ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అటుG5023 తరువాతG3326 యేసుG2424 తిబెరియG5085 సముద్రG2281 తీరమునG1909 శిష్యులG3101 కుG3588 మరలG3825 తన్నుG1438 ప్రత్యక్షపరచుకొనెనుG5319 . ఆయన తన్నుG1438 ప్రత్యక్షపరచుకొనినG5319 విధమేదనగాG3779
2
సీమోనుG4613 పేతురునుG4074 , దిదుమG1324 అనబడినG3004 తోమాG2381 యుG2532 , గలిలయలోనిG1056 కానాG2580 అనుG575 ఊరివాడగు నతనయేలుG3482 నుG2532 ,జెబెదయిG2199 కుమారులును, ఆయనG846 శిష్యులG3101 లోG1537 మరిG243 ఇద్దరుG1417 నుG2532 కూడిG3674 యుండిరిG2258 .
3
సీమోనుG4613 పేతురుG4074 నేను చేపలు పట్టG232 బోదుననిG5217 వారితోG846 అనగా వారుమేమునుG2249 నీతోG4671 కూడG4862 వచ్చెదG2064 మనిరిG3004 . వారు వెళ్లిG1831 దోనెG4143 ఎక్కిరిG305 కాని ఆG1565 రాత్రిG3571 యేమియుG3762 పట్టలేదుG4084 .
4
సూర్యోదయG4405 మగుG1096 చుండగాG2235 యేసుG2424 దరిG123 నిG1519 నిలిచెనుG2476 , అయితేG3305 ఆయన యేసుG2424 అనిG3754 శిష్యులుG3101 గుర్తుపట్టG1492 లేదుG3756 .
5
యేసుG2424 పిల్లలారాG3813 , భోజనమునకుG4371 మీయొద్ద ఏమైనG3387 ఉన్నదాG2192 ? అని వారినిG846 అడుగగాG3004 ,
6
లేదనిG3756 వారాయనతోG846 చెప్పిరిG611 . అప్పుడాG3767 యనదోనెG4143 కుడిG1188 ప్రక్కG3313 నుG3588 వలG1350 వేయుడిG906 మీకు దొరుకుననిG2147 చెప్పెనుG2036 గనుకG3767 వారాలాగు వేయగాG906 చేపలుG2486 విస్తారముగాG4128 పడినందునG575 వలG1350 లాగG1670 లేకG3756 పోయిరిG2480 .
7
కాబట్టిG3767 యేసుG2424 ప్రేమించినG25 శిష్యుడుG3101 ఆయన ప్రభువుG2962 సుమి అనిG2076 పేతురుతోG4074 చెప్పెనుG3004 . ఆయన ప్రభువనిG2962 సీమోనుG4613 పేతురుG4074 వినిG191 , వస్త్రహీనుడైG1131 యున్నందునG2258 పైబట్టG1903 వేసి సముద్రముG2281 లోG1519 దుమికెనుG906 .
8
దరిG1093 యించుG3756 మించుG235 ఇG575 న్నూరుG1250 మూరలG4083 దూరముG3112 న్నందునG5613 తక్కినG243 శిష్యులుG3101 చేపలుగలG2486 వలG1350 లాగుచుG4951 ఆ చిన్న దోనెలోG4142 వచ్చిరిG2064 .
9
వారు దిగిG5613 దరిG1093 కిG1519 రాగానేG576 అక్కడG2749 నిప్పులునుG439 వాటిమీద ఉంచబడినG1945 చేపలునుG3795 రొట్టెG740 యుG2532 కనబడెనుG991 .
10
యేసుG2424 మీరిప్పుడుG3568 పట్టినG4084 చేపలG3795 లోG575 కొన్ని తీసికొనిG5342 రండని వారితోG846 చెప్పగాG3004
11
సీమోనుG4613 పేతురుG4074 దోనె ఎక్కిG305 వలG1350 నుG3588 దరిG1093 కిG1909 లాగెనుG1670 ; అది నూట ఏబది మూడు గొప్పG3173 చేపలతోG2486 నిండియుండెను;
12
చేపలుG2486 అంత విస్తారముగాG5118 పడినను వలG1350 పిగలG4977 లేదుG3756 . యేసుG2424 రండిG1205 భోజనము చేయుడనిG709 వారితోG846 అనెనుG3004 . ఆయన ప్రభుG2962 వనిG3754 వారికిG846 తెలిసినందునG1492 నీవెG4771 వడవనిG5101 శిష్యులG3101 లోG3588 ఎవడును ఆయననుG846 అడుగG1833 తెగింపG5111 లేదుG3762 .
13
యేసుG2424 వచ్చిG2064 ఆ రొట్టెనుG740 తీసికొనిG2983 వారికిG846 పంచిపెట్టెనుG1325 . ఆలాగేG3668 చేపలనుG3795 కూడ పంచిపెట్టెనుG1325 .
14
యేసుG2424 మృతులG3498 లోనుండిG1537 లేచిన తరువాతG1453 శిష్యులకుG3101 ప్రత్యక్షమైనదిG5319 యిదిG5124 మూడవసారిG5154 .
15
వారు భోజనముచేసినG709 తరువాత యేసుG2424 సీమోనుG4613 పేతురునుG4074 చూచియెహానుG2495 కుమారుడవైన సీమోనూG4613 , వీరికంటె నీవుG4771 నన్నుG3165 ఎక్కువగాG4119 ప్రేమించుచున్నావాG25 ? అని అడుగగా అతడుG5130 అవునుG3483 ప్రభువాG2962 , నేను నిన్నుG4571 ప్రేమించుచున్నాG5368 ననిG3754 నీవేG4771 యెరుగుదువనిG1492 ఆయనతోG846 చెప్పెనుG3004 ; యేసుG2424 నాG3450 గొఱ్ఱ పిల్లలనుG721 మేపుమనిG1006 అతనితోG846 చెప్పెనుG3004 .
16
మరలG3825 ఆయన యోహానుG2495 కుమారుడవైన సీమోనూG4613 , నన్ను ప్రేమించుచున్నావాG25 ? అని రెండవసారిG1208 అతనిని అడుగగా అతడుG3165 అవునుG3483 ప్రభువాG2962 , నేను నిన్నుG4571 ప్రేమించుచున్నాG5368 ననిG3754 నీవేG4771 యెరుగుదువనిG1492 ఆయనతోG846 చెప్పెనుG3004 ; ఆయన నాG3450 గొఱ్ఱలనుG4263 కాయుమనిG4165 చెప్పెనుG3004 .
17
మూడవసారిG5154 ఆయన యోహానుG2495 కుమారుడవైన సీమోనూG4613 నన్నుG3165 ప్రేమించుచున్నావాG5368 ? అని అతనినిG846 అడిగెనుG3004 . నన్నుG3165 ప్రేమించుచున్నావాG5368 అని మూడవసారిG5154 తన్నుG846 అడిగినందుకుG2036 పేతురుG4074 వ్యసనపడిG3076 ప్రభువాG2962 , నీవుG4771 సమస్తముG3956 ఎరిగినవాడవుG1492 , నిన్నుG4571 ప్రేమించుచున్నాG5368 ననిG3754 నీవేG4771 యెరుగుదువనిG1097 ఆయనతోG846 చెప్పెనుG3004 .
18
యేసుG2424 నాG3450 గొఱ్ఱలనుG4263 మేపుముG1006 . నీవు ¸యవనుడవైG3501 యుండిG2258 నప్పుడుG3753 నీ అంతట నీవG4572 నడుము కట్టుకొనిG2224 నీకిష్టమైనG2309 చోటికిG3699 వెళ్లుచుంటివిG4043 ; నీవు ముసలివాడG1095 వైనప్పుడుG3752 నీG4675 చేతులుG5495 నీవు చాచుదువుG1614 , వేరొకడుG243 నీG4571 నడుము కట్టిG2224 నీకిష్టముG2309 కానిG3756 చోటికిG3699 నిన్నుG4571 మోసికొనిపోవుననిG5342 నీతోG4671 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననిG3004 అతనితోG846 చెప్పెనుG3004 .
19
అతడు ఎట్టిG4169 మరణమువలనG2288 దేవునిG2316 మహిమపరచునోG1392 దాని సూచించిG4591 ఆయన ఈG5124 మాట చెప్పెనుG2036 . ఇట్లుG5124 చెప్పిG2036 నన్నుG3427 వెంబడించుమనిG190 అతనితోG846 అనెనుG3004 .
20
పేతురుG4074 వెనుకకు తిరిగిG1994 , యేసుG2424 ప్రేమించినG25 వాడునుG3739 , భోజనపంక్తిG1173 నిG1722 ఆయనG846 రొమ్ముG4738 నG1909 ఆనుకొనిG377 ప్రభువాG2962 , నిన్నుG4571 అప్పగించువాడెG3860 వడనిG5101 అడిగిన వాడుG5101 నైన శిష్యుడుG3101 తమ వెంట వచ్చుటG190 చూచెనుG991 .
21
పేతురుG4074 అతనినిG5126 చూచిG1492 ప్రభువాG2962 , యితని సంగతి ఏమగుననిG5101 యేసునుG2424 అడిగెనుG3004 .
22
యేసుG2424 నేను వచ్చుG2064 వరకుG2193 అతG846 డుండుటG3306 నాకిష్టG2309 మైతేG1437 అదిG4314 నీG4571 కేమిG5101 ? నీవుG4771 నన్నుG3427 వెంబడించుG190 మనెనుG3004 .
23
కాబట్టిG3767 ఆG1565 శిష్యుడుG3101 చావG599 డనుG3756 మాట సహోదరులG80 లోG1519 ప్రచురమాయెను. అయితేG1437 చావG599 డనిG3756 యేసుG2424 అతనితోG846 చెప్పG2036 లేదుG3756 గానిG235 నేను వచ్చుG2064 వరకుG2193 అతడుంG846 డుటG3306 నాకిష్టG2309 మైతేG1437 అదిG4314 నీG4571 కేమనిG5101 చెప్పెనుG2036 .
24
ఈ సంగతులనుG5023 గూర్చిG4012 సాక్ష్యమిచ్చుచుG3140 ఇవిG5023 వ్రాసినG1125 శిష్యుడుG3101 ఇతడేG3778 ; ఇతనిG846 సాక్ష్యముG3141 సత్యG227 మనిG2076 యెరుగుదుముG1492 .
25
యేసుG2424 చేసినG4160 కార్యములుG243 ఇంకనుG2532 అనేకములుG4183 కలవుG2076 . వాటిలో ప్రతిG2596 దానినిG1520 వివరించి వ్రాసినG1125 యెడలG1437 అట్లు వ్రాయబడినG1125 గ్రంథములG975 కుG3588 భూలోకG2889 మైననుG3588 చాలG5562 దనిG3761 నాకు తోచుచున్నదిG3633 .