బైబిల్

  • మార్కు అధ్యాయము-15
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఉదయముG4404 కాగానేG2112 ప్రధానయాజకులునుG749 పెద్దలునుG4245 శాస్త్రులునుG1122 మహాసభG4892వారందరునుG3650 కలిసిG4824 ఆలోచన చేసిG4160, యేసునుG2424 బంధించిG1210 తీసికొనిపోయిG667 పిలాతునకుG4091 అప్ప గించిరిG3860.

2

పిలాతుG4091యూదులG2453రాజవుG935 నీవేనాG4771? అని ఆయనG846 నడుగగాG1905 ఆయనG3588నీవG4771న్నట్టేG3004 అని అతనితోG846 చెప్పెనుG2036.

3

ప్రధానయాజకులుG749 ఆయనమీదG846 అనేకమైన నేరములుG4183 మోపగాG2723

4

పిలాతుG4091 ఆయననుG846 చూచి మరలG3825నీవు ఉత్తరG611 మేమియుG3762 చెప్పవాG3756? నీG4675 మీదG2649 వీరు ఎన్నెన్ని నేరములుG4214 మోపుచున్నారో చూడుG2396మనెనుG3004.

5

అయిననుG1161 యేసుG2424 మరి ఏG3765 ఉత్తరముG611 చెప్పలేదుG3762 గనుకG5620 పిలాతుG4091 ఆశ్చర్య పడెనుG2296.

6

ఆ పండుగG1859లోG2596 వారు కోరుకొనినG154 యొకG1520 ఖయిదీనిG1198 పిలాతుG4091 విడిపించువాడుG630.

7

అధికారుల నెదిరించిG4955, కలహముG4714లోG1722 నరహత్యG5408 చేసినవారితోG4160 కూడG3326 బంధించబడియుండినG1210 బరబ్బG912 అనుG3004 ఒకడుండెనుG2258.

8

జనులుG3793 గుంపుగా కూడివచ్చిG310, అతడు అదివరకుG104 తమకుG846 చేయుచువచ్చిన ప్రకారముG2531 చేయవలెననిG4160 అడుగగాG154

9

ప్రధానయాజకులుG749 అసూయG5355 చేతG1223 యేసునుG2424 అప్పగించిరనిG3860

10

పిలాతుG4091 తెలిసికొనిG1097నేను యూదులG2453 రాజుG935నుG3588 మీకుG5213 విడుదల చేయG630గోరుచున్నారాG2309? అని అడిగెను.

11

అతడు బరబ్బనుG912 తమకుG846 విడుదల చేయG3860 వలెననిG2443 జనులుG3793 అడుగుకొనునట్లు ప్రధానయాజకులుG749 వారిని ప్రేరేపించిరిG383.

12

అందుకుG1161 పిలాతుG4091 అలాగైతేG3767 యూదులG2453 రాజనిG935 మీరు చెప్పువానిG3004 నేనేమిG5101 చేయుదుననిG4160 మరలG3825 వారి నడిగెను.

13

వారుG3588వానినిG846 సిలువవేయుమనిG4717 మరలG3825 కేకలువేసిరిG2896.

14

అందుకుG1161 పిలాతుG4091ఎందుకుG1063? అతడేG5101 చెడుకార్యముG2556 చేసె ననిG4160 వారి నడుగగా వారుG3588వానినిG846 సిలువవేయుమనిG4717 మరి ఎక్కువగాG4056 కేకలువేసిరిG2896.

15

పిలాతుG4091 జనసమూహమునుG3793 సంతోషపెట్టుటకుG1014 మనస్సుG2425గలవాడైG4160 వారికిG846 బరబ్బనుG912 విడుదలచేసిG630 యేసునుG2424 కొరడాలతో కొట్టించిG5417 సిలువవేయG4717 నప్పగించెనుG3860.

16

అంతటG1161 సైనికులుG4757 ఆయననుG846 ప్రేతోర్యG4232మనుG3603 అధికార మందిరముG833లోపలిG2080కిG3588 తీసికొనిపోయిG520, సైనికులG4686నందరినిG3650 సమ కూర్చుకొనినG4779తరువాత

17

ఆయనకుG846 ఊదారంగుG4209 వస్త్రము తొడిగించిG1746, ముండ్లG174 కిరీటమునుG4735 ఆయనG846 తల మీదపెట్టిG4060,

18

యూదులG2453రాజాG935, నీకు శుభమనిG5463 చెప్పి ఆయనకుG846 వందనము చేయG782సాగిరిG756.

