బైబిల్

  • మార్కు అధ్యాయము-2
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

కొన్నిదినములైనG2250 పిమ్మటG1223 ఆయన మరలG3825 కపెర్న హూముG2584లోనికిG1519 వచ్చెనుG1525

2

ఆయన యింటG3624 ఉన్నాG2076డనిG3754 వినవచ్చినప్పుడుG191 అనేకులుG4183 కూడివచ్చిరిG4863 గనుక వాకిటG2374నైననుG3366 వారికి స్థలముG5562 లేకపోయెనుG3371. ఆయన వారికిG846 వాక్యముG3056 బోధించుచుండగాG2980

3

కొందరు పక్షవాయువుగలG3885 ఒక మనుష్యుని నలుగురిG5064చేతG5259 మోయించుకొనిG142 ఆయనG846యొద్దకుG4314 తీసికొనిG5342 వచ్చిరిG2064.

4

చాలమంది కూడిG3739యున్నందునG1909 వారాయనయొద్దకుG846 చేరG4331లేకG3361, ఆయన యున్నG2258చోటికిG3699 పైగా ఇంటి కప్పుG4721 విప్పిG648, సందుచేసిG1846 పక్షవాయువుగలవానినిG3885 పరుపుతోనేG2895 దింపిరిG5465.

5

యేసుG2424 వారిG846 విశ్వాసముG4102 చూచిG1492కుమారుడాG5043, నీG4675 పాపములుG266 క్షమింపబడియున్నవనిG863 పక్ష వాయువుగలG3885వానితోG3588 చెప్పెనుG3004.

6

శాస్త్రులG1122లోG3588 కొందరుG5100 అక్కడG1563 కూర్చుండిG2521యుండిరిG2258.

7

వారుఇతడుG3778 ఇట్లెంG3779దుకుG5101 చెప్పుచున్నాడుG2980? దేవదూషణG988 చేయుచున్నాడు గదా; దేవుడొG2316క్కడేG1520 తప్పG1508 పాపమునుG266 క్షమింపG863గలవాG1410డెవడనిG5101 తమG848 హృదయములG2588లోG1722 ఆలోచించుకొనిరిG1260.

8

వారు తమలోG1722 తాముG1438 ఈలాగునG3779 ఆలోచించుకొనుటG1260 యేసుG2424 వెంటనేG2112 తనG848 ఆత్మలోG4151 తెలిసికొనిG1921 మీరీలాటి సంగతులుG5023 మీG5216 హృదయములG2588లోG1722 ఎందుకుG5101 ఆలోచించుకొనుచున్నారుG1260?

9

G3588 పక్షవాయువుగలవానితోG3885 నీ పాపములుG266 క్షమింప బడియున్నవనిG863 చెప్పుటG2036 సులభమాG2123? నీవు లేచిG1453 నీG4675 పరుG2895పెత్తి కొనిG142 నడువుమనిG4043 చెప్పుటG2036 సులభమాG2123?

10

అయితేG1161 పాపములుG266 క్షమించుటకుG863 భూమిG1093మీదG1909 మనుష్యG444కుమారునిG5207కిG3588 అధికారముG1849 కలదనిG2192 మీరు తెలిసికొనవలెG1492ననిG2443 వారితో చెప్పి

11

పక్ష వాయువు గలవానినిG3885 చూచినీవు లేచిG1453 నీG4675 పరుపెG2895త్తికొనిG142 యింటికిG3624 పొమ్మనిG5217 నీతోG4671 చెప్పుచున్నాననెనుG3004.

12

తక్షణమేG2112 వాడు లేచిG1453, పరుపెG2895త్తికొనిG142, వారందరిG3956యెదుటG1726 నడచి పోయెనుG1831 గనుక, వారందరుG3956 విభ్రాంతినొందిG1839మనమీలాటి కార్యములనుG3779 ఎన్నడునుG3763 చూడలేదనిG1492 చెప్పుకొనుచుG3004 దేవునిG2316 మహిమపరచిరిG1392.

13

ఆయన సముద్రG2281తీరమునG3844 మరలG3825 నడచిపోవుచుండెనుG1831. జనుG3793లందరుG3956నుG3588 ఆయనG846యొద్దకుG4314 రాగాG2064 ఆయన వారికిG846 బోధించెనుG1321.

14

ఆయన మార్గమున వెళ్లుచుG3855, సుంకపుG5058 మెట్టుG5058నొద్దG1909 కూర్చున్నG2521 అల్ఫయి కుమారుడగుG256 లేవినిG3018 చూచిG1492 నన్నుG3427 వెంబడించుమనిG190 అతనితోG846 చెప్పగాG3004, అతడు లేచిG450, ఆయననుG846 వెంబడించెనుG190.

