బైబిల్

  • సంఖ్యాకాండము అధ్యాయము-3
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోవాH3068 సీనాయిH5514 కొండమీదH2022 మోషేH4872తోH854 మాటలాడినH1696 నాటికిH3117 అహరోనుH175 మోషేలH4872 వంశావళులుH8435 ఇవేH428.

2

అహరోనుH175 కుమారులH1121 పేరులుH8034 ఏవనగా, తొలుతపుట్టినH1060 నాదాబుH5070 అబీహుH30 ఎలియాజరుH499 ఈతామారుH385 అనునవేH428.

3

ఇవిH428 అభిషేకమునొందిH4886 యాజకులైనH3548 అహరోనుH175 కుమారులH1121 పేరులుH8034; వారు యాజకులగునట్లుH3547 అతడు వారిని ప్రతిష్ఠించెనుH4390.

4

నాదాబుH5070 అబీహులుH30 సీనాయిH5514 అరణ్యమందుH4057 యెహోవాH3068 సన్నిధినిH6440 అన్యాH2114గ్నిH784 నర్పించినందునH7126 వారు యెహోవాH3068 సన్నిధినిH6440 చనిపోయిరిH4191. వారికి కుమారులుH1121 కలుగలేదుH3808 గనుక ఎలియాజరుH499 ఈతామారునుH385 తమ తండ్రియైనH1 అహరోనుH175 ఎదుటH6440 యాజక సేవచేసిరిH3547.

5

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696 నీవు లేవిH3878 గోత్రికులనుH4294 తీసికొనివచ్చిH7126

6

వారు అతనికి పరిచారకులుగాH8334 ఉండునట్లు యాజకుడైనH3548 అహరోనుH175 ఎదుటH6440 వారిని నిలువబెట్టుముH5975.

7

వారు ప్రత్యక్షపుH5712 గుడారముH168 నెదుటH6440 మందిరపుH4908 సేవH5656చేయవలెనుH5647. తాము కాపాడవలసినదానినిH4931, సర్వH3605సమాజముH5712 కాపాడ వలసినదానినిH4931, వారు కాపాడవలెనుH8104.

8

మందిరపుH4908 సేవH5656చేయుటకుH5647 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ఉపకరణముH3627లన్నిటినిH3605, ఇశ్రాయేH3478లీయులుH1121 కాపాడవలసినH4931 దంతటినిH3605, వారే కాపాడవలెనుH8104.

9

కాగా నీవు లేవీయులనుH3881 అహరోనుకునుH175 అతని కుమారులకునుH1121 అప్పగింపవలెనుH5414. వారుH1992 ఇశ్రాయేలీH3478యులలోH1121నుండిH4480 అతని వశము చేయబడినవారుH5414.

10

నీవు అహరోనునుH175 అతని కుమారులనుH1121 నియమింపవలెనుH6485. వారు తమ యాజకధర్మముH3550 ననుసరించి నడుచుకొందురుH8104. అన్యుడు సమీపించినH7131 యెడల వాడు మరణశిక్ష నొందునుH4191.

11

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696 ఇదిగోH2009 నేనుH589 ఇశ్రాయేలీయుH3478లలోH4480 తొలిచూలియైనH1060 ప్రతిH3605 మగపిల్లకు మారుగాH8478

12

ఇశ్రాయేH3478లీయులH1121లోనుండిH4480 లేవీయులనుH3881 నా వశము చేసికొనియున్నానుH3947. ప్రతిH3605 తొలి చూలియుH1060 నాది గనుక లేవీయులుH3881 నావారైయుందురుH1961.

13

ఐగుప్తుH4714దేశములోH776 నేను ప్రతిH3605 తొలిచూలునుH1060 సంహరించినH5221 నాడుH3117 మనుష్యులH120 తొలిచూలులనేమిH1060 పశువులH929 తొలిచూలులనేమిH1060 ఇశ్రాయేలీయులలోH3478 అన్నిటినిH3605 నాకొరకు ప్రతిష్ఠించుకొంటినిH6942; వారు నావారైయుందురుH1961. నేనేH589 యెహోవానుH3068.

