ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అంతటG2532 వారందరునుG4128 లేచిG450 ఆయననుG846 పిలాతుG4091 నొద్దకుG1909 తీసికొనిపోయిG71
2
ఇతడుG5126 మా జనమునుG1484 తిరుగబడ ప్రేరేపించుచుG1294 , కైసరునకుG2541 పన్నిG5411 య్యG1325 వద్దనియుG2967 , తానేG1438 క్రీస్తనుG5547 ఒక రాజుననియుG935 చెప్పగాG3004 మేము వింటిమనిG2147 ఆయనమీదG846 నేరముG2723 మోపసాగిరిG756 .
3
పిలాతుG4091 నీవుG4771 యూదులG2453 రాజువాG935 అని ఆయననుG846 అడుగగాG1905 ఆయనG3588 నీG4771 వన్నట్టేG3004 అని అతనితోG846 చెప్పెనుG611 .
4
పిలాతుG4091 ప్రధానయాజకులG749 తోనుG4314 జనసమూహములతోనుG3793 ఈG5129 మనుష్యునిG444 యందుG1722 నాకు ఏ నేరమునుG158 కనబడG2147 లేదనెనుG3762 .
5
అయితే వారుG3588
ఇతడు గలిలయదేశముG1056
మొదలుకొనిG756
ఇంతవరకునుG5602
యూదయG2449
దేశమందంతటG2596
ఉపదేశించుచుG1321
ప్రజలనుG2992
రేపుచున్నాడనిG383
మరింత పట్టుదలగాG2001
చెప్పిరిG3004
.
6
పిలాతుG4091 ఈ మాట వినిG191 ఈ మనుష్యుడుG444 గలిలయుడాG1057 అని అడిగిG1905
7
ఆయన హేరోదుG అధికారముG1849 క్రింద ఉన్న ప్రదేశపు వాడనిG2076 తెలిసికొనిG1921 హేరోదుG2264 నొద్దకుG4314 ఆయననుG846 పంపెనుG375 . హేరోదుG2264 ఆG5025 దినములలోG2250 యెరూషలేముG2424 లోG1722 ఉండెనుG5607 .
8
హేరోదుG2264 యేసునుG2424 చూచిG1492 మిక్కిలిG3029 సంతోషించెనుG5463 . ఆయననుG846 గూర్చిG4012 చాల సంగతులుG4183 విన్నందునG191 ఆయనG846 ఏదైననుG5100 ఒక సూచక క్రియG4592 చేయగాG1096 చూడG1492 నిరీక్షించిG1679 , బహుకాలమునుండిG2425 ఆయననుG846 చూడG1492 గోరెనుG2309 .
9
ఆయనను చూచినప్పుడుG1492 చాలG2425 ప్రశ్నలువేసిననుG1905 ఆయనG846 అతనికిG846 ఉత్తరమేమియుG611 ఇయ్యలేదుG3762 .
10
ప్రధానయాజకులునుG749 శాస్త్రులునుG1122 నిలువబడిG2476 ఆయనమీదG846 తీక్షణముగాG2159 నేరము మోపిరిG2723 .
11
హేరోదుG2264 తనG848 సైనికులతోG4753 కలిసిG4862 , ఆయననుG846 తృణీకరించిG1848 అపహసించిG1702 , ఆయనకుG846 ప్రశస్తమైనG2986 వస్త్రముG2066 తొడిగించిG4016 పిలాతునొద్దకుG4091 మరల పంపెనుG375 .
12
అంతకు ముందుG4391 హేరోదునుG2264 పిలాతునుG4091 ఒకనికొకడుG1438 శత్రువులైG2189 యుండిG5607 ఆG846 దినముననేG2250 యొకనికొకడుG240 మిత్రుG5384 లైరిG1096 .
