ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 మోషేH4872 కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696 నీవు అహరోనుH175 తోH413
2
నీవు దీపములనుH5216 వెలిగించునప్పుడుH5927 ఆ యేడుH7651 దీపములH5216 వెలుగుH215 దీపవృక్షమునకుH4501 ముందుH6440 పడునట్లు వాటిని వెలిగింపవలెననిH5927 చెప్పుమనెనుH559 . అహరోనుH175 ఆలాగుH3651 చేసెనుH6213 .
3
యెహోవాH3068 మోషేH4872 కుH413 ఆజ్ఞాపించిH6680 నట్లుH834 అతడు దీపవృక్షమునకుH4501 ఎదురుగాH6440 దాని దీపములనుH5216 వెలిగించెనుH5927 .
4
ఆ దీపవృక్షముH4501 బంగారుH2091 నకిషిH4749 పనిగలదిH4639 ; అది దాని స్తంభముH3409 మొదలుకొని పుష్పములH6525 వరకుH5704 నకిషిపనిగలదిH4749 ; యెహోవాH3068 కనుపరచినH7200 మాదిరినిబట్టిH4758 మోషేH4872 ఆ దీపవృక్షమునుH4501 చేయించెనుH6213 .
5
మరియు యెహోవాH3068 మోషేH4872 కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696 నీవు ఇశ్రాయేలీH3478 యులలోH1121 నుండిH4480
6
లేవీయులనుH3881 ప్రత్యేకించిH3947 వారిని పవిత్రపరచుముH2891 .
7
వారిని పవిత్రపరచుటకుH2891 నీవు వారికి చేయవలసినH6213 దేమనగాH3541 , వారిమీదH5921 పాపపరిహారార్థH2403 జలమునుH4325 ప్రోక్షింపుముH5137 ; అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరH1320 మంతయుH3605 గొరిగించుకొని
8
తమ బట్టలుH899 ఉదుకుకొనిH3526 పవిత్రపరచుకొనినH2891 తరువాత వారు ఒక కోడెనుH6499 దాని నైవేద్యమునుH4503 , అనగా తైలముతోH8081 కలిసినH1101 గోధమపిండినిH5560 తేవలెనుH3947 . నీవు పాపపరిహారార్థబలిగాH2403 మరియొక కోడెనుH6499 తీసికొని రావలెనుH3947 .
9
అప్పుడు నీవు ప్రత్యక్షపుH4150 గుడారముH168 ఎదుటికిH6440 లేవీయులనుH3881 తోడుకొని వచ్చిH7126 ఇశ్రాయేలీH3478 యులH1121 సర్వH3605 సమాజమునుH5712 పోగుచేయవలెనుH6950 .
10
నీవు యెహోవాH3068 సన్నిధికిH6440 లేవీయులనుH3881 తోడుకొనివచ్చినH7126 తరువాత ఇశ్రాయేలీH3478 యులుH1121 తమ చేతులనుH3027 ఆ లేవీయులH3881 మీదH5921 ఉంచవలెనుH5564 .
11
లేవీయులుH3881 యెహోవాH3068 సేవచేయుH5656 వారవుటకు అహరోనునుH175 ఇశ్రాయేలీH3478 యులునుH1121 ప్రతిష్ఠార్పణముగాH8573 వారిని యెహోవాH3068 సన్నిధినిH6440 ప్రతిష్ఠింపవలెనుH5130 .
12
లేవీయులుH3881 ఆ కోడెలH6499 తలలH7218 మీదH5921 తమ చేతుH3027 లుంచినH5564 తరువాత నీవు లేవీయులH3881 నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేయునట్లుH3722 యెహోవాకుH3068 వాటిలో ఒకదానినిH259 పాపపరిహారార్థబలిగానుH2403 రెండవH259 దానిని దహనబలిగానుH5930 అర్పించిH6213
13
అహరోనుH175 ఎదుటనుH6440 అతని కుమారులH1121 యెదుటనుH6440 లేవీయులనుH3881 నిలువబెట్టిH5975 యెహోవాకుH3068 ప్రతిష్ఠార్పణముగాH8573 వారిని అర్పింపవలెనుH5130 .
14
అట్లు నీవు ఇశ్రాయేలీH3478 యులలోH1121 నుండిH4480 లేవీయులనుH3881 వేరుపరచవలెనుH914 ; లేవీయులుH3881 నావారై యుందురుH1961 .
15
తరువాతH310 నీవు వారిని పవిత్రపరచిH2891 ప్రతిష్ఠార్పణముగాH8573 వారిని అర్పించినప్పుడుH5130 లేవీయులుH3881 ప్రత్యక్షపుH4150 గుడారములోH168 సేవచేయుటకైH5647 లోపలికి వెళ్లవచ్చునుH935 .
