ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఆG1565 కాలమునG5610 శిష్యులుG3101 యేసునొద్దకుG2424 వచ్చిG4334 , పరలోకG3772 రాజ్యముG932 లోG1722 ఎవడుG5101 గొప్పవాడనిG3187 అడుగగా,
2
ఆయన యొక చిన్నబిడ్డనుG3813 తనయొద్దకు పిలిచిG4341 , వారిG846 మధ్యనుG3319 నిలువబెట్టిG2476 యిట్లనెను
3
మీరు మార్పునొందిG4762 బిడ్డలG3813 వంటిG5613 వారైతేనేG1096 గాని పరలోకG3772 రాజ్యముG932 లోG1519 ప్రవేశింG1525 పరనిG3364 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004 .
4
కాగాG3767 ఈG5124 బిడ్డG3813 వలెG5613 తన్నుతానుG1438 తగ్గించుకొనుG5013 వాడెవడోG3748 వాడేG3778 పరలోకG3772 రాజ్యముG932 లోG1722 గొప్పవాడుG3187 .
5
మరియుG2532 ఈలాటిG5108 యొకG1520 బిడ్డనుG3813 నాG3450 పేరG3686 టG1909 చేర్చుG1209 కొనువాడుG3739 నన్నుG1691 చేర్చు కొనునుG1209 .
6
నాG1691 యందుG1519 విశ్వాసముంచుG4100 ఈG5130 చిన్న వారిలోG3398 ఒకనినిG1520 అభ్యంతరపరచుG4624 వాడెవడోG3739 , వాడుG846 మెడకుG5137 పెద్ద తిరుగటిరాయిG3458 కట్టబడినవాడైG2910 మిక్కిలి లోతైనG3989 సముద్రముG2281 లోG1722 ముంచి వేయబడుటG2670 వానికిG846 మేలుG4851 .
7
అభ్యంతర ములవలనG4625 లోకముG2889 నకుG3588 శ్రమG3759 ; అభ్యంతరములుG4625 రాకG2064 తప్పవుG2076 గానిG1063 , యెవనిG3739 వలనG1223 అభ్యంతరముG4625 వచ్చునోG2064 ఆG1565 మనుష్యునికిG444 శ్రమG3759
8
కాగాG1161 నీG4675 చెయ్యిG5495 యైననుG2228 నీG4675 పాదG4228 మైనను నిన్నుG4571 అభ్యంతరపరచినG4624 యెడలG1487 , దానినిG846 నరికిG1581 నీG4675 యొద్దనుండిG575 పారవేయుముG906 ; రెండుG1417 చేతులునుG5495 రెండుG1417 పాదములునుG4228 కలిగిG2192 నిత్యాG166 గ్నిG4442 లోG1519 పడవేయబడుటG906 కంటెG2228 కుంటిG5560 వాడవుG2076 గనోG2228 అంగహీనుడవుగనోG2948 జీవముG2222 లోG1519 ప్రవేశించుటG1525 నీకుG4675 మేలుG2570 .
9
నీG4675 కన్నుG3788 నిన్నుG4571 అభ్యంతర పరచినG4624 యెడలG1487 దానిG846 పెరికిG1807 నీG4675 యొద్దనుండిG575 పారవేయుముG906 ; రెండుG1417 కన్నులుG3788 గలిగిG2192 అగ్నిగలG4442 నరకముG1067 లోG1519 పడవేయబడుటG906 కంటెG2228 ఒక కన్నుG3442 గలిగిG2192 జీవముG2222 లోG1519 ప్రవేశించుటG1525 నీకుG4671 మేలుG2570 .
10
ఈG5130 చిన్నవారిలోG3398 ఒకనినైననుG1520 తృణీకG2706 రింపకుండG3361 చూచుకొనుడిG3708 . వీరిG846 దూతలుG32 , పరలోకG3772 మందున్నG1722 నాG3450 తండ్రిG3962 ముఖముG4383 నుG3588 ఎల్లప్పుడుG1223 పరలోకG3772 మందుG1722 చూచుచుందురనిG991 మీతోG5213 చెప్పుచున్నానుG3004 .
