ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అటుతరువాతG3326 ప్రభువుG2962 డెబ్బదిమందిG1440 యితరులనుG2087 నియమించిG322 , తానుG846 వెళ్లG2064 బోవుG3195 ప్రతిG3956 ఊరికినిG4172 ప్రతిచోటికినిG5117 తనG848 కంటెG4383 ముందుG4253 ఇద్దరిద్దరినిగాG1417 పంపెనుG649 .
2
పంపినప్పుడాయన వారితోG846 ఇట్లనెనుG3004 కోతG2326 విస్తారముగా ఉన్నదిG4183 గానిG1161 పనివారుG2040 కొద్దిమందియేG3641 ; కాబట్టిG3767 కోతG2326 యజమానునిG2962 తనG848 కోతకుG2326 పనివారినిG2040 పంపG1544 వేడుకొనుడిG1189 .
3
మీరు వెళ్లుడిG5217 ; ఇదిగోG2400 తోడేళ్లG3074 మధ్యకుG3319 గొఱ్ఱ పిల్లలనుG704 పంపినట్టుG649 నేనుG1473 మిమ్మునుG5209 పంపుచున్నానుG649 .
4
మీరు సంచిG905 నైననుG3361 జాలెG4082 నైననుG3361 చెప్పులG5266 నైననుG3366 తీసికొనిG941 పోవద్దుG3361 ;
5
త్రోవలోG3598 ఎవని నైననుG3367 కుశలప్రశ్న లడుగ వద్దుG782 ; మీరు ఏG3739 యింటనైననుG3614 ప్రవేశించునప్పుడుG1525 ఈG5129 యింటికిG3624 సమాధానమగు గాకG1515 అని మొదటG4412 చెప్పుడిG3004 .
6
సమాధానG1515 పాత్రుడుG5207 (మూలభాషలో-సమాధాన కుమారుడు) అక్కడG1563 నుండినయెడలG5600 మీG5216 సమాధానముG1515 అతనిG846 మీదG1909 నిలుచునుG1879 ; లేనియెడలG1490 అది మీకుG5209 తిరిగి వచ్చునుG344 .
7
వారుG846 మీకిచ్చుG3844 పదార్థములనుG3588 తినుచుG2068 త్రాగుచుG4095 ఆG846 యింటిG3614 లోనేG1722 యుండుడిG3306 , పనివాడుG2040 తనG848 జీతమునకుG3408 పాత్రుడుG514 ఇంటింG3614 టికిG3614 తిరుగG3327 వద్దుG3361 .
8
మరియుG2532 మీరు ఏG3739 పట్టణముG4172 లోనైనG1519 ప్రవేశించునప్పుడుG1525 వారు మిమ్మునుG5209 చేర్చుకొంటేG1209 మీG5213 ముందరపెట్టునవిG3908 తినుడిG2068 .
9
అందులోG1722 నున్నG846 రోగులనుG772 స్వస్థపరచుడిG2323 దేవునిG2316 రాజ్యముG932 మీG5209 దగ్గరకుG1909 వచ్చియున్నదనిG1448 వారితోG846 చెప్పుడిG3004 .
10
మీరు ఏG3739 పట్టణములోనైనG4172 ప్రవేశించునప్పుడుG1525 వారు మిమ్మునుG5209 చేర్చుకొనకG1209 పోయినG3361 యెడల
11
మీరు దాని వీధులG4113 లోనికిG1519 పోయిG1831 మాG2254 పాదములకు అంటినG2853 మీG5216 పట్టణపుG4172 ధూళినికూడG2868 మీ యెదుటనేG5213 దులిపివేయుచున్నాముG631 ; అయిననుG4133 దేవునిG2316 రాజ్యముG932 సమీపించిG1448 యున్నదని తెలిసికొనుడనిG1097 చెప్పుడిG2036 .
12
ఆG1565 పట్టణపుG4172 గతికంటెG2228 సొదొమ పట్టణపు గతిG4670 ఆG1565 దినమునG2250 ఓర్వతగినదైG414 యుండుననిG2071 మీతోG5213 చెప్పుచున్నానుG3004 .
13
అయ్యోG3759 కొరాజీనాG5523 , అయ్యోG3759 బేత్సయిదాG966 , మీ మధ్య చేయబడినG1096 అద్భుతములుG1411 తూరుG5184 సీదోనుG4605 పట్టణములలో చేయబడినయెడలG1096 ఆ పట్టణములవారు పూర్వమేG3819 గోనెపట్ట కట్టుకొనిG4526 బూడిదె వేసికొనిG4700 కూర్చుండిG2521 మారుమనస్సుG3340 పొందియుందురుG302 .
14
అయినను విమర్శకాలముG2920 నందుG1722 మీG5213 గతికంటెG2228 తూరుG5184 సీదోనుG4605 పట్టణములవారి గతి ఓర్వదగినదైG414 యుండునుG2071 .
15
ఓ కపెర్నహూమాG2584 , ఆకాశముG3772 మట్టుకుG2193 హెచ్చింపబడెదవాG5312 ? నీవుG4771 పాతాళముG86 వరకుG2193 దిగిపోయెదవుG2601 .
16
మీ మాటG5216 వినువాడుG191 నా మాటG1700 వినునుG191 , మిమ్మునుG5209 నిరాకరించువాడుG114 నన్నుG1691 నిరాకరించునుG114 , నన్నుG1691 నిరాకరించువాడుG114 నన్నుG3165 పంపినG649 వానినిG3588 నిరాకరించుననెనుG114 .
17
ఆ డెబ్బదిమందిG1440 శిష్యులుG3101 సంతోషముG5479 తోG3326 తిరిగి వచ్చిG5290 ప్రభువాG2962 , దయ్యములుG1140 కూడG2532 నీG4675 నామముG3686 వలనG1722 మాకుG2254 లోబడుచున్నవనిG5293 చెప్పగా
18
ఆయన సాతానుG4567 మెరుపు వలెG796 ఆకాశముG3772 నుండిG1537 పడుటG4098 చూచితినిG2334 .
19
ఇదిగోG2400 పాములనుG3789 తేళ్లనుG4651 త్రొక్కుటకునుG3961 శత్రువుG2190 బలG1411 మంతటిG3956 మీదనుG1909 మీకుG5213 అధికారముG1849 అనుగ్రహించియున్నానుG1325 ; ఏదియు మీG5209 కెంతమాత్రమునుG3364 హానిG91 చేయదుG3762 .
20
అయిననుG4133 దయ్యములుG4151 మీకుG5213 లోబడుచున్నవనిG5293 సంతోG5463 షింపకG3361 మీG5216 పేరులుG3686 పరలోకG3772 మందుG1722 వ్రాయబడి యున్నవనిG1125 సంతోషించుడనిG5463 వారితోG846 చెప్పెనుG2036 .
21
ఆG846 గడియG5610 లోనేG1722 యేసుG2424 పరిశుద్ధాత్మయందుG4151 బహుగా ఆనందించిG21 -తండ్రీG3962 , ఆకాశమునకునుG3772 భూమికినిG1093 ప్రభువాG2962 , నీవు జ్ఞానులకునుG4680 వివేకులకునుG4908 ఈ సంగతులనుG5023 మరుగు చేసిG613 పసిబాలురకుG3516 బయలు పరచినావనిG601 నిన్నుG4671 స్తుతించు చున్నానుG1843 ; అవునుG3483 తండ్రీG3962 , ఆలాగు నీG4675 దృష్టికిG1715 అనుకూలG2107 మాయెనుG1096 .
22
సమస్తమునుG3956 నాG3450 తండ్రిG3962 చేతG5259 నాకుG3427 అప్పగింప బడియున్నదిG3860 ; కుమారుG5207 డెవడోG5101 , తండ్రిG3962 తప్పG1508 మరెవడునుG3762 ఎరుగడుG1097 ; తండ్రిG3962 ఎవడోG5101 , కుమారుడునుG5207 కుమారుడెవనికిG3739 ఆయనను బయలుG601 పరచనుద్దేశించునోG1014 వాడును తప్ప, మరెవడునుG3762 ఎరుగడనిG1097 చెప్పెను.
23
అప్పుడాయన తన శిష్యులG3101 వైపుG4314 తిరిగిG4762 -మీరు చూచుచున్నG991 వాటినిG3739 చూచుG1014 కన్నులుG3788 ధన్యములైనవిG3107 ;
24
అనేకమందిG4183 ప్రవక్తలునుG4396 రాజులునుG935 , మీరుG5210 చూచుచున్నవిG991 చూడG1492 గోరిG2309 చూడG192 కయుG3756 , వినగోరిG191 వినG191 కయుG3756 ఉండిరని మీతో చెప్పుచున్నానని యేకాంతమందుG2596 వారితో అనెనుG2036 .
25
ఇదిగోG2400 ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుG3544 డొకడుG5100 లేచిG450 బోధకుడాG1320 , నిత్యG166 జీవమునకుG2222 వారసుడనగుటకుG2816 నేనేమిG5101 చేయవలెననిG4160 ఆయననుG846 శోధించుచుG1598 అడిగెనుG3004 .
26
అందుకాయనG3588 ధర్మశాస్త్రG3551 మందేమిG5101 వ్రాయబడియున్నదిG1125 ? నీవేమిG459 చదువుచున్నావనిG314 అతనిG846 నడుగగాG2036
27
అతడుG3588 నీG4675 దేవుడైనG2316 ప్రభువునుG2962 నీG4675 పూర్ణG3650 హృదయముతోనుG2588 , నీG4675 పూర్ణG3650 మనస్సుతోనుG5590 , నీG4675 పూర్ణG3650 శక్తితోనుG2479 , నీG4675 పూర్ణG3650 వివేకముతోనుG1271 ప్రేమింపవలెననియుG25 , నిన్నువలెG4572 నీG4675 పొరుగువానిG4139 ప్రేమింపవలెననియుG25 , వ్రాయబడియున్నాదనిG1125 చెప్పెనుG2036 .
28
అందుకాయన నీవు సరిగాG3723 ఉత్తరమిచ్చితివిG611 ; ఆలాగుG5124 చేయుముG4160 అప్పుడు జీవించెదవనిG2198 అతనితోG846 చెప్పెనుG2036 .
