బైబిల్

  • రోమీయులకు అధ్యాయము-4
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

కాబట్టిG3767 శరీరముG4561 విషయమైG2596 మనG2257 మూలపురుషుడగుG3962 అబ్రాహామునG11 కేమిG5101 దొరికెననిG2147 అందుముG2046 .

2

అబ్రాహాముG11 క్రియలG2041 మూలముగాG1537 నీతిమంతుడనిG1344 తీర్చబడినయెడలG1487 అతనికి అతిశయకారణముG2745 కలుగునుG2192 గానిG235 అది దేవునిG2316 యెదుటG4314 కలుగదుG3756 .

3

లేఖనG1124 మేమిG5101 చెప్పుచున్నదిG3004 ? అబ్రాహాముG11 దేవునిG2316 నమ్మెనుG4100 , అది అతనికిG846 నీతిగాG1343 ఎంచబడెనుG3049

4

పనిG2038 చేయువానికి జీతముG3408 ఋణమేG3783 గానిG235 దానమనిG5485 యెంచG3049 బడదుG3756 .

5

పనిG2038 చేయకG3361 , భక్తిహీనునిG765 నీతిమంతునిగాG1344 తీర్చు వానియందుG1909 విశ్వాసముంచువానికిG4100 వానిG848 విశ్వాసముG4102 నీతిగాG1343 ఎంచబడుచున్నదిG3049 .

6

ఆ ప్రకారమే క్రియలుG2041 లేకుండG5565 దేవుG2316 డెవనినిG3739 నీతిమంతుడుగాG1343 ఎంచునోG3049 ఆ మనుష్యుడుG444 ధన్యుడనిG3108 దావీదుG1138 కూడG2532 చెప్పుచున్నాడుG3004 .

7

ఏలాగనగా తన అతిక్రమములకుG458 పరిహారముG863 నొందినవాడుG3739 తన పాపమునకుG266 ప్రాయశ్చిత్తముG1943 నొందినవాడుG3739 ధన్యుడుG3107 .

8

ప్రభువుG2962 చేత నిర్దోషియని ఎంచబడినG3049 వాడుG435 ధన్యుడుG3107 ,

9

G3778 ధన్యవచనముG3108 సున్నతిగలవారినిG4061 గూర్చిG1909 చెప్పబడినదా సున్నతిలేనివారినిG203 గూర్చిG1909 కూడG2532 చెప్పబడినదా? అబ్రాహాముG11 యొక్క విశ్వాసG4102 మతనికి నీతిG1343 అని యెంచబడెG3049 ననుచున్నాముG3004 గదాG1063 ?

10

మంచిది; అది ఏG4459 స్థితి యందు ఎంచబడెనుG3049 ? సున్నతిG4061 కలిగి యుండినప్పుడాG5607 సున్నతి లేనప్పుడాG203 ? సున్నతిG4061 కలిగి యుండినప్పుడు కాదుG3756 సున్నతి లేనప్పుడేG203 .

11

మరియుG2532 సున్నతి లేనిG203 వారైనను, నమ్మినG4100 వారికందరికిG3956 అతడుG846 తండ్రిG3962 యగుటవలన వారికిG846 నీతిG1343 ఆరోపించుటకైG3049 , అతడు సున్నతి పొందకమునుపుG203 , తనకు కలిగిన విశ్వాసమువలననైనG4102 నీతికిG1343 ముద్రగాG4973 , సున్నతిG4061 అను గురుతుG4592 పొందెనుG2983 .

12

మరియుG2532 సున్నతిG4061 గలవారికినిG3588 తండ్రియగుటకుG3962 , అనగా సున్నతిG4061 మాత్రముG3440 పొందినవారు గాకG3756 , మనG2257 తండ్రియైనG3962 అబ్రాహాముG11 సున్నతి పొందకమునుపుG203 అతనికి కలిగిన విశ్వాసముయొక్కG4102 అడుగుజాడలనుబట్టిG248 నడుచుకొనినG4748 వారికి తండ్రి అగుటకు, అతడు ఆ గురుతుG4592 పొందెనుG2983 .

13

అతడుG846 లోకమునకుG2889 వారసుG2818 డగుననుG1511 వాగ్దానముG1860 అబ్రాహామునకైననుG11 అతనిG848 సంతానమునకైననుG4690 ధర్మశాస్త్రG3551 మూలముగాG1223 కలుగలేదుG3756 గానిG235 విశ్వాసమువలననైనG4102 నీతిG1343 మూలముగానేG1223 కలిగెను.

