బైబిల్

  • సంఖ్యాకాండము అధ్యాయము-17
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696.

2

నీవు ఇశ్రాయేలీH3478యులH1121తోH413 మాటలాడిH1696 వారియొద్దH854 నొక్కొక్క పితరులH1 కుటుంబమునకుH1004 ఒక్కొక్క కఱ్ఱగాH4294, అనగా వారి ప్రధానుH5387లందరిH3605యొద్దH854 వారి వారి పితరులH1 కుటుంబములH1004 చొప్పున పంH6240డ్రెండుH8147 కఱ్ఱలనుH4294 తీసికొనిH3947 యెవరిH376 కఱ్ఱH4294మీదH5921 వారిపేరుH8034 వ్రాయుముH3789.

3

లేవిH3878 కఱ్ఱH4294మీదH5921 అహరోనుH175 పేరుH8034 వ్రాయవలెనుH3789; ఏలయనగాH3588 పితరులH1 కుటుంబములH1004 ప్రధానునికిH7218 ఒక్కH259 కఱ్ఱయేH4294 యుండవలెను.

4

నేను మిమ్మును కలిసికొనుH3259 ప్రత్యక్షపుH4150 గుడారములోనిH168 శాసనములH5715యెదుటH6440 వాటిని ఉంచవలెనుH5117.

5

అప్పుడు నేను ఎవనిH834 ఏర్పరచుకొందునోH977 వానిH376 కఱ్ఱH4294 చిగిరించునుH6424. ఇశ్రాయేలీH3478యులుH1121 మీకు విరోధముగాH5921 సణుగుచుండుH3885 సణుగులుH8519 నాకు వినబడకుండH4480 మాన్పివేయుదునుH7918.

6

కాబట్టి మోషేH4872 ఇశ్రాయేలీH3478యులH1121తోH413 చెప్పగాH1696 వారి ప్రధానుH5387లందరుH3605 తమ తమ పితరులH1 కుటుంబములలోH1004 ఒక్కొక్కH259 ప్రధానునికిH5387 ఒక్కొక్క కఱ్ఱH4294 చొప్పున పంH6240డ్రెండుH8147 కఱ్ఱలనుH4294 అతనికిచ్చిరిH414; అహరోనుH175 కఱ్ఱయుH4294 వారి కఱ్ఱలH4294 మధ్యనుండెనుH8432.

7

మోషేH4872 వారి కఱ్ఱలనుH4294 సాక్ష్యపుH5715 గుడారములోH168 యెహోవాH3068 సన్నిధినిH6440 ఉంచెనుH5117.

8

మరునాడుH4283 మోషేH4872 సాక్ష్యపుH5715 గుడారముH168లోనికిH413 వెళ్లిH935 చూడగాH2009 లేవిH3878 కుటుంబపుదైనH1004 అహరోనుH175 కఱ్ఱH4294 చిగిర్చి యుండెనుH6524. అది చిగిర్చిH6525 పువ్వులు పూసిH6692 బాదముH8247 పండ్లుH1580గలదాయెనుH1961.

9

మోషేH4872 యెహోవాH3068 సన్నిధిH6440నుండిH4480 ఆ కఱ్ఱలH4294న్నిటినిH3605 ఇశ్రాయేH3478లీయుH1121లందరిH3605 యెదుటికిH6440 తేగాH3318 వారు వాటిని చూచిH7200 యొక్కొక్కడుH376 ఎవరి కఱ్ఱనుH4294 వారు తీసికొనిరిH3947.

10

అప్పుడు యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెనుH559 తిరుగబడిన వారినిగూర్చి ఆనవాలుగా కాపాడబడునట్లు, అహరోనుH175 కఱ్ఱనుH4294 మరల శాసనములH5715 యెదుటH6440 ఉంచుముH4931. వారు చావకుండునట్లు నాకు వినబడకుండ వారి సణుగులనుH8519 కేవలము అణచి మాన్పివేసినH3615 వాడవౌదువు.

11

అప్పుడు యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680నట్లుH834 అతడు చేసెనుH6213; ఆలాగుననేH3651 చేసెనుH6213.

12

అయితే ఇశ్రాయేలీH3478యులుH1121 మోషేH4872తోH413 ఇట్లనిరిH559 ఇదిగోH2005 మా ప్రాణములు పోయినవిH1478; నశించిపోతివిుH6 మేమందరముH3605 నశించిపోతివిుH6.

13

యెహోవాH3068 మందిరముH4908నకుH413 సమీపించుH7131 ప్రతివాడునుH3605 చచ్చునుH4191; మేము అందరముH3605 చావH1478వలసియున్నదాH8552? అని పలికిరి.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.