బైబిల్

  • మత్తయి అధ్యాయము-22
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యేసుG2424 వారిG846కుత్తరమిచ్చుచుG611 తిరిగిG3825 ఉపమానG3850 రీతిగాG1722 ఇట్లనెనుG2036.

2

పరలోకG3772రాజ్యముG932, తనG848 కుమారునికిG5207 పెండ్లి విందుG1062చేసినG4160 యొకG935 రాజునుG444 పోలియున్నదిG3666.

3

G3588 పెండ్లి విందుG1062కుG1519 పిలువబడిన వారినిG2564 రప్పించుటకుG2564 అతడు తనG848దాసులనుG1401 పంపినప్పుడుG649 వారు రాG2064నొల్లకG2309 పోయిరిG3756.

4

కాగాG3825 అతడుఇదిగోG2400 నాG3450 విందుG712 సిద్ధపరచియున్నానుG2090; ఎద్దులునుG5022 క్రొవ్విన పశువులునుG4619 వధింపబడినవిG2380; అంతయుG3956 సిద్ధముగా ఉన్నదిG2092; పెండ్లిG1062 విందుకుG1519 రండనిG1205 పిలువబడిన వారితోG2564 చెప్పుడనిG2036 వేరేG243 దాసులనుG1401 పంపెనుG649 గాని

5

వారుG3588 లక్ష్యము చేయకG272, ఒకడుG3303 తనG2398 పొలముG68నకునుG1519 మరిG3588యొకడుG3303 తనG848 వర్తకముG1711నకునుG1519 వెళ్లిరిG565.

6

తక్కినవారుG3062 అతనిG846 దాసులనుG1401 పట్టుకొనిG2902 అవమానపరచిG5195 చంపిరిG615.

7

కాబట్టిG1161 రాజుG935 కోపపడిG3710 తనG848 దండ్లనుG4753 పంపిG3992, ఆG1565 నరహంతకులనుG5406 సంహరించిG622, వారిG846 పట్టణముG4172 తగలబెట్టించెనుG1714.

8

అప్పుG5119డతడుపెండ్లి విందుG1062 సిద్ధముగాG2092 ఉన్నదిG2076 గానిG1161 పిలువబడినవారుG2564 పాత్రులుG514 కాG2258రుG3756.

9

గనుకG3767 రాజG1327మార్గములకుG3598 పోయిG4198 మీకు కనబడుG2147 వారినందరినిG3745 పెండ్లిG1062 విందుకుG1519 పిలువుడని తనG848 దాసులతోG1401 చెప్పెనుG3004.

10

G1565 దాసులుG1401 రాజమార్గములG3598కుG3588 పోయిG1831 చెడ్డG4190 వారినేమి మంచిG18వారినేమి తమకు కనబడినG2147వారిG3745 నందరినిG3956 పోగుచేసిరిG4863 గనుక విందుకుG1062 వచ్చినవారితోG345G3588 పెండ్లి శాల నిండెనుG4130.

11

రాజుG935 కూర్చున్న వారినిG345 చూడG2300 లోపలికి వచ్చిG1525, అక్కడG1563 పెండ్లిG1062వస్త్రముG1742 ధరించుG1746కొననిG3756 యొకనిG444 చూచిG1492

12

స్నేహితుడాG2083, పెండ్లిG1062 వస్త్రముG1742లేG2192G3361 ఇక్కడిG5602 కేలాగుG4459 వచ్చితిG1525 వని అడుగగాG3004 వాడుG3588 మౌనియై యుండెనుG5392.

13

అంతటG5119 రాజుG935వీనిG846 కాళ్లుG4228 చేతులుG5495 కట్టిG1210 వెలుపటిG1857 చీకటిG4655లోనికిG1519 త్రోసిG142వేయుడిG1544; అక్కడG1563 ఏడ్పునుG2805 పండ్లుG3599 కొరుకుటయుG1030 ఉండుననిG2071 పరిచారకులG1249తోG3588 చెప్పెనుG2036.

14

కాగాG1063 పిలువబడినG2822 వారు అనేకులుG4183, ఏర్పరచబడినవారుG1588 కొందరేG3641 అని చెప్పెను.

15

అప్పుడుG5119 పరిసయ్యులుG5330 వెళ్లిG4198, మాటలG3056లోG1722 ఆయననుG846 చిక్కుపరచవలెననిG3802 ఆలోచనG4824చేయుచుG2983

16

బోధకుడాG1320, నీవుG1488 సత్యవంతుడవైG227 యుండి, దేవునిG2316 మార్గముG3598 సత్యముG225గాG1722 బోధించుచున్నావనియుG1321, నీవుG4671 ఎవనినిG3762 లక్ష్యG3199పెట్టవనియుG3756, మోమాటముG991 లేనివాడవనియుG3756 ఎరుగుదుముG1492.

17

నీG4671కేమిG5101 తోచుచున్నదిG1380? కైసరుకుG2541 పన్నిG2778చ్చుటG1325 న్యాయమాG1832? కాదాG3756? మాతోG2254 చెప్పుమనిG2036 అడుగుటకు హేరోదీయుG2265లతో కూడG3326 తమG848 శిష్యులనుG3101 ఆయనయొద్దకుG846 పంపిరిG649.

18

యేసుG2424 వారిG846 చెడుతనG4189 మెరిగిG1097వేషధారులారాG5273, నన్నెంG3165దుకుG5101 శోధించు చున్నారుG3985?

19

పన్నుG2778రూకG3546 యొకటి నాకుG3427 చూపుడనిG1925 వారితోG846 చెప్పగాG3004 వారాG3588యనయొద్దకుG846 ఒక దేనారముG12201 తెచ్చిరిG4374.

20

అప్పుడాయనఈG3778 రూపమునుG1504 పైవ్రాతయుG1923 ఎవరివనిG5101 వారినడుగగాG3004 వారుకైసరుG2541వనిరిG3004.

21

అందుG5119కాయనఆలాగైతేG3767 కైసరువిG2541 కైసరునకునుG2541, దేవునివిG2316 దేవునికినిG2316 చెల్లించుడనిG591 వారితోG846 చెప్పెనుG3004.

22

వారీమాట వినిG191 ఆశ్చర్యపడిG2296 ఆయననుG846 విడిచిG863 వెళ్లి పోయిరిG565.

23

పునరుత్థానముG386లేదనిG3361 చెప్పెడిG3004 సద్దూకయ్యులుG4523G1565 దినమునG2250 ఆయనయొద్దకుG846 వచ్చిG4334

24

బోధకుడాG1320, ఒకడుG5100 పిల్లలుG5043 లేకG3361 చనిపోయినG599యెడలG1437 అతనిG848 సహోదరుడుG80 అతనిG846 భార్యనుG1135 పెండ్లిచేసికొనిG1918 తనG848 సహోదరునికిG80 సంతానముG4690 కలుగజేయG450 వలెనని మోషేG3475 చెప్పెనుG2036;

25

మాG2254లోG3844 ఏడుగురుG2033 సహోదరుG80 లుండిరిG2258; మొదటివాడుG4413 పెండ్లిచేసికొనిG1060 చనిపోయెనుG5053; అతనికి సంతానముG4690 లేనందునG3361 అతనిG848 సహోదరుడుG80 అతనిG848 భార్యనుG1135 తీసికొనెనుG863.

26

రెండవG1208 వాడునుG2532 మూడవG5154 వాడును ఏడవG2033 వానివరకుG2193 అందరునుG3956 ఆలాగేG3668 జరిగించి చనిపోయిరిG599.

27

అందరిG3956 వెనుకG5305G3588 స్త్రీయుG1135 చనిపోయెనుG599.

28

పునరుత్థానG386 మందుG1722G3588 యేడుగురిలోG2033 ఆమె ఎవనికిG5101 భార్యగాG1135 ఉండునుG2071? ఆమెG846 వీరందరికినిG3956 భార్యగాG1135 ఉండెనుG2192 గదా అనిG1063 ఆయననుG846 అడిగిరి.

29

అందుకుG1161 యేసుG2424లేఖనములG1124నుG3588గానిG3366 దేవునిG2316 శక్తినిG1411గానిG3366 ఎరుG1492గకG3361 మీరు పొరబడుచున్నారుG4105.

30

పునరుత్థానG386మందుG1722 ఎవరును పెండ్లిG1060చేసికొనరుG3777, పెండ్లి కియ్యG1547 బడరుG3777; వారు పరలోకG3772మందున్నG1722 దూతలG32వలెG56132 ఉందురుG1526.

31

మృతులG3498 పునరుత్థానముG386నుగూర్చిG3588నేనుG1473 అబ్రాహాముG11 దేవుడనుG2316, ఇస్సాకుG2464 దేవుడనుG2316, యాకోబుG2384 దేవుడనైG2316 యున్నాననిG2198 దేవుడుG2316 మీతోG5213 చెప్పినమాటG4483 మీరు చదువG314లేదాG3756?

32

ఆయన సజీవులకేG2198 దేవుడుG2316 గానిG235 మృతులకుG3498 దేవుడుG2316 కాడనిG3756 వారితోG846 చెప్పెనుG3004.

33

జనులదిG3793 వినిG191 ఆయనG846 బోధG1322 కాశ్చర్యపడిరిG1605.

34

ఆయన సద్దూకయ్యులG4523 నోరు మూయించెG5392ననిG3754 పరిసయ్యులుG5330 వినిG191 కూడివచ్చిరిG4863.

35

వారిG846లోG1537 ఒక ధర్మశాస్త్రోపదేశకుడుG3544 ఆయననుG846 శోధించుచుG3985

36

బోధకుడాG1320, ధర్మ శాస్త్రముG3551లోG1722 ముఖ్యమైనG3173 ఆజ్ఞG1785 ఏదనిG4169 అడిగెనుG1905.

37

అందు కాయననీG4675 పూర్ణG3650హృదయముG2588తోనుG1722 నీG4675 పూర్ణాG3650త్మG5590తోనుG1722 నీG4675 పూర్ణG3650మనస్సుG1271తోనుG1722 నీG4675 దేవుడైనG2316 ప్రభువునుG2962 ప్రేమింప వలెననునదియేG25.

38

ఇదిG3778 ముఖ్య మైనదియుG3173 మొదటిG4413దియునైనG2076 ఆజ్ఞG1785.

39

నిన్నుG4572వలెG5613 నీG4675 పొరుగువానిG4139 ప్రేమింపవలెననుG25 రెండవG1208 ఆజ్ఞయుG1785 దానిG846వంటిదేG3664.

40

G5025 రెండుG1417 ఆజ్ఞలుG1785 ధర్మ శాస్త్రG3551మంతటిG3650కినిG3588 ప్రవక్తలG4396కునుG3588 ఆధారమై యున్నవనిG2910 అతనితో చెప్పెను.

41

ఒకప్పుడుG1161 పరిసయ్యులుG5330 కూడియుండగాG4863 యేసుG2424 వారిని చూచి

42

క్రీస్తునుG5547గూర్చిG4012 మీG5213కేమిG5101 తోచు చున్నదిG1380? ఆయన ఎవనిG5101 కుమారుడనిG5207 అడిగెను. వారు ఆయనG846 దావీదుG1138 కుమారుడనిG5207 చెప్పిరిG3004.

43

అందుకాయనఆలాగైతే నేను నీG4675 శత్రువులనుG2190 నీG4675 పాదముల క్రింద ఉంచువరకుG2193

44

నీవు నాG3450 కుడిపార్శ్వG1188మునG1537 కూర్చుండుమనిG2521 ప్రభువుG2962నాG3450 ప్రభువుతోG2962 చెప్పెనుG2036 అని దావీదుG1138 ఆయననుG846 ప్రభువనిG2962 ఆత్మG4151వలనG1722 ఏలG4459 చెప్పు చున్నాడుG3004?

45

దావీదుG1138 ఆయననుG846 ప్రభువనిG2962 చెప్పినG2564యెడలG1487, ఆయన ఏలాగుG4459 అతనికిG846 కుమారుG5207డగుననిG2076 వారినడుగగా

46

ఎవడునుG3762 మారుమాటG3056 చెప్పG611లేకపోయెనుG1410. మరియుG2532G1565 దినముG2250నుండిG575 ఎవడునుG5100 ఆయననుG846 ఒక ప్రశ్నయుG3765 అడుగG1905 తెగింపG5111లేదుG3761.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.