14

ధర్మశాస్త్రG3551 సంబంధులుG1537 వారసులైనG2818 యెడలG1487 విశ్వాసముG4102 వ్యర్థమగునుG2758 , వాగ్దానమునుG1860 నిరర్థకG2673 మగును.

15

ఏలయనగాG1063 ధర్మశాస్త్రముG3551 ఉగ్రతనుG3709 పుట్టించునుG2716 ; ధర్మశాస్త్రముG3551 లేనిG3756 G2076 యెడలG1063 అతిక్రమమునుG3847 లేకపోవునుG3761 .

16

ఈ హేతువుచేతనుG1223 ఆ వాగ్దానమునుG1860 యావG3956 త్సంతతికిG4690 , అనగా ధర్మశాస్త్రముగలవారికిG3551 మాత్రముG3440 కాకG3756 అబ్రాహామునకున్నట్టిG11 విశ్వాసముగలవారికిG4102 కూడG2532 దృఢముG949 కావలెనని, కృపG5485 ననుసరించినదైG2596 యుండునట్లుG1511 , అది విశ్వాసమూలమైనదాయెనుG4102 .

17

తాను విశ్వసించినG4100 దేవునిG2316 యెదుటG2713 , అనగా మృతులనుG3498 సజీవులనుగాG2227 చేయువాడును, లేనివాటినిG3361 G5607 ఉన్నట్టుగానేG5607 G5613 పిలుచువాడునైనG2564 దేవుని యెదుట, అతడు మనG2257 కందరికిG3956 తండ్రియైG3962 యున్నాడుG2076 -ఇందును గూర్చిG2531 -నిన్నుG4571 అనేకG4183 జనములకుG1484 తండ్రినిగాG3962 నియమించితినిG5087 అని వ్రాయబడియున్నదిG1125 .

18

నీG4675 సంతానముG4690 ఈలాగుG3779 ఉండుననిG2071 చెప్పినG2046 దానినిబట్టిG2596 తాననేకG846 G4183 జనములకుG1484 తండ్రిG3962 యగునట్లుG1096 , నిరీక్షణకుG1680 ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణG1680 కలిగి నమ్మెనుG4100 .

19

మరియుG2532 అతడు విశ్వాసమునందుG4102 బలహీనుడుG770 కాక, రమారమిG4225 నూరేండ్ల వయస్సుగలవాడైG1541 యుండిG5225 , అప్పటికిG2235 తనG1438 శరీరముG4983 మృతతుల్యమైనట్టునుG3499 , శారాG4564 గర్భమునుG3388 మృతతుల్యమైనట్టునుG3500 ఆలోచించెనుG2657 గానిG2532 ,

20

అవిశ్వాసమువలనG570 దేవునిG2316 వాగ్దానమునుG1860 గూర్చిG1519 సందేహింపకG1252 G3756

21

దేవునిG2316 మహిమG1391 పరచిG1325 , ఆయన వాగ్దానముG1861 చేసినదానినిG3739 నెరవేర్చుటకుG4160 సమర్థుడనిG2076 G1415 రూఢిగా విశ్వసించిG4135 విశ్వాసమువలనG4102 బలమునొందెనుG1743 .

22

అందుచేతG1352 అదిG1519 అతనికిG846 నీతిగాG1343 ఎంచబడెనుG3049 .

23

అదిG3754 అతనికిG846 ఎంచబడెననిG3049 అతని నిమిత్తముG1223 మాత్రమేG3440 కాదుG3756 గానిG1161

24

మనG2257 ప్రభువైనG2962 యేసునుG2424 మృతులలోG3498 నుండిG1537 లేపినG1453 వానియందుG1909 విశ్వాసముంచినG4100 మనకునుG3588 ఎంచబడుననిG3049 G3195 మనG2248 నిమిత్తముG1223 కూడG2532 వ్రాయబడెనుG1125 .

25

ఆయన మనG2257 అపరాధములG3900 నిమిత్తముG1223 అప్పగింపబడిG3860 , మనము నీతిమంతులముగాG1347 తీర్చబడుటకై లేపబడెనుG1453 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.