ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఐగుప్తుH4714 దేశములోH776 నుండిH4480 వారు వచ్చిన తరువాతH3318 రెండవH8145 సంవత్సరముH8141 మొదటిH7223 నెలలోH2320 యెహోవాH3068 సీనాయిH5514 అరణ్యమందుH4057 మోషేH4872 కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696
2
ఇశ్రాయేలీH3478 యులుH1121 పస్కాపండుగనుH6453 దాని నియామకకాలమందుH4150 ఆచరింపవలెనుH6213 .
3
దాని నియామక కాలమునH4150 , అనగా ఈH2088 నెలH2320 పదుH6240 నాలుగవH702 దినమునH3117 సాయంకాలమందుH6153 దానిని ఆచరింపవలెనుH6213 ; దాని కట్టడH2708 లన్నిటినిబట్టిH3605 దాని విధులH4941 న్నిటినిబట్టిH3605 మీరు దానిని ఆచరింపవలెనుH6213 .
4
కాబట్టి మోషేH4872 పస్కాపండుగనుH6453 ఆచరింపవలెననిH6213 ఇశ్రాయేలీH3478 యులH1121 తోH413 చెప్పగాH1696 వారు సీనాయిH5514 అరణ్యమందుH4057 మొదటిH7223 నెలH2320 పదుH6240 నాలుగవH702 దినమునH3117 సాయంకాలమందుH6153 పస్కాపండుగH6453 సామగ్రిని సిద్ధపరచుకొనిరిH6213 .
5
యెహోవాH3068 మోషేH4872 కుH413 ఆజ్ఞాపించినH6680 సమస్తమునుH3605 ఇశ్రాయేలీH3478 యులుH1121 అతడు చెప్పినట్లేH3651 చేసిరిH6213 .
6
కొందరు నరH120 శవమునుH5315 ముట్టుటవలన అపవిH2931 త్రులైH1961 ఆH1931 దినమునH3117 పస్కాపండుగనుH6453 ఆచరింపH6213 లేకH3201 పోయిరిH3808 .
7
వారు ఆH1931 దినమునH3117 మోషేH4872 అహరోనులH175 ఎదుటికిH6440 వచ్చిH7126 మోషేతోH4872 నరH120 శవమునుH5315 ముట్టుటవలన అపవిత్రులH2931 మైతివిుH1961 ; యెహోవాH3068 అర్పణమునుH7133 దాని నియామక కాలమునH4150 ఇశ్రాయేలీH3478 యులH1121 మధ్యనుH8432 అర్పింపH7126 కుండునట్లుH1115 ఏల అడ్డగింపబడితిమని అడుగగా
8
మోషేH4872 నిలువుడిH5975 ; మీ విషయములో యెహోవాH3068 యేమిH4100 సెలవిచ్చునోH6680 నేను తెలిసికొందుననిH8085 వారితో అనెను.
9
అప్పుడు యెహోవాH3068 మోషేH4872 కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696 నీవు ఇశ్రాయేలీH3478 యులH1121 తోH413 ఇట్లనుముH559
10
మీలోH376 గానిH176 మీ వంశములలోగానిH1755 ఒకడు శవమునుH5315 ముట్టుటవలన అపవిత్రుH2931 డైననుH1961 , దూరH7350 ప్రయాణము చేయుచుండిననుH1870 , అతడు యెహోవాH3068 పస్కాపండుగనుH6453 ఆచరింపవలెనుH6213 .
11
వారు రెండవH8145 నెలH2320 పదుH6240 నాలుగవH702 దినమునH3117 సాయంకాలమునH6153 దానిని ఆచరించిH6213 పొంగనివాటిH4682 తోనుH5921 చేదుH4844 ఆకుకూరలతోను దానిని తినవలెనుH398 .
12
వారు మరునాటిH1242 వరకుH5704 దానిలోH4480 కొంచెమైనను మిగలనీయH7604 వలదుH3808 ; దానిలోనిది ఒక్క యెముకనైననుH6106 విరువH7665 వలదుH3808 ; పస్కాపండుగH6453 విషయమైన కట్టడలH2708 న్నిటినిబట్టిH3605 వారు దానిని ఆచరింపవలెనుH6213 .
13
ప్రయాణములోH1870 ఉంH1961 డనిH3808 పవిత్రుడుH2889 పస్కానుH6453 ఆచరించుటH6213 మానినH2308 యెడల ఆH1931 మనుష్యుడుH376 తన జనులలోH5971 నుండిH4480 కొట్టివేయబడునుH3772 . అతడు యెహోవాH3068 అర్పణమునుH7133 దాని నియామక కాలమునH4150 అర్పింపH7133 లేదుH3808 గనుకH3588 ఆH1931 మనుష్యుడుH376 తన పాపమునుH2399 తానే భరింపవలెనుH5375 .
