ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఏలాగనగాG1063 పరలోకG3772 రాజ్యముG932 ఒక ఇంటి యజ మానునిG3617 పోలియున్నదిG3664 . అతడు తనG848 ద్రాక్షతోటG290 లోG1519 పని వారినిG2040 కూలికిG3409 పెట్టుకొనుటకు ప్రొద్దునG260 బయలుదేరిG1831
2
దినమునకుG2250 ఒక దేనారముG1220 2 చొప ్పునG1537 పనివారితోG2040 ఒడబడిG4856 , తనG848 ద్రాక్షతోటG290 లోనికిG1519 వారినిG846 పంపెనుG649 .
3
తరువాత అతడు దాదాపుG4012 తొమి్మదిG1766 గంటలకుG5610 వెళ్లిG1831 సంత వీధిG58 లోG1722 ఊరకG692 నిలిచియున్నG2476 మరికొందరినిG243 చూచిG1492 ఒ మీరును నా ద్రాక్షతోటG290 లోనికిG1519 వెళ్లుడిG5217 , యేమిG3739 న్యాయమోG1342 అది మీకిG5213 త్తుననిG1325 వారితోG2548 చెప్పగాG2036 వారునుG3588 వెళ్లిరిG1831 .
4
మీరుG5210 నుG2532 నా ద్రాక్షతోటG290 లోనికిG1519 వెళ్లుడిG5217 , యేమిG3739 న్యాయమోG1342 అది మీG5213 కిత్తుననిG1325 వారితోG846 చెప్పగాG2036 వారునుG3588 వెళ్లిరిG565 .
5
దాదాపుG4012 పండ్రెండుG1623 గంటలకునుG5610 , మూడుG1766 గంటలకునుG5610 , అతడు మరలG3825 వెళ్లిG1831 , ఆలాగేG5615 చేసెనుG4160 .
6
తిరిగి దాదాపుG4012 అయిదుG1734 గంటలకుG5610 వెళ్లిG1831 , మరికొందరుG243 నిలిచియుండగాG2476 చూచిG2147 ఇక్కడG5602 దినG2250 మంతయుG3650 మీరెందుకుG5101 ఊరకనేG692 నిలిచియున్నారనిG2476 వారినిG846 అడుగగాG3004
7
వారు ఎవడునుG3739 మమ్మునుG2248 కూలికి పెట్టుకొనG3409 లేదనిరిG3762 . అందుకతడుG3754 మీరుG5210 నుG2532 నా ద్రాక్షతోటG290 లోనికిG1519 వెళ్లుడనెనుG5217 .
8
సాయంకాలమైనప్పుడుG3798 ఆG3588 ద్రాక్షతోటG290 యజమానుడుG2962 తనG848 గృహనిర్వాహకునిG2012 చూచిపనివారినిG2040 పిలిచిG2564 , చివరG2078 వచ్చినవారు మొదలుకొనిG756 మొదటG4413 వచ్చిన వారిG846 వరకుG2193 వారికిG846 కూలిG3408 ఇమ్మని చెప్పెను.
9
దాదాపుG4012 అయిదుG1734 గంటలకుG5610 కూలికి కుదిరినవారు వచ్చిG2064 ఒక్కొక దేనారముచొప్పునG1220 తీసికొనిరిG2983 .
10
మొదటిG4413 వారు వచ్చిG2064 తమకు ఎక్కువG4119 దొరకుననుకొనిరిG2983 గాని వారికినిG846 ఒక్కొక దేనారముG1220 చొప్పుననేG2532 దొరకెనుG2983 .
11
వారది తీసికొని చివరG2078 వచ్చిన వీరుG846 ఒక్కG3391 గంటG5610 మాత్రమే పనిచేసిననుG4160 ,
12
పగలంతయుG2250 కష్టపడిG922 యెండబాధG2742 సహించినG941 మాతోG2254 వారినిG846 సమానముG2470 చేసితివేG4160 అని ఆ యింటి యజమానునిG3617 మీదG2596 సణుగుకొనిరిG1111 .
13
అందుకతడు వారిలోG846 ఒకనిG1520 చూచిస్నేహితుడాG2083 , నేను నీకుG4571 అన్యాయముG91 చేయ లేదేG3756 ; నీవు నాయొద్దG4671 ఒక దేనారమునకుG1220 ఒడబడG4856 లేదాG3780 ? నీG4674 సొమ్ముG1220 నీవు తీసికొనిG142 పొమ్ముG5217 ;
14
నీG4671 కిచ్చిG1325 నట్టేG5613 కడపటG2078 వచ్చిన వీరికిచ్చుG5129 టకునుG2532 నాకిష్టమైనదిG2309 ;
15
నాకిష్టముG2309 వచ్చినట్టుG3739 నా సొంతG1699 సొమ్ముతోG1722 చేయుటG4160 న్యాయముG1832 కాదాG3756 ? నేనుG1473 మంచిG18 వాడనైనందునG3754 నీకుG4675 కడుపుమంటగాG4190 ఉన్నదాG2076 3 అని చెప్పెను.
16
ఈ ప్రకారమేG3779 కడపటివారుG2078 మొదటిG4413 వారగుదురుG1526 , మొదటివారుG4413 కడపటిG2078 వారగుదురుG2071 .
17
యేసుG2424 యెరూషలేముG2414 నకుG1519 వెళ్లనైయున్నప్పుడుG305 ఆయన పండ్రెండుమందిG1427 శిష్యులనుG3101 ఏకాంతముగాG2596 తీసికొనిపోయిG3880 , మార్గG3598 మందుG1722 వారితోG846 ఇట్లనెనుG2036 .
