ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మొదటిH7223 నెలయందుH2320 ఇశ్రాయేలీH3478 యులH1121 సర్వH3605 సమాజముH5712 సీనుH6790 అరణ్యమునకుH4057 రాగాH935 ప్రజలుH5971 కాదేషులోH6946 దిగిరిH3427 . అక్కడH8033 మిర్యాముH4813 చనిపోయిH4191 పాతిపెట్టబడెనుH6912 .
2
ఆ సమాజమునకుH5712 నీళ్లుH4325 లేకపోయినందునH3808 వారు మోషేH4872 అహరోనులకుH175 విరోధముగాH5921 పోగైరిH6950 .
3
జనులుH5971 మోషేH4872 తోH5973 వాదించుచుH7378 అయ్యో మా సహోదరులుH251 యెహోవాH3068 ఎదుటH6440 చనిపోయినప్పుడుH1478 మేమును చనిపోయినయెడలH1478 ఎంతో మేలు
4
అయితే మేమునుH587 మా పశువులునుH1165 ఇక్కడH8033 చనిపోవునట్లుH4191 ఈH2088 అరణ్యముH4057 లోనికిH413 యెహోవాH3068 సమాజమునుH6951 మీరేలH4100 తెచ్చితిరిH935 ?
5
ఈH2088 కానిH7451 చోటిH4725 కిH413 మమ్ము తెచ్చుటకుH935 ఐగుప్తుH4714 లోనుండిH4480 మమ్మును ఏలH4100 రప్పించితిరిH5927 ? ఈH2088 స్థలములోH4725 గింజలుH2233 లేవుH3808 అంజూరలుH8384 లేవుH3808 ద్రాక్షలుH1612 లేవుH3808 దానిమ్మలుH7416 లేవుH3808 త్రాగుటకుH8354 నీళ్లేH4325 లేవనిరిH369 .
6
అప్పుడు మోషేH4872 అహరోనులుH175 సమాజముH6951 ఎదుటH6440 నుండిH4480 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607 లోనికిH413 వెళ్లిH935 సాగిలపడగాH5307 యెహోవాH3068 మహిమH3519 వారికి కనబడెనుH7200 .
7
అంతట యెహోవాH3068 మోషేH4872 కుH413 ఈలాగున సెలవిచ్చెనుH1696
8
నీవు నీ కఱ్ఱనుH4294 తీసికొనిH3947 , నీవునుH859 నీ సహోదరుడైనH251 అహరోనునుH175 ఈ సమాజమునుH5712 పోగుచేసిH6950 వారి కన్నులయెదుటH5869 ఆ బండH5553 తోH413 మాటలాడుముH1696 . అది నీళ్లH4325 నిచ్చునుH5414 . నీవు వారి కొరకు నీళ్లనుH4325 బండలోH5553 నుండిH4480 రప్పించిH3318 సమాజమునకునుH5712 వారి పశువులకునుH1165 త్రాగుటకిమ్ముH8242 .
9
యెహోవాH3068 అతని కాజ్ఞాపించిH6680 నట్లుH834 మోషేH4872 ఆయన సన్నిధిH6440 నుండిH4480 ఆ కఱ్ఱనుH4294 తీసికొని పోయెనుH3947 .
10
తరువాత మోషేH4872 అహరోనులుH175 ఆ బండH5553 యెదుటH6440 సమాజమునుH6951 పోగుచేసినప్పుడుH6950 అతడు వారితోH413 ద్రోహులారాH4784 వినుడిH8085 ; మేము ఈH2088 బండH5553 లోనుండిH4480 మీకొరకు నీళ్లుH4325 రప్పింపవలెనాH3318 ? అనెనుH559 .
11
అప్పుడు మోషేH4872 తన చెయ్యిH3027 యెత్తిH7311 రెండుమారులుH6471 తన కఱ్ఱతోH4294 ఆ బండనుH5553 కొట్టగాH5221 నీళ్లుH4325 సమృద్ధిగాH7227 ప్రవహించెనుH3318 ; సమాజమునుH5712 పశువులునుH1165 త్రాగెనుH8354 .
12
అప్పుడు యెహోవాH3068 మోషేH4872 అహరోనుH175 లతోH413 మీరు ఇశ్రాయేలీH3478 యులH1121 కన్నుల యెదుటH5869 నా పరిశుద్ధతనుH6942 సన్మానించునట్లు నన్ను నమ్ముH539 కొనకపోతిరిH3808 గనుకH3282 ఈH2088 సమాజమునుH6951 నేను వారికిచ్చినH5414 దేశముH776 లోనికిH413 మీరు తోడుకొనిH935 పోరనిH3808 చెప్పెనుH559 .
13
అవిH1992 మెరీబాH4809 జలమనబడెనుH4325 ; ఏలయనగా ఇశ్రాయేలీH3478 యులుH1121 యెహోవాH3068 తోH854 వాదించినప్పుడుH7378 ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెనుH6942 .
14
మోషేH4872 కాదేషుH6946 నుండిH4480 ఎదోముH123 రాజుH4428 నొద్దకుH413 దూతలనుH4397 పంపిH7971 నీ సహోదరుడగుH251 ఇశ్రాయేలుH3478 అడుగున దేమనగాH3541 మాకు వచ్చిన కష్టముH8513 యావత్తునుH3605 నీకుH859 తెలిసినదిH3045 ;
15
మా పితరులుH1 ఐగుప్తునకుH4714 వెళ్లిరిH3381 ; మేము చాలాH7227 దినములుH3117 ఐగుప్తులోH4714 నివసించితివిుH3427 ; ఐగుప్తీయులుH4714 మమ్మును మా పితరులనుH1 శ్రమపెట్టిరిH7489 .