14

మరియు సీనాయిH5514 అరణ్యమందుH4057 యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696.

15

లేవీయులH3878 పితరులH1 కుటుంబములనుH1004 వారివారి వంశములనుH4940 లెక్కింపుముH6485. ఒక నెలH2320 మొదలుకొనిH4480 పైH4605ప్రాయముగలH1121 మగH2145వారినందరినిH3605 లెక్కింపవలెనుH6485.

16

కాబట్టి మోషేH4872 యెహోవాH3068 తనకు ఆజ్ఞాపించిH6680నట్లుH834 ఆయన మాటH6310 చొప్పునH5921 వారిని లెక్కించెనుH6485.

17

లేవిH3878 కుమారులH1121 పేళ్లుH8034 గెర్షోనుH1648 కహాతుH6955 మెరారిH4847 అనునవిH428.

18

గెర్షోనుH1648 కుమారులH1121 వంశకర్తలH4940 పేళ్లుH8034 లిబ్నీH3845 షిమీH8096 అనునవిH428.

19

కహాతుH6955 కుమారులH1121 వంశకర్తలH4940 పేళ్లుH8034 అమ్రాముH6019 ఇస్హారుH3324 హెబ్రోనుH2275 ఉజ్జీయేలుH5816 అనునవిH428.

20

మెరారిH4847 కుమారులH1121 వంశకర్తలH4940 పేళ్లుH8034 మాహలిH4249 మూషిH4187. వారివారి పితరులH1 కుటుంబములH1004 చొప్పున ఇవిH428 లేవీయులH3881 వంశములుH4940.

21

లిబ్నీయులుH3846 షిమీయులుH8097 గెర్షోనుH1648 వంశస్థులుH4940 గెర్షోనీయులH1649 వంశపువారుH4940 వీరేH428.

22

వారిలో లెక్కింపబడినవారుH6485 అనగా ఒక నెలH2320 మొదలుకొనిH4480 పైH4605ప్రాయముగలH1121 మగH2145వారందరిలోH3605 లెక్కింపబడినవారుH6485 ఏడుH7651వేలH505 ఐదుH2568వందలH3967 మంది.

23

గెర్షోనీయులH1649 వంశములుH4940 మందిరముH4908 వెనుకనుH310, అనగా పడమటి దిక్కునH3220 దిగవలెనుH2583.

24

గెర్షోనీయులH1649 పితరులH1 కుటుంబములోH1004 లాయేలుH3815 కుమారుడైనH1121 ఎలీయాసాపుH460 ప్రధానుడుH5387.

25

ప్రత్యక్షపుH4150 గుడారములోH168 గెర్షోనుH1647 కుమారులుH1121 కాపాడవలసినH4931 వేవనగా, మందిరముH168 గుడారముH4908 దాని పైకప్పు ప్రత్యక్షపుH4150 గుడారముH168 ద్వారపుH6607 తెరయుH4539

26

ప్రాకారH2961యవనికలుH7050 మందిరముH4908నకునుH5921 బలిపీఠముH4196నకునుH5921 చుట్టునున్నH5439 ప్రాకారH2691 ద్వారపుH6607 తెరయుH4539 దాని సమస్తH3605 సేవకొరకైనH5656 త్రాళ్లునుH4340.

27

కహాతుH6955 వంశమేదనగాH4940, అమ్రామీయులH6020 వంశముH4940 ఇస్హారీయులH3325 వంశముH4940 హెబ్రోనీయులH2276 వంశముH4940 ఉజ్జీయేలీయులH5817 వంశముH4940; ఇవిH428 కహాతీయులH6956 వంశములుH4940.

28

ఒక నెలH2320 మొదలుకొనిH4480 పైH4605ప్రాయముగలH1121 మగH2145వారందరిH3605 లెక్క చూడగాH4557 ఎనిమిదిH8083వేలH505 ఆరుH8337వందలమందిH3967 పరిశుద్ధ స్థలమునుH6944 కాపాడవలసినవారైరిH4931.