19

మరియుG2532 రెల్లుతోG2563 ఆయనG846 తలG2776మీదG3588కొట్టిG5180, ఆయనG846మీద ఉమి్మవేసిG1716, మోకాG1119ళ్లూనిG5087 ఆయనకుG846 నమస్కారముచేసిరిG4352.

20

వారు ఆయననుG846 అపహసించినG1702 తరువాత ఆయనమీదG846 నున్న ఊదారంగుG4209 వస్త్రము తీసివేసిG1562, ఆయన బట్టలాG2398యనకుG846 తొడిగించిG1746, ఆయననుG846 సిలువవేయుటG4717కుG2443 తీసికొనిపోయిరిG1806.

21

కురేనీయుడైనG2956 సీమోననుG4613 ఒకడుG5100 పల్లెటూరిG68నుండిG575 వచ్చిG2064 ఆ మార్గమున పోవుచుండగాG3855, ఆయనG846 సిలువనుG4716 మోయుG142 టకుG2443 అతనిని బలవంతముచేసిరిG29.

22

అతడు అలెక్సంద్రునకుG223నుG2532 రూఫునG4504కునుG2443 తండ్రిG3962. వారు గొల్గొతాG1115 అనబడిన చోటుG5117నకుG1909 ఆయననుG846 తీసికొనిG5342 వచ్చిరి. గొల్గొతాG1115 అనగాG3603 కపాలG2898 స్థలమనిG5117 అర్థముG3177.

23

అంతటG2532 బోళము కలిపినG4669 ద్రాక్షారసముG3631 ఆయనG846కిచ్చిరిG1325 గానిG1161 ఆయనG3588 దాని పుచ్చుG2983 కొనలేదుG3756.

24

వారాయననుG846 సిలువవేసిG4717, ఆయనG846 వస్త్రములG2440 భాగముG1266 ఎవనికిG5101 రావలెనో చీట్లుG2819వేసిG906, వాటినిG846 పంచు కొనిరిG142.

25

ఆయననుG846 సిలువవేసినప్పుడుG4717 పగలు తొమి్మదిG5154 గంటG5610లాయెనుG2258.

26

మరియుG2532యూదులG2453రాజైG935G3588 యేసుG2424 అని ఆయనమీదG846 మోపబడిన నేరమునుG156 వ్రాసిG1924 పైగాG1923నుంచిరిG2258.

27

మరియుG2532 కుడివైపుG1188G1537 ఒకనినిG1520 ఎడమవైపుG2176G1537 ఒకనినిG1520

28

ఇద్దరుG1417 బందిపోటు దొంగలనుG3027 ఆయనG846తొకూడG4862 సిలువవేసిరిG4717.

29

అప్పుడుG2532 ఆ మార్గమునG987 వెళ్లుచున్నవారుG3899 తమG848 తలG2776లూచుచుG2795 ఆహాG3758 దేవాలయముG3485నుG3588 పడగొట్టిG2647 మూడుG5140 దినములG2250లోG1722 కట్టువాడాG3618,

30

సిలువG4716మీదనుండిG575 దిగిG2597, నిన్ను నీవేG4572 రక్షించు కొనుమనిG4982 చెప్పిG3004 ఆయననుG846 దూషించిరిG1702.

31

అట్లుG3668 శాస్త్రులునుG1122 ప్రధానయాజకులునుG749 అపహాస్యము చేయుచుG1702వీడితరులనుG243 రక్షించెనుG4982, తన్ను తాను రక్షించుG4982కొనG1410లేడుG3756.

32

ఇశ్రాయేలుG2474 రాజగుG935 క్రీస్తుG5547 ఇప్పుడుG3568 సిలువG4716మీదనుండిG575 దిగి రావచ్చునుG2597. అప్పుడు మనము చూచిG1492 నమ్ముదG4100మనిG2443 యొకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనG846తోకూడ సిలువ వేయబడినవారునుG4957 ఆయననుG846 నిందించిరిG3679.

33

మధ్యాహ్నముG1623 మొదలుకొనిG1096 మూడుG1766 గంటలG5610వరకుG2193G3588 దేశG1093మంతటనుG3650 చీకటిG4655 కమ్మెనుG1909.

