బైబిల్

  • యోహాను అధ్యాయము-5
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అటుG5023తరువాతG3326 యూదులG2453 పండుగ యొకటిG1859 వచ్చెనుG2258 గనుక యేసుG2424 యెరూషలేముG2414నకుG1519 వెళ్లెనుG305.

2

యెరూషలేముG2414లోG1722 గొఱ్ఱలG4262 ద్వారము దగ్గరG1722, హెబ్రీ భాషలోG1447 బేతెస్దG964 అనబడినG1951 యొక కోనేరుG2861 కలదుG2076, దానికి అయిదుG4002 మంటపములుG4745 కలవుG2192.

3

ఆ యాG2596 సమయములకుG2540 దేవదూతG32 కోనేటిG2861లోG1722 దిగిG2597 నీళ్లుG5204 కదలించుటG5015 కలదు. నీరుG5204 కదలింపబడినG5016 పిమ్మటG3326, మొదటG4413 ఎవడుG3767 దిగునోG1684 వాడుG3739 ఎట్టిG1221 వ్యాధిG3553గలవాడైననుG2722 బాగు పడును,

4

గనుక ఆG5025 మంటపములG2621లోG1722 రోగులుG770, గ్రుడ్డివారుG5185, కుంటివారుG5560 ఊచకాలుచేతులుG3584 గలవారు, గుంపులుగాG4128 పడియుండిరి.

5

అక్కడG1563 ముప్పది యెనిమిది ఏండ్లనుండి వ్యాధిగల యొక మనుష్యుG444డుండెనుG2258.

6

యేసుG2424, వాడుG5126 పడియుండుటG2621 చూచిG1492, వాడప్పటికి బహుG4183కాలముG5550నుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగిG1097స్వస్థపడ గోరుచున్నావా అని వానిG846 నడుగగాG3004

7

G3588 రోగిG770 అయ్యాG2962, నీళ్లుG5204 కదలింపబడిG5015 నప్పుడుG3752 నన్నుG3165 కోనేటిG2861లోనిG1519కిG3588 దించుటకుG906 నాకుG2192 ఎవడునుG444 లేడుG3756 గనుకG1161 నేనుG1473 వచ్చుG2064నంతG3739లోG1722 మరియొకడుG243 నాకంటెG1700 ముందుగాG4253 దిగుననిG2597 ఆయనకుG846 ఉత్తరమిచ్చెనుG611.

8

యేసుG2424 నీవు లేచిG1453 నీG4675 పరుపెG2895త్తికొనిG142 నడువుమనిG4043 వానితోG846 చెప్పగాG3004

9

వెంటనేG2112 వాడుG444 స్వస్థతనొంది తనG846 పరుపెG2895త్తికొనిG142 నడిచెనుG4043.

10

G3588 దినముG2250 విశ్రాంతిదినముG4521 గనుక యూదులుG2453ఇదిG2076 విశ్రాంతిదినముG4521 గదా; నీవుG4671 నీ పరుపెG2895త్తికొనG142 తగG1832దేG3756 అనిG3767 స్వస్థత నొందినవానితోG2323 చెప్పిరిG3004.

11

అందుకు వాడుG846 నన్నుG4160 స్వస్థపరచిG5199నవాడుG4160నీG4675 పరుపెG2895త్తికొనిG142 నడువుమనిG4043 నాతోG3427 చెప్పెననెనుG2036.

12

వారుG846 నీG4675 పరుపెG2895త్తికొనిG142 నడువుమనిG4043 నీతోG4671 చెప్పినవాడెవడనిG2036 వానినిG444 అడిగిరిG2065.

13

ఆయన ఎవడోG5101 స్వస్థతనొందినవానికిG2390 తెలియG1492లేదుG3756; ఆ చోటనుG5117 గుంపుG3793 కూడియుండెనుG5607 గనుకG1063 యేసుG2424 తప్పించుకొనిపోయెనుG1593.

14

అటుG5023తరువాతG3326 యేసుG2424 దేవాలయముG2411లోG1722 వానినిG846 చూచిG2147ఇదిగోG2396 స్వస్థతనొందితివిG5199; మరి యెక్కువG3371 కీడుG5501 నీకుG4671 కలుగకుండునట్లుG3363 ఇకను పాపముG264 చేయకుమనిG1096 చెప్పగాG2036

15

వాడుG444 వెళ్లిG565, తన్నుG846 స్వస్థపరచిG5199నవాడుG4160 యేసుG2424 అనిG3754 యూదులకుG2453 తెలియజెప్పెనుG312.

16

ఈ కార్యములనుG5023 విశ్రాంతి దినమునG4521 చేసినందునG3588 యూదులుG2453 యేసునుG2424 హింసించిరిG1377.

17

అయితేG1161 యేసుG2424నాG3450తండ్రిG3962 యిదిG2193 వరకుG737 పనిచేయుచున్నాడుG2038, నేనునుG2504 చేయుచున్నాననిG2038 వారికిG846 ఉత్తరమిచ్చెనుG611.