13
అంతటG1161 పిలాతుG4091 ప్రధానయాజకులనుG749 అధికారులనుG758 ప్రజలనుG2992 పిలిపించిG4779
14
ప్రజలుG2992 తిరుగబడునట్లుG654 చేయు చున్నాడని మీరీG5126 మనుష్యునిG444 నాయొద్దకుG3427 తెచ్చితిరేG4374 . ఇదిగోG2400 నేనుG1473 మీG5216 యెదుటG1799 ఇతనిని విమర్శింపగాG350 మీ రితనిG444 మీద మోపిన నేరములలోG2723 ఒక్కటైననుG3739 నాకు కనబడG2147 లేదుG3762 ;
15
హేరోదునకుG2264 కూడ కనబడలేదుG3761 .హేరోదుG2264 అతనిG846 మాయొద్దకు తిరిగి పంపెనుG375 గదా; ఇదిగోG2400 మరణమునకుG2288 తగినG514 దేదియుG3762 ఇతడుG846 చేయలేదుG4238 .
16
కాబట్టిG3767 నేనితనినిG846
17
శిక్షించిG3811 విడుదల చేయుదుననిG630 వారితోG846 చెప్పగాG2036
18
వారందరు వీనినిG5126 చంపివేసిG142 మాకుG2254 బరబ్బనుG912 విడుదల చేయుమనిG630 ఏకగ్రీవముగాG3826 కేకలువేసిరిG349 .
19
వీడు పట్టణములోG4172 జరిగించినG1096 యొకG5100 అల్లరిG4714 నిమిత్తమునుG1223 నరహత్య నిమిత్తమునుG5408 చెరసాలలోG5438 వేయబడినవాడుG906 .
20
పిలాతుG4091 యేసునుG2424 విడుదలG630 చేయగోరిG2309 వారితో తిరిగిG3825 మాటలాడిననుG4377 .
21
వారుG3588 వీనినిG846 సిలువవేయుముG4717 సిలువవేయుముG4717 అని కేకలుG2019 వేసిరిG3004 .
22
మూడవ మారుG5154 అతడు ఎందుకుG1063 ? ఇతడుG3778 ఏG5101 దుష్కార్యముG2556 చేసెనుG4160 ? ఇతనిG846 యందుG1722 మరణమునకుG2288 తగిన నేరమేమియుG158 నాకు అగపడG2147 లేదుG3762 గనుకG3767 ఇతనిG846 శిక్షించిG3811 విడుదల చేతుననిG630 వారితోG846 చెప్పెనుG2036 .
23
అయితే వారొకేG3588 పట్టుగాG1945 పెద్దG3173 కేకలువేసిG5456 , వీనిని సిలువవేయుమనిG4717 అడుగగాG154 వారిG846 కేకలేG5456 గెలిచెనుG2729 .
24
కాగా వారG846 డిగినట్టేG155 జరుగవలెననిG1096 పిలాతుG4091 తీర్పుతీర్చిG1948
25
అల్లరిG4714 నిమిత్తమునుG1223 నరహత్యG5408 నిమిత్తమునుG1223 చెరసాలG5438 లోG1519 వేయబడియుండినవానినిG906 వారడిగినట్టుG154 వారికి విడుదలచేసిG630 , యేసునుG2424 వారిG846 కిష్టముG2307 వచ్చినట్టు చేయుటకు అప్పగించెనుG3860 .
26
వారాయననుG846 తీసికొనిపోవుచుండగాG520 పల్లెటూరిG68 నుండిG575 వచ్చుచున్నG2064 కురేనీయుడైనG2956 సీమోననుG4613 ఒకనిG5100 పట్టుకొనిG1949 , యేసుG2424 వెంటG3693 సిలువనుG4716 మోయుటకుG5342 అతనిమీదG846 దానిని పెట్టిరిG2007 .
27
గొప్పG4183 జనG2992 సమూహమునుG4128 , ఆయననుగూర్చిG846 రొమ్ముకొట్టు కొనుచుG2875 దుఃఖించుచున్నG2354 చాలమంది స్త్రీలునుG1135 ఆయననుG846 వెంబడించిరిG190 .
28
యేసుG2424 వారిG846 వైపుG4314 తిరిగిG4762 యెరూషలేముG2419 కుమార్తెలారాG2364 , నాG1691 నిమిత్తముG1909 ఏడ్వG2799 కుడిG3361 ; మీG1438 నిమిత్తమునుG1909 మీG5216 పిల్లలG5043 నిమిత్తమునుG1909 ఏడ్వుడిG2799 .
