బైబిల్

  • మత్తయి అధ్యాయము-14
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

G1565 సమయG2540మందుG1722 చతుర్థాధిపతియైనG5076 హేరోదుG2264 యేసునుగూర్చినG2424 సమాచారముG189 వినిG191

2

ఇతడు బాప్తిస్మమిచ్చుG910 యోహానుG2491; అతడు మృతులG3498లోనుండిG575 లేచిG1453 యున్నాడుG2076; అందుG5124వలననేG1223 అద్భుతములుG1411 అతనిG846యందుG1722 క్రియారూపకములగుచున్నవనిG1754 తనG848 సేవకులతోG3816 చెప్పెనుG2036.

3

ఏలయనగాG1223నీవు నీ సోదరుడైనG80 ఫిలిప్పుG5376 భార్యయగుG1135 హేరోదియనుG2266 ఉంచుకొనుటG2902 న్యాయముG1832 కాదనిG3756 యోహానుG2491 చెప్పగా,

4

హేరోదుG2264 ఆమెG846 నిమిత్తముG1063 యోహానునుG2491 పట్టుకొనిG2902 బంధించిG1210 చెరసాలG5438లోG1722 వేయించిG5087 యుండెనుG2192.

5

అతడు ఇతనిG846 చంపG615 గోరెనుG2309 గానిG3754 జనసమూహముG3793 ఇతనినిG846 ప్రవక్తG4396యనిG5613 యెంచినందునG2192 వారికిG846 భయపడెనుG5399.

6

అయితేG1161 హేరోదుG2264 జన్మదినోత్సవముG1077 వచ్చినప్పుడు హేరోదియG2266 కుమార్తెG2364 వారిమధ్యG3319 నాట్యమాడిG3738 హేరోదునుG2264 సంతోషపరచెనుG700

7

గనుకG3739ఆమెG846 ఏమిG3606 అడిగిననుG154 ఇచ్చెదననిG1325 అతడు ప్రమాణG3727పూర్వకముగాG3326 వాగ్దానముG3670 చేసెను.

8

అప్పుడామె తనG848తల్లిG3384చేతG5259 ప్రేరేపింపబడినదైG4264బాప్తిస్మమిచ్చుG910 యోహానుG2491 తలనుG2776 ఇక్కడG5602 పళ్లెములో పెట్టి నాకిG3427ప్పించుమనిG1325 యడిగెను.

9

రాజుG935 దుఃఖపడిననుG1161 తాను చేసిన ప్రమాణముG3727 నిమిత్తమునుG1223, తనతో కూడ భోజనమునకు కూర్చున్నవారిG4873 నిమిత్తమును ఇయ్యG1325నాజ్ఞాపించిG2753

10

బంట్రౌతును పంపిG3992 చెరసాలG5438లోG1722 యోహానుG2491 తల గొట్టించెనుG607.

11

వాడతనిG846 తలG2776 పళ్లెముG4094లోపెట్టి తెచ్చిG5342G3588 చిన్నదానిG2877కిచ్చెనుG1325; ఆమె తనG846 తల్లియొద్దకుG3384 దాని తీసికొని వచ్చెనుG5342.

12

అంతట యోహానుG2491 శిష్యులుG3101 వచ్చిG4334 శవమునుG4983 ఎత్తికొనిG142పోయిG2064 పాతి పెట్టిG2290 యేసుG2424నొద్దకువచ్చి తెలియజేసిరిG518.

13

యేసుG2424 ఆ సంగతి వినిG191 దోనెG4143 యెక్కిG1722, అక్కడనుండిG1564 అరణ్యG2048ప్రదేశముG5117నకుG1519 ఏకాంతముగా వెళ్లెనుG402. జనసమూహములుG3793 ఆ సంగతి వినిG191, పట్టణములG4172నుండిG575 కాలినడకనుG3979 ఆయనవెంటG846 వెళ్లిరిG190.

14

ఆయన వచ్చిG1831 ఆ గొప్పG4183 సమూహమునుG3793 చూచిG1492, వారిG846మీదG1909 కనికరపడిG4697, వారిలోG846 రోగులైనG732 వారినిG846 స్వస్థపరచెనుG2323.

15

సాయంకాలG3798మైనప్పుడుG1096 శిష్యులాG3101యనయొద్దకుG846 వచ్చిG4334ఇదిG2076 అరణ్యG2048ప్రదేశముG5117, ఇప్పటికేG2235 ప్రొద్దుG5610పోయెనుG3928, ఈ జనులుG3793 గ్రామములG2968లోనిG1519కిG3588 వెళ్లిG565 భోజనపదార్థములుG1033 కొనుక్కొనుటకైG59 వారినిG1438 పంపిG630వేయమనిG2443 చెప్పిరిG3004.

16

యేసుG2424వారుG5532 వెళ్లG565నక్కరG2192లేదుG3756, మీరేG5210 వారికిG846 భోజనముG5315 పెట్టుడనిG1325 వారితోG846 చెప్పగాG2036

17

వారుG3588 ఇక్కడG5602 మనయొద్దG2192 అయిదుG4002 రొట్టెలునుG740 రెండుG1417 చేపలునుG2486 తప్పG1508 మరేమియు లేదనిG3756 ఆయనతోG846 చెప్పిరిG3004.