18
ఇదిగోG2400 యెరూషలేముG2414 నకుG1519 వెళ్లుచున్నాముG305 ; అక్కడ మనుష్యG5207 కుమారుడుG5207 ప్రధానయాజకులకునుG749 శాస్త్రులకునుG1122 అప్పగింపబడునుG3860 ; వారాయనకుG846 మరణశిక్షG2288 విధించిG2632
19
ఆయననుG846 అపహసించుటకునుG1702 కొరడాలతో కొట్టుటకునుG3146 సిలువవేయుటకునుG4717 అన్యజనులG1484 కుG3588 ఆయననుG846 అప్పగింతురుG3860 ; మూడవG5154 దినమునG2250 ఆయన మరల లేచునుG450 .
20
అప్పుడుG5119 జెబెదయిG2199 కుమారులG5207 తల్లిG3384 తనG848 కుమారులG5207 తోG3326 ఆయనయొద్దకుG846 వచ్చిG4334 నమస్కారముచేసిG4352 యొకG5100 మనవిG154 చేయబోగా
21
నీవేమిG5101 కోరుచున్నావనిG2309 ఆయనG846 అడిగెను. అందుకామెG846 నీG4675 రాజ్యG932 మందుG1722 ఈG3778 నాG3450 యిద్దరుG1417 కుమారులలోG5207 ఒకడుG1520 నీG4675 కుడిG1188 వైపుననుG1537 ఒకడుG1520 నీG4675 యెడమG2176 వైపుననుG1537 కూర్చుండG2523 సెలవిమ్మనిG2036 ఆయనతోG846 అనెనుG3004 .
22
అందుకుG1161 యేసుG2424 మీరేమిG5101 అడుగుచున్నారోG154 అది మీకు తెలిG1492 యదుG3756 ; నేనుG1473 త్రాగబోవుG4095 గిన్నెG4221 లోనిదిG3588 మీరు త్రాగG4095 గలరాG1410 ? అని అడుగగా వారుత్రాగగలG1410 మనిరిG3004 .
23
ఆయనమీరు నాG3450 గిన్నెలోనిదిG4221 త్రాగుదురుG4095 గానిG1161 నాG3450 కుడి వైపుననుG1188 నాG3450 యెడమG2176 వైపుననుG1537 కూర్చుండనిచ్చుటG2523 నాG1699 వశమునG1325 లేదుG3756 ; నాG3450 తండ్రిG3962 చేతG5259 ఎవరికిG3739 సిద్ధపరచబడెనోG2090 వారికే అది దొరకునని చెప్పెను.
24
తక్కిన పదిమందిG1176 శిష్యులుG3101 ఈ మాట వినిG191 ఆG3588 యిద్దరుG1417 సహోదరులG80 మీదG4012 కోపపడిరిG23
25
గనుకG1161 యేసుG2424 తనయొద్దకుG846 వారిని పిలిచిG4341 అన్యజనులG1484 లోG3588 అధికారులుG758 వారిమీదG846 ప్రభుత్వము చేయుదుG2634 రనియుG3754 , వారిలోG846 గొప్పవారుG3173 వారిమీదG846 అధికారము చేయుదుG2715 రనియుG3754 మీకు తెలియునుG1492 .
26
మీG5213 లోG1722 ఆలాG3779 గుండG2071 కూడదుG3756 ; మీలో ఎవడుG3739 గొప్పవాడైG3173 యుండG1096 గోరునోG2309 వాడు మీG5216 పరిచారకుడైG1249 యుండవలెనుG2077 ;
27
మీG5213 లోG1722 ఎవడుG3739 ముఖ్యుడైG4413 యుండG1511 గోరునోG2309 వాడు మీG5216 దాసుడైG1401 యుండ వలెనుG2077 .
28
ఆలాగేG5618 మనుష్యG444 కుమారుడుG5207 పరిచారము చేయించు కొనుటకుG1247 రాG2064 లేదుG3756 గానిG235 పరిచారము చేయుటకునుG1247 అనేకులకుG4183 ప్రతిగాG473 విమోచన క్రయధనముగాG3083 తనG848 ప్రాణముG5590 నిచ్చుటకునుG1325 వచ్చెననిG2064 చెప్పెను.
29
వారుG846 యెరికోG2410 నుండిG575 వెళ్లుచుండగాG1607 బహుG4183 జనసమూహముG3793 ఆయనG846 వెంట వెళ్లెనుG190 .
30
ఇదిగోG2400 త్రోవప్రక్కG3598 నుG3844 కూర్చున్నG2521 యిద్దరుG1417 గ్రుడ్డివారుG5185 యేసుG2424 ఆG3588 మార్గమునG3598 వెళ్లుచున్నాడనిG3855 వినిG191 ప్రభువాG2962 , దావీదుG1138 కుమారుడాG5207 , మమ్ముG2248 కరుణింపుG1653 మనిG3004 కేకలువేసిరిG2896 .
31
ఊరకుండుడనిG4623 జనులుG3793 వారినిG846 గద్దించిరిG2008 గానిG1161 వారుప్రభువాG2962 , దావీదుG1138 కుమారుడాG5207 , మమ్ముG2248 కరుణింపుమనిG1653 మరి బిగ్గరగాG3185 కేకవేసిరిG2896 .
32
యేసుG2424 నిలిచిG2476 వారినిG846 పిలిచిG5455 నేను మీG5213 కేమిG5101 చేయG4160 గోరుచున్నారనిG2306 అడుగగాG2036
33
వారుప్రభువాG2962 , మాG2257 కన్నులుG3788 తెరవవలెG455 ననిరిG3004 .
34
కాబట్టిG1161 యేసుG2424 కనికరపడిG4697 వారిG846 కన్నులుG3788 ముట్టెనుG680 ; వెంటనేG2112 వారు దృష్టిపొందిG308 ఆయనG846 వెంట వెళ్లిరిG190 .