ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 మోషేH4872 అహరోనుH175 లకుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696
2
నీవు లేవీH3878 యులH1121 లోH4480 కహాతీH6955 యులనుH1121 వారి వారి వంశములచొప్పుననుH4940 వారి వారి పితరులH1 కుటుంబములచొప్పుననుH1004
3
ముప్పదిH7970 యేండ్లుH8141 మొదలుకొనిH4480 , యేబదిH2572 యేండ్లH8141 వరకుH5704 ప్రాయముH1121 కలిగి, ప్రత్యక్షపుH4150 గుడారములోH168 పనిH4399 చేయుటకుH6213 సేనగాH6635 చేరగలH935 వారందరిH3605 సంఖ్యనుH7218 వ్రాయించుముH5375 .
4
అతి పరిశుద్ధమైనH6944 దాని విషయములో ప్రత్యక్షపుH4150 గుడారమునందుH168 కహాతీయులుH6955 చేయవలసిన సేవH5656 యేదనగాH2063
5
దండుH4264 ప్రయాణమైనప్పుడుH5265 అహరోనునుH175 అతని కుమారులునుH1121 లోపలికి వచ్చిH935 అడ్డH4539 తెరనుH6532 దించిH3381 దానితో సాక్ష్యపుH5715 మందసమునుH727 కప్పిH3680
6
దానిమీదH5921 సముద్రవత్సలH8476 చర్మమయమైనH5785 కప్పునువేసిH3681 దానిమీద అంతయుH3632 నీలవర్ణముగలH8504 బట్టనుH899 పరచిH6566 దాని మోతకఱ్ఱలనుH905 దూర్చవలెనుH7760 .
7
సన్నిధిబల్లH7979 మీదH5921 నీలిH8504 బట్టనుH899 పరచిH6566 దాని మీదH5921 గిన్నెలనుH4518 ధూపార్తులనుH3709 పాత్రలనుH7086 తర్పణ పాత్రలనుH7184 ఉంచవలెనుH5414 . నిత్యముగాH8548 ఉంచవలసినH1961 రొట్టెలునుH3899 దానిమీదH5921 ఉండవలెనుH1961 . అప్పుడు వారు వాటిమీదH5921 ఎఱ్ఱ బట్టH899 పరచిH6566
8
దానిమీదH5921 సముద్రవత్సలH8476 చర్మపుH5785 కప్పువేసిH4372 దాని మోతకఱ్ఱలనుH905 దూర్చవలెనుH7760 .
9
మరియు వారు నీలిH8504 బట్టనుH899 తీసికొనిH3947 దీపవృక్షమునుH4501 దాని ప్రదీపములనుH5216 దాని కత్తెరనుH4457 దాని కత్తెర చిప్పలనుH4289 దాని సేవలోH8334 వారు ఉపయోగపరచు సమస్తH3605 తైలH8081 పాత్రలనుH3627 కప్పిH3680
10
దానిని దాని ఉపకరణముH3627 లన్నిటినిH3605 సముద్రవత్సలH8476 చర్మమయమైనH5785 కప్పుH3627 లోH413 పెట్టిH5414 దండెH4132 మీదH5921 ఉంచవలెనుH5414 .
11
మరియు బంగారుమయమైనH2091 బలిపీఠముH4196 మీదH5921 నీలిH8504 బట్టనుH899 పరచిH6566 సముద్రవత్సలH8476 చర్మముతోH5785 దానిని కప్పిH4372 దాని మోతకఱ్ఱలనుH905 దూర్చవలెనుH7725 .
12
మరియు తాము పరిశుద్ధస్థలములోH6944 సేవ చేయుH8334 ఆ ఉపకరణముH3627 లన్నిటినిH3605 వారు తీసికొనిH3947 నీలిH8504 బట్టలోH899 ఉంచిH5414 సముద్రవత్సలH8476 చర్మముతోH5785 కప్పిH4372 వాటిని దండెH4132 మీదH5921 పెట్టవలెనుH5414 .
13
వారు బలిపీఠపుH4196 బూడిదH1878 యెత్తి దానిమీదH5921 ధూమ్రవర్ణముగలH713 బట్టనుH899 పరచిH6566
14
దానిమీదH5921 తమ సేవోపకరణముH3627 లన్నిటినిH3605 , అనగా ధూపార్తి ముండ్లుH4289 గరిటెలుH3257 గిన్నెలునైనH4219 బలిపీఠపుH4196 ఉపకరణముH3627 లన్నిటినిH3605 దానిమీదH5921 పెట్టిH5414 , సముద్రవత్సలH8476 చర్మమయమైనH5785 కప్పునుH3681 దానిమీదH5921 పరచిH6566 , దాని మోతకఱ్ఱలనుH905 తగిలింపవలెనుH7760 .
15
దండుH4264 ప్రయాణమైనప్పుడుH5265 అహరోనునుH175 అతని కుమారులునుH1121 పరిశుద్ధస్థలమునుH6944 పరిశుద్ధస్థలముయొక్కH6944 ఉపకరణముH3627 లన్నిటినిH3605 కప్పుటH3680 ముగించినH3615 తరువాతH310 కహాతీయులుH6955 దాని మోయH5375 రావలెనుH935 . అయితే వారు చావకయుండునట్లుH4191 పరిశుద్ధమైనదానినిH6944 ముట్టH5060 కూడదుH3808 . ఇవిH428 ప్రత్యక్షపుH4150 గుడారములోH168 కహాతీయులH6955 భారముH4853 .
16
యాజకుడగుH3548 అహరోనుH175 కుమారుడైనH1121 ఎలియాజరుH499 పైవిచారణలోనికి వచ్చునవి ఏవనగాదీపH3974 తైలముH8081 పరిమళH5561 ధూపద్రవ్యములుH7004 నిత్యH8548 నైవేద్యముH4503 అభిషేకH4888 తైలముH8081 . మందిరH4908 మంతటిH3605 పైవిచారణH3605 పరిశుద్ధస్థలములోనేమిH6944 , దాని ఉపకరణములలోనేమిH3627 , దానిలోనున్నH834 అంతటిH3605 పై విచారణలోనికిH6486 అతని భారము.
17
మరియు యెహోవాH3068 మోషేH4872 అహరోనుH175 లకుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696
18
మీరు కహాతీయులH6956 గోత్రH7626 కుటుంబములనుH4940 లేవీయుH3881 లలోH8432 నుండిH4480 ప్రత్యేకింH3772 పకుడిH408 .
19
వారు అతి పరిశుద్ధమైనదానికిH6944 సమీపించినప్పుడుH5066 వారు చావH4191 కH3808 బ్రదికి యుండునట్లుH2421 మీరు వారినిగూర్చి చేయవలసినH6213 దేదనగాH2063 అహరోనునుH175 అతని కుమారులునుH1121 లోపలికి వచ్చిH935 ప్రతివానిH376 కిH5921 వాని వాని పనియుH5656 వాని వాని బరువునుH4853 నియమింపవలెనుH7760 .
20
వారు చావకయుండునట్లుH4191 పరిశుద్ధస్థలమునుH6944 రెప్పపాటుH1104 సేపైనను చూచుటకుH7200 లోపలికి రాH935 కూడదుH935 .
21
మరియు యెహోవాH3068 మోషేH4872 కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696
22
గెర్షోనీయులనుH1648 వారివారి పితరులH1 కుటుంబములH1004 చొప్పునను వారివారి వంశములH4940 చొప్పునను లెక్కించి సంఖ్యనుH7218 వ్రాయించుముH5375 .
23
ముప్పదిH7970 యేండ్లుH8141 మొదలుకొనిH4480 యేబదిH2572 యేండ్లH8141 వరకుH5704 వయస్సుH1121 కలిగి ప్రత్యక్షపుH4150 గుడారములోH168 సేవచేయుటకుH5656 సేనలో పనిH5656 చేయH5647 చేరుH935 వారందరినిH3605 లెక్కింపవలెనుH6485 .
24
పనిచేయుటయుH5647 మోతలు మోయుటయుH4853 గెర్షోనీయులH1649 సేవH5656 ;
25
వారు మందిరముయొక్కH4908 తెరలనుH3407 ప్రత్యక్షపుH4150 గుడారమునుH168 దాని కప్పునుH4372 దాని పైనున్నH4605 సముద్రవత్సల చర్మమయమైనH8476 పైకప్పునుH4372 ప్రత్యక్షపుH4150 గుడారముH168 యొక్క ద్వారపుH6607 తెరనుH4539 ప్రాకారH2691 తెరలనుH7050
26
మందిరముH4908 చుట్టునుH5439 బలిపీఠముH4196 చుట్టునుH5439 ఉండు ప్రాకారపుH2691 గవిని ద్వారపుH6607 తెరలనుH8179 వాటి త్రాళ్లనుH4340 వాటి సేవా సంబంధమైనH5656 ఉపకరణముH3627 లన్నిటినిH3605 వాటికొరకు చేయబడినదిH6213 యావత్తునుH3605 మోయుచుH4853 పనిచేయుచు రావలెనుH5647 .
27
గెర్షోనీయులH1649 పనిH5656 అంతయుH3605 , అనగా తాము మోయుH4853 వాటినన్నిటినిH3605 చేయు పనిH5656 యంతటినిH3605 అహరోనుయొక్కయుH175 అతని కుమారులయొక్కయుH1121 నోటిమాట చొప్పునH6310 జరుగవలెనుH1961 . వారు జరుపువాటినన్నిటినిH3605 జాగ్రత్తగా చూచుకొనవలెననిH6485 వారికి ఆజ్ఞాపింపవలెనుH4931 .
28
ప్రత్యక్షపుH4150 గుడారములోH168 గెర్షోనీH1649 యులయొక్కH1121 పనిH5656 యిదిH2063 ; వారు పని చేయుచుH4931 యాజకుడగుH3548 అహరోనుH175 కుమారుడైనH1121 ఈతామారుH385 చేతిక్రిందH3027 నుండవలెను.
29
మెరారీH4847 యులనుH1121 వారివారి వంశములచొప్పుననుH4940 వారి వారి పితరులH1 కుటుంబములH1004 చొప్పునను లెక్కింపవలెనుH6485 .
30
ముప్పదిH7970 యేండ్లుH8141 మొదలుకొనిH4480 యేబదిH2572 యేండ్లH8141 వరకుH5704 వయస్సుH1121 కలిగి ప్రత్యక్షపుH4150 గుడారములోH168 పనిH5656 చేయుటకుH5647 సేనగాH6635 చేరుH935 వారందరినిH3605 లెక్కింపవలెనుH6485 .
31
ప్రత్యక్షపుH4150 గుడారములోH168 వారు చేయు పనిH5656 అంతటిH3605 విషయములో వారు, మందిరపుH4908 పలకలనుH7175 దాని అడ్డ కఱ్ఱలనుH1280 దాని స్తంభములనుH5982
32
దాని దిమ్మలనుH134 దాని చుట్టునున్నH5439 ప్రాకారH2691 స్తంభములనుH5982 వాటి దిమ్మలనుH134 వాటి మేకులనుH3489 వాటి త్రాళ్లనుH4340 వాటి ఉపకరణముH3627 లన్నిటినిH3605 వాటి సంబంధమైన పనిH5656 యంతటికిH3605 కావలసినవన్నిటినిH3627 వారు మోసిH4853 కాపాడవలసినH4931 బరువులనుH4853 పేర్ల వరుసనుH8034 లెక్కింపవలెనుH6485 .
33
మెరారీH4847 యులH1121 వంశములుH4940 ప్రత్యక్షపుH4150 గుడారములోH168 యాజకుడగుH3548 అహరోనుH175 కుమారుడైనH1121 ఈతామారుH385 చేతిక్రిందH3027 చేయవలసిన సేవH5656 యిదిH2063 ; అంతే వారు చేయవలసిన సేవH5656 అని చెప్పెను.
34
అప్పుడు మోషేH4872 అహరోనులుH175 సమాజH5712 ప్రధానులనుH5387 కహాతీయులనుH6956 , అనగా వారివారి వంశములH4940 చొప్పునను వారివారి పితరులH1 కుటుంబములH1004 చొప్పునను ముప్పదిH7970 యేండ్లుH8141 మొదలుకొనిH4480
35
యేబదిH2572 యేండ్లH8141 వరకుH5704 ప్రాయముH1121 కలిగి ప్రత్యక్షపుH4150 గుడారములోH168 సేవ చేయుటకుH5656 సేనగాH6635 చేరుH935 వారందరినిH3605 లెక్కించిరిH6485 .
36
వారివారి వంశములచొప్పునH4940 వారిలో లెక్కింపబడినH6485 వారు రెండువేలH505 ఏడుH7651 వందలH3967 ఏబదిమందిH2572 .
37
ప్రత్యక్షపుH4150 గుడారములోH168 సేవచేయH5647 తగిన వారని కహాతీయులH6956 వంశములలోH4940 లెక్కింపబడినవారుH6485 వీరేH428 ; యెహోవాH3068 మోషేచేతH4872 పలికించిన మాటH6310 చొప్పునH5921 మోషేH4872 అహరోనులుH175 వారిని లెక్కించిరిH6485 .
38
గెర్షోనీH1648 యులలోH1121 వారివారి వంశములచొప్పుననుH4940 వారి వారి పితరులH1 కుటుంబములH1004 చొప్పునను లెక్కింపబడినH6485 వారు, అనగా ముప్పదిH7970 యేండ్లుH8141 మొదలుకొనిH4480
39
యేబదిH2572 యేండ్లH8141 వరకుH5704 ప్రాయముH1121 కలిగి ప్రత్యక్షపుH4150 గుడారములోH178 సేవచేయుటకైH5656 సేనగాH6635 చేరుH935 వారందరుH3605 తమ తమ వంశములH4940 చొప్పునను
40
తమ తమ పితరులH1 కుటుంబములH1004 చొప్పునను వారిలో లెక్కింపబడినH6485 వారు రెండువేలH505 ఆరుH8337 వందలH3967 ముప్పదిమందిH7970 .
41
ప్రత్యక్షపుH4150 గుడారములోH168 సేవ చేయతగినవారనిH5647 గెర్షోనీH1648 యులలోH1121 లెక్కింపబడినవారుH6485 వీరేH428 ; యెహోవాH3068 నోటిమాటనుH6310 బట్టిH5921 మోషేH4872 అహరోనులుH175 వారిని లెక్కించిరిH6485 .
42
మెరారీH4847 యులH1121 వంశములలోH4940 తమ తమ వంశములH4940 చొప్పునను తమ తమ పితరులH1 కుటుంబములH1004 చొప్పునను లెక్కింపబడినవారుH6485
43
అనగా ముప్పదిH7970 యేండ్లుH8141 మొదలుకొనిH4480 యేబదిH2572 యేండ్లH8141 వరకుH5704 ప్రాయముH1121 కలిగి ప్రత్యక్షపుH4150 గుడారములోH168 సేవ చేయుటకుH5656 సేనగాH6635 చేరువారుH935
44
అనగా తమ తమ వంశములచొప్పునH4940 వారిలో లెక్కింపబడినవారుH6485 మూడుH7969 వేలH505 రెండువందలమందిH3967 .
45
మెరారీH4847 యులH1121 వంశములలోH4940 లెక్కింపడినవారుH6485 వీరేH428 ; యెహోవాH3068 మోషేH4872 చేతH3027 పలికించిన మాటH6310 నుబట్టిH5921 మోషేH4872 అహరోనులుH175 వారిని లెక్కించిరిH6485 .
46
మోషేH4872 అహరోనులుH175 ఇశ్రాయేలీయులH3478 ప్రధానులునుH5387 లెక్కించినH6485 లేవీయులలొH3881
47
ముప్పదిH7970 యేండ్లుH8141 మొదలుకొనిH4480 యేబదిH2572 యేండ్లH8141 వరకుH5704 ప్రాయముH1121 కలిగి తమ తమ వంశములచొప్పుననుH4940 తమ తమ పితరులH1 కుటుంబములH1004 చొప్పునను లెక్కింపబడినవారుH6485
48
అనగా ప్రత్యక్షపుH4150 గుడారములోH168 సేవయుH5656 మోతయుH4853 జరిగించుH5647 నిమిత్తమై చేరుH935 వారందరుH3605 , అనగా వారిలో లెక్కింపబడినH6485 వారు ఎనిమిదిH8083 వేలH505 ఐదుH2568 వందలH3967 ఎనుబదిమందిH8084 .
49
యెహోవాH3068 నోటి మాటH6310 చొప్పునH5921 మోషేచేతH4872 వారు లెక్కింపబడిరిH6485 ; ప్రతివాడునుH376 తన తన సేవనుH5656 బట్టియుH5921 తన తన మోతనుH4853 బట్టియుH5921 యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680 నట్లుH834 వారు అతనివలన లెక్కింపబడిరిH6485 .