29

కహాతుH6955 కుమారులH1121 వంశములుH4940 మందిరముయొక్కH4908 ప్రక్కనుH3409, అనగా దక్షిణదిక్కునH8486 దిగవలసినవారుH2583.

30

కహాతీయులH6956 వంశములH4940 పితరులH1 కుటుంబమునకుH1004 ప్రధానుడుH5387 ఉజ్జీయేలుH5816 కుమారుడైనH1121 ఎలీషాపానుH469.

31

వారు మందసముH727 బల్లH7979 దీపవృక్షముH4501 వేదికలుH4196 తాము సేవ చేయుH8334 పరిశుద్ధస్థలములోనిH6944 ఉపకరణములుH3627 అడ్డ తెరయుH4539 కాపాడి దాని సమస్తH3605 సేవయుH5656 జరుపవలసినవారుH4931.

32

యాజకుడైనH3548 అహరోనుH175 కుమారుడగుH1121 ఎలియాజరుH499 లేవీయులH3881 ప్రధానులకుH5387 ముఖ్యుడుH5387. అతడు పరిశుద్ధస్థలమునుH6944 కాపాడుH8104 వారిమీద విచారణకర్తH4931.

33

మెరారిH4847 వంశమేదనగాH4940, మహలీయులH4250 వంశముH4940 మూషీయులH4188 వంశముH4940; ఇవిH428 మెరారిH4847 వంశములుH4940.

34

వారిలో లెక్కింపబడినH6485వారెందరనగాH4557, ఒక నెలH2320 మొదలుకొనిH4480 పైH4605ప్రాయముగలH1121 మగH2145వారందరుH3605 ఆరుH8337వేలH505 రెండువందలH3967 మంది.

35

మెరారీయులH4847 పితరులH1 కుటుంబములోH1004 అబీహాయిలుH32 కుమారుడైనH1121 సూరీయేలుH6700 ప్రధానుడుH5387. వారు మందిరముH4908నొద్దH5921 ఉత్తరH6828దిక్కునH3409 దిగవలసినవారుH2583.

36

మెరారిH4847 కుమారులుH1121 మందిరముH4908 యొక్క పలకలనుH7175 దాని అడ్డకఱ్ఱలనుH1280 దాని స్తంభములనుH5982 దాని దిమ్మలనుH134 దాని ఉపకరణముH3627లన్నిటినిH3605 దాని సేవకొరకైనH5656వన్నిటినిH3605

37

దాని చుట్టునున్నH5439 ప్రాకారH2691 స్తంభములనుH5982 వాటి దిమ్మలనుH134 వాటి మేకులనుH3489 వాటి త్రాళ్లనుH4340 కాపాడవలసినవారుH4931.

38

మందిరముH4908 ఎదుటిH6440 తూర్పుదిక్కునH6924, అనగా ప్రత్యక్షపుH4150 గుడారముH168 ఎదుటిH6440 పూర్వదిశయందు దిగవలసినవారుH2583 మోషేH4872 అహరోనులుH175 అహరోనుH175 కుమారులుH1121; ఇశ్రాయేH3478లీయులుH1121 కాపాడవలసినH4931 పరిశుద్ధస్థలమునుH4720 వారే కాపాడవలెనుH4931. అన్యుడుH2114 సమీపించినయెడలH7131 అతడు మరణశిక్ష నొందునుH4191.

39

మోషేH4872 అహరోనులుH175 యెహోవాH3068 మాటను బట్టి, తమ తమ వంశములచొప్పునH4940 లెక్కించినH6485 లేవీయులలోH3881 లెక్కింపబడినH6485 వారందరుH3605, అనగా ఒక నెలH2320 మొదలుకొనిH4480 పైH4605ప్రాయముH1121 గల మగH2145వారందరుH3605 ఇరువదిH6242 రెండుH8147వేలమందిH505.