18

అందుG1161 క ాయనG3588వాటినిG846 నాయొద్దకుG3427 తెండనిG5342 చెప్పిG2036

19

పచ్చికG5528మీదG1909 కూర్చుండుడనిG347 జనులG3793కాజ్ఞాపించిG2753, ఆG3588 అయిదుG4002 రొట్టెలనుG740 రెండుG1417 చేపలనుG2486 పట్టుకొనిG2983 ఆకాశముG3772వైపుG1519 కన్నులెత్తిG308 ఆశీర్వదించిG2127G3588 రొట్టెలుG740 విరిచిG2806 శిష్యులG3101కిచ్చెనుG1325, శిష్యులుG3101 జనులG3793కుG3588 వడ్డించిరిG1325.

20

వారందరుG3956 తినిG5315 తృప్తిపొందినG5526 తరువాత మిగిలినG4052 ముక్కలుG2801 పండ్రెండుG1427 గంపలG2894 నిండ ఎత్తిరిG4134

21

స్త్రీలునుG1135 పిల్లలునుG3813 గాక తినినవారుG2068 ఇంచుG2258మించుG5616 అయిదు వేలమందిG4000 పురుషులుG435.

22

వెంటనేG2112G3588 జనసమూహములనుG3739 తాను పంపివేయుG630 నంతలోG3739 తనG848 శిష్యులుG3101 దోనెG4143 యెక్కిG1684 తనకంటెG846 ముందుగాG4254 అద్దరిG4008కిG3588 వెళ్లవలెనని ఆయనG848 వారిని బలవంతము చేసెనుG315.

23

ఆయన ఆG3588 జనసమూహములనుG3793 పంపివేసిG630, ప్రార్థనచేయుటకుG4336 ఏకాంతముగాG3441 కొండG3735యెక్కి పోయిG305, సాయంకాలమైనప్పుడుG3798 ఒంటరిగాG3441 ఉండెనుG2258.

24

అప్పటికాదోనెG4143 దరికి దూరముగG3319నుండగాG2258 గాలిG417 యెదురైనందునG1727 అలలG2949వలనG1063 కొట్టబడుచుండెనుG928.

25

రాత్రిG3571 నాలుగవG5067 జామునG5438 ఆయన సముద్రముG2281మీదG1909 నడుచుచుG4043 వారిG846యొద్దకుG4314 వచ్చెనుG565

26

ఆయన సముద్రముG2281మీదG1909 నడుచుటG4043 శిష్యులుG3101 చూచిG1492 తొందరపడిG5015, భూతG5326మనిG2076 చెప్పుకొనిG3004 భయముG5401చేతG575 కేకలువేసిరిG2896.

27

వెంటనేG2112 యేసుG2424ధైర్యము తెచ్చుకొనుడిG2293; నేనేG1473, భయG5399పడకుడనిG3361వారితోG846 చెప్పగాG2980

28

పేతురుG4074ప్రభువాG2962, నీవేG4771 అయితేG1487 నీళ్లG5204మీదG1909 నడిచి నీG4571యొద్దకుG4314 వచ్చుటకుG2064 నాకు సెలవిమ్మనిG2753 ఆయనతోG846 అనెనుG2036.

29

ఆయనG3588 రమ్మనగానేG2597 పేతురుG4074 దోనెG4143దిగిG575 యేసుG2424నొద్దకుG4314 వెళ్లుటకుG2064 నీళ్లG5204మీదG1909 నడచెనుG4043 గాని

30

గాలిG417నిG3588 చూచిG991 భయపడిG5399 మునిగిG2670పోసాగిG756ఒ ప్రభువాG2962, నన్నుG3165 రక్షించుమనిG4982 కేకలుG2896వేసెనుG2478.

31

వెంటనేG2112 యేసుG2424 చెయ్యిG5495చాపిG1614 అతనిG846 పట్టుకొనిG1949అల్పవిశ్వాసీG3640, యెందుకుG5101 సందేహపడితివనిG1365 అతనితోG846 చెప్పెనుG3004.

32

వారుG846 దోనెG4143 యెక్కిG1684నప్పుడు గాలిG417 అణిగెనుG2869.

33

అంతటG1161 దోనెG4143లో నున్నG1722వారుG3588 వచ్చిG2064నీవు నిజముగాG230 దేవునిG2316 కుమారుడవనిG5207 చెప్పిG3004 ఆయనకుG846 మ్రొక్కిరిG4352.

34

వారద్దరికి వెళ్లిG1276 గెన్నేసరెతుG1082 దేశముG1093G1519కుG3588 వచ్చిరిG2064.

35

అక్కడిG5117 జనులుG435 ఆయననుG846 గుర్తుపట్టిG1921, చుట్టుపట్లనున్నG4066G1565 ప్రదేశమంతటికిG3650 వర్తమానము పంపిG649, రోగులG2560నందరినిG3956 ఆయన యొద్దకుG846 తెప్పించిG4374

36

వీరిని నీG846 వస్త్రపుG2440చెంగుG2899 మాత్రముG3440 ముట్టనిమ్మనిG2443 ఆయననుG846 వేడుకొనిరిG3870; ముట్టినG680వారందరునుG3745 స్వస్థతనొందిరిG1295.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.