15

అతనిG846 యింటG3614 ఆయన భోజన మునకు కూర్చుండియుండగాG2621, సుంకరులునుG5057 పాపులునుG268 అనేకులుG4183 యేసుG2424తోనుG2532 ఆయనG846 శిష్యులతోనుG3101 కూర్చుండి యుండిరిG4873. ఇట్టివారనేకుG4183లుండిరిG2258; వారాయననుG846 వెంబడిG190

16

పరిసయ్యులG5330లోనున్నG3588 శాస్త్రులుG1122 ఆయన సుంకరులG5057తోనుG3326 పాపులG268తోనుG3326 భుజించుటG2068 చూచిG1492ఆయన సుంకరులG5057తోనుG3326 పాపులG268తోనుG3326 కలిసి భోజనము చేయుచున్నాG2068డేమనిG5101 ఆయనG846 శిష్యులG3101 నడుగగాG3004

17

యేసుG2424 ఆ మాట వినిG191రోగులకేG2560 గానిG235 ఆరోగ్యముG2480గలవారికిG2192 వైద్యుG2395 డక్కరG5532లేదుG3756; నేను పాపులనేG268 పిలువG2564 వచ్చితినిG2064గానిG235 నీతి మంతులనుG1342 పిలువG2564రాG2064లేదనిG3756 వారితోG846 చెప్పెనుG3004.

18

యోహానుG2491 శిష్యులునుG3101 పరిసయ్యులునుG5330 ఉపవాసముG3522 చేయుట కద్దుG2258. వారు వచ్చిG2064యోహానుG2491 శిష్యులునుG3101 పరిసయ్యులG5330 శిష్యులునుG3101 ఉపవాసము చేయుదురుG3522 గానిG1161 నీG4671 శిష్యులుG3101 ఉపవాసముG3522 చేయరుG3756; దీనికి హేతువేమనిG1302 ఆయన నడుగగా

19

యేసుG2424పెండ్లికుమారుడుG3566 తమG846తోకూడG3326 ఉన్న కాలమునG2192 పెండ్లి ఇంటివారుG3567 ఉపవాసము చేయG1410 దగునాG3361? పెండ్లికుమారుడుG3566 తమG1438తోకూడG3326 ఉన్నంతకాలముG3745 ఉపవాసము చేయG1410దగదుG3756 గాని

20

పెండ్లికుమారుడుG3566 వారిG846 యొద్దనుండిG575 కొనిపోబడుG522 దినములుG2250 వచ్చునుG2064; ఆG1565 దినములG2250 లోనేG1722 వారుపవాసము చేతురుG3522.

21

ఎవడుG3762నుG2532 పాతG3820బట్టకుG2440 క్రొత్తగుడ్డG2537 మాసిక వేయడు; వేసినయెడలG142 ఆ క్రొత్తమాసిక పాతబట్టను వెలితిపరచును, చినుగుG4978 మరి ఎక్కువగును.

22

ఎవడునుG3762 పాతG3820 తిత్తులG779లోG1519 క్రొత్తG3501 ద్రాక్షారసముG3631 పోయడు; పోసినయెడలG1632 ద్రాక్షారసముG3631G3588 తిత్తులనుG779 పిగుల్చునుG4486, రసమునుG3631 తిత్తులునుG779 చెడునుG622; అయితేG235 క్రొత్తG3501 ద్రాక్షా రసముG3631 క్రొత్తG3501 తిత్తులG779లోG1519 పోయవలెననిG992 చెప్పెను.

23

మరియుG2532 ఆయనG846 విశ్రాంతిదినమునG4521 పంటచేలG4702లోబడిG1223 వెళ్లుచుండగాG3899, శిష్యులుG3101 మార్గమున సాగిపోవుచుG3598 వెన్నులుG4719 త్రుంచుచునుండిరిG5089.

24

అందుకు పరిసయ్యులుG5330చూడుముG2396, విశ్రాంతిదినమునG4521 చేయG1832కూడనిదిG3756 వారేలG5101 చేయు చున్నారనిG4160 ఆయనG846 నడిగిరిG3004.

25

అందుకాయన వారితోG846 ఇట్లనెనుG3004తానును తనG846తో కూడ నున్నG3326వారునుG3588 ఆకలిగొనిG3983 నందున దావీదునకుG1138 అవసరముG5532 వచ్చిG2192నప్పుడుG3753 అతడు చేసినదిG4160 మీరెన్నడునుG3763 చదువలేదాG314?

26

అబ్యాతారుG8 ప్రధాన యాజకుడైG749 యుండగా దేవG2316మందిరముG3624లోనిG1909కిG3588 వెళ్లిG1525, యాజకులేG2409 గానిG1508 యితరులుG3739 తినG5315కూడనిG1832 సముఖపుG4286 రొట్టెలుG740 తాను తినిG5315, తనG846తోG4862కూడG2532 ఉన్నవారిG5067కిచ్చెనుG1325 గదా అని చెప్పెనుG3004.

27

మరియుG2532విశ్రాంతిదినముG4521 మనుష్యులG444కొరకేG1223 నియమింపబడెనుG1096 గాని మనుష్యులుG444 విశ్రాంతిదినముG4521కొరకుG1223 నియమింపG1096బడలేదుG3756.

28

అందువలనG5620 మనుష్యG444కుమారుడుG5207 విశ్రాంతిదినముG4521నకునుG3588 ప్రభువైG2962 యున్నాడనిG2076 వారితోG846 చెప్పెనుG3004.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.