బైబిల్

  • సంఖ్యాకాండము అధ్యాయము-18
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోవాH3068 అహరోనుH175తోH413 ఇట్లనెనుH559 నీవునుH859 నీ కుమారులునుH1121 నీ తండ్రిH1 కుటుంబమునుH1004 పరిశుద్ధస్థలపుH4720 సేవలోని దోషములకుH5771 ఉత్తరవాదులుH5375; నీవునుH859 నీ కుమారులునుH1121 మీ యాజకత్వపుH3550 దోషములకుH5771 ఉత్తరH5375వాదులుH1121

2

మరియు నీ తండ్రిH1 గోత్రమునుH7626, అనగా లేవీH3878 గోత్రికులైనH4294 నీ సహోదరులనుH251 నీవు దగ్గరకుH854 తీసికొని రావలెనుH7126; వారు నీతోH5921 కలిసిH3867 నీకు పరిచర్య చేయుదురుH8334. అయితే నీవునుH859 నీ కుమారులునుH1121 సాక్ష్యపుH5715 గుడారముH168 ఎదుటH6440 సేవచేయవలెనుH8334

3

వారు నిన్నునుH4931 గుడారH168మంతటినిH3605 కాపాడుచుండవలెనుH8104. అయితే వారునుH1992 మీరునుH859 చావకుండుH4191నట్లుH1571 వారు పరిశుద్ధస్థలముయొక్కH6944 ఉపకరణములH3627యొద్దకైననుH413 బలిపీఠముH4196 నొద్దకైననుH413 సమీపింపH7126వలదుH3808.

4

వారు నీతోH5921 కలిసిH3867 ప్రత్యక్షపుH4150 గుడారములోనిH168 సమస్తH3605 సేవవిషయములోH5656 దాని కాపాడవలెనుH8104.

5

అన్యుడుH2114 మీయొద్దకుH413 సమీపింపH7126కూడదుH3808; ఇకమీదటH5750 మీరు పరిశుద్ధస్థలమునుH6944 బలిపీఠమునుH4196 కాపాడవలెనుH8104; అప్పుడు ఇశ్రాయేలీH3478యులH1121మీదికిH5921 కోపముH7110 రాదుH3808.

6

ఇదిగోH2009 నేనుH589 ఇశ్రాయేలీH3478యులH1121మధ్యH8432నుండిH4480 లేవీయులైనH3881 మీ సహోదరులనుH251 తీసికొనియున్నానుH3947; ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 సేవH5656చేయుటకుH5647 వారు యెహోవావలనH3068 మీ కప్పగింపబడియున్నారుH5414.

7

కాబట్టి నీవునుH859 నీ కుమారులునుH1121 బలిపీఠపుH4196 పనుH1697లన్నిటిH3605 విషయములోను అడ్డతెరH6532లోపలిH4480 దాని విషయములోనుH1697 యాజకత్వముH3550 జరుపుచు సేవచేయవలెనుH5656. దయచేతనేH4979 మీ యాజకత్వపుH3550సేవH5656 నేను మీకిచ్చియున్నానుH5414; అన్యుడుH2114 సమీపించినయెడలH7131 మరణశిక్షH4191 నొందును.

8

మరియు యెహోవాH3068 అహరోనుH175తోH413 ఇట్లనెనుH1696 ఇదిగోH2009 ఇశ్రాయేలీH3478యులుH1121 ప్రతిష్ఠించుH6944వాటన్నిటిలోH3605 నా ప్రతిష్ఠార్పణములనుH8641 కాపాడుH4931 పని నీకిచ్చియున్నానుH5414; అభిషేకమునుబట్టిH4888 నిత్యమైనH5769 కట్టడవలనH2706 నీకును నీ కుమారులకునుH1121 నేనిచ్చియున్నానుH5414.

9

అగ్నిలోH784 దహింపబడని అతి పరిశుద్ధమైనH6944 వాటిలోH4480 నీకు రావలసినవేవనగాH1961, వారి నైవేద్యముH4503లన్నిటిలోనుH3605, వారి పాపపరిహారార్థH2403 బలులన్నిటిలోనుH3605, వారి అపరాధ పరిహారార్థH817 బలులన్నిటిలోనుH3605 వారు నాకు తిరిగి చెల్లించుH7725 అర్పణH7133ములన్నియుH3605 నీకును నీ కుమారులకునుH1121 అతిపరిశుద్ధమైనH6944వగునుH1961, అతిపరిశుద్ధస్థలములోH6944 మీరు వాటిని తినవలెనుH398.

10

ప్రతిH3605 మగవాడునుH2145 దానిని తినవలెనుH398; అది నీకు పరిశుద్ధముగాH6944 ఉండునుH1961.

