పస్కా పండుగలో నేనొకని మీకు విడుదల చేయువాడుక కలదు
మత్తయి 27:15

జనులు కోరుకొనిన యొక ఖయిదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక.

మార్కు 15:6

ఆ పండుగలో వారు కోరుకొనిన యొక ఖయిదీని పిలాతు విడిపించువాడు.

యోహాను 18:39

అయినను పస్కాపండుగలో నేనొకని మీకు విడుదలచేయు వాడుక కలదు గదా; నేను యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా? అని వారినడిగెను.