16
ఇశ్రాయేలీH3478 యులలోH1121 వారుH1992 నా వశము చేయబడినవారుH5414 ; తొలిచూలియైనH1060 ప్రతివానికినిH3605 , అనగా ఇశ్రాయేలీH3478 యులలోH1121 ప్రథమ సంతానH1121 మంతటిH3605 కినిH4480 ప్రతిగాH8478 వారిని నేను తీసికొనియున్నానుH3947 .
17
ఏలయనగాH3588 మనుష్యులలోనుH120 పశువులలోనుH929 ఇశ్రాయేలీH3478 యులలోH1121 తొలిచూలియైనదిH1060 యావత్తునుH3605 నాది; ఐగుప్తుH4714 దేశములోH776 తొలిచూలియైనH1060 ప్రతివానినిH3605 నేను సంహరించినH5221 నాడుH3117 వారిని నాకొరకు ప్రతిష్ఠించుకొంటినిH6942 .
18
ఇశ్రాయేలీH3478 యులలోH1121 తొలిచూలియైనH1060 ప్రతివానికిH3605 మారుగాH8478 లేవీయులనుH3881 తీసికొని యున్నానుH3947 .
19
మరియు ప్రత్యక్షపుH4150 గుడారములోH168 ఇశ్రాయేలీH3478 యులH1121 నిమిత్తముH5921 సేవH5656 చేయుటకునుH5647 ఇశ్రాయేలీH3478 యులH1121 నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేయుటకునుH3722 , ఇశ్రాయేలీH3478 యులలోH1121 లేవీయులనుH3881 అహరోనుకునుH175 అతని కుమారులకునుH1121 ఇచ్చిH5414 అప్పగించియున్నానుH5414 . అందువలన ఇశ్రాయేలీH3478 యులుH1121 పరిశుద్ధH6944 మందిరమునకుH413 సమీపించునప్పుడుH5066 ఏ తెగులైననుH5063 ఇశ్రాయేలీH3478 యులకుH1121 సంభవింపH1961 కపోవునుH3808 అని చెప్పెను.
20
అప్పుడు మోషేH4872 అహరోనులునుH175 ఇశ్రాయేలీH3478 యులH1121 సర్వH3605 సమాజముH5712 యెహోవాH3068 లేవీయులనుగూర్చిH3881 మోషేకుH4872 ఆజ్ఞాపించినH6680 సమస్తమునుబట్టిH3605 లేవీయులయెడలH3881 చేసిరిH6213 ; ఇశ్రాయేలీH3478 యులుH1121 వారికి అట్లేH3651 చేసిరిH6213 .
21
లేవీయులుH3881 తమ్మును పవిత్రపరచుకొనిH2398 తమ బట్టలుH899 ఉదుకుకొనినH3526 తరువాత అహరోనుH175 యెహోవాH3068 సన్నిధినిH6440 ప్రతిష్ఠార్పణముగాH8573 వారిని అర్పించెనుH5130 . వారిని పవిత్రపరచుటకుH2891 అహరోనుH175 వారినిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేసెనుH3772 .
22
తరువాత లేవీయులుH3881 అహరోనుH175 ఎదుటనుH6440 అతని కుమారులH1121 యెదుటనుH6440 ప్రత్యక్షపుH4150 గుడారములోH168 సేవH5656 చేయుటకుH5647 లోపలికి వెళ్లిరిH935 . యెహోవాH3068 లేవీయులనుH3881 గూర్చి మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680 నట్లుH834 అతడు వారియెడల చేసెనుH6213 .
23
మరియు యెహోవాH3068 మోషేH4872 కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696 ఇదిH2063 లేవీయులనుగూర్చినH3881 విధి.
24
ఇరువదిH6242 యైదేంH2568 డ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముగలH1121 ప్రతివాడును ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 సేవలోH5656 పని చేయుటకుH6633 రావలెనుH935 .
25
అయితే ఏబదిH2572 ఏండ్లH8141 వయస్సుH1121 పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను.
26
వారు కాపాడవలసినవాటినిH4931 కాపాడుటకుH8104 ప్రత్యక్షపుH4150 గుడారములోH168 తమ గోత్రపువారితో కూడH854 పరిచర్య చేయవలెనుగాని పనిచేయH5647 వలదుH3808 . లేవీయులుH3881 కాపాడవలసినH4931 వాటివిషయము నీవు వారికి ఆలాగుH3602 నియమింపవలెనుH6213 .