29
ఇదిగోG2400 గొడ్రాండ్రునుG4723 కననిG1080 గర్భములునుG2836 పాలిG2337 య్యనిG3756 స్తనములునుG3149 ధన్యములైనవనిG3107 చెప్పుG2046 దినములుG2250 వచ్చుచున్నవిG2064 .
30
అప్పుడుG5119 మాG2248 మీదG1909 పడుడనిG4098 పర్వతములతోనుG3735 , మమ్ముG2248 కప్పుడనిG2572 కొండలతోనుG1015 జనులుG2992 చెప్పG3004 సాగుదురుG756 .
31
వారు పచ్చిG5200 మ్రానుకేG3586 యీలాగుG5023 చేసినG4160 యెడలG1487 ఎండినదానిG3584 కేమిG5101 చేయుదురోG1096 అని చెప్పెనుG3004 .
32
మరిG2087 యిద్దరుG1417 ఆయనతోG846 కూడG4862 చంపబడుటకుG337 తేబడిరిG71 ; వారుG2532 నేరము చేసినవారుG2557 .
33
వారు కపాలG2898 మనబడినG2564 స్థలమునకుG5117 వచ్చినప్పుడుG565 అక్కడG1563 కుడివైపునG1188 ఒకనినిG3739 ఎడమవైపునG710 ఒకనినిG3739 ఆ నేరస్థులనుG2557 ఆయనతోG846 కూడ సిలువవేసిరిG4717 .
34
యేసుG2424 తండ్రీG3962 , వీరేమిG5101 చేయుచున్నారోG4160 వీరెరుG1492 గరుG3756 గనుకG1063 వీరినిG846 క్షమించుమనిG863 చెప్పెనుG3004 . వారు ఆయనG846 వస్త్రములుG2440 పంచుకొనుటకైG1266 చీట్లుG2819 వేసిరి.G2819
35
ప్రజలుG2992 నిలువబడిG2476 చూచుచుండిరిG2334 ; అధికారులునుG758 వీడు ఇతరులనుG846 రక్షించెనుG4982 ; వీడుG3778 దేవుడేG2316 ర్పరచుకొనినG1588 క్రీస్తుG5547 అయినG2076 యెడలG1487 తన్నుతానుG1438 రక్షించుకొనుననిG4982 అపహసించిరిG1592 .
36
అంతట సైనికులుG4757 ఆయనయొద్దకుG846 వచ్చిG4334 ఆయనకుG846 చిరకG3690 నిచ్చిG4374
37
నీవుG4771 యూదులG2453 రాజుG935 వైతేG1487 నిన్ను నీవే G4572 రక్షించుకొనుమనిG4982 ఆయననుG846 అపహసించిరిG1702 .
38
ఇతడుG3778 యూదులG2453 రాజనిG935 పైవిలాసముG1923 కూడG2532 ఆయనకుG846 పైగాG1909 వ్రాయబడెనుG1125 .
39
వ్రేలాడవేయబడినG2910 ఆ నేరస్థులలోG2557 ఒకడుG1520 ఆయననుG846 దూషించుచుG987 నీవుG4771 క్రీస్తువుG5547 గదాG1488 ? నిన్ను నీవుG4572 రక్షించుకొనుముG4982 , మమ్మునుకూడG2248 రక్షించుమనిG4982 చెప్పెనుG3004 .
40
అయితేG1161 రెండవవాడుG2087 వానినిG846 గద్దించిG2008 నీవుG4771 అదేG846 శిక్షావిధిలోG2917 ఉన్నావుG1488 గనుక దేవునికిG2316 భయపడవాG5399 ?
41
మనకైతేG2249 యిదిG3303 న్యాయమేG1346 ; మనము చేసినవాటికిG4238 తగిన ఫలముG514 పొందుచున్నాముG618 గానిG1161 యీయనG3778 ఏ తప్పిదమునుG824 చేయG4238 లేదనిG3762 చెప్పిG3004
42
ఆయనను చూచి యేసూG2424 , నీవు నీG4675 రాజ్యముG932 లోనికిG1722 వచ్చునప్పుడుG2064 నన్నుG3450 జ్ఞాపకముG3415 చేసికొనుమనెనుG3004 .
