బైబిల్

  • మత్తయి అధ్యాయము-8
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఆయన ఆG3588 కొండమీదG3735నుండిG575 దిగి వచ్చిG2597నప్పుడుG1161 బహుG4183 జనసమూహములుG3793 ఆయననుG846 వెంబడించెనుG190.

2

ఇదిగోG2400 కుష్ఠరోగిG3015 వచ్చిG2064 ఆయనకుG846 మ్రొక్కిG4352ప్రభువాG2962, నీకిష్టG2309మైతేG1437 నన్నుG3165 శుద్ధునిగాG2511 చేయగలG1410వనెనుG3004.

3

అందుకాయన చెయ్యిG5495 చాపిG1614 వాని ముట్టిG680నాకిష్టమేG2309, నీవు శుద్ధుడవు కమ్మనిG2511 చెప్పగాG3004 తక్షణమేG2112 వానిG846 కుష్టరోగముG3014 శుద్ధి యాయెనుG2511.

4

అప్పుడు యేసుG2424ఎవరితోనుG3367 ఏమియు చెప్పకుG2036 సుమీ; కానిG235 నీవు వెళ్ళిG5217 వారికిG846 సాక్ష్యార్థమైG3142 నీ దేహమునుG4572 యాజకునిG2409కిG3588 కనబరచుకొనిG1166, మోషేG3475 నియమించినG4367 కానుకG4135 సమర్పించుమనిG4374 వానితోG846 చెప్పెనుG3004

5

ఆయన కపెర్నహూముG2584లోG1519 ప్రవేశించిG1525నప్పుడుG1161 ఒక శతాధిపతిG1543 ఆయనయొద్దకుG846 వచ్చిG4334

6

ప్రభువాG2962, నాG3450 దాసుడుG3816 పక్షవాయువుతోG3885 మిగులG928 బాధపడుచుG1171 ఇంటిG3614లోG1722 పడియున్నాడనిG906 చెప్పిG3004, ఆయననుG846 వేడుకొనెనుG3870.

7

యేసుG2424 నేనుG1473 వచ్చిG2064 వానిG846 స్వస్థపరచెదననిG2323 అతనితోG846 చెప్పగాG3004

8

G3588 శతాధిపతిG1543ప్రభువాG2962, నీవు నాG3450 యింటిG4721లోనికిG5259 వచ్చుటకుG1525 నేనుG1510 పాత్రుడనుG2425 కానుG3756; నీవు మాటG3056మాత్రముG3440 సెల విమ్ముG2036, అప్పుడు నాG3450 దాసుడుG3816 స్వస్థపరచబడునుG2390.

9

నేనుG1473 కూడ అధికారమునకుG1849 లోబడినవాడనుG5259; నాG1683 చేతిక్రిందG5259 సైనికులుG4757న్నారుG2192; నేను ఒకని పొమ్మంG4198టేG5129 పోవునుG4198, ఒకనిG243 రమ్మంటేG2064 వచ్చునుG2064, నాG3450 దాసునిG1401 ఈ పని చేయుమంటేG4160 చేయునుG4160 అని యుత్తరమిచ్చెనుG611.

10

యేసుG2424 ఈ మాట వినిG191 ఆశ్చర్యపడిG2296, వెంట వచ్చుచున్నవారినిG190 చూచిఇశ్రాయేలుG2474లోG1722 నెవనికైననుG2147 నేనింతG5118 విశ్వాసమున్నట్టుG4102 చూడ లేదనిG3761 నిశ్చయముగాG281 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

11

అనేకులుG4183 తూర్పుG395నుండియుG575 పడమటG1424నుండియుG575 వచ్చిG2240 అబ్రాహాముతోG11 కూడనుG3326, ఇస్సాకుG2464తో కూడనుG3326, యాకోబుG2384తో కూడనుG3326, పరలోకG3772రాజ్యG932మందుG1722 కూర్చుందురుG347 గాని

12

రాజ్యG932 సంబంధులుG35881 వెలుపటిG1857 చీకటిG4655లోనికిG1519 త్రోయబడుదురుG1544; అక్కడG1563 ఏడ్పునుG2805 పండ్లుG3599 కొరుకుటయుG1030 నుండుననిG2071 మీతోG5213 చెప్పుచున్నాననెనుG3004.

13

అంతట యేసుG2424ఇక వెళ్ళుముG5217; నీవు విశ్వసించినG4100 ప్రకారముG5613 నీకుG4671 అవునుగాకనిG1096 శతాధిపతిG1543తోG3588 చెప్పెనుG2036. ఆG3588 గడియG5610లోనేG1722 అతనిG846దాసుడుG3816 స్వస్థతనొందెనుG2390.

14

తరువాత యేసుG2424 పేతుG4074రింటిG3614లోG1519 ప్రవేశించిG2064, జ్వరముతోG4445 పడియున్నG906 అతనిG846 అత్తనుG3994 చూచిG1492

15

ఆమెG846 చెయ్యిG5495ముట్టగాG680 జ్వరG4446మామెనుG846 విడిచెనుG863; అంతట ఆమె లేచిG1453 ఆయనకుG846 ఉపచారము చేయసాగెనుG1247.

16

సాయంకాలG3798మైనప్పుడుG1161 జనులు దయ్యములు పట్టినG1139 అనేకులనుG4183 ఆయనయొద్దకుG846 తీసికొనిG4374 వచ్చిరిG1096.

17

ఆయన మాటవలనG3056 దయ్యములG4151నుG3588 వెళ్ళ గొట్టిG1544 రోగులG2560నెల్లనుG3956 స్వస్థపరచెనుG2323. అందువలనఆయనేG846 మన బలహీనతలనుG3554 వహించుకొనిG941 మనG2257 రోగములనుG769 భరించెననిG2983 ప్రవక్తG4396యైనG3588 యెషయాG2268ద్వారG1223 చెప్పబడినదిG4483 నెరవేరెనుG4137.

18

యేసుG2424 తనG846 యొద్దనున్నG4012 జనసమూహమునుG3793 చూచిG1492 అద్దరిG4008కిG15119 వెళ్ళవలెననిG565 ఆజ్ఞాపించెనుG2753.

19

అంతటG2532 ఒక శాస్త్రిG1122 వచ్చిG4334బోధకుడాG1320 నీ వెక్కడికిG3699 వెళ్ళిననుG565 నీG4671 వెంటవచ్చెదG190 నని ఆయనతోG846 చెప్పెనుG2036.

20

అందుకు యేసుG2424నక్కలG258కుG3588 బొరియలునుG5454 ఆకాశG3772పక్షులG4071కుG3588 నివాసములునుG2682 కలవుG2192 గానిG1161 మనుష్యG444కుమారునిG5207కిG3588 తలG2776వాల్చుకొనుG2827టకైననుG4226 స్థలముG2192లేదనిG3756 అతనితోG846 చెప్పెనుG3004.

21

శిష్యులG3101లోG846 మరియొకడుG2087ప్రభువాG2962, నేను మొదటG4412 వెళ్ళిG565, నాG3450 తండ్రినిG3962 పాతిపెట్టుటకుG2290 నాకుG3427 సెలవిమ్మనిG2010 ఆయనను అడుగగా

22

యేసుG2424 అతని చూచినన్నుG3427 వెంబడించుముG190; మృతులుG3498 తమG1438 మృతులనుG3498 పాతి పెట్టుకొనG2290నిమ్మనిG863 చెప్పెనుG2036.

23

ఆయనG846 దోనెG4143 యెక్కినప్పుడుG1684 ఆయనG846 శిష్యులుG3101 ఆయనG846 వెంట వెళ్లిరిG190.

24

అంతటG1161 సముద్రముG2281మీద తుపానుG4578 లేచి నందునG1096G3588 దోనెG4143 అలలG2949చేతG5259 కప్పబడెనుG2572. అప్పుడాయనG846 నిద్రించుచుండగాG2518

25

వారు ఆయనG846 యొద్దకు వచ్చిG4334ప్రభువాG2962, నశించిపోవుచున్నాముG622, మమ్మునుG2248 రక్షించుమనిG4982 చెప్పిG3004 ఆయననుG846 లేపిరిG1453.

26

అందుకాG2532యనఅల్పవిశ్వాసు లారాG3640, యెందుకుG5101 భయపడుచున్నారనిG1169 వారితోG846 చెప్పిG3004, లేచిG1453 గాలిG417నిG3588 సముద్రముG2281నుG3588 గద్దింపగాG2008 మిక్కిలిG3173 నిమ్మళG1055 మాయెనుG1096.

27

G3588 మనుష్యులుG444 ఆశ్చర్యపడిG2296ఈయన ఎట్టి వాడోG4217; ఈయనకుG846 గాలిG417యుG3588 సముద్రముG2281నుG3588 లోబడుచున్నవనిG5219 చెప్పుకొనిరిG3004.

28

ఆయనG846 అద్దరినున్నG4008 గదరేనీయులG1086 దేశముG5561 చేరగాG1519 దయ్యములు పట్టినG1139 యిద్దరుG1417 మనుష్యులుG444 సమాధులG3419లో నుండిG1537 బయలుదేరిG2064 ఆయనకుG846 ఎదురుగా వచ్చిరిG5221. వారు మిగులG3029 ఉగ్రులైనందునG5467 ఎవడునుG5100G1565 మార్గముG3598G1223 వెళ్లG3928లేక పోయెనుG3361.

29

వారుఇదిగోG2400 దేవునిG2316 కుమారుడాG5207, నీతోG4671 మాG2254కేమిG5101? కాలముG2540 రాకమునుపేG4253 మమ్మునుG2248 బాధించుటకుG928 ఇక్కడికిG5602 వచ్చితివాG2064? అని కేకలువేసిరిG2896.

30

వారికిG846 దూరమునG2258 గొప్పG4183 పందులG5519 మందG34 మేయుచుండగాG1006

31

G3588 దయ్యములుG1142 నీవు మమ్మునుG2248 వెళ్ల గొట్టినG1544యెడలG1487G3588 పందులG5519 మందG34లోనికిG1519 పోనిమ్మనిG565 ఆయననుG846 వేడుకొనెనుG3870.

32

ఆయన వాటినిG846 పొమ్మనగాG1831 అవి ఆ మనుష్యులను వదలిపెట్టిG1831G3588 పందులG5519 లోనికిG1519 పోయెనుG565; ఇదిగోG2400G3588 మందంG34తయుG3956 ప్రపాతముG2911 నుండి సముద్రముG2281లోనిG1519కిG3588 వడిగా పరుగెత్తికొనిపోయిG3729 నీళ్లG5204లోG1722 పడిచచ్చెనుG599.

33

వాటిని మేపుచున్నవారుG1006 పారి పోయిG5343 పట్టణముG4172లోనిG1519కిG3588 వెళ్లిG565 జరిగినG3588 కార్యములన్నియుG3956 దయ్యములు పట్టినవారిG1139 సంగతియు తెలిపిరిG518.

34

ఇదిగోG2400G3588 పట్టణస్థుG4172లందరుG3956 యేసునుG2424 ఎదుర్కొనవచ్చిG4877 ఆయననుG846 చూచిG1492 తమG846 ప్రాంతములనుG3725 విడిచిG575 పొమ్మనిG1831 ఆయననుG846 వేడుకొనిరిG3870.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.