18

ఆయనG846 విశ్రాంతి దినాచారముG4521 మీరుటG3089 మాత్రమేG3440గాకG3756, దేవుడుG2316 తన సొంతG2398 తండ్రిG అని చెప్పిG3004, తన్నుG1438 దేవునితోG2316 సమానునిగాG2470 చేసికొనెనుG4160 గనుక ఇందు నిమిత్తమును యూదులుG2453 ఆయననుG846 చంపవలెననిG615 మరి ఎక్కువగాG3123 ప్రయత్నము చేసిరి.

19

కాబట్టి యేసుG2424 వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెనుG611 తండ్రిG3962 యేది చేయుటG4160 కుమారుడుG5207 చూచునోG991, అదే కానిG3326 తనంతట తానుG1438 ఏదియు చేయG4160నేరడుG3762; ఆయనG1565 వేటినిG3739 చేయునోG4160, వాటినే కుమారుడుG5207నుG3588 ఆలాగేG3668 చేయునుG4160.

20

తండ్రిG3962, కుమారునిG5207 ప్రేమించుచుG5368, తానుG846 చేయువాటిG4160 నెల్లను ఆయనకుG846 అగపరచుచుG1166న్నాడనిG3739 మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియుG2532 మీరుG5210 ఆశ్చర్యపడునట్లుG2296 వీటికంటెG5130 గొప్పG3187 కార్యములనుG2041 ఆయనకుG846 అగపరచునుG1166.

21

తండ్రిG3962 మృతులG3498నుG3588 ఏలాగుG3739 లేపిG1453 బ్రదికించునోG2227 ఆలాగేG3779 కుమారుడుG5207నుG3588 తనకిష్టముG2309 వచ్చినవారినిG3739 బ్రదికించునుG2227.

22

తండ్రిG3962 యెవనికినిG3762 తీర్పుG2920 తీర్చడుG2919 గానిG235

23

తండ్రిG3962నిG3588 ఘనపరచుG5091నట్లుగాG2531 అందరునుG3956 కుమారునిG5207 ఘనపరచG5091 వలెనని తీర్పుG2920తీర్చుటకుG2919 సర్వాధికారము కుమారునికిG5207 అప్పగించియున్నాడు; కుమారునిG5207 ఘనపరG5091చనివాడుG3361 ఆయననుG846 పంపినG3992 తండ్రిG3962నిG3588 ఘనపరG5091చడుG3756.

24

నాG3450 మాటG3056 వినిG191 నన్ను పంపినవానియందుG3992 విశ్వాసముంచువాడుG4100 నిత్యG166 జీవముG2222 గలవాడుG2192; వాడు తీర్పుG2920లోనికిG1519 రాG2064G3756 మరణములొG2288 నుండిG1537 జీవముG2222లోనికిG1519 దాటియున్నాడనిG3327 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

25

మృతులుG3498 దేవునిG2316 కుమారునిG5207 శబ్దముG5456 వినుG191 గడియG5610 వచ్చుచున్నదిG2064, ఇప్పుడేG3568 వచ్చియున్నదిG2064, దానినిG3588 వినువారుG191 జీవింతురనిG2198 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

26

తండ్రిG3962 యేలాగుG3779 తనంతట తానేG1438 జీవముG2222గలవాడైG2192 యున్నాడోG2192 ఆలాగేG5618 కుమారుడుG5207నుG3588 తనంతట తానేG1438 జీవముG2222గలవాడైG2192 యుండుటకు కుమారునిG5207కిG2532 అధికారము అనుగ్రహించెనుG1325.

27

మరియుG2532 ఆయనG2076 మనుష్యG444 కుమారుడుG5207 గనుకG2532 తీర్పుG2920తీర్చుటకుG4160 (తండ్రి) అధికారముG1849 అనుగ్రహించెనుG1325.

28

దీనికిG5124 ఆశ్చర్యG2296పడకుడిG3361; ఒక కాలముG5610 వచ్చుచున్నదిG2064; ఆ కాలమునG5610 సమాధులG3419లోG1722 నున్నG1722వారందరుG3956 ఆయనG846 శబ్దముG5456 వినిG191

29

మేలుG18 చేసినవారుG4160 జీవG2222 పునరుత్థానమునG386కునుG1519 కీడుG5337 చేసినవారుG4238 తీర్పుG2920 పునరుత్థానమునG386కునుG1519 బయటికి వచ్చెదరుG1607.

30

నా అంతటG1683 నేనేG1473 ఏమియు చేయG4160లేనుG3762; నేను వినుG191నట్లుగాG2531 తీర్పుG2920 తీర్చుచున్నానుG2919. నన్నుG3165 పంపిన వానిG3992 చిత్తG2307ప్రకారమేG3754 చేయగోరుదునుG2212 గానిG235 నా యిష్టG1699 ప్రకారముG3754 చేయగోరG2212నుG3756 గనుక నాG1699 తీర్పుG2920 న్యాయమైనదిG1342.