16
మేముH587 యెహోవాH3068 కుH413 మొఱపెట్టగాH3817 ఆయన మా మొఱనుH6963 వినిH8085 , దూతనుH4397 పంపిH7971 ఐగుప్తుH4714 లోనుండిH4480 మమ్మును రప్పించెనుH3318 . ఇదిగోH2009 మేముH587 నీ పొలిమేరలH1366 చివరH7097 కాదేషుH6946 పట్టణములోH5892 ఉన్నాము.
17
మమ్మును నీ దేశమును దాటిH776 పోనిమ్ముH5674 ; పొలములలోH7704 బడియైనను ద్రాక్షతోటలలోH3754 బడియైనను వెళ్లH5674 ముH3808 ; బావులH875 నీళ్లుH4325 త్రాగH8354 ముH3808 ; రాజH4428 మార్గమునH1870 నడిచిపోయెదముH1980 . నీ పొలిమేరలనుH1366 దాటుH5674 వరకుH5704 కుడివైపునకైననుH3225 ఎడమవైపునకైననుH8040 తిరుH5186 గకుండH3808 పోయెదమనిH5674 చెప్పించెనుH4994 .
18
ఎదోమీయులుH123 నీవు నా దేశముH776 లోH413 బడి వెళ్లH5674 కూడదుH3808 ; నేను ఖడ్గముతోH2719 నీకు ఎదురుగాH7125 వచ్చెదనుH3318 సుమీ అని అతనితోH413 చెప్పగాH559
19
ఇశ్రాయేలీH3478 యులుH1121 మేము రాజH4428 మార్గముననేH4546 వెళ్లెదముH5927 ; నేనునుH589 నా పశువులునుH4735 నీ నీళ్లుH4325 త్రాగునెడలH8354 వాటి విలువH4377 నిచ్చుకొందునుH5414 మరేమి లేదుH369 , కాలినడకనేH7272 దాటిపోవుదునుH5674 ; అంతేH7535 అని అతనితో చెప్పినప్పుడుH1697 అతడు నీవు రానేH5674 కూడదH3808 నెనుH559 .
20
అంతట ఎదోముH123 బహుH3515 జనముతోనుH5971 మహాH2389 బలముతోనుH3027 బయలుదేరి వారి కెదురుగాH7125 వచ్చెనుH3318 .
21
ఎదోముH123 ఇశ్రాయేలుH3478 తన పొలిమేరలలోబడిH1366 దాటిపోవుటకుH5674 సెలవియ్యలేదు గనుక ఇశ్రాయేలీH3478 యులుH1121 అతని యొద్దH5921 నుండిH4480 తొలగిపోయిరిH5186 .
22
అప్పుడు ఇశ్రాయేలీH3478 యులH1121 సర్వH3605 సమాజముH5712 కాదేషులోH6946 నుండిH4480 సాగిH5265 హోరుH2023 కొండకుH2022 వచ్చెనుH935 .
23
యెహోవాH3068 ఎదోముH123 పొలిమేరలH1366 యొద్దనున్నH5921 హోరుH2023 కొండలోH2022 మోషేH4872 అహరోనుH175 లకుH413 ఈలాగు సెలవిచ్చెనుH559
24
అహరోనుH175 తన పితరులH1 తోH413 చేర్చబడునుH622 ; ఏలయనగాH3588 మెరీబాH4809 నీళ్లయొద్దH4325 మీరు నా మాటH6310 వినక నామీద తిరుగుబాటుH4784 చేసితిరి గనుకH5921 నేను ఇశ్రాయేలీH3478 యులకుH1121 ఇచ్చినH5414 దేశమందుH776 అతడు ప్రవేశింH935 పడుH3808 .
25
నీవు అహరోనునుH175 అతని కుమారుడైనH1121 ఎలియాజరునుH499 తోడుకొని హోరుH2023 కొండH2022 యెక్కిH5927 ,
26
అహరోనుH175 వస్త్రములుH899 తీసిH6584 అతని కుమారుడైనH1121 ఎలియాజరునకుH499 తొడిగించుముH3847 . అహరోనుH175 తన పితరులతో చేర్చబడిH622 అక్కడH8033 చనిపోవునుH4191 .
27
యెహోవాH3068 ఆజ్ఞాపించిH6680 నట్లుH834 మోషేH4872 చేసెనుH6213 . సర్వH3605 సమాజముH5712 చూచుచుండగాH5869 వారు హోరుH2023 కొండH2022 నెక్కిరిH5927 .
28
మోషేH175 అహరోనుH175 వస్త్రములుH899 తీసిH6584 అతని కుమారుడైనH1121 ఎలియాజరునకుH499 తొడిగించెనుH3847 . అహరోనుH175 కొండH2022 శిఖరమునH7218 చనిపోయెనుH4191 . తరువాత మోషేయుH4872 ఎలియాజరునుH499 ఆ కొండH2022 దిగివచ్చిరిH3381 .
29
అహరోనుH175 చనిపోయెననిH1478 సర్వH3605 సమాజముH5712 గ్రహించినప్పుడుH7200 ఇశ్రాయేలీయులH3478 కుటుంబికుH1004 లందరునుH3605 అహరోనుకొరకుH175 ముప్పదిH7970 దినములుH3117 దుఃఖము సలిపిరిH1058 .