11
మీG5213 కేమిG5101 తోచునుG1380 ? ఒకG5100 మనుష్యునికిG444 నూరుG1540 గొఱ్ఱG4263 లుండగాG1096 వాటిG846 లోG1537 ఒకటిG1520 తప్పిపోయినG622 యెడలG1437
12
తొంబదితొమి్మదింటినిG1768 కొండలG3735 మీదG1909 విడిచివెళ్లిG4198 తప్పిపోయినదానినిG4105 వెదకడాG2212 ?
13
వాడు దానిG846 కనుగొనినG2147 యెడలG1437 తొంబదితొమి్మదిG1768 గొఱ్ఱలనుG4263 గూర్చిG1909 సంతోషించుG5463 నంతకంటెG2228 దానినిG846 గూర్చిG1909 యెక్కువగాG3123 సంతోషించుననిG5463 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004 .
14
ఆలాగుననేG3779 ఈG5130 చిన్నవారిలోG3398 ఒకG1520 డైననుG2443 నశించుటG622 పరలోకG3772 మందున్నG1722 మీG5216 తండ్రిG3962 చిత్తముG2307 కాదుG3756 .
15
మరియుG1161 నీG4675 సహోదరుడుG80 నీయెడలG1437 తప్పిదము చేసినG1651 యెడల నీవు పోయిG5217 , నీవును అతడునుG846 ఒంటరిగాG3441 నున్నప్పుడు అతనిని గద్దించుముG264 ; అతడు నీG4675 మాట వినినG191 యెడలG1437 నీG4675 సహోదరునిG80 సంపాదించుకొంటివిG2770 .
16
అతడు విననిG191 యెడలG1437 , ఇద్దరుG1417 ముగ్గురుG5140 సాక్షులG3144 నోటG4750 ప్రతిG3956 మాటG4487 స్థిరపరచబడునట్లుG2476 నీవు ఒకరిG1520 నిద్దరినిG1417 వెంటబెట్టుకొనిG3880 అతనియొద్దకు పొమ్ము.
17
అతడు వారి మాటయు విననిG3878 యెడలG1437 ఆG3588 సంగతి సంఘమునకుG1577 తెలియజెప్పుముG2036 ; అతడు సంఘపుG1577 మాటయు విననిG3878 యెడలG1437 అతనిని నీకుG4671 అన్యునిG1482 గానుG5618 సుంకరిగానుG5057 ఎంచుకొనుము.
18
భూమిG1093 మీదG1909 మీరు వేటినిG3745 బంధింతురోG1210 , అవి పరలోకG3772 మందునుG1722 బంధింపబడునుG1210 ; భూమిG1093 మీదG1909 మీరు వేటినిG3745 విప్పుదురోG3745 , అవి పరలోకG3772 మందునుG1722 విప్పబడుననిG3089 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004 .
19
మరియుG3825 మీలోG5216 ఇద్దరుG1417 తాము వేడుకొనుG4012 దేనినిG3956 గూర్చియైననుG4229 భూమిG1093 మీదG1909 ఏకీభవించినG4856 యెడలG1437 అది పరలోకG3772 మందున్నG1722 నాG3450 తండ్రిG3962 వలనG3844 వారికి దొరకుననిG1096 మీతోG5213 చెప్పుచున్నానుG3004 .
20
ఏలయనగాG1063 ఇద్దరుG1417 ముగ్గురుG5140 నాG1699 నామముG3686 నG1519 ఎక్కడG3757 కూడి యుందురోG4863 అక్కడG1563 నేనుG1510 వారిG846 మధ్యనG3319 ఉందుననిG1722 చెప్పెను.
21
ఆ సమయమునG5119 పేతురుG4074 ఆయనయొద్దకుG846 వచ్చిG4334 ప్రభువాG2962 , నాG3450 సహోదరుడుG80 నాG1691 యెడలG1519 తప్పిదముG264 చేసిన యెడల నేనెన్నిమారులుG4212 అతనిG846 క్షమింపవలెనుG863 ? ఏడు మారులG2034 మట్టుకాG2193 ? అని అడిగెను.
22
అందుకు యేసుG2424 అతనితోG846 ఇట్లనెనుG3004 ఏడుమారులుG2034 మట్టుకేG2193 కాదుG3756 , డెబ్బది ఏళ్ల మారులG1441 మట్టుకనిG2193 నీతోG4671 చెప్పుచున్నానుG3004 .