31

నన్నుG1683 గూర్చిG4012 నేనుG1473 సాక్ష్యముG3140 చెప్పుకొనినయెడలG1437 నాG3450 సాక్ష్యముG3141 సత్యముG227 కాదుG3756.

32

నన్నుG1700గూర్చిG4012 సాక్ష్యమిచ్చుG3140 వేరొకడుG243 కలడుG2076; ఆయన నన్నుG1700గూర్చిG4012 ఇచ్చు సాక్ష్యముG3140 సత్యG227మనిG3754 యెరుగుదునుG1492.

33

మీరుG5210 యోహానుG2491 నొద్దకుG4314 (కొందరిని) పంపితిరిG649; అతడు సత్యముG225నకుG3588 సాక్ష్యమిచ్చెనుG3140.

34

నేనుG1473 మనుష్యులG444వలనG3844 సాక్ష్యG3141మంగీకG2983రింపనుG3756 గానిG1161 మీరుG5210 రక్షింపబడవలెG4982ననిG2443 యీ మాటలుG5023 చెప్పుచున్నానుG3004.

35

అతడుG1565 మండుచుG2545 ప్రకాశించుచున్నG5316 దీపమైG3088యుండెనుG2258, మీరG5210తనిG846 వెలుగుG5457లోG1722 ఉండి కొంతకాలముG5610 ఆనందిచుటకుG21 ఇష్టపడితిరిG2309.

36

అయితేG1161 యోహానుG2491 సాక్ష్యముకంటెG3140 నాG1473 కెక్కువైనG3187 సాక్ష్యముG3141 కలదుG2192; అదేమనిన, నేనుG3427 నెరవేర్చుG5048టకైG2443 తండ్రిG3962 యేG3739 క్రియలG2041నుG3588 నాG3427 కిచ్చియున్నాడోG1325, నేనుG1473 చేయుG4160చున్న ఆG3739 క్రియలేG2041 తండ్రిG3962 నన్నుG3165

37

మరియుG2532 నన్నుG3165 పంపినG3992 తండ్రిG3962యేG3588 నన్నుG1700గూర్చిG4012 సాక్ష్య మిచ్చుచున్నాడుG3140; మీరు ఏ కాలమందైననుG4455 ఆయనG846 స్వరముG5456 వినG191లేదుG3777; ఆయనG846 స్వరూపముG1491 చూడG3708లేదుG3777.

38

ఆయనG1565 ఎవరినిG3739 పంపెనోG649 ఆయనను G5129మీరుG5210 నమ్మG4100లేదుG3756 గనుకG3754 మీG5213లోG1722 ఆయనG846 వాక్యముG3056 నిలిచిG3306యుండG2192లేదుG3756.

39

లేఖనములG1124యందుG1722 మీకుG5210 నిత్యG166జీవముG2222 కలదనిG2192 తలంచుచుG1380 వాటిని పరిశోధించుచున్నారుG2045, అవేG1565 నన్నుG1700గూర్చిG4012 సాక్ష్యమిచ్చుచున్నవిG3140.

40

అయితేG2532 మీకు జీవముG2222 కలుగునట్లుG2192 మీరుG2309 నాG3165యొద్దకుG4314 రాG2064నొల్లరుG3756.

41

నేను మనుష్యులG444వలనG3844 మహిమG1391 పొందువాడనుG2983కానుG3756.

42

నేను మిమ్మునుG5209 ఎరుగుదునుG1097; దేవునిG2316 ప్రేమG26 మీGలోG1722 లేదుG3756.

43

నేనుG1473 నాG3450 తండ్రిG3962 నామముG3686G1722 వచ్చియున్నానుG2064, మీరు నన్నుG3165 అంగీకరింG2983పరుG3756, మరి యొకడు తనG2398 నామముG3686G1722 వచ్చినG2064యెడలG1437 వానినిG1565 అంగీకరింతురుG2983,

44

అద్వితీయ దేవునిG2316వలన వచ్చుG3844 మెప్పుG1391నుG3588కోరG2212G3756 యొకనిG240వలనG3844 ఒకడుG240 మెప్పుG1391పొందుచున్నG2983 మీరుG5210 ఏలాగుG4459 నమ్మగలరుG4100? నేను తండ్రిG3962యొద్దG4314 మీమీదG5216 నేరము మోపుదుG2723ననిG3754 తలంచG1380కుడిG3361;

45

మీరాG5210శ్రయించుG1679చున్నG3739 మోషేG3475 మీమీదG5216 నేరము మోపునుG2723.

46

అతడుG1565 నన్నుG1700గూర్చిG4012 వ్రాసెనుG1125 గనుకG1063 మీరు మోషేనుG3475 నమి్మG4100నట్టయినG302 నన్నునుG1698 నమ్ముG4100దురుG1487.

47

మీరతనిG1565 లేఖనములనుG1121 నమ్మG4100నిG3756యెడలG1487 నాG1699 మాటలుG4487 ఏలాగుG4459 నమ్ముదురనెనుG4100.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.