34

మూడుG1766 గంటలG5610కుG3588 యేసుG2424 ఎలోయీG1682, ఎలోయీG1682, లామాG2982 సబక్తానీG4518 అని బిగ్గరగాG3173 కేకG5456 వేసెనుG994; అ మాటలకుG3004 నాG3450 దేవాG2316, నాG3450 దేవాG2316, నన్నుG3165 ఎందుకుG5101 చెయ్యివిడిచితివనిG1459 అర్థముG3177.

35

దగ్గర నిలిచినవారిలోG3936 కొందరుG5100 ఆ మాటలు వినిG191 అదిగోG2400 ఏలీయానుG2243 పిలుచు చున్నాడనిరిG5455.

36

ఒకడుG1520 పరుగెత్తిపోయిG5143 యొక స్పంజీG1072 చిరకాలోG3690ముంచిG4699 రెల్లునG2563 తగిలించిG4060 ఆయనకుG846 త్రాగనిచ్చి తాళుడిG4222; ఏలీయాG2243 వీనిG846 దింపG2507వచ్చుG2064 నేమోG1487 చూతమనెనుG1492.

37

అంతటG1161 యేసుG2424 గొప్పG3173 కేకG5456వేసిG863 ప్రాణము విడిచెనుG1606.

38

అప్పుడుG2532 దేవాలయపుG3485 తెరG2665 పైG509నుండిG575 క్రిందిG2736వరకుG2193 రెండుగాG1417 చినిగెనుG4977.

39

ఆయనG846 కెదురుగాG1537 నిలిచియున్నG3936 శతాధిపతిG2760 ఆయన ఈలాగుG3779 ప్రాణము విడుచుటG1606 చూచిG1492--నిజముగాG230G3778 మనుష్యుడుG444 దేవునిG2316 కుమారుడేG5207 అని చెప్పెనుG2036. కొందరు స్త్రీలుG1135 దూరముG3113నుండిG575 చూచుG1492చుండిరిG2258.

40

వారిG3739లోG1722 మగ్దలేనేG3094 మరియయుG3137, చిన్నG3398యాకోబుG2385 యోసేG2500 అనువారి తల్లియైనG3384 మరియయుG3137, సలోమేయుG4539 ఉండిరిG2258.

41

ఆయన గలిలయG1056లోG1722 ఉన్నG2258ప్పుడుG3753 వీరాయననుG846 వెంబడించిG190 ఆయనకుG846 పరిచారము చేసినవారుG1247. వీరు కాక ఆయనతోG846 యెరూష లేముG2414నకుG1519 వచ్చినG4872 ఇతర స్త్రీలG243 నేకులునుG4183 వారిలో ఉండిరిG2258.

42

ఆ దినము సిద్ధపరచు దినముG3904, అనగాG3603 విశ్రాంతి దినమునకు పూర్వదినముG4315

43

గనుకG1893 సాయంకాలG3798మైనప్పుడుG1096 అరిమతయియG707 యోసేపుG2501 తెగించిG5111, పిలాతుG4091నొద్దకుG4314 వెళ్లిG1525 యేసుG2424 దేహముG4983 (తనకిమ్మని) యడిగెనుG154. అతడు ఘనత వహించినG2158 యొక సభ్యుడైG1010, దేవునిG2316 రాజ్యముG932కొరకు ఎదురుG4327 చూచువాడుG2258.

44

పిలాతుG4091ఆయన ఇంతలోనేG2348 చనిపోయెనాG599 అని ఆశ్చర్యపడిG2296 యొక శతాధిపతినిG2760తన యొద్దకు పిలిపించిG4341ఆయన ఇంతలోనేG3819 చనిపోయెనాG599 అని అతనిG846 నడిగెనుG1905.

45

శతాధిపతిG2760వలనG575 సంగతి తెలిసికొనిG1097, యోసేపునకుG2501G3588 శవముG4983 నప్పగించెనుG1433.

46

అతడు నారబట్టG4616 కొనిG59, ఆయననుG846 దింపిG2507, ఆG3588 బట్టతోG4616 చుట్టిG1750, బండG4073లోG1537 తొలిపించినG2998 సమాధిG3419యందుG1722 ఆయననుG846 పెట్టిG2698G3588 సమాధిG3419 ద్వారముG2374నకుG1909 రాయిG3037 పొర్లించెనుG4351.

47

మగ్దలేనేG3094 మరియయుG3137 యోసేG2500 తల్లియైన మరియయుG3137 ఆయన యుంచబడినG5087 చోటుG4226 చూచిరిG2334.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.