ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
కాబట్టిG3767 విశ్వాసG4102 మూలమునG1537 మనము నీతిమంతులముగాG1344 తీర్చబడి, మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 ద్వారాG1223 దేవునిG2316 తోG4314 సమాధానముG1515 కలిగియుందముG2192
2
మరియు ఆయనద్వారాG1223 మనము విశ్వాసమువలనG4102 ఈG5026 కృపG5485 యందుG1519 ప్రవేశముG4318 గలవారమైG2192 , అందులోG1722 నిలిచియుండిG2476 , దేవునిG2316 మహిమనుG1391 గూర్చిన నిరీక్షణనుG1680 బట్టిG1909 అతిశయపడుచున్నాముG2744 .
3
అంతేG3440 కాదుG3756 ; శ్రమG2347 ఓర్పునుG5281 , ఓర్పుG5281 పరీక్షనుG1382 , పరీక్షG1382 నిరీక్షణనుG1680 కలుగజేయుననిG2716 యెరిగిG1492
4
శ్రమలG2347 యందునుG1722 G2532 అతిశయపడుదముG2744 .
5
ఎందుకనగాG3754 ఈ నిరీక్షణG1680 మనలను సిగ్గుపరచదుG2617 . మనకుG2254 అనుగ్రహింపబడినG1325 పరిశుG40 ద్ధాత్మG4151 ద్వారాG1223 దేవునిG2316 ప్రేమG26 మనG2257 హృదయముG2588 లలోG1722 కుమ్మరింపబడియున్నదిG1632 .
6
ఏలయనగాG1063 మనG2257 మింకG2089 బలహీనులమైG772 యుండగాG5607 , క్రీస్తుG5547 యుక్తకాలమునG2540 భక్తిహీనులG765 కొరకుG5228 చనిపోయెనుG599 .
7
నీతిమంతునిG1342 కొరకుG5228 సహితముG1063 ఒకడుG5100 చనిపోవుటG599 అరుదుG3433 ; మంచివానిG18 కొరకుG5228 ఎవడైనG5100 ఒకవేళG5029 చనిపోవG599 తెగింపG5111 వచ్చును.
8
అయితేG1161 దేవుడుG2316 మనG2248 యెడలG1519 తనG1438 ప్రేమనుG26 వెల్లడిపరచుచున్నాడుG4921 ; ఎట్లనగాG3754 మనG2257 మింకనుG2089 పాపులమైG268 యుండగానేG5607 క్రీస్తుG5547 మనG2257 కొరకుG5228 చనిపోయెనుG599 .
9
కాబట్టి ఆయనG848 రక్తముG129 వలనG1722 ఇప్పుడుG3568 నీతిమంతులముగాG1344 తీర్చబడి, మరింతG4183 నిశ్చయముగాG3767 ఆయనG846 ద్వారాG1223 ఉగ్రతG3709 నుండిG575 రక్షింపబడుదుముG4982 .
10
ఏలయనగాG1063 శత్రువులమైG2190 యుండగాG5607 , ఆయనG848 కుమారునిG5207 మరణముG2288 ద్వారాG1223 మనము దేవునితోG2316 సమాధానపరచబడినG2644 యెడలG1487 సమాధానపరచబడినG2644 వారమై, ఆయనG848 జీవించుటG2222 చేతG1722 మరిG3123 నిశ్చయముగా రక్షింపబడుదుముG4982 .
11
అంతేG3440 కాదుG3756 ; మనG2257 ప్రభువైనG2962 యేసుG2424 క్రీస్తుG5547 ద్వారాG1223 మనము దేవునిG2316 యందుG1722 అతిశయపడుచున్నాముG2744 ; ఆయన ద్వారానేG1223 మనము ఇప్పుడుG3568 సమాధానస్థితిG2643 పొందియున్నాముG2983 .
12
ఇట్లుండగాG1223 ఒకG1520 మనుష్యునిG444 ద్వారాG1223 పాపమునుG266 పాపముG266 ద్వారాG1223 మరణమునుG2288 లోకముG2889 లోG1519 ఏలాగుG5618 ప్రవేశించెనోG1525 , ఆలాగుననేG3779 మనుష్యుG444 లందరుG3956 పాపముG264 చేసినందున మరణముG2288 అందరికినిG3956 సంప్రాప్తమాయెనుG1330 .
