ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యోసేపుH3130 పుత్రులH1121 వంశములలోH4940 మాకీరుH4353 కుమారుడునుH1121 మనష్షేH4519 మనుమడునైనH1121 గిలాదుయొక్కH1568 పుత్రుH1121 వంశములH4940 పెద్దలు వచ్చిH7126 మోషేH4872 యెదుటనుH6440 ఇశ్రాయేలీH3478 యులH1121 పితరులH1 కుటుంబములH4940 ప్రధానులH7218 యెదుటనుH6440 మాటలాడిH1696 యిట్లనిరి
2
ఆ దేశమునుH776 వంతు చీట్లచొప్పునH1486 ఇశ్రాయేలీH3478 యులకుH1121 స్వాస్థ్యముగాH5159 ఇయ్యవలెననిH5414 యెహోవాH3068 మా యేలినవానిH113 కాజ్ఞాపించెనుH6680 . మరియు మా సహోదరుడైనH251 సెలోపెహాదుH6765 స్వాస్థ్యమునుH5159 అతని కుమార్తెలకుH1323 ఇయ్యవలెననిH5414 మా యేలినవాడుH113 యెహోవాచేతH3068 ఆజ్ఞనొందెనుH6680 .
3
అయితే వారు ఇశ్రాయేలీH3478 యులH1121 లోH4480 వేరు గోత్రములH7626 వారి నెవరినైనను పెండ్లిH802 చేసికొనినH1961 యెడల వారి స్వాస్థ్యముH5159 మా పితరులH1 స్వాస్థ్యముH5159 నుండిH4480 తీయబడిH1639 , వారు కలిసికొనినH1639 వారి గోత్రH4294 స్వాస్థ్యముతోH5159 కలుపబడిH1639 , మాకు వంతు చీట్లచొప్పునH1486 కలిగిన స్వాస్థ్యముH5159 నుండిH4480 విడిపోవును.
4
కాబట్టి ఇశ్రాయేలీH3478 యులకుH1121 సునాద సంవత్సరముH3104 వచ్చునప్పుడుH1961 వారి స్వాస్థ్యముH5159 వారు కలిసికొనినH1639 వారి గోత్రH4294 స్వాస్థ్యముతోH5159 కలుపబడునుH1639 గనుక ఆ వంతున మా పితరులH1 గోత్రH4294 స్వాస్థ్యముH5159 తగ్గిపోవుననగా
5
మోషేH4872 యెహోవాH3068 సెలవిచ్చినట్లుH6310 ఇశ్రాయేలీH3478 యులH1121 కుH5921 ఆజ్ఞాపించిH6680 యిట్లనెనుH559 యోసేపుH3130 పుత్రులH1121 గోత్రికులుH4294 చెప్పినదిH1696 న్యాయమేH3651 .
6
యెహోవాH3068 సెలోపెహాదుH6765 కుమార్తెలనుH1121 గూర్చి సెలవిచ్చినH559 మాట ఏదనగా వారు తమకు ఇష్టులైనవారినిH5869 పెండ్లిH802 చేసికొనవచ్చునుH1961 గాని వారు తమ తండ్రిH1 గోత్రH4294 వంశములోనేH4940 పెండ్లిH802 చేసికొనవలెనుH1961 .
7
ఇశ్రాయేలీH3478 యులH1121 స్వాస్థ్యముH5159 ఒక గోత్రముH4294 లోనుండిH4480 వేరొక గోత్రముH4294 లోనికిH413 పోకూH5437 డదుH3808 . ఇశ్రాయేలీH3478 యులలోH1121 ప్రతివాడునుH376 తన తన పితరులH1 గోత్రH4294 స్వాస్థ్యమునుH5159 హత్తుకొని యుండవలెనుH1692 .
8
మరియు ఇశ్రాయేలీH3478 యులకుH1121 వారి వారి పితరులH1 స్వాస్థ్యముH5159 కలుగునట్లుH3423 , ఇశ్రాయేలీH3478 యులH1121 గోత్రముH4294 లలోH4480 స్వాస్థ్యముగలH5159 ప్రతిH3605 కుమార్తెయుH1323 తన తండ్రిH1 గోత్రH4294 వంశములోనేH4940 పెండ్లిH802 చేసికొనవలెనుH1961 .
9
స్వాస్థ్యముH5159 ఒక గోత్రములోH4294 నుండిH4480 వేరొకH312 గోత్రమునకుH4294 పోకూH5437 డదుH3808 . ఇశ్రాయేలీH3478 యులH1121 గోత్రములుH4294 వారి వారి స్వాస్థ్యములోH4294 నిలిచియుండవలెనుH1692 .
10
యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680 నట్లుH834 సెలోపెహాదుH6765 కుమార్తెలుH1323 చేసిరిH6213 .
11
సెలోపెహాదుH6765 కుమార్తెలైనH1323 మహలాH4244 , తిర్సాH8656 , హొగ్లాH2295 , మిల్కాH4435 , నోయాH5270 తమ తండ్రిH1 సహోదరునిH1730 కుమారులనుH1121 పెండ్లిH802 చేసికొనిరిH1961 .
12
వారు యోసేపుH3130 కుమారులైనH1121 మనష్షీH4519 యులనుH1121 పెండ్లిH802 చేసికొనిరిH1961 గనుకH5921 వారి స్వాస్థ్యముH5159 వారి తండ్రిH1 గోత్రH4294 వంశములోనేH4940 నిలిచెనుH1961 .
13
యెరికోH3405 యొద్దH5921 యొర్దానుకుH3383 సమీపమైన మోయాబుH4124 మైదానములలోH6160 యెహోవాH3068 మోషేH4872 చేతH3027 ఇశ్రాయేలీH3478 యులH1121 కుH413 ఆజ్ఞాపించినH6680 విధులునుH4941 ఆజ్ఞలునుH4687 ఇవేH428 .