బైబిల్

  • సంఖ్యాకాండము అధ్యాయము-19
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోవాH3068 మోషేH4872 అహరోనులH175కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

2

యెహోవాH3068 ఆజ్ఞాపించినH6680 ధర్మశాస్త్రH8451 విధిH2708 యేదనగాH2063, ఇశ్రాయేలీH3478యులుH1121 కళంకముH3971లేనిదియుH369 మచ్చH8549లేనిదియుH369 ఎప్పుడును కాడిH5923 మోయH5927నిదియునైనH3808 యెఱ్ఱనిH122 పెయ్యనుH6510 నీయొద్దకుH5921 తీసికొనిH3947 రావలెనని వారితోH413 చెప్పుముH1696.

3

మీరు యాజకుడైనH3548 ఎలియాజరుH499కుH413 దానిని అప్పగింపవలెనుH5414. ఒకడు పాళెముH4264 వెలుపలిH2351కిH4480 దాని తోలుకొనిపోయిH3318 అతని యెదుటH6440 దానిని వధింపవలెనుH7819.

4

యాజకుడైనH3548 ఎలియాజరుH499 దాని రక్తముH1818లోనిదిH4480 కొంచెము వ్రేలితోH676 తీసి ప్రత్యక్షపుH4150 గుడారముH168 ఎదుటH6440 ఆ రక్తముH1818లోH4480 కొంచెము ఏడుH7651మారులుH6471 ప్రోక్షింపవలెనుH5137;

5

అతని కన్నులH5869 ఎదుట ఒకడు ఆ పెయ్యనుH6510, దహింపవలెనుH8313. దాని చర్మమునుH5785 మాంసమునుH1320 రక్తమునుH1818 పేడయునుH6569 దహింపవలెనుH8313.

6

మరియు ఆ యాజకుడుH3548 దేవదారుH730 కఱ్ఱనుH6086 హిస్సోపునుH231 రక్తవర్ణపునూలునుH8144 తీసికొనిH3947, ఆ పెయ్యనుH6510 కాల్చుచున్నH8316 అగ్నిలోH413 వాటిని వేయవలెనుH7993.

7

అప్పుడు ఆ యాజకుడుH3548 తన బట్టలుH899 ఉదుకుకొనిH3526 నీళ్లతోH4325 శిర స్స్నానముH7364 చేసిన తరువాతH310 పాళెముH4264లోH413 ప్రవేశించిH935 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రుడై యుండునుH2930.

8

దాని దహించినవాడుH8313 నీళ్లతోH4325 తన బట్టలుH899 ఉదుకుకొనిH3526 నీళ్లతోH4325 శిరస్స్నానముH7364 చేసి సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రుడైH2930 యుండును.

9

మరియు పవిత్రుడైనH2889 యొకడుH376 ఆ పెయ్యH6510 యొక్క భస్మమునుH665 పోగుచేసిH622 పాళెముH4264 వెలుపలనుH2351 పవిత్రH2889 స్థలమందుH4725 ఉంచవలెనుH5117. పాపపరిహారH2403 జలముగాH4325 ఇశ్రాయేలీH3478యులH1121 సమాజమునకుH5712 దాని భద్రముH4931చేయవలెనుH1961; అదిH1931 పాపపరిహారార్థH2403 బలి.

10

ఆ పెయ్యయొక్కH6510 భస్మమునుH665 పోగుచేసినవాడుH622 తన బట్టలుH899 ఉదుకుకొనిH3526 సాయంకాలముH6153 వరకుH5704 అపవిత్రుడైH2930 యుండును. ఇది ఇశ్రాయేలీH3478యులకునుH1121 వారిలో నివసించుH1481 పరదేశులకునుH1616 నిత్యమైనH5769 కట్టడH2708.

11

H3605 నరH120శవమునైననుH5315 ముట్టినH5060 వాడు ఏడుH7651 దినములుH3117 అపవిత్రుడై యుండునుH2930.

12

అతడు మూడవH7992 దినమునH3117 ఆ జలముతో పాపశుద్ధి చేసికొనిH2398 యేడవH7637 దినమునH3117 పవిత్రుడగునుH2891. అయితే వాడు మూడవH7992 దినమునH3117 పాపశుద్ధి చేసిH2398కొననిH3808 యడలH518 ఏడవH7637 దినమునH3117 పవిత్రుడుH2891కాడుH3808.