11

మరియు వారి దానములలోH4976 ప్రతిష్ఠింపబడినదియుH8641, ఇశ్రాయేలీH3478యులుH1121 అల్లాడించు అర్పణముH8573లన్నియుH3605 నీవగునుH1961. నీకును నీ కుమారులకునుH1121 నీ కుమార్తెలకునుH1323 నిత్యమైనH5769 కట్టడవలనH2706 వాటి నిచ్చితినిH5414; నీ యింటిలోనిH1004 పవిత్రుH2889లందరునుH3605 వాటిని తినవచ్చునుH398.

12

వారు యెహోవాకుH3068 అర్పించుH5414 వారి ప్రథమ ఫలములనుH7225, అనగా నూనెలోH3323 ప్రశస్తమైనH2459దంతయుH3605, ద్రాక్షారసH8492 ధాన్యములలోH1715 ప్రశస్తమైనH2459దంతయుH3605 నీకిచ్చితినిH5414.

13

వారు తమ దేశపుH776 పంటలH1061న్నిటిలోH3605 యెహోవాకుH3068 తెచ్చుH935 ప్రథమ ఫలములుH7225 నీవి యగునుH1961; నీ యింటిలోనిH1004 పవిత్రుH2889లందరుH3605 వాటిని తినవచ్చునుH398.

14

ఇశ్రాయేలీH3478యులలోH1121 మీదు కట్టబడినH2764 ప్రతి వస్తువుH3605 నీదగునుH1961.

15

మనుష్యులలోనిదేమిH120 జంతువులలోనిH929 దేమి, వారు యెహోవాకుH3068 అర్పించుH7126 సమస్తH3605 ప్రాణులలోనిH1320 ప్రతిH3605 తొలిచూలుH1060 నీదగునుH1961. అయితేH389 మనుష్యునిH120 తొలిచూలిH1060 పిల్లను వెలయిచ్చి విడిపింపవలెనుH6299.

16

అపవిత్రH2931 జంతువులH929 తొలిచూలిH1060 పిల్లను వెలయిచ్చిH3701 విడిపింపవలెనుH6299. విడిపింపవలసినH6299 వాటిని పుట్టిన నెలనాటికిH2320 నీవు ఏర్పరచిన వెలచొప్పునH6187, పరిశుద్ధమందిరముయొక్కH6944 తులపు పరిమాణమునుబట్టిH8255 అయిదుH2568 తులములH8255 వెండియిచ్చిH3701 వాటిని విడిపింపవలెనుH6299. తులముH8255 ఇరువదిH6242 చిన్నములుH1626.

17

అయితేH389 ఆవుయొక్కH7794 తొలిచూలినిH1060 గొఱ్ఱయొక్కH3775 తొలిచూలినిH1060 మేకయొక్కH5795 తొలిచూలినిH1060 విడిపింపH6299కూడదుH3808; అవిH1992 ప్రతిష్ఠితమైనవిH6944; వాటి రక్తమునుH1818 నీవు బలిపీఠముH4196మీదH5921 ప్రోక్షించిH2236 యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనH7381 కలుగునట్లు వాటి క్రొవ్వునుH2459 దహింపవలెనుH6999 గాని వాటి మాంసముH1320 నీదగునుH1961.

18

అల్లాండిపబడుH8573 బోరయుH2373 కుడిH3225జబ్బయుH7785 నీదైనట్లు అదియు నీదగునుH1961.

19

ఇశ్రాయేలీH3478యులుH1121 యెహోవాకుH3068 ప్రతిష్ఠించుH7311 పరిశుద్ధమైనH6944 ప్రతిష్ఠార్పణముH8641లన్నిటినిH3605 నేను నీకును నీ కుమారులకునుH1121 నీ కుమార్తెలకునుH1323 నిత్యమైనH5769 కట్టడనుబట్టిH2706 యిచ్చితినిH5414. అది నీకును నీతోపాటుH854 నీ సంతతికినిH2233 యెహోవాH3068 సన్నిధినిH6440 నిత్యమునుH5769 స్థిరమైనH4417 నిబంధనH1285.

20

మరియు యెహోవాH3068 అహరోనుH175తోH413 ఇట్లనెనుH559 వారి దేశములోH776 నీకు స్వాస్థ్యముH5157 కలుగదుH3808; వారి మధ్యనుH8432 నీకు పాలుH2506 ఉండH1961దుH3808; ఇశ్రాయేలీH3478యులH1121 మధ్యనుH8432 నీ పాలుH2506 నీ స్వాస్థ్యముH5159 నేనేH589.