23
కావునG1223 పరలోకG3772 రాజ్యముG932 , తనG848 దాసులG1401 యొద్దG3326 లెక్కG3056 చూచుకొనG4868 గోరినG2309 యొక రాజునుG935 పోలియున్నదిG3666 .
24
అతడుG846 లెక్క చూచుకొనG4868 మొదలుపెట్టినప్పుడుG756 , అతనికిG846 పదివేలG3463 తలాంతులుG5007 2 అచ్చియున్నG3781 యొకడుG1520 అతనియొద్దకుG846 తేబడెనుG4374 .
25
అప్పు తీర్చుటకుG591 వానియొద్దG846 ఏమియుG2192 లేనందునG3361 , వానిG846 యజమానుడుG2962 వానిని, వానిG846 భార్యనుG1135 , పిల్లలనుG5043 వానికిG3745 కలిగినదిG2192 యావత్తునుG3956 అమి్మG4097 , అప్పు తీర్చవలెననిG591 ఆజ్ఞాపించెనుG2753 .
26
కాబట్టి ఆG3588 దాసుడుG1401 అతనిG846 యెదుట సాగిలపడిG4098 మ్రొక్కిG4352 నాG1698 యెడలG1909 ఓర్చుకొనుముG3114 , నీకుG4671 అంతయుG3956 చెల్లింతుననిG591 చెప్పగాG3004
27
ఆG3588 దాసునిG1401 యజమానుడుG2962 కనికరపడిG4697 , వానినిG846 విడిచిపెట్టిG630 , వానిG846 అప్పుG1156 క్షమించెనుG863 .
28
అయితేG1161 ఆG3588 దాసుడుG1401 బయటకు వెళ్లిG1831 తనకుG846 నూరుG1540 దేనారములుG1220 3 అచ్చియున్నG3784 తనG846 తోడిదాసులలోG4889 ఒకనినిచూచి, వాని గొంతుపట్టుకొనిG4155 నీవు అచ్చియున్నదిG3784 చెల్లింపుG591 మనెనుG3004
29
అందుకుG3767 వానిG846 తోడిదాసుడుG4889 సాగిలపడినాG4098 యెడల ఓర్చుకొనుముG3114 , నీకుG4671 చెల్లించెదననిG591 వానినిG846 వేడుకొనెనుG3870 గాని
30
వాడుG3588 ఒప్పుG2309 కొనకG3756 అచ్చియున్నదిG3784 చెల్లించుG591 వరకుG2193 వానినిG846 చెరసాలG5438 లోG1519 వేయించెనుG906 .
31
కాగాG1161 వానిG846 తోడి దాసులుG4889 జరిగినదిG1096 చూచిG1492 , మిక్కిలిG3076 దుఃఖపడిG4970 , వచ్చిG2064 , జరిగినG1096 దంతయుG3956 తమG848 యజమానునికిG2962 వివరముగా తెలిపిరిG1285 .
32
అప్పుడుG5119 వానిG846 యజమానుడుG2962 వానిని పిలిపించిG4341 చెడ్డG4190 దాసుడాG1401 , నీవు నన్నుG3165 వేడుకొంటివిG3870 గనుకG1893 నీG4671 అప్పంG3782 తయుG3956 క్షమించితినిG863 ;
33
నేనుG1473 నిన్నుG4571 కరుణించినG1653 ప్రకారముG5613 నీవును నీG4675 తోడిదాసునిG4889 కరుణింపG1163 వలసి యుండెనుG1163 గదా అని వానితోG846 చెప్పెనుG3004 .
34
అందుచేత వానిG846 యజమానుడుG2962 కోపపడిG3710 , తనకుG846 అచ్చియున్నG3784 దంతయుG3956 చెల్లించుG591 వరకుG2193 బాధపరచువారిG930 కిG3588 వానిG846 నప్పగించెనుG3860 .
35
మీG5216 లోG575 ప్రతివాడునుG1538 తనG848 సహోదరునిG80 హృదయపూర్వకముగాG2588 క్షమింG863 పనిG3362 యెడలG3362 నాG3450 పరలోకపుG2032 తండ్రియుG3962 ఆ ప్రకారమేG3779 మీG5213 యెడలG3362 చేయుననెనుG4160 .