43
అందుకాయనG2424 వానితోG846 నేడుG4594 నీవు నాతోG1700 కూడG3326 పరదైసుG3857 లోG1722 ఉందువనిG2071 నిశ్చయముగాG281 నీతోG4671 చెప్పుచున్నాననెనుG3004 .
44
అప్పుడు రమారమిG5616 మధ్యాహ్నమాయెనుG1623 . అది మొదలుకొనిG2193 మూడు గంటలవరకు ఆ దేశG1093 మంతటిG3650 మీదG1909 చీకటి G4655 కమ్మెనుG1096 ;
45
సూర్యుడుG2246 అదృశ్యుడాయెనుG4654 ; గర్భాలయపుG3485 తెరG2665 నడిమికిG3319 చినిగెనుG4977 .
46
అప్పుడు యేసుG2424 గొప్పG3173 శబ్దముతోG5456 కేకవేసిG5455 --తండ్రీG3962 , నీG4675 చేతికిG5495 నాG3450 ఆత్మనుG4151 అప్పగించుకొనుచున్నాననెనుG3908 . ఆయన యీలాగుG5023 చెప్పిG2036 ప్రాణము విడిచెనుG1606 .
47
శతాధిపతిG1543 జరిగినదిG1096 చూచిG1492 ఈ మనుష్యుడుG3778 నిజముగాG3689 నీతిG1342 మంతుడైG444 యుండెననిG2258 చెప్పిG3004 దేవునిG2316 మహిమపరచెనుG1392 .
48
చూచుటకైG2335 కూడివచ్చినG4836 ప్రజG3793 లందరుG3956 జరిగిన కార్యములుG1096 చూచిG2334 , రొమ్ముG4738 కొట్టు కొనుచుG5180 తిరిగి వెళ్లిరిG5290 .
49
ఆయనకుG846 నెళవైనG1110 వారందరునుG3956 , గలిలయG1056 నుండిG575 ఆయననుG846 వెంబడించినG4870 స్త్రీలునుG1135 దూరముగాG3113 నిలుచుండిG2476 వీటినిG5023 చూచుచుండిరిG3708 .
50
అరిమతయియG707 అను యూదులG2453 పట్టణపుG4172 సభ్యుడైనG1010 యోసేపుG2501 అనుG3686 ఒకడుండెనుG435 .
51
అతడు సజ్జనుడునుG18 నీతిమంతుడునైG1342 యుండి వారి ఆలోచనకునుG1012 వారుG846 చేసిన పనికినిG4234 సమ్మG4784 తింపకG3756 దేవునిG2316 రాజ్యముకొరకుG932 కనిపెట్టుచుండినవాడుG4327 .
52
అతడుG3778 పిలాతునొద్దకుG4091 వెళ్లిG4334 , యేసుG2424 దేహముG4983 (తనకిమ్మని) అడుగుకొనిG154
53
దానిని క్రిందికి దించిG2507 , సన్నపు నారబట్టతోG4616 చుట్టిG1794 , తొలిచిన రాతిG2991 సమాధిG3418 లోG1722 ఉంచెనుG5087 . అందులోG3757 ఎవడునుG3764 అంతకు మునుపెప్పుడునుG3756 ఉంచబడలేదుG2749 .
54
ఆ దినముG2250 సిద్ధపరచుG3904 దినము; విశ్రాంతిG4521 దినారంభముG2020 కావచ్చెను.
55
అప్పుడు గలిలయG1056 నుండిG1537 ఆయనతోG846 కూడ వచ్చినG4905 స్త్రీలుG1135 వెంట వెళ్లిG2628 ఆ సమాధినిG3419 , ఆయనG846 దేహముG4983 ఏలాG5613 గుంచబడెనోG5087 చూచిG2300
56
తిరిగి వెళ్లిG5290 , సుగంధ ద్రవ్యములనుG759 పరిమళ తైలములనుG3464 సిద్ధపరచిG2090 , ఆజ్ఞG1785 చొప్పునG2596 విశ్రాంతిదినమునG4521 తీరికగా ఉండిరిG2270 .