ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
పిలాతుG4091 గలిలయులైనG1057 కొందరిG3739 రక్తముG129 వారిG846 బలులG2378 తోG3326 కలిపియుండెనుG3396 . ఆG846 కాలమునG2540 అక్కడనున్నG3918 కొందరుG5100 ఆ సంగతి యేసుతోG2424 చెప్పగాG518
2
ఆయనG846 వారితోG846 ఇట్లనెనుG2036 ఈG3778 గలిలయులుG1057 అట్టిG5108 హింసలు పొందినందునG3958 వారు గలిలయుG1057 లందరిG3956 కంటెG3844 పాపులనిG268 మీరు తలంచు చున్నారాG1380 ?
3
కారనిG3780 మీతోG5213 చెప్పుచున్నానుG3004 ; మీరు మారుమనస్సుG3340 పొందనియెడలG3361 మీరందరునుG3956 ఆలాగేG5615 నశింతురుG622 .
4
మరియుG2532 సిలోయముG4611 లోనిG1722 గోపురముG4444 పడిG4098 చచ్చినG615 ఆ పదుG1176 నెనిమిదిమందిG3638 , యెరూషలేములోG2419 కాపురమున్నG2730 వారందరిG3956 కంటెG3844 అపరాధులనిG3781 తలంచుG1380 చున్నారాG3754 ?
5
కారనిG3780 మీతోG5213 చెప్పుచున్నానుG3004 ; మీరు మారుమనస్సుG3340 పొందనియెడలG3361 మీరందరునుG3956 ఆలాగేG3668 నశింతురుG622 .
6
మరియు ఆయన వారితో ఈG5026 ఉపమానముG3850 చెప్పెనుG3004 ఒక మనుష్యునిG5100 ద్రాక్షతోటలోG290 అంజూరపు చెట్టొకటిG4808 నాటబడిG5452 యుండెనుG2192 . అతడు దానిG846 పండ్లుG2590 వెదకG2212 వచ్చి నప్పుడుG2064 ఏమియు దొరకG2147 లేదుG3756
7
గనుక అతడు ఇదిగోG2400 మూడేంG5140 డ్లనుండిG2094 నేను ఈG5026 అంజూరపు చెట్టునG4808 పండ్లుG2590 వెదకG2212 వచ్చుచున్నానుG2064 గాని యేమియుG3756 దొరకలేదుG2147 ; దీనిని నరికివేయుముG1581 , దీనివలన ఈ భూమియుG1093 ఏలG2444 వ్యర్థమై పోవలెననిG2673 ద్రాక్షతోట మాలితోG289 చెప్పెనుG2036 .
8
అయితే వాడుG3588 అయ్యాG2962 , నేను దానిచుట్టుG4012 త్రవ్విG4626 , యెరువుG2874 వేయుమట్టుకుG906 ఈG5124 సంవత్సరముG2094 కూడG2532 ఉండనిమ్ముG863 ;
9
అది ఫలించినG2590 సరి, లేనియెడలG1490 నరికించివేయుమనిG1581 అతనితోG846 చెప్పెనుG3004 .
10
విశ్రాంతి దినమునG4521 ఆయనG2258 యొకG3391 సమాజమందిరముG4864 లోG1722 బోధించుచున్నప్పుడుG1321
11
పదుG1176 నెనిమిదిG3638 ఏండ్లనుండిG2094 బలహీనపరచుG769 దయ్యముG4151 పట్టినG2192 యొక స్త్రీG1135 అచ్చట నుండెనుG2258 . ఆమె నడుము వంగిపోయిG4794 యెంత మాత్రమునుG3838 చక్కగా నిలువబడలేకుండెనుG352 .
12
యేసుG2424 ఆమెనుG846 చూచిG1492 , రమ్మని పిలిచిG4377 అమ్మాG1135 , నీG675 బలహీనతనుండిG769 విడుదల పొంది యున్నావనిG630 ఆమెతోG846 చెప్పిG2036
13
ఆమెమీదG846 చేతుG5495 లుంచG2007 గానే ఆమె చక్కగా నిలువబడిG461 దేవునిG2316 మహిమపరచెనుG1392 .
14
యేసుG2424 విశ్రాంతిదినమునG4521 స్వస్థపరచినందునG2323 ఆ సమాజ మందిరపు అధికారిG752 కోపముతో మండిపడిG23 , జనసమూహ మునుG3793 చూచి పనిచేయG2038 దగినG1163 ఆరుG1803 దినములుG2250 కలవుG1526 గనుక ఆ దినములలోనేG5025 వచ్చిG2064 స్వస్థతపొందుడిG2323 ; విశ్రాంతిG4521 దినG2250 మందుG3588 రావద్దనిG3361 చెప్పెనుG3004 .
15
అందుకుG3767 ప్రభువుG2962 వేషధారులారాG5273 , మీలోG5216 ప్రతివాడునుG1538 విశ్రాంతిదినమునG4521 తనG848 యెద్దునైననుG1016 గాడిదనైననుG3688 గాడిG5336 యొద్దనుండిG575 విప్పిG3089 , తోలు కొనిపోయిG520 , నీళ్లు పెట్టును గదాG4222 .
16
ఇదిగోG2400 పదుG1176 నెనిమిదిG3638 ఏండ్లనుండిG2094 సాతానుG4567 బంధించినG1210 అబ్రాహాముG11 కుమార్తెG2364 యైనG5607 యీమెనుG5026 విశ్రాంతిG4521 దినమందుG2250 ఈG5127 కట్లనుండిG1199 విడిపింప దగదాG3089 ? అని అతనితో చెప్పెను.
17
ఆయనG846 ఈ మాటలుG5023 చెప్పినప్పుడుG3004 ఆయనG846 నెదిరించినG480 వారందరుG3956 సిగ్గుపడిరిG2617 ; అయితే జనసమూహG3793 మంతయుG3956 ఆయనG846 చేసినG1096 ఘన కార్యములన్నిటినిG1741 చూచి సంతోషించెనుG5463 .
18
ఆయన దేవునిG2316 రాజ్యముG932 దేనినిG5101 పోలియున్నదిG3664 ? దేనితోG5101 దానిG846 పోల్తునుG3666 ?
19
ఒక మనుష్యుడుG444 తీసికొని పోయిG2983 తనG1438 తోటలోG2779 వేసినG906 ఆవగింజనుG4615 పోలియున్నదిG3664 . అది పెరిగిG837 వృక్షG1186 మాయెనుG1096 ; ఆకాశG3772 పక్షులుG4071 దానిG846 కొమ్మలG2798 యందుG1722 నివసించెననెనుG2681 .
20
మరలG3825 ఆయన దేవునిG2316 రాజ్యమునుG932 దేనితోG5101 పోల్తునుG3666 ?
21
ఒక స్త్రీG1135 తీసికొనిG2983 , అంతయుG3650 పులిసి పొంగుG2220 వరకుG2193 మూడుG5140 కుంచములG4568 పిండిలోG224 దాచి పెట్టినG1470 పుల్లని పిండినిG2219 పోలియున్నదనిG3664 చెప్పెనుG2036 .
22
ఆయన యెరూషలేమునకుG2419 ప్రయాణమై పోవుచుG197 బోధించుచుG1321 పట్టణములలోనుG4172 గ్రామములలోనుG2968 సంచారము చేయుచుండెనుG1279 .
23
ఒకడుG5100 ప్రభువాG2962 , రక్షణపొందు వారుG4982 కొద్దిమందేనాG3641 ? అని ఆయనG846 నడుగగాG2036
24
ఆయనG3588 వారినిG846 చూచి ఇరుకుG4728 ద్వారమునG4439 ప్రవేశింపG1525 పోరాడుడిG75 ; అనేకులుG4183 ప్రవేశింపG1525 జూతురుG2212 గాని వారివలనG2480 కాదనిG3756 మీతోG5213 చెప్పుచున్నానుG3004 .
25
ఇంటి యజమానుడుG3617 లేచిG1453 తలుపుG2374 వేసినG608 తరువాత మీరు వెలుపలG1854 నిలిచిG2476 తలుపుG2374 తట్టిG2925 అయ్యాG2962 , మాకుG2254 తలుపు తీయుమనిG455 చెప్పG3004 నారంభించి నప్పుడుG756
26
ఆయన మీరెక్కడివారోG4159 మిమ్మునుG5209 ఎరుగG1492 ననిG3756 ఉత్తరముG611 మీతోG5213 చెప్పునుG2046 . అందుకు మీరు నీ సముఖమందుG1799 మేము తినిG5315 త్రాగుచుంటిమేG4095 ; నీవు మాG2257 వీధులలోG4113 బోధించితివేG1321 అని చెప్పG3004 సాగుదురుG756 .