14
మీలో నివసించుH1481 పరదేశిH1616 యెహోవాH3068 పస్కానుH6453 ఆచరింపH6213 గోరునప్పుడు అతడు పస్కాH6453 కట్టడచొప్పునH4941 దాని విధినిబట్టియేH2708 దానిని చేయవలెనుH6213 . పరదేశికినిH మీ దేశములోH776 పుట్టినవానికినిH249 మీకును ఒకటేH259 కట్టడH2708 ఉండవలెనుH1961 .
15
వారు మందిరమునుH4908 నిలువబెట్టినH6965 దినమునH3117 మేఘముH6051 సాక్ష్యపుH5715 గుడారములోనిH168 మందిరమునుH4908 కమ్మెనుH3680 ; సాయంకాలముH6153 మొదలుకొని ఉదయముH1242 వరకుH5704 అగ్నివంటిH784 ఆకారము మందిరముH4908 మీదH5921 నుండెనుH4758 .
16
నిత్యమునుH8548 ఆలాగేH3651 జరిగెనుH1961 . మేఘముH6051 మందిరమును కమ్మెనుH3680 ; రాత్రియందుH3915 అగ్నివంటిH784 ఆకారము కనబడెనుH4758 .
17
ఆ మేఘముH6051 గుడారముH168 మీదH5921 నుండిH4480 పైకెత్తబడునప్పుడుH5927 ఇశ్రాయేలీH3478 యులుH1121 ప్రయాణమైసాగిరిH5265 ; ఆ మేఘముH6051 ఎక్కడH834 నిలిచెనోH7931 అక్కడనేH8033 ఇశ్రాయేలీH3478 యులుH1121 తమ గుడారములను వేసికొనిరిH2583 .
18
యెహోవాH3068 నోటిమాటH6310 చొప్పునH5921 ఇశ్రాయేలీH3478 యులుH1121 ప్రయాణమైసాగిరిH5265 . యెహోవాH3068 నోటిమాటH6310 చొప్పునH5921 వారు తమ గుడారములను వేసికొనిరిH2583 . ఆ మేఘముH6051 మందిరముH4908 మీదH5921 నిలిచియుండినH7931 దినముH3117 లన్నియుH3605 వారు నిలిచిరిH7931 .
19
ఆ మేఘముH6051 బహుH7227 దినములుH3117 మందిరముH4908 మీదH5921 నిలిచినయెడలH748 ఇశ్రాయేలీH3478 యులుH1121 యెహోవాH3068 విధిH4931 ననుసరించిH8104 ప్రయాణముH5265 చేయకుండిరిH3808 .
20
మేఘముH6051 కొన్నిH4557 దినములుH3117 మందిరముH4908 మీదH5921 నిలిచినయెడలH1961 వారును నిలిచిరిH3426 ; యెహోవాH3068 నోటిమాటH6310 చొప్పుననేH5921 నిలిచిరి, యెహోవాH3068 నోటిమాటH6310 చొప్పుననేH5921 ప్రయాణము చేసిరిH5265 .
21
ఆలాగే మేఘముH6051 సాయంకాలముH6153 మొదలుకొనిH4480 ఉదయముH1242 వరకుH5704 నిలిచిన యెడలH3426 ఉదయమందుH1242 ఆ మేఘముH6051 పైకెత్తబడగానేH5927 వారు ప్రయాణము చేసిరిH5265 . పగలేమిH3119 రాత్రియేమిH3915 ఆ మేఘముH6051 పైకెత్తబడినప్పుడేH5927 వారు ప్రయాణము చేసిరిH5265 .
22
ఆ మేఘముH6051 రెండుదినములుH3117 గానిH176 , ఒక నెలH2320 గానిH176 , యేడాదిగానిH3117 తడవు చేసిH748 మందిరముH4908 మీదH5921 నిలిచినయెడల ఇశ్రాయేలీH3478 యులుH1121 ప్రయాణముH5265 చేయకH3808 తమ గుడారములలో నిలిచిరిH2583 . అది ఎత్తబడినప్పుడుH5927 వారు ప్రయాణము చేసిరిH5265 .
23
యెహోవాH3068 మాటH6310 చొప్పునH5921 వారు తమ గుడారములను వేసికొనిరిH2583 ; యెహోవాH3068 మాటH6310 చొప్పునH5921 వారు ప్రయాణముచేసిరిH5265 ; మోషేద్వారాH4872 యెహోవాH3068 చెప్పిన మాటనుబట్టిH4931 యెహోవాH3068 ఆజ్ఞ ననుసరించిH8104 నడిచిరి.