722 క్రొత్తG2537నిబంధనG1242; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లG4095 నన్నుG1699 జ్ఞాపకముచేసికొనుటకైG364 దీనినిG5124 చేయుడనిG4160 చెప్పెనుG3004.

26

మీరు ఈG5126 రొట్టెనుG740 తినిG2068, యీG5124 పాత్రలోనిదిG4221 త్రాగునప్పుడెల్లG4095 ప్రభువుG2962 వచ్చుG2064వరకుG891 ఆయన మరణమునుG2288 ప్రచురించుదురుG2605.

27

కాబట్టిG5620 యెవడుG3739 అయోగ్యముగాG371 ప్రభువుG2962 యొక్కG3588 రొట్టెనుG740 తినునోG2068, లేక ఆయన పాత్రలోనిదిG4221 త్రాగునోG4095, వాడు ప్రభువుG2962యొక్కG3588 శరీరమునుG4983 గూర్చియుG3588 రక్తమునుG129 గూర్చియుG3588 అపరాధిG1777యగునుG2071.

28

కాబట్టిG3779 ప్రతి మనుష్యుడుG444 తన్ను తానుG1438 పరీక్షించుకొనవలెనుG1381; ఆలాగుచేసిG3779 ఆ రొట్టెనుG740 తినిG2068, ఆ పాత్రలోనిదిG4221 త్రాగవలెనుG4095.

29

ప్రభువుG2962 శరీరమనిG4983 వివేచింG1252పకG3361 తినిG2068 త్రాగువాడుG4095 తనకుG1438 శిక్షావిధి కలుగుటకేG2917 తినిG2068 త్రాగుచున్నాడుG4095.

30

ఇందువలననేG1223 మీG5213లోG1722 అనేకులుG4183 బలహీనులునుG772 రోగులునైయున్నారుG732; చాలమందిG2425 నిద్రించుచున్నారుG2837.

31

అయితే మనలను మనమేG1438 విమర్శించుకొనినG1252 యెడలG1487 తీర్పుG2919 పొందకపోదుముG3756.

32

మనము తీర్పు పొందినయెడలG2919 లోకముG2889తోపాటుG4862 మనకు శిక్షావిధిG2632 కలుగకుండునట్లుG3361 ప్రభువుG2962చేతG5259 శిక్షింపబడుచున్నాముG3811.

33

కాబట్టిG5620 నాG3450 సహోదరులారాG80, భోజనము చేయుటకుG5315 మీరు కూడి వచ్చునప్పుడుG4905 ఒకనికొరకు ఒకడుG240 కనిపెట్టుకొని యుండుడిG1551.

34

మీరు కూడి వచ్చుటG4905 శిక్షావిధిG2917కిG151 కారణము కాకుండునట్లుG3361, ఎవడైననుG5100 ఆకలిగొనినG3983యెడలG1487 తన యింటG3624నేG1722 భోజనము చేయవలెనుG2068. నేను వచ్చిG2064నప్పుడుG5613 మిగిలిన సంగతులనుG3062 క్రమపరతునుG1299.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.