బైబిల్

  • సంఖ్యాకాండము అధ్యాయము-16
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

లేవికిH3878 మునిమనుమడునుH1121 కహాతుకుH6955 మనుమడునుH1121 ఇస్హారుH3324 కుమారుడునగుH1121 కోరహుH7141, రూబేనీH7205యులలోH1121 ఏలీయాబుH446 కుమారులైనH1121 దాతానుH1885 అబీరాముH48లునుH1121, పేలెతుH6431 కుమారుడైనH1121 ఓనునుH203 యోచించుకొనిH3947

2

ఇశ్రాయేలీH3478యులలోH1121 పేరుపొందినH7148 సభికులునుH4150 సమాజH5712ప్రధానులునైనH5387 రెండువందలH3967యేబదిH2572 మందితో మోషేకుH4872 ఎదురుగాH6440లేచిH6965

3

మోషేH4872 అహరోనులకుH175 విరోధముగాH5921 పోగుపడిH6950 మీతోH413 మాకిక పనిలేదుH7227; ఈ సర్వH3605సమాజములోనిH5712 ప్రతివాడునుH3605 పరిశుద్ధుడేH6918 యెహోవాH3068 వారి మధ్యనున్నాడుH8432; యెహోవాH3068 సంఘముH6951 మీద మిమ్మును మీరేలH4069 హెచ్చించుకొనుచున్నాH5375రనగాH559,

4

మోషేH4872 ఆ మాట వినిH8085 సాగిలపడెనుH5307. అటు తరువాత అతడు కోరహుH7141తోనుH413 వాని సమాజముH5712తోనుH413 ఇట్లనెనుH1696

5

తనవాడు ఎవడోH834 పరిశుద్ధుడుH6918 ఎవడోH834 రేపుH1242 యెహోవాH3068 తెలియజేసిH3045 వానిని తన సన్నిధికిH413 రానిచ్చునుH7126. ఆయన తాను ఏర్పరచుకొనినH977వానినిH834 తనయొద్దకుH413 చేర్చుకొనునుH7126.

6

ఈలాగుH2063 చేయుడిH6213; కోరహునుH7141 అతని సమస్తH3605 సమూహమునైనH5712 మీరును ధూపార్తులనుH4289 తీసికొనిH3947 వాటిలో అగ్నిH784యుంచిH5414 రేపుH4279 యెహోవాH3068 సన్నిధినిH6440 వాటిమీదH5921 ధూపద్రవ్యముH7004 వేయుడిH7760.

7

అప్పుడు యెహోవాయేH3068 మనుష్యునిH376 యేర్పరచుకొనునోH977 వాడేH1931 పరిశుద్ధుడుH6918. లేవిH3878 కుమారులారాH1121, మీతో నాకిక పనిలేదుH7227.

8

మరియు మోషేH4872 కోరహుH7141తోH413 ఇట్లనెనుH559 లేవిH3878 కుమారులారాH1121 వినుడిH8085.

9

తన మందిరH4908సేవH5656చేయుటకుH5647 యెహోవాH3068 మిమ్మును తనయొద్దకుH413 చేర్చుకొనుటయుH7126, మీరు సమాజముH5712 ఎదుటH6440 నిలిచిH5975 వారు చేయవలసినH5647 సేవ చేయునట్లుH8334 ఇశ్రాయేలీయులH3478 దేవుడుH430 ఇశ్రాయేలీయులH3478 సమాజములోH5712నుండిH4480 మిమ్మును వేరుపరచుటయుH914 మీకుH4480 అల్పముగా కనబడునాH4592?

10

ఆయన నిన్నును నీతోH854 లేవీH3878యులైనH1121 నీ గోత్రపువారిH251నందరినిH3605 చేర్చుకొనెనుH7126 గదా. అయితే మీరు యాజకత్వముH3550కూడH1571 కోరుచున్నారుH1245.

11

ఇందు నిమిత్తముH3651 నీవునుH859 నీ సమస్తH3605సమాజమునుH5712 యెహోవాకుH3068 విరోధముగాH5921 పోగైయున్నారుH3259. అహరోనుH175 ఎవడుH4100? అతనికి విరోధముగాH5921 మీరు సణుగనేలH3885 అనెను.

12

అప్పుడు మోషేH4872 ఏలీయాబుH446 కుమారులైనH1121 దాతానుH1885 అబీరాముH48లనుH1121 పిలువH7121నంపించెనుH7971.

13

అయితే వారుమేము రాము; ఈ అరణ్యములోH4057 మమ్మును చంపవలెననిH4191 పాలుH2461 తేనెలుH1706 ప్రవహించుH2100 దేశములోH776నుండిH4480 మమ్మును తీసికొనివచ్చుటH5927 చాలనట్టు, మామీదH5921 ప్రభుత్వము చేయుటకునుH8323 నీకధికారము కావలెనాH1571?

14

అంతేకాదుH637, నీవు పాలుH2461 తేనెలుH1706 ప్రవహించుH2100 దేశముH776లోనికిH413 మమ్మును తీసికొనిH935 రాలేదుH3808; పొలములుH7704 ద్రాక్షతోటలుగలH3754 స్వాస్థ్యముH5159 మాకియ్యH5414లేదుH3808; ఈH1992 మనుష్యులH376 కన్నులనుH5869 ఊడదీయుదువాH5365? మేము రాH5927ముH3808 అనిరి.

15

అందుకు మోషేH4872 మిక్కిలిH3966 కోపించిH2734 నీవు వారి నైవేద్యమునుH4503 లక్ష్యH6437పెట్టకుముH408. ఒక్కH259 గాడిదనైననుH2543 వారియొద్దH4480 నేను తీసికొనH5375 లేదుH3808; వారిలో ఎవనికిని నేను హానిH7489 చేయలేదనిH3808 యెహోవాH3068 యొద్దH413 మనవిచేసెనుH559.

16

మరియు మోషేH4872 కోరహుH7141తొH413 నీవునుH859 నీ సర్వH3605సమూహమునుH5712, అనగా నీవునుH859 వారునుH1992 అహరోనునుH175 రేపుH4279 యెహోవాH3068 సన్నిధినిH6440 నిలువవలెనుH1961.

17

మీలో ప్రతివాడునుH376 తన తన ధూపార్తినిH4289 తీసికొనిH3947 వాటి మీదH5921 ధూపద్రవ్యముH7004 వేసిH5414, ఒక్కొక్కడుH376 తన ధూపార్తినిH4289 పట్టుకొనిH3947 రెండువందలH3967 ఏబదిH2572 ధూపార్తులనుH4289 యెహోవాH3068 సన్నిధికిH6440 తేవలెనుH7126, నీవునుH859 అహరోనునుH175 ఒక్కొక్కడుH376 తన ధూపార్తినిH4289 తేవలెననిH7126 చెప్పెనుH559.

18

కాబట్టి వారిలో ప్రతివాడునుH376 తన ధూపార్తినిH4289 తీసికొనిH3947 వాటిలోH413 అగ్నిH784 యుంచిH5414 వాటిమీదH413 ధూప ద్రవ్యముH7004 వేసినప్పుడుH7760, వారును మోషేH4872 అహరోనులునుH175 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారమునొద్దH6607 నిలిచిరిH5975.

19

కోరహుH7141 ప్రత్యక్షపుH4150 గుడారముH168 యొక్క ద్వారముH6607నొద్దకుH413 సర్వH3605సమాజమునుH5712 వారికి విరోధముగాH5921 పోగుచేయగాH6950 యెహోవాH3068 మహిమH3519 సర్వH3605సమాజముH5712నకుH413 కనబడెనుH7200.

20

అప్పుడు యెహోవాH3068 మీరు ఈH2063 సమాజముH5712లోనుండిH4480 అవతలికి వెళ్లుడిH914.

21

క్షణములోH7281 నేను వారిని కాల్చివేయుదుననిH3615 మోషేH4872 అహరోనుH175లతోH413 చెప్పగాH1696

22

వారు సాగిలపడిH5307 సమస్తH3605 శరీరాH1320త్మలకుH7307 దేవుడవైనH430 దేవాH410, యీ యొక్కH259డుH376 పాపముచేసినందునH2398 ఈ సమస్తH3605 సమాజముH5712 మీదH5921 నీవు కోపపడుదువాH7107? అని వేడుకొనిరిH559.

23

అప్పుడు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

24

కోరహుH7141 దాతానుH1885 అబీరాములయొక్కH48 నివాసములH4908 చుట్టుపట్లH5439నుండిH4480 తొలగిపోవుడనిH5927 జనసమాజముH5712తోH413 చెప్పుముH1696.

25

అప్పుడు మోషేH4872 లేచిH6965 దాతానుH1885 అబీరాములH48 యొద్దకుH413 వెళ్లగాH1980 ఇశ్రాయేలీయులH3478 పెద్దలుH2205 అతని వెంటH310 వెళ్లిరిH1980.

26

అతడు ఈH428 దుష్టులH7563 గుడారములH168యొద్దH5921నుండిH4480 తొలగిపోవుడిH5493; మీరు వారి పాపముH2403లన్నిటిలోH3605 పాలివారై నశింపకH5595 యుండునట్లుH6435 వారికి కలిగినదేదియుH3605 ముట్టH5060కుడిH408 అని ఆ సమాజముH5712తోH413 అనెనుH1696.

27

కాబట్టి వారు కోరహుH7141 దాతానుH1885 అబీరాములH48 నివాసములH4908యొద్దH5921నుండిH4480 ఇటు అటుH5439 లేచిపోగాH5924, దాతానుH1885 అబీరాములునుH48 వారి భార్యలునుH802 వారి కుమారులునుH1121 వారి పసిపిల్లలునుH2945 తమ గుడారములH168 ద్వారమునH6607 నిలిచిరిH5324.

28

మోషేH4872H428 సమస్తH3605 కార్యములనుH4639 చేయుటకుH6213 యెహోవాH3068 నన్ను పంపెననియుH7971, నా అంతట నేనేH3820 వాటిని చేయలేదనియుH3808 దీనిH2063వలనH3588 మీరు తెలిసికొందురుH3045.

29

మనుష్యుH120లందరికిH3605 వచ్చు మరణమువంటిH4194 మరణముH4191 వీరుH428 పొందిన యెడలనుH518, సమస్తH3605 మనుష్యులకుH120 కలుగునదేH6485 వీరికి కలిగినH6486యెడలనుH518, యెహోవాH3068 నన్ను పంపH7971లేదుH3808.

30

అయితే యెహోవాH3068 గొప్ప వింతH1278 పుట్టించుటవలనH1254 వారు ప్రాణములతో పాతాళములోH7585 కూలునట్లుH3381 భూమిH127 తన నోరుH6310తెరచిH6475 వారిని వారికి కలిగిన సమస్తమునుH3605 మింగివేసినH1104యెడలH518 వారు యెహోవానుH3068 అలక్ష్యము చేసిరనిH5006 మీకు తెలియుననెనుH3045.

31

అతడు ఆH428 మాటలH1697న్నియుH3605 చెప్పిH1696 చాలించగానేH3615 వారి క్రిందిH8478 నేలH127 నెరవిడిచెనుH1234.

32

భూమిH776 తన నోరుH6310 తెరచిH6605 వారిని వారి కుటుంబములనుH1004 కోరహుH7141 సంబంధుH120లందరినిH3605 వారి సమస్తH3605 సంపాద్యమునుH7399 మింగివేసెనుH1104.

33

వారునుH1992 వారి సంబంధులందరునుH3605 ప్రాణముతోH2416 పాతాళములోH7585 కూలిరిH3381; భూమిH776 వారిని మింగివేసెనుH3680; వారు సమాజములోH6951 ఉండకుండH4480 నశించిరిH6.

34

వారి చుట్టునున్నH5439 ఇశ్రాయేలీయుH3478లందరుH3605 వారి ఘోషH6963 వినిH8085 భూమిH776 మనలను మింగివేయునేమోH1104 అనుకొనుచుH559 పారిపోయిరిH5127.

35

మరియు యెహోవాH3068 యొద్దH854నుండిH4480 అగ్నిH784 బయలుదేరిH3318 ధూపార్పణమునుH7004 తెచ్చినH7126 ఆ రెండువందలH3967 ఏబదిH2572మందినిH376 కాల్చివేసెనుH398.

36

అప్పుడు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696 నీవు యాజకుడగుH3548 అహరోనుH175 కుమారుడైనH1121 ఎలియాజరుH499తోH413 ఇట్లనుముH1696 ఆ అగ్నిH784మధ్యH996నుండిH4480 ఆ ధూపార్తులనుH4289 ఎత్తుముH7311, అవి ప్రతిష్ఠితమైనవిH6942.

37

ఆ అగ్నినిH784 దూరముగాH1973 చల్లుముH2219.