29
అయితేG1161 తానుG1438 నీతిమంతుడైనట్టుG1344 కనబరచుకొనగోరిG2309 , అతడుG3588 అవును గాని నాG3450 పొరుగువాG4139 డెవడనిG5101 యేసుG2424 నడిగెనుG2036 .
30
అందుకు యేసుG2424 ఇట్లనెనుG5274 ఒకG5100 మనుష్యుడుG444 యెరూషలేముG2419 నుండిG575 యెరికోపట్టణముG2410 నకుG1519 దిగి వెళ్లుచుG2597 దొంగల చేతిలోG3027 చిక్కెనుG4045 ; వారు అతనిG846 బట్టలు దోచుకొనిG1562 , అతని కొట్టిG4127 కొరప్రాణముతోG2253 విడిచిG863
31
అప్పుడొకG5100 యాజకుడుG2409 ఆG1565 త్రోవనుG3598 వెళ్లుటG2597 తటస్థించెనుG4795 . అతడు అతనినిG846 చూచిG1492 , ప్రక్కగా పోయెనుG492 .
32
ఆలాగుననేG3668 లేవీయుడొకడుG3019 ఆ చోటికిG5117 వచ్చిG2064 చూచిG1492 ప్రక్కగా పోయెనుG492 .
33
అయితేG1161 ఒకG5100 సమరయుడుG4541 ప్రయాణమై పోవుచుG3593 , అతడుG846 పడియున్నచోటికిG2596 వచ్చిG2064
34
అతనినిG846 చూచిG1492 , అతనిమీద జాలిపడిG4697 , దగ్గరకుపోయిG4334 , నూనెయుG1637 ద్రాక్షారసమునుG3631 పోసిG2022 అతనిG846 గాయములనుG5134 కట్టిG2611 , తనG2398 వాహనముG2934 మీదG1909 ఎక్కించిG1913 యొక పూటకూళ్లవాని యింటికిG3829 తీసికొనిపోయిG71 అతనిG846 పరమర్శించెనుG1959
35
మరునాడతడుG839 రెండుG1417 దేనారములుG1220 తీసిG1544 ఆ పూట కూళ్లవానిG3830 కిచ్చిG1325 ఇతనిG846 పరామర్శించుముG1959 , నీవింకే మైననుG3748 ఖర్చు చేసినయెడలG4325 నేనుG3165 మరల వచ్చునప్పుడుG1880 అది నీకుG4671 తీర్చెదననిG591 అతనితో చెప్పి పోయెనుG1831 .
36
కాగా దొంగలచేతిలోG3027 చిక్కినవానికిG1706 ఈG5130 ముగ్గురిలోG5140 ఎవడుG5101 పొరుగువాG4139 డాయెననిG1096 నీకుG4671 తోచుచున్నదిG1380 అని యేసుG2424 అడుగగా అతడుG3588 --అతనిG846 మీదG3326 జాలిG1656 పడినవాడేG4160 అనెనుG2036 .
37
అందుకుG3767 యేసుG2424 నీవునుG4771 వెళ్లిG4198 ఆలాగుG3668 చేయుమనిG4160 అతనితో చెప్పెనుG2036 .
38
అంతట వారుG846 ప్రయాణమై పోవుచుండగాG4198 , ఆయనG846 యొకG5100 గ్రామములోG2968 ప్రవేశించెనుG1525 . మార్తG3136 అనుG3686 ఒకG5100 స్త్రీG1135 ఆయననుG846 తనG848 యింటG3624 చేర్చుకొనెనుG5264 .
39
ఆమెకుG3592 మరియG3137 అనుG2564 సహోదరిG79 యుండెనుG2258 . ఈమె యేసుG2424 పాదములG4228 యొద్దG3844 కూర్చుండిG3869 ఆయనG846 బోధG3056 వినుచుండెనుG191 .
40
మార్తG3136 విస్తారమైనG4183 పని పెట్టుకొనుటచేతG128 తొందరపడిG4049 , ఆయనయొద్దకు వచ్చిG2186 ప్రభువాG2962 , నేను ఒంటరిగాG3440 పనిచేయుటకుG1247 నాG3450 సహోదరిG79 నన్నుG3165 విడిచి పెట్టినందునG2641 , నీకుG4671 చింతG3199 లేదాG3756 ? నాకుG3427 సహాయము చేయుమనిG4878 ఆమెతోG846 చెప్పుమనెనుG2036 .
41
అందుకు ప్రభువుG2424 మార్తాG3136 , మార్తాG3136 , నీవనేకమైనG4183 పనులను గూర్చిG4012 విచారముకలిగిG3309 తొందరపడుచున్నావుG5182 గానిG1161 అవసరమైనదిG5532 ఒక్కటేG1520
42
మరియG3137 ఉత్తమG18 మైనదానినిG3310 ఏర్పరచుకొనెనుG1586 , అదిG3748 ఆమెG846 యొద్దనుండిG575 తీసివేయG851 బడదనిG3756 ఆమెతోG846 చెప్పెనుG2036 .