13

నరH120శవమునుH5315 ముట్టినవాడుH5060 అట్లు పాపశుద్ధిH2398 చేసికొననిH3808యెడలH518 వాడు యెహోవాH3068 మందిరమునుH4908 అపవిత్రపరచువాడగునుH2930. ఆ మనుష్యుడు ఇశ్రాయేలీH3478యులలోH1121నుండిH4480 కొట్టివేయబడునుH3772. పాపపరిహారH5079 జలముH4325 వానిమీదH5921 ప్రోక్షింపబడH2236లేదుH3808 గనుకH3588 వాడు అపవిత్రుడుH2931, వాని అపవిత్రతH2932 యింకH5750 వాని కుండునుH1961.

14

ఒకడుH120 ఒక గుడారములోH168 చచ్చినయెడలH4191 దానిగూర్చిన విధిH8451 యిదిH2063. ఆ గుడారముH168లోH413 ప్రవేశించుH935 ప్రతివాడునుH3605 ఆ గుడారములోH168 నున్నది యావత్తునుH3605 ఏడుH7651 దినములుH3117 అపవిత్రముగా నుండునుH2930.

15

మూతH6781 వేయబడకH369 తెరచియున్నH6605 ప్రతిH3605పాత్రయుH3627 అపవిత్రమగునుH2931.

16

బయటH6440 పొలములోH7704 ఖడ్గముతోH2719 నరకబడినవానిH2491నైననుH176, శవముH4191నైననుH176 మనుష్యునిH120 యెముకH6106నైననుH176 సమాధినైననుH6913 ముట్టువాడుH5060 ఏడుH7651 దినములుH3117 అపవిత్రుడై యుండునుH2930.

17

అపవిత్రునిH2931 కొరకు వారు పాప పరిహారార్థమైనH2403 హోమH8316భస్మముH6083 లోనిదిH4480 కొంచెము తీసికొనవలెనుH3947; పాత్రH3627లోH413 వేయబడిన ఆ భస్మముH6083 మీదH5921 ఒకడు పారుH2416 నీళ్లుH4325 పోయవలెనుH5414.

18

తరువాత పవిత్రుడైనH2889 యొకడుH376 హిస్సోపుH231 తీసికొనిH3947 ఆ నీళ్లలోH4325 ముంచిH2881, ఆ గుడారముH168మీదనుH5921 దానిలోని సమస్తమైనH3605 ఉపకరణములH3627మీదనుH5921 అక్కడH8033నున్నH1961 మనుష్యులH5315 మీదనుH5921, ఎముకనేH6106 గానిH176 నరకబడినH2491 వానినేగానిH176 శవమునేH4191 గానిH176 సమాధినేH6913గానిH176 ముట్టినవానిH5060 మీదనుH5921 దానిని ప్రోక్షింపవలెనుH5137.

19

మూడవH7992 దినమునH3117 ఏడవH7637 దినమునH3117 పవిత్రుడుH2889 అపవిత్రునిH2931మీదH5921 దానిని ప్రోక్షింపవలెనుH5137. ఏడవH7637 దినమునH3117 వాడు పాపశుద్ధి చేసికొనిH2398 తన బట్టలుH899 ఉదుకుకొనిH3526 నీళ్లతోH4325 స్నానము చేసిH7364 సాయంకాలమునH6153 పవిత్రుడగునుH2891.

20

అపవిత్రుడుH2930 పాపశుద్ధిH2398చేసికొననిH3808 యెడల అట్టిH1931 మనుష్యుడుH5315 సమాజములోH6951నుండిH4480 కొట్టివేయబడునుH3772; వాడు యెహోవాH3068 పరిశుద్ధస్థలమునుH4720 అపవిత్రపరచెనుH2930; పాపపరిహారH5079 జలముH4325 వానిమీదH5921 ప్రోక్షింపబడH2236లేదుH3808; వాడుH1931 అపవిత్రుడుH2931.

21

వారికి నిత్యమైనH5769 కట్టడH2708 ఏదనగా, పాపపరిహారH5079 జలమునుH4325 ప్రోక్షించువాడుH5137 తన బట్టలుH899 ఉదుకుకొనవలెనుH3526; పాపపరిహారH5079 జలమునుH4325 ముట్టువాడుH5060 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రుడై యుండునుH2930; అపవిత్రుడుH2931 ముట్టునదిH5060 యావత్తునుH3605 అపవిత్రముH2930.

22

దాని ముట్టుH5060 మనుష్యుH5315లందరుH3605 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రులై యుందురుH2930.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.