38

పాపముచేసిH2400 తమ ప్రాణములకుH5315 ముప్పు తెచ్చుకొనిన వీరిH428 ధూపార్తులనుH4289 తీసికొనిH7311 బలిపీఠమునకుH4196 కప్పుగాH6826 వెడల్పయినH7555 రేకులనుH6341 చేయవలెనుH6213. వారు యెహోవాH3068 సన్నిధికిH6440 వాటిని తెచ్చినందునH7126 అవి ప్రతిష్ఠితమైనవిH6942; అవి ఇశ్రాయేలీH3478యులకుH1121 ఆనవాలుగాH226 ఉండునుH1961.

39

అహరోనుH175 సంతానH1121 సంబంధి కానిH3808 అన్యుడెH2114వడునుH376 యెహోవాH3068 సన్నిధినిH6440 ధూపముH7004 అర్పింపH6999 సమీపించిH7126,

40

కోరహువలెనుH175 అతని సమాజముH5712 వలెను కాH1961కుండునట్లుH3808 ఇశ్రాయేలీH3478యులకుH1121 జ్ఞాపకసూచనగాH2146 ఉండుటకై యాజకుడైనH3548 ఎలియాజరుH499 కాల్చబడినH8313 వారు అర్పించినH7126 యిత్తడిH5178 ధూపార్తులనుH4289 తీసిH3947 యెహోవాH3068 మోషేH4872 ద్వారా తనతో చెప్పిH1696నట్లుH834 వాటితో బలిపీఠమునకుH4196 కప్పుగాH6826 వెడల్పయినH7554 రేకులుH6341 చేయించెనుH6213.

41

మరునాడుH4283 ఇశ్రాయేలీH3478యులH1121 సర్వH3605సమాజముH5712 మోషేH4872 అహరోనులకుH175 విరోధముగాH5921 సణుగుచుH3885 మీరుH859 యెహోవాH3068 ప్రజలనుH5971 చంపితిరనిH4191 చెప్పిH559

42

సమాజముH5712 మోషేH4872 అహరోనులకుH175 విరోధముగాH5921 కూడెనుH6950. వారు ప్రత్యక్షపుH4150 గుడారముH168వైపుH413 తిరిగి చూడగాH6437 ఆ మేఘముH6051 దాని కమ్మెనుH3680; యెహోవాH3068 మహిమయుH3519 కనబడెనుH7200.

43

మోషేH4872 అహరోనులుH175 ప్రత్యక్షపుH4150 గుడారముH168 ఎదుటికిH6440 రాగాH935

44

యెహోవాH3068 మీరు ఈH2063 సమాజముH5712 మధ్యH8432నుండిH4480 తొలగిపోవుడిH7426,

45

క్షణములోH7281 నేను వారిని నశింపజేయుదుననిH3615 మోషేH4872కుH413 సెలవియ్యగాH559 వారు సాగిలపడిరిH5307.

46

అప్పుడు మోషేH4872 నీవు ధూపార్తినిH4289 తీసికొనిH3947 బలిపీఠపుH4196 నిప్పులH784తోH5921 నింపిH5414 ధూపముH7004వేసిH7760 వేగముగాH4120 సమాజముH5712నొద్దకుH413 వెళ్లిH1980 వారినిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేయుముH3722; కోపముH7110 యెహోవాH3068 సన్నిధిH6440నుండిH4480 బయలుదేరెనుH1980; తెగులుH5063 మొదలుపెట్టెననిH2490 అహరోనుH175తోH413 చెప్పగాH559

47

మోషేH4872 చెప్పిH1696నట్లుH834 అహరోనుH175 వాటిని తీసికొనిH3947 సమాజముH6951మధ్యకుH8432 పరుగెత్తిH7323 పోయినప్పుడు తెగులుH5063 జనులలోH5971 మొదలుపెట్టి యుండెనుH2490; కాగా అతడు ధూపముH7004వేసిH5414 ఆ జనులH5971 నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేసెనుH3722.

48

అతడు చచ్చినవారికినిH4191 బ్రతికియున్నH2416 వారికిని మధ్యనుH996 నిలువబడగాH5975 తెగులుH4046 ఆగెనుH6113.

49

కోరహుH7141 తిరుగుబాటునH905 చనిపోయినవారుH4191 గాకH4480 పదుH6240నాలుగుH702వేలH505 ఏడుH7651వందలమందిH3967 ఆ తెగులుచేతH4046 చచ్చిరిH4191.

50

ఆ తెగులుH4046 ఆగినప్పుడుH6113 అహరోనుH175 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607 దగ్గరనున్నH413 మోషేH4872 యొద్దకుH413 తిరిగి వచ్చెనుH7725.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.