13
ఏలయనగాG1063 ధర్మశాస్త్రముG3551 వచ్చిన దనుక పాపముG266 లోకముG2889 లోG1722 ఉండెనుG2258 గానిG1161 ధర్మశాస్త్రముG3551 లేనప్పుడు G3361 G5607 పాపముG266 ఆరోపింపG1677 బడదుG3756 .
14
అయిననుG235 ఆదాముచేసినG76 అతిక్రమమునుG3847 బోలిG3667 పాపముG264 చేయని వారిమీదG1909 కూడG2532 , ఆదాముG76 మొదలుకొనిG575 మోషేG3475 వరకుG3360 మరణG2288 మేలెనుG936 ; ఆదాము రాబోవుG3195 వానికిG3588 గురుతైG5179 యుండెనుG2076 ,
15
అయితేG235 అపరాధముG3900 కలిగినట్టుG5613 కృపా వరముG5486 కలుగలేదుG3756 . ఎట్లనగాG1063 ఒకనిG1520 అపరాధమువలనG3900 అనేకులుG4183 చనిపోయినG599 యెడలG1487 మరిG4183 యెక్కువగాG3123 దేవునిG2316 కృపయుG5485 , యేసుG2424 క్రీస్తనుG5547 ఒకG1520 మనుష్యునిG444 కృపG5485 చేతనైనG1722 దానమునుG1431 , అనేకుG4183 లకుG1519 విస్తరించెనుG4052 .
16
మరియుG2532 పాపముG264 చేసిన యొకనిG1520 వలనG1223 శిక్షావిధి కలిగినట్టుG5613 ఆ దానముG1434 కలుగలేదుG3756 . ఏలయనగాG1063 తీర్పుG2917 ఒక్కG1520 అపరాధమూలముగాG1537 వచ్చినదై శిక్షావిధికిG2631 కారణమాయెను; కృపావరమైతేG5486 అనేకమైనG4183 అపరాధములG3900 మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగాG1345 తీర్చబడుటకు కారణమాయెను.
17
మరణముG2288 ఒకనిG1520 అపరాధG3900 మూలమున వచ్చినదై ఆ యొకనిG1520 ద్వారానేG1223 యేలినG936 యెడలG1487 కృపాG5485 బాహుళ్యమునుG4050 నీతిG1343 దానమునుG1431 పొందువారుG2983 జీవముG2222 గలవారై, మరిG3123 నిశ్చయముగా యేసుG2424 క్రీస్తనుG5547 ఒకనిG1520 ద్వారానేG1223 యేలుదురుG936 .
18
కాబట్టిG3767 తీర్పు ఒక్కG1520 అపరాధG3900 మూలమునG1223 వచ్చినదై, మనుష్యులG444 కందరికినిG3956 శిక్షావిధిG2631 కలుగుటకు ఏలాగుG5613 కారణమాయెనో, ఆలాగేG3779 ఒక్కG1520 పుణ్యG1345 కార్యమువలనG1223 కృపాదానము మనుష్యుG444 లకందరికినిG3956 జీవప్రదమైనG2222 నీతిG1345 విధింపబడుటకు కారణమాయెను.
19
ఏలయనగాG1063 ఒకG1520 మనుష్యునిG444 అవిధేయతG3876 వలనG1223 అనేకులుG4183 పాపులుగాG268 ఏలాగుG5618 చేయబడిరోG2525 , ఆలాగేG3779 ఒకనిG1520 విధేయతG5218 వలనG1223 అనేకులుG4183 నీతిమంతులుగాG1342 చేయబడుదురుG2525 .
20
మరియుG1161
అపరాధముG3900
విస్తరించునట్లుG4121
ధర్మశాస్త్రముG3551
ప్రవేశించెనుG3922
. అయిననుG1161
పాపముG266
మరణమునుG2288
ఆధారము చేసికొని యేలాగుG5618
ఏలెనోG936
,
21
ఆలాగేG3779
నిత్యG166
జీవముG2222
కలుగుటకై, నీతిG1343
ద్వారాG1223
కృపయు మనG2257
ప్రభువైనG2962
యేసుG2424
క్రీస్తుG5547
మూలముగాG1223
ఏలుG936
నిమిత్తముG2532
పాపG266
మెక్కడG3757
విస్తరించెనోG4121
అక్కడ కృపG5485
అపరిమితముగా విస్తరించెనుG5248
.