బైబిల్

  • సంఖ్యాకాండము అధ్యాయము-15
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

2

నీవు ఇశ్రాయేలీH3478యులH1121తోH413 ఇట్లనుముH1696 నేనుH589 మీ కిచ్చుచున్నH5414 దేశH776నివాసములలోH4186 మీరు ప్రవేశించినH935 తరువాత

3

యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనH7381 కలుగునట్లుగాH6213 గోవులలోనిH1241దానినేH4480కానిH176, గొఱ్ఱ మేకలH6629లోనిదానినేH4480కాని, దహనబలిగానైH5930ననుH176, బలిగానైననుH2077 తెచ్చి, మ్రొక్కుబడిH5088 చెల్లించుