బైబిల్

  • యోహాను అధ్యాయము-10
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

గొఱ్ఱలG4263 దొడ్డిG833లోG1519 ద్వారముG2374G3588 ప్రవేశింG1525పకG3361 వేరొకమార్గమునG237 ఎక్కువాడుG305 దొంగయుG2812 దోచుకొనువాడునైG3027యున్నాడుG2076.

Verily, verily, I say unto you, He that entereth not by the door into the sheepfold, but climbeth up some other way, the same is a thief and a robber.
2

ద్వారముG2374G1223 ప్రవేశించువాడుG1525 గొఱ్ఱలG4263 కాపరిG4166.

But he that entereth in by the door is the shepherd of the sheep.
3

అతనికిG5129 ద్వారపాలకుడుG2377 తలుపు తీయునుG455, గొఱ్ఱలుG4263 అతనిG846 స్వరముG5456 వినునుG191, అతడు తన సొంతG2398 గొఱ్ఱలనుG4263 పేరుG3686పెట్టిG2596 పిలిచిG2564 వాటినిG846 వెలుపలికి నడిపించునుG1806.

To him the porter openeth; and the sheep hear his voice: and he calleth his own sheep by name, and leadeth them out.
4

మరియుG2532 అతడు తన సొంతG2398 గొఱ్ఱలG4263నన్నిటిని వెలుపలికిG1806 నడిపించుG4198నపుడెల్లG3752 వాటికిG846 ముందుగాG1715 నడుచునుG4198; గొఱ్ఱలుG4263 అతనిG846 స్వరG5456మెరుగునుG1492 గనుకG3754 అవిG3588 అతనినిG846 వెంబడించునుG190.

And when he putteth forth his own sheep, he goeth before them, and the sheep follow him: for they know his voice.
5

అన్యులG245 స్వరముG5456 అవి యెరుG1492గవుG3756 గనుకG3754 అన్యునిG245 ఎంతమాత్రమునుG3364 వెంబడింపకG190 వానిG846యొద్దనుండిG575 పారిపోవుG5343ననిG235 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నాననిG3004 వారితోG846 అనెనుG2980.

And a stranger will they not follow, but will flee from him: for they know not the voice of strangers.
6

G5026 సాదృశ్యముG3942 యేసుG2424 వారితోG846 చెప్పెనుG2036 గానిG1161 ఆయన తమతోG846 చెప్పినG2980 సంగతులెట్టివోG5101 వారు గ్రహించుకొనG1097లేదుG3756.

This parable spake Jesus unto them: but they understood not what things they were which he spake unto them.
7

కాబట్టిG3767 యేసుG2424 మరలG3825 వారితోG846 ఇట్లనెనుG2980

Then said Jesus unto them again, Verily, verily, I say unto you, I am the door of the sheep.
8

గొఱ్ఱలుG4263 పోవు ద్వారముG2374నుG3588 నేG1473నేG1510; నాకుG1700 ముందుG4253 వచ్చినG2064 వారందరుG3956 దొంగలుG2812నుG2532 దోచుకొనువారునైG3027 యున్నారుG1526; గొఱ్ఱలుG4263 వారిG846 స్వరము వినG191లేదుG3756.

All that ever came before me are thieves and robbers: but the sheep did not hear them.
9

నేనేG1473 ద్వారముG2374నుG3588; నాG1700 ద్వారాG1223 ఎవడైనG5100 లోపల ప్రవేశించినG1525 యెడలG1437 వాడు రక్షింపబడినవాడైG4982, లోపలికి పోవుచుG1525 బయటికి వచ్చుచుG1831 మేతG3542 మేయుచునుండునుG2147.

I am the door: by me if any man enter in, he shall be saved, and shall go in and out, and find pasture.
10

దొంగG2812 దొంగతనముG2813నుG2443 హత్యనుG2380 నాశనమునుG622 చేయుటకు వచ్చునుG2064 గానిG1508 మరిదేనికిని రాడుG3756; గొఱ్ఱలకుG4263 జీవముG2222 కలుగుటకునుG2192 అది సమృధ్ధిగాG4053 కలుగుటకునుG2192 నేనుG1473 వచ్చితిG2064ననిG2443 మీతో నిశ్చయముగాG281 చెప్పుచున్నాను.

The thief cometh not, but for to steal, and to kill, and to destroy: I am come that they might have life, and that they might have it more abundantly.
11

నేనుG1473 గొఱ్ఱలకుG4263 మంచిG2570 కాపరినిG4166; మంచిG2570 కాపరిG4166 గొఱ్ఱలG4263కొరకుG5228 తనG846 ప్రాణముG5590 పెట్టునుG5087.

I am the good shepherd: the good shepherd giveth his life for the sheep.
12

జీతగాడుG3411 గొఱ్ఱలG4263 కాపరిG4166కాడుG3756 గనుకG1161 గొఱ్ఱలుG4263 తనG2398వికానంG3756దునG1526 తోడేలుG3074 వచ్చుటG2064 చూచిG2334 గొఱ్ఱలG4263నుG3588 విడిచిపెట్టిG863 పారిపోవునుG5343, తోడేలుG3074G3588 గొఱ్ఱలనుG4263 పట్టిG726 చెదరగొట్టునుG4650.

But he that is an hireling, and not the shepherd, whose own the sheep are not, seeth the wolf coming, and leaveth the sheep, and fleeth: and the wolf catcheth them, and scattereth the sheep.
13

జీతగాడుG3411 జీతG3411గాడేG2076 గనుకG3754 గొఱ్ఱలG4263నుG3588గూర్చిG4012 లక్ష్యముG3199 చేయకG3756 పారిపోవునుG5343.

The hireling fleeth, because he is an hireling, and careth not for the sheep.
14

నేG1473నుG1510 గొఱ్ఱలG4263 మంచిG2570 కాపరినిG4166.

I am the good shepherd, and know my sheep, and am known of mine.
15

తండ్రిG3962 నన్నుG3165 ఏలాగున ఎరుగునోG1097 నేనుG2504 తండ్రినిG3962 ఏలాగు ఎరుగుదునోG1097 ఆలాగేG2531 నేనుG1473 నాG3450 గొఱ్ఱలనుG4263 ఎరుగుదునుG1097, నాG3450 గొఱ్ఱలుG4263 నన్నుG3165 ఎరుగునుG1097. మరియుG2532 గొఱ్ఱలG4263కొరకుG5228 నాG3450 ప్రాణముG5590 పెట్టుచున్నానుG5087.

As the Father knoweth me, even so know I the Father: and I lay down my life for the sheep.
16

G5026 దొడ్డిG833విG1537కానిG3756 వేరేG243 గొఱ్ఱలునుG4263 నాకు కలవుG2192; వాటినికూడG2548 నేనుG3165 తోడుకొనిG71 రావలెనుG1163, అవి నాG3450 స్వరముG5456 వినునుG191, అప్పుడు మందG4167 ఒక్కటియుG3391 గొఱ్ఱలG4263 కాపరిG4166 ఒక్కడునుG1520 అగునుG1096.

And other sheep I have, which are not of this fold: them also I must bring, and they shall hear my voice; and there shall be one fold, and one shepherd.
17

నేనుG1473 దానిG846 మరలG3825 తీసికొనునట్లుG2983 నాG3450 ప్రాణముG5590 పెట్టుచున్నానుG5087; ఇందువలనG1223నేG3754 నా తండ్రిG3962 నన్నుG3165 ప్రేమించుచున్నాడుG25.

Therefore doth my Father love me, because I lay down my life, that I might take it again.
18

ఎవడునుG3762 నాG3450 ప్రాణముG5590 తీసికొనడుG142; నాG1683 అంతటG575 నేనేG1473 దానిG846 పెట్టుచున్నానుG5087; దానిG846 పెట్టుటకుG5087 నాకు అధికారముG1849 కలదుG2192, దానిG846 తిరిగిG3825 తీసికొనుటకునుG2983 నాకు అధికారముG1849 కలదుG2192; నాG3450 తండ్రిG3962వలనG3844G5026 ఆజ్ఞG1785 పొందితిననెనుG2983.

No man taketh it from me, but I lay it down of myself. I have power to lay it down, and I have power to take it again. This commandment have I received of my Father.
19

G5128 మాటలనుG3056బట్టిG1223 యూదులG2453లోG1722 మరలG3825 భేదముG4978 పుట్టెనుG1096.

There was a division therefore again among the Jews for these sayings.
20

వారిG846లోG1537అనేకులుG4183వాడు దయ్యముG1140 పట్టిన వాడుG2192, వెఱ్ఱివాడుG3105; వానిG846 మాట ఎందుకుG5101 వినుచున్నారనిరిG191.

And many of them said, He hath a devil, and is mad; why hear ye him?
21

మరి కొందరుG243ఇవిG5023 దయ్యము పట్టినవానిG1139 మాటలుG4487కావుG3756; దయ్యముG4100 గ్రుడ్డివారిG5185 కన్నులుG3788 తెరవG455గలదాG1410 అనిరిG3004.

Others said, These are not the words of him that hath a devil. Can a devil open the eyes of the blind?
22

ఆలయG2411 ప్రతిష్ఠితపండుగG1456 యెరూషలేముG2414లోG1722 జరుగు చుండెనుG1096.

And it was at Jerusalem the feast of the dedication, and it was winter.
23

అదిG2258 శీతకాలముG5494. అప్పుడుG3767 యేసుG2424 దేవాలయముG2411లోG1722 సొలొమోనుG4672 మంటపమునG4745 తిరుగుచుండగాG4043

And Jesus walked in the temple in Solomon's porch.
24

యూదులుG2453 ఆయనచుట్టుG3588 పోగైఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవుG4771 క్రీస్తుG5547వైతేG1487 మాతోG2254 స్పష్టముగాG3954 చెప్పుమనిరిG2036.

Then came the Jews round about him, and said unto him, How long dost thou make us to doubt? If thou be the Christ, tell us plainly.
25

అందుకు యేసుG2424మీతోG5213 చెప్పితినిG2036 గానిG235 మీరుG5213 నమ్మG4100రుG3756, నేనుG1473 నాG3450 తండ్రిG3962 నామG3686మందుG1722 చేయుచున్నG4160 క్రియలుG2041 నన్నుG1700 గూర్చిG4012 సాక్ష్యమిచ్చుచున్నవిG3140.

Jesus answered them, I told you, and ye believed not: the works that I do in my Father's name, they bear witness of me.
26

అయితేG235 మీరుG5210 నాG1699 గొఱ్ఱG4263లలోG1537 చేరినవారుG2075కారుG3756 గనుక మీరుG5210 నమ్మG4100రుG.

But ye believe not, because ye are not of my sheep, as I said unto you.
27

నాG1699 గొఱ్ఱలుG4263 నాG3450 స్వరముG5456 వినునుG191, నేనుG2504 వాటిG846 నెరుగుదునుG1097, అవి నన్నుG3427 వెంబడించునుG190.

My sheep hear my voice, and I know them, and they follow me:
28

నేనుG2504 వాటికిG846 నిత్యG166జీవముG2222నిచ్చుచున్నానుG1325 గనుకG1519 అవిG165 ఎన్నటికినిG3364 నశింపవుG622, ఎవడునుG5100 వాటినిG846 నాG3450 చేతిలోG5495నుండిG1537 అపహరింG726పడుG3756.

And I give unto them eternal life; and they shall never perish, neither shall any man pluck them out of my hand.
29

వాటిని నాG3427కిచ్చినG1325 నాG3450 తండ్రిG3962 అందరికంటెG3956 గొప్పవాడుG3187 గనుక నాG3450 తండ్రిG3962 చేతిలోG5495నుండిG1537 యెవడునుG1410 వాటిని అపహరింపG726లేడుG3762;

My Father, which gave them me, is greater than all; and no man is able to pluck them out of my Father's hand.
30

నేనునుG1473 తండ్రిG3962యునుG2532 ఏకమైG1520 యున్నామనిG2070 వారితోG846 చెప్పెనుG611.

I and my Father are one.
31

యూదులుG2453 ఆయననుG846 కొట్టG3034వలెననిG2443 మరలG3825 రాళ్లుG3037చేత పట్టుకొనగాG941

Then the Jews took up stones again to stone him.
32

యేసుG2424 తండ్రిG3962 యొద్దనుండిG1537 అనేకమైనG4183 మంచిG2570 క్రియలనుG2041 మీకుG5213 చూపితినిG1166; వాటిలోG846G4169 క్రియG2041 నిమిత్తముG1223 నన్నుG3165 రాళ్లతో కొట్టుదురనిG3034 వారిG846నడిగెను.

Jesus answered them, Many good works have I shewed you from my Father; for which of those works do ye stone me?
33

అందుకుG3588 యూదులుG2453నీవుG4771 మనుష్యుడవైG444 యుండిG5607 దేవుడG2316ననిG4572 చెప్పుకొనుచున్నావుG3004 గనుకG3754 దేవదూషణG988 చేసినందుకేG4160 నిన్నుG4571 రాళ్లతో కొట్టుదుముG3034 గానిG235 మంచిG2570 క్రియG2041 చేసినందుకుG4160 కాదనిG3756 ఆయనతోG846

The Jews answered him, saying, For a good work we stone thee not; but for blasphemy; and because that thou, being a man, makest thyself God.
34

అందుకు యేసుG2424మీరుG2075 దైవములనిG2316 నేG1473నంటిననిG2036 మీG5216 ధర్మశాస్త్రముG3551లోG1722 వ్రాయబడిG1125యుండG2076లేదాG3756?

Jesus answered them, Is it not written in your law, I said, Ye are gods?
35

లేఖనముG1124 నిరర్థకముG3089 కానేరదుG3756 గదాG1410, దేవునిG2316 వాక్యG3056మెవరిG3739కిG3739 వచ్చెనోG1096 వారేG1565 దైవములనిG2316 చెప్పినG3004యెడలG1487నేనుG1510 దేవునిG2316 కుమారుడననిG5207 చెప్పినందుకుG3004,

If he called them gods, unto whom the word of God came, and the scripture cannot be broken;
36

తండ్రిG3962 ప్రతిష్ఠచేసిG37 యీG3588 లోకముG2889లోనికిG1519 పంపినG649వానితోనీవు దేవదూషణG987 చేయుచున్నావని చెప్పుదురాG3004?

Say ye of him, whom the Father hath sanctified, and sent into the world, Thou blasphemest; because I said, I am the Son of God?
37

నేను నాG3427తండ్రిG3962 క్రియలుG2041 చేయG4160నిG3756యెడలG1487 నన్నుG3427 నమ్మG4100కుడిG3361,

If I do not the works of my Father, believe me not.
38

చేసినG4160యెడలG1487 నన్నుG1698 నమ్మG4100కున్ననుG3361, తండ్రిG3962 నాG1698యందునుG1722 నేనుG2504 తండ్రిG3962యందునుG1722 ఉన్నామనిG3754 మీరు గ్రహించి తెలిసికొనునట్లుG1097G3588 క్రియలనుG2041 నమ్ముG4100డనిG2443 వారితోG846 చెప్పెనుG3004.

But if I do, though ye believe not me, believe the works: that ye may know, and believe, that the Father is in me, and I in him.
39

వారు మరలG3825 ఆయననుG846 పట్టుకొనG4084 చూచిరిG2212 గానిG2532 ఆయన వారిG846 చేతిG5495నుండిG1537 తప్పించుకొని పోయెనుG1831.

Therefore they sought again to take him: but he escaped out of their hand,
40

యొర్దానుG2446 అద్దరినిG4008 యోహానుG2491 మొదటG4412 బాప్తిస్మమిచ్చుG907చుండినG2258 స్థలముG5117నకుG1519 ఆయన తిరిగిG3825 వెళ్లిG565 అక్కడG1563నుండెనుG3306.

And went away again beyond Jordan into the place where John at first baptized; and there he abode.
41

అనేకులుG4183 ఆయనG846యొద్దకుG4314 వచ్చిG2064యోహానుG2491 ఏ సూచక క్రియనుG4592 చేయG4160లేదుG3762 గానిG1161 యీయననుG5127గూర్చిG4012 యోహానుG2491 చెప్పినG2036 సంగతులన్నియుG3956 సత్యమైG227నవనిరిG2258.

And many resorted unto him, and said, John did no miracle: but all things that John spake of this man were true.
42

అక్కడG1563 అనేకులుG4183 ఆయనG846యందుG1519 విశ్వాసముంచిరిG4100.

And many believed on him there.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.