21

ఇదిగోH2009 లేవీH3878యులుH1121 చేయు సేవకుH5647, అనగా ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 సేవకుH5656 నేను ఇశ్రాయేలీయులయొక్కH3478 దశమభాగముH4643లన్నిటినిH3605 వారికి స్వాస్థ్యముగాH5159 ఇచ్చితినిH5414.

22

ఇశ్రాయేలీH3478యులుH1121 పాపముH2399 తగిలిH5375 చావకుండునట్లుH4191 వారు ఇకమీదటH5750 ప్రత్యక్షపుH4150 గుడారముH168నకుH413 రాH7126కూడదుH3808.

23

అయితే లేవీయులుH3881 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 సేవH5656 చేసిH5647, వారి సేవలోని దోషములకుH5771 తామేH1992 ఉత్తరవాదులైH5375 యుందురు. ఇశ్రాయేలీH3478యులH1121 మధ్యనుH8432 వారికి స్వాస్థ్యమేమియుH5159 ఉండH5157దుH3808. ఇది మీ తరతరములకుH1755 నిత్యమైనH5769 కట్టడH2708.

24

అయితేH3588 ఇశ్రాయేలీH3478యులుH1121 యెహోవాకుH3068 ప్రతిష్ఠార్పణముగాH8641 అర్పించుH7311 దశమభాగములనుH4643 నేను లేవీయులకుH3881 స్వాస్థ్యముగాH5159 ఇచ్చితినిH5414. అందుH3651చేతనుH5921 వారు ఇశ్రాయేలీH3478యులH1121 మధ్యనుH8432 స్వాస్థ్యముH5159 సంపాదింపH5157కూడదనిH3808 వారితో చెప్పితినిH559.

25

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

26

నీవు లేవీయులH3881తోH413 ఇట్లనుముH1696 నేను ఇశ్రాయేలీH3478యులH1121చేతH4480 మీకు స్వాస్థ్యముగాH5159 ఇప్పించినH5414 దశమభాగమునుH4643 మీరు వారియొద్దH854 పుచ్చుకొనునప్పుడుH3947 మీరు దానిలోH4480, అనగా ఆ దశమభాగములోH4480 దశమభాగమునుH4643 యెహోవాకుH3068 ప్రతిష్ఠార్పణముగాH8641 చెల్లింపవలెనుH7311.

27

మీకు వచ్చు ప్రతిష్ఠార్పణముH8641 కళ్లపుH1637 పంటH1715వలెనుH4480 ద్రాక్షలH3342 తొట్టి ఫలముH4395వలెనుH4480 ఎంచవలెనుH2803.

28

అట్లు మీరు ఇశ్రాయేలీH3478యులH1121యొద్దH854 పుచ్చుకొనుH3947 మీ దశమభాగముH4643లన్నిటిలోH3605 నుండిH4480 మీరు ప్రతిష్ఠార్పణమునుH8641 యెహోవాH3068కుH4480 చెల్లింపవలెనుH7311. దానిలో నుండిH4480 మీరు యెహోవాకుH3068 ప్రతిష్ఠించుఅర్పణమునుH8641 యాజకుడైనH3548 అహరోనుకుH175 ఇయ్యవలెనుH5414.

29

మీకియ్యబడుH4979వాటన్నిటిH3605లోH4480 ప్రశస్తమైనH2459 దానిలోనుండిH4480 యెహోవాకుH3068 ప్రతిష్ఠించు ప్రతిH3605 అర్పణమునుH8641, అనగా దాని ప్రతిష్ఠితభాగమునుH4720 దానిలోనుండిH4480 ప్రతిష్ఠింపవలెనుH7311

30

మరియు నీవు వారితోH413 మీరు దానిలోనుండిH4480 ప్రశస్తభాగమునుH2459 అర్పించినH7311 తరువాత మిగిలినది కళ్లపుH1637వచ్చుబడివలెనుH8393 ద్రాక్షతొట్టిH3342 వచ్చుబడివలెనుH8393 లేవీయులదనిH3881 యెంచవలెనుH2803.

31

మీరునుH859 మీ కుటుంబికులునుH1004H3605 స్థలమందైననుH4725 దానిని తినవచ్చునుH398; ఏలయనగాH3588 ప్రత్యక్షపుH4150 గుడారములోH168 మీరు చేయు సేవకుH5656 అదిH1931 మీకు జీతముH7939.

32

మీరు దానిలోనుండిH4480 ప్రశస్తభాగమునుH2459 అర్పించినH7311 తరువాత దానినిబట్టిH5921 పాప శిక్షనుH2399 భరింపH5375కుందురుH3808; మీరు చావH4191కుండునట్లుH3808 ఇశ్రాయేలీH3478యులH1121 ప్రతిష్ఠితమైనవాటినిH6944 అపవిత్రపరచH2490కూడదనిH3808 చెప్పుము.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.