27
అప్పుడాయన మీ రెక్కడివారోG4159 మిమ్మునుG5209 ఎరుగG1492 ననిG3756 మీతోG5213 చెప్పు చున్నానుG3004 ; అక్రమముG93 చేయుG2040 మీరందరుG3956 నాG1700 యొద్దనుండిG575 తొలగిపొండనిG868 చెప్పునుG2046 .
28
అబ్రాహాముG11 ఇస్సాకుG2464 యాకోబులునుG2384 సకలG3956 ప్రవక్తలునుG4396 దేవునిG2316 రాజ్యములోG932 ఉండుటయు, మీరుG5209 వెలుపలికిG1854 త్రోయబడుటయుG1544 , మీరు చూచుG3700 నప్పుడుG3752 మీరు ఏడ్చుచుG2805 పండ్లుG3599 కొరుకుదురుG1030 .
29
మరియుG2532 జనులు తూర్పుG395 నుండియుG575 పడమట నుండియుG1424 ఉత్తరమునుండియుG1005 దక్షిణమునుండియుG3558 వచ్చిG2240 , దేవునిG2316 రాజ్యమందుG932 కూర్చుందురుG347 .
30
ఇదిగోG2400 కడపటిG2078 వారిలోG1526 కొందరుG3739 మొదటిG4413 వారగుదురుG2071 , మొదటిG4413 వారిలోG1526 కొందరుG3739 కడపటిG2078 వారగుదురనిG2071 చెప్పెను.
31
ఆG846 గడియలోనేG2250 కొందరుG5100 పరిసయ్యులుG5330 వచ్చిG4334 నీ విక్కడనుండిG1782 బయలుదేరిG4198 పొమ్ముG1831 ; హేరోదుG2264 నిన్నుG4571 చంపG615 గోరుచున్నాడనిG2309 ఆయనతోG846 చెప్పగాG3004
32
ఆయన వారినిG846 చూచి మీరు వెళ్లిG4198 , ఆ నక్కతోG258 ఈలాగు చెప్పుడిG2036 ఇదిగోG2400 నేడునుG4594 రేపునుG839 నేను దయ్యములనుG1140 వెళ్ల గొట్టుచుG1544 (రోగులను) స్వస్థపరచుచుG2392 నుండిG2005 మూడవ దినమునG5154 పూర్ణ సిద్ధి పొందెదనుG5048 .
33
అయిననుG4133 నేడుG4594 రేపుG839 ఎల్లుండిG2192 నా త్రోవను నేనుG3165 పోవుచుండవలెనుG4198 ; ప్రవక్తG4396 యెరూషలేమునకుG2419 వెలుపలG1854 నశింపG622 వల్లG1735 పడదుG3756 .
34
యెరూషలేమాG2419 , యెరూషలేమాG2419 , ప్రవక్తలనుG4396 చంపుచుG615 , నీG846 యొద్దకుG4314 పంప బడినవారినిG649 రాళ్లతో కొట్టుచుG3036 ఉండుదానా, కోడిG3733 తనG1438 పిల్లలనుG3555 తన రెక్కలG4420 క్రిందG5259 ఏలాగు చేర్చుకొనునోG1996 ఆలాగేG5158 ఎన్నో మారులుG4212 నేను నీG4675 ప్లిలలనుG5043 చేర్చుకొనవలెననిG1996 యుంటినిగాని మీ రొల్లకపోతిరిG3756 .
35
ఇదిగోG2400 మీG5216 యిల్లుG3624 మీకుG5213 పాడుగాG2048 విడువబడుచున్నదిG863 ప్రభువుG2962 పేరటG3686 వచ్చువాడుG2064 స్తుతింపబడునుగాకనిG2127 మీరు చెప్పుG2036 వరకుG3753 మీరు నన్నుG3165 చూడG1492 రనిG3364 మీతోG5213 చెప్పుచున్నాననెనుG3004 .