బైబిల్

  • యోహాను అధ్యాయము-9
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఆయన మార్గమున పోవుచుండగాG3855 పుట్టుG1079 గ్రుడ్డియైనG5185 యొక మనుష్యుడుG444 కనబడెనుG1492.

2

ఆయనG846 శిష్యులుG3101 బోధకుడాG4461, వీడు గ్రుడ్డివాడైG5185 పుట్టుటకుG1080 ఎవడుG5101 పాపము చేసెనుG264? వీడాG3778, వీనిG846 కన్నవారాG1118? అనిG2443 ఆయననుG846 అడుగగాG2065

3

యేసుG2424 వీడైననుG3778 వీనిG846 కన్నవారైG1118ననుG3777 పాపముG264 చేయలేదుG3777 గానిG235, దేవునిG2316 క్రియలుG2041 వీనిG846యందుG1722 ప్రత్యక్షపరచబడుటకేG5319 వీడు గ్రుడ్డివాడుగాG5185 పుట్టెనుG1080.

4

పగలుG2250న్నంతG2076వరకుG2193 నన్నుG3165 పంపినవానిG3992 క్రియలుG2041 మనముG1691 చేయుG2038చుండవలెనుG1163; రాత్రిG3571 వచ్చుచున్నదిG2064, అప్పుడెG3753వడునుG3762 పనిG2038చేయలేడుG1410.

5

నేనుG1510G3588 లోకముG2889లోG1722 ఉన్నప్పుడుG3752 లోకముG2889నకుG3588 వెలుగుననిG5457 చెప్పెనుG5600.

6

ఆయన ఇట్లుG5023 చెప్పిG2036 నేలమీదG5476 ఉమి్మవేసిG4429, ఉమి్మG4427తోG1537 బురదG4081చేసిG4160, వానిG5185 కన్నులG3788మీద ఆG3588 బురదG4081 పూసిG2025

7

నీవు సిలోయముG4611 కోనేటిG2861కిG3588 వెళ్లిG5217 అందులోG1519 కడుగుకొనుమనిG3538 చెప్పెనుG2036. సిలోయమనుG4611 మాటకు పంపబడినG649 వాడనిG3739 అర్థముG2059. వాడు వెళ్లిG565 కడుగుకొనిG3538 చూపు గలవాడైG991 వచ్చెనుG2064.

8

కాబట్టిG3767 పొరుగువారుG1069నుG3588, వాడుG2258 భిక్షకుG5185డనిG3754 అంతకుముందుG4386 చూచినవారునుG2334వీడుG846 కూర్చుండిG2521 భిక్షమెత్తుG4319కొనువాడుG3778 కాడాG3756 అనిరిG3004.

9

వీడేG1161 అనిG2076 కొందరునుG243, వీడుకాడు, వీనిG2076 పోలియున్నG3664 యొకడనిG846 మరికొందరునుG243 అనిరిG3004; వాడైG1565తేనేG1510నేG1473 యనెనుG3004.

10

వారుG846 నీG4675 కన్నుG3788లేలాగుG4459 తెరవబడెననిG455 వానిG846 నడుగగా

11

వాడుG1565యేసుG2424 అనుG3004 నొక మనుష్యుడుG444 బురదG4081 చేసిG4160 నాG3450 కన్నులG3788మీద పూసిG2025 నీవు సిలోయమనుG4611 కోనేటిG2861కిG1519 వెళ్లిG5217 కడుగుకొనుమనిG3538 నాతోG3427 చెప్పెనుG2036; నేను వెళ్లిG565 కడుగుకొనిG3538 చూపుG308 పొందితిననెనుG308.

12

వారుG846, ఆయనG1565 ఎక్కడG4226ననిG2076 అడుగగాG2036 వాడుG3004, నేనెరుG1492గననెనుG3756.

13

అంతకుముందుG4218 గ్రుడ్డియై యుండినG5185వానినిG846 వారు పరిసయ్యులG5330యొద్దకుG4314 తీసికొనిపోయిరిG71.

14

యేసుG2424 బురదG4081చేసిG4160 వానిG846 కన్నులుG3788 తెరచినG455 దినముG2258 విశ్రాంతిదినముG4521

15

వాడేలాగుG4459 చూపుG308పొందెనోG1161 దానినిగూర్చి పరిసయ్యులుG5330 కూడG2532 వానినిG3588 మరలG3825 అడుగగాG2065 వాడు నాG3450 కన్నులG3788మీదG1909 ఆయన బురదG4081 ఉంచగాG2007 నేను కడుగు కొనిG3538 చూపుG308 పొందితిననిG1161 వారితోG846 చెప్పెనుG2036.

16

కాగాG3767 పరిసయ్యులG5330లోG1537 కొందరుG5100G3778 మనుష్యుడుG444 విశ్రాంతిదినముG4521 ఆచరించుటG5083లేదుG3756 గనుకG3754 దేవునిG2316 యొద్దనుండిG3844 వచ్చినవాడుG2076 కాడనిరిG3756. మరికొందరుG243 పాపియైనG268 మనుష్యుడుG444 ఈలాటిG5108 సూచకక్రియG4592 లేలాగుG4459 చేయG4160గలడనిరిG1410; ఇట్లు వారిG846లోG1722 భేదముG4978 పుట్టెనుG2258.

17

కాబట్టి వారుG3004 మరలG3825G3588 గ్రుడ్డివానితోG5185 అతడు నీG4675 కన్నులుG3788 తెరచినందుకుG455 నీవG4771తనిG846గూర్చిG4012 యేమనుG5101 కొనుచున్నావనిG3754 యడుగగా వాడుG3588 ఆయనG2076 ఒక ప్రవక్తG4396 అనెనుG2036.

18

వాడు గ్రుడ్డిG5185 వాడైయుండిG2258 చూపు పొందెననిG308 యూదులుG2453 నమ్మG4100G3756, చూపు పొందినG308వానిG846 తలిదండ్రులG1118నుG3588 పిలిపించిG5455,

19

గ్రుడ్డివాడైG5185 పుట్టెG1080ననిG3754 మీరుG5210 చెప్పుG3004 మీG5216 కుమారుడుG5207 వీడేG3778నాG2076? ఆలాగైతేG3767 ఇప్పుడుG737 వీడేలాగుG4459 చూచుచున్నాడనిG991 వారినిG846 అడిగిరిG2065.

20

అందుకు వానిG846 తలిదండ్రులుG1118వీడుG3778 మాG2257 కుమారుడG5207నియుG2532 వీడు గ్రుడ్డివాడుగాG5185 పుట్టెG1080ననియుG3754 మేమెరుగుదుముG1492.

21

ఇప్పుడుG3568 వీడేలాగుG4459 చూచుచున్నాడోG991 యెరుG1492గముG3756; ఎవడుG5101 వీనిG846 కన్నులుG3788 తెరచెనోG455 అదియు మేG2249మెరుG1492గముG3756; వీడుG846 వయస్సుG2244 వచ్చినవాడుG2192, వీనినేG846 అడుగుడిG2065; తనG846 సంగతిG4012 తానేG848 చెప్పుకొనగలడనిG2980 వారితో అనిరి.

22

వానిG846 తలిదండ్రులుG1118 యూదులG2453కుG3588 భయపడిG5399 ఆలాగుG5023 చెప్పిరిG2036; ఎందుకనిన ఆయనG846 క్రీస్తుG5547 అనిG2443 యెవరైననుG5100 ఒప్పుకొనినG3670యెడలG1437 వానినిG846 సమాజమందిరములోనుండిG656 వెలివేతుమని యూదులుG2453 అంతకుమునుపుG2235 నిర్ణయించుకొనిG4934 యుండిరిG1096.

23

కావునG1223 వానిG846 తలిదండ్రులుG1118వాడు వయస్సుG2244 వచ్చినవాడుG2192; వానినిG846 అడుగుG2065డనిరిG2036.

24

కాబట్టిG3767 వారు గ్రుడ్డిG5185వాడైయుండినG2258 మనుష్యునిG444 రెండవG1208 మారుG1537 పిలిపించిG5455 దేవునిG2316 మహిమG1391పరచుముG1325; ఈG3778 మనుష్యుడుG444 పాపిG268యనిG2076 మేమెG2249రుగుదుG1492మనిG3754 వానితోG846 చెప్పగాG2036

25

వాడుG1565 ఆయనG2076 పాపియోG268 కాడోG1487 నేనెరుG1492గనుG3756; ఒకటిG1520 మాత్రముG3754 నేనెరుగుదునుG1492; నేను గ్రుడ్డిG5185వాడనైయుండిG5607 ఇప్పుడుG737 చూచుచున్నాననెనుG991.

26

అందుకుG1161 వారు ఆయనG846 నీకేమిG5101 చేసెనుG4160? నీG4671 కన్నులుG3788 ఏలాగుG4459 తెరచెననిG455 మరలG3825 వానినిG4671 అడుగగా

27

వాడు ఇందాకG2235 మీతోG5213 చెప్పితినిG2036 గాని మీరు వినకG191పోతిరిG3756; మీరెందుకుG5101 మరలG3825 వినగోరుచున్నారుG191? మీరుG5210నుG2532 ఆయనG846 శిష్యులగుటకుG3101 కోరుచున్నారాG1096 యేమి అని వారితో అనెను.

28

అందుకుG3767 వారుG3058 నీవేG4771 వానిG1565 శిష్యుడవుG3101, మేముG2249 మోషేG3475 శిష్యులముG3101;

29

దేవుడుG2316 మోషేతోG3475 మాటలాడెననిG2980 యెరుగుదుముG1492 గాని వీడెక్కడనుండిG4159 వచ్చెనో యెరుG1492గమనిG3756 చెప్పి వానిని దూషించిరి.

30

అందుకు ఆG3588 మనుష్యుడుG444 ఆయన ఎక్కడనుండిG4159 వచ్చెనో మీరెG5210రుగకG1492పోవుటG3756 ఆశ్చర్యమేG2298; అయిననుG2076 ఆయన నాG3450 కన్నులుG3788 తెరచెనుG455.

31

దేవుడుG2316 పాపులG268 మనవి ఆలకింG191పడG3756నిG3754 యెరుగుదుముG1492; ఎవడైననుG5100 దేవభక్తుడైG2318 యుండిG5600 ఆయనG846 చిత్తముచొప్పునG2307 జరిగించినG4160యెడలG1437 ఆయన వానిG5127 మనవి ఆలకించునుG191.

32

పుట్టుG1080 గ్రుడ్డివానిG5185 కన్నుG3788లెవరైనG5100 తెరచినట్టుG455 లోకముG165 పుట్టినప్పటిG1080నుండిG1537 వినబడG191లేదుG3756.

33

ఈయనG3778 దేవునిG2316 యొద్ద నుండిG3844 వచ్చినవాడుG2258 కానిG3756యెడలG1508 ఏమియు చేయG4160నేరడనిG3762 వారితో చెప్పెను.

34

అందుకు వారుG611 నీవుG4771 కేవలముG3650 పాపివైG266 పుట్టినవాడవుG1080, నీవుG4771 మాకుG2248 బోధింపG1321 వచ్చితివా అని వానితోG846 చెప్పిG2036 వానిG846 వెలిG1854వేసిరిG1544.

35

పరిసయ్యులుG5330 వానినిG846 వెలిG1854వేసిరనిG1544 యేసుG2424 వినిG191 వానినిG846 కనుగొనిG2147 నీవుG4771 దేవునిG2316 కుమారుG5207నిG3588యందుG1519 విశ్వాసముంచుచున్నావాG4100 అనిG3754 అడిగెనుG2036.

36

అందుకుG611 వాడుG1565 ప్రభువాG2962, నేను ఆయనG846యందుG1519 విశ్వాసముంచుటకుG4100 ఆయన ఎవG5101డనిG2443 అడుగగా

37

యేసుG2424 నీవాG2532యననుG846 చూచుచున్నావుG3708; నీG4675తోG3326 మాటలాడుచున్నవాడుG2980 ఆయనేG1565 అనెనుG2036.

38

అంతట వాడుG3588ప్రభువాG2962, నేను విశ్వసించుచున్నాననిG4100 చెప్పిG5346 ఆయనకుG846 మ్రొక్కెనుG4352.

39

అప్పుడు యేసుG2424చూడG991నివారుG3361 చూడవలెనుG991, చూచువారుG991 గ్రుడ్డివారుG5185 కావలెనుG1096, అనుG2443 తీర్పుG2917 నిమిత్తముG1519 నేG1473నీG5126లోకముG2889నకుG1519 వచ్చితిననిG2064 చెప్పెనుG2036.

40

ఆయనG846 యొద్దనున్నG5607 పరిసయ్యులG5330లోG3588 కొందరుG1537 ఈ మాటG5023 వినిG191మేముG2249నుG2532 గ్రుడ్డివారమాG5185 అని అడిగిరి.

41

అందుకు యేసుG2424 మీరుG2258 గ్రుడ్డిG5185వారైతేG1487 మీకుG2192 పాపముG266 లేకG3756 పోవును గానిG1161 చూచుచున్నామనిG991 మీరిప్పుడుG3568 చెప్పుకొనుచున్నారుG3004 గనుకG3767 మీG5216 పాపముG266 నిలిచియున్నదనిG3306 చెప్పెనుG2036.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.