ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియు సహోదరులారాG80 , ఆత్మసంబంధమైనG4152 వరములను గూర్చి మీకుG5209 తెలియకుండుటG50 నాకిష్టముG2309 లేదుG3756 .
2
మీరు అన్యజనులైG1484 యున్నప్పుడుG2258 మూగG880 విగ్రహములనుG1497 ఆరాధించుటకు ఎటుపడిన అటుG520 నడిపింపబడితిరనిG71 మీకు తెలియునుG1492 .
3
ఇందుచేతG1352 దేవునిG2316 ఆత్మG4151 వలనG1722 మాటలాడుG2980 వాడెవడునుG3762 యేసుG2424 శాపగ్రస్తుడనిG331 చెప్పడనియుG3004 , పరిశుద్ధాG40 త్మG4151 వలనG1722 తప్ప ఎవడునుG3762 యేసుG2424 ప్రభువనిG2962 చెప్పG2036 లేడనియు నేను మీకు తెలియజేయుచున్నానుG1107 .
4
కృపావరములుG5486 నానావిధములుగాG1243 ఉన్నవిG1526 గానిG1161 ఆత్మG4151 యొక్కడేG846 .
5
మరియుG2532 పరిచర్యలుG1248 నానావిధములుగాG1243 ఉన్నవిG1526 గానిG2532 ప్రభువుG2962 ఒక్కడేG846 .
6
నానావిధములైనG1243 కార్యములుG1755 కలవుG1526 గానిG1161 అందరిG3956 లోనుG1722 అన్నిటినిG3956 జరిగించుG1754 దేవుడుG2316 ఒక్కడేG846 .
7
అయినను అందరి ప్రయోజనముG4851 కొరకుG4314 ప్రతివానికిG1538 ఆత్మG4151 ప్రత్యక్షతG5321 అనుగ్రహింపబడుచున్నదిG1325 .
8
ఏలాగనగా, ఒకనికిG3739 ఆత్మG4151 మూలముగాG1223 బుద్ధిG4678 వాక్యమునుG3056 , మరియొకనిG243 కిG1161 ఆ ఆత్మG4151 ననుసరించినG2596 జ్ఞానG1108 వాక్యమునుG3056 ,
9
మరియొకనిG2087 కిG1161 ఆG846 ఆత్మG4151 వలననేG1722 విశ్వాసమునుG4151 , మరియొకనిG2087 కిG1161 ఆG846 ఒక్క ఆత్మG4151 వలననేG1722 స్వస్థపరచుG2386 వరములనుG5486
10
మరియొకనిG243 కిG1161 అద్భుతG1411 కార్యములనుG1755 చేయు శక్తియు, మరియొకనిG243 కిG1161 ప్రవచనవరమునుG4394 , మరియొకనిG243 కిG1161 ఆత్మలG4151 వివేచనయుG1253 , మరియొకనిG2087 కిG1161 నానావిధG1085 భాషలునుG1100 , మరియొకనిG2087 కిG1161 భాషలG1100 అర్థము చెప్పుG2058 శక్తియు అనుగ్రహింపబడి యున్నవి.
11
అయిననుG1161 వీటిG5023 నన్నిటినిG3956 ఆ ఆత్మG4151 యొకడేG1520 తన చిత్తముG1014 చొప్పునG2531 ప్రతివానికిG1538 ప్రత్యేకముగాG2398 పంచి యిచ్చుచుG1244 కార్యసిద్ధిG1754 కలుగజేయుచున్నాడు.
12
ఏలాగు శరీరముG4983 ఏకమైG1520 యున్ననుG2076 అనేకమైనG4183 అవయవములుG3196 కలిగియున్నదోG2192 , యేలాగు శరీరముG4983 యొక్క అవయవముG3196 లన్నియుG3956 అనేకములైG4183 యున్ననుG5607 ఒక్కG1520 శరీరమైG4983 యున్నవో, ఆలాగేG3779 క్రీస్తుG5547 ఉన్నాడు.
13
ఏలాగనగా, యూదులమైననుG2453 , గ్రీసుదేశస్థులమైననుG1672 , దాసులమైననుG1401 , స్వతంత్రులమైననుG1658 , మనG2249 మందరముG3956 ఒక్కG1520 శరీరముG4983 లోనికిG1519 ఒక్కG1520 ఆత్మG4151 యందేG1722 బాప్తిస్మముపొందితివిుG907 .మనమందరముG3956 ఒక్కG1520 ఆత్మనుG4151 పానము చేసినవారమైతివిుG4222 .
14
శరీరG4983 మొక్కటేG1520 అవయవముగాG3196 ఉండకG3756 అనేకమైనG4183 అవయవములుG3196 గా ఉన్నది.
15
నేనుG1510 చెయ్యిG5495 కానుG3756 గనుక శరీరముG4983 లోనిG1537 దాననుG3588 కాననిG3756 పాదముG4228 చెప్పినంG2036 తమాత్రమునG1437 శరీరముG4983 లోనిదిG1537 కాక పోలేదుG3756 .
16
మరియుG2532 నేనుG1510 కన్నుG3788 కానుG3756 గనుక శరీరముG4983 లోనిదాననుG1537 కాననిG3756 చెవిG3775 చెప్పినంతG2036 మాత్రమునG1437 శరీరముG4983 లోనిదిG1537 కాకపోలేదుG3756 .
17
శరీరG4983 మంతయుG3650 కన్నG3788 యితేG1487 వినుటG189 ఎక్కడG4226 ? అంతయుG3650 వినుటG189 యైతేG1487 వాసనG3750 చూచుటG3588 ఎక్కడG4226 ?
18
అయితేG1161 దేవుడుG2316 అవయవములG3196 లోG1722 ప్రతిG1538 దానినిG1520 తన చిత్తG2309 ప్రకారముG2531 శరీరముG4983 లోG1722 నుంచెనుG5087 .
19
అవG2258 న్నియుG3956 ఒక్కG1520 అవయవG3196 మైతేG1487 శరీరG4983 మెక్కడG4226 ?
20
అవయవములుG3196 అనేకములైననుG4183 శరీరG4983 మొక్కటేG1520 .
21
గనుకG1161 కన్నుG3788 చేతిG549u5 తోG3588 నీవుG4675 నాG2192 కక్కరG5532 లేదనిG3756 చెప్పG2036 జాలదుG3756 ; తలG2776 , పాదముG4228 లతోG3588 మీరుG5216 నాG2192 కక్కరG5532 లేదనిG3756 చెప్పG2036 జాలదుG3756 .
22
అంతేకాదుG235 , శరీరముG4983 యొక్కG3588 అవయవములలోG3196 ఏవి మరి బలహీనములుగాG772 కనబడునోG1380 అవిG2076 మరి అవశ్యములేG316 .
23
శరీరముG4983 లోG3588 ఏG3739 అవయవములుG3196 ఘనతలేనివనిG820 తలంతుమోG1380 ఆG5125 అవయవములనుG3196 మరి ఎక్కువగాG4055 ఘనపరచుG5092 చున్నాముG4060 . సుందరములుకానిG809 మనG2257 అవయవములకుG3196 ఎక్కువైనG4055 సౌందర్యముG2157 కలుగునుG2192 .
24
సుందరములైనG2158 మనG2257 అవయవములకుG1161 ఎక్కువ సౌందర్యమక్కరG5532 లేదుG3756 .
25
అయితే శరీరముG4983 లోG1722 వివాదముG4978 లేకG3361 , అవయవములుG3196 ఒకదాని నొకటిG240 యేకముగా పరామర్శించులాగునG3309 , దేవుడుG2316 తక్కువ దానికేG5302 యెక్కువG4055 ఘనతG5092 కలుగజేసిG1325 , శరీరమునుG4983 అమర్చియున్నాడు.
26
కాగాG2532 ఒకG1520 అవయవముG3196 శ్రమపడునప్పుడుG3958 అవయవముG3196 లన్నియుG3956 దానితోకూడG4841 శ్రమపడును; ఒకG1520 అవయవముG3196 ఘనత పొందునప్పుడుG1392 అవయవముG3196 లన్నియుG956 దానితోకూడG4796 సంతోషించును.
27
అటువలెG1161 , మీరుG5210 క్రీస్తుయొక్కG5547 శరీరమైG4983 యుండిG2075 వేరు వేరుగాG3313 అవయవములైG3196 యున్నారు
28
మరియుG2532 దేవుడుG2316 సంఘముG1577 లోG1722 మొదటG4412 కొందరినిG3739 అపొస్తలులుగానుG652 , పిమ్మటG1208 కొందరినిG3739 ప్రవక్తలుగానుG4396 , పిమ్మటG5154 కొందరినిG3739 బోధకులుగానుG1320 , అటుపిమ్మటG1899 కొందరినిG3739 అద్భుతములు చేయువారినిగానుG1411 , తరువాతG1534 కొందరినిG3739 స్వస్థపరచుG2386 కృపావరములుG5486 గలవారినిగాను, కొందరినిG3739 ఉపకారములుG484 చేయువారినిగాను, కొందరినిG3739 ప్రభుత్వములుG941 చేయువారిని గాను, కొందరినిG3739 నానా భాషలుG1085 మాటలాడువారినిగానుG1100 నియమించెనుG5087 .
29
అందరుG3956 అపొస్తలులా?G652 అందరుG3956 ప్రవక్తలా?G4396 అందరుG3956 బోధకులా?G1320 అందరుG3956 అద్భుతములు చేయువారా?G1411 అందరుG3956 స్వస్థపరచుG2386 కృపావరములుG5486 గలవారా?G2192
30
అందరుG3956 భాషలతోG1100 మాటలాడుచున్నారా?G2980 అందరుG3956 ఆ భాషల అర్థము చెప్పుచున్నారా?G1329
31
కృపావరములలోG5486 శ్రేష్ఠమైనG2909 వాటిని ఆసక్తితో అపేక్షించుడిG2206 . ఇదియుగాకG2532 సర్వోత్తమమైనG2596 మార్గమునుG3598 మీకుG5213 చూపుచున్నానుG1166 .