40

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH559 నీవు ఇశ్రాయేలీH3478యులలోH1121 ఒక నెలH2320 మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముగలH1121 తొలిచూలియైనH1060 ప్రతిమగవానినిH2145 లెక్కించిH6485 వారి సంఖ్యనుH4557 వ్రాయించుముH5375.

41

నేనేH589 యెహోవానుH3068; నీవు ఇశ్రాయేలీH3478యులలోH1121 తొలిచూలియైనH1060 ప్రతి మగ పిల్లకు మారుగాH8478 లేవీయులనుH3881 ఇశ్రాయేలీH3478యులH1121 పశువులలొH929 తొలిచూలియైనH1060 ప్రతి దానికిH3605 మారుగాH8478 లేవీయులH3881 పశువులనుH929 నా నిమిత్తము తీసికొనవలెనుH3947.

42

కాబట్టి యెహోవాH3068 తనకు ఆజ్ఞాపించిH6680నట్లుH834 మోషేH4872 ఇశ్రాయేలీH3478యులలోH1121 తొలుత పుట్టినవారిH1060 నందరినిH3605 లెక్కించెనుH6485.

43

వారిలో లెక్కింపబడినH4557 వారి సంఖ్యH8034, అనగా ఒక నెలH2320 మొదలుకొనిH4480 పైH4605ప్రాయముH1121 గల తొలిచూలిH1060 మగH2145వారందరిH3605 సంఖ్యH6485 యిరువదిH6242 రెండుH8147వేలH505 రెండువందలH3967 డెబ్బదిH7657మూడుH7969.

44

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

45

నీవు ఇశ్రాయేలీH3478యులలోH1121 తొలిచూలియైనH1060 ప్రతివానికిH3605 మారుగాH8478 లేవీయులనుH3881 వారి పశువులకుH929 ప్రతిగాH8478 లేవీయులH3881 పశువులనుH929 తీసికొనుముH3947. లేవీయులుH3881 నా వారైయుందురుH1961; నేనేH589 యెహోవానుH3068.

46

ఇశ్రాయేలీH3478యులకుH1121 తొలుత పుట్టినH1060 వారిలో లేవీయులH3881కంటెH4480 రెండువందలH3967 డెబ్బదిH7657 ముగ్గురుH7969 ఎక్కువైనందున శేషించినవారియొద్ద తలకొక అయిదేసి తులముల వెండిని తీసికొనవలెను.

47

పరిశుద్ధమైనH6944 తులముH8255 చొప్పున వాటిని తీసికొనవలెనుH3947.

48

తులముH8255 ఇరువదిH6242 చిన్నములుH1626. వారిలో ఎక్కువ మందిH5736 విమోచనకొరకుH6302 ఇయ్యబడినH3947 ధనమునుH3701 అహరోనుకునుH175 అతని కుమారులకునుH1121 ఇయ్యవలెనుH5414.

49

కాబట్టి మోషేH4872 లేవీయులవలనH3881 విడిపింపబడినH5736వారికంటెH4480 ఆ యెక్కువైనH5736 వారియొక్క విమోచనH6306 ధనమునుH3701 తీసికొనెనుH3947.

50

పరిశుద్ధమైనH6944 తులముచొప్పునH8255 వెయ్యిH505 మూడుH7969వందలH3967 అరువదిH8346యైదుH2568 తులములH8255 ధనమునుH3701 ఇశ్రాయేలీయులH3478 జ్యేష్ఠH1060కుమారులH1121యొద్దH854 తీసికొనెనుH3947.

51

యెహోవాH3068 మోషేH4872 కాజ్ఞాపించిH6680నట్లుH834 యెహోవాH3068 నోటి మాటH6310చొప్పునH5921 అహరోనుకునుH175 అతని కుమారులకునుH1121 విడిపింపబడిన వారి విమోచనH6306 ధనమునుH3701 మోషేH4872 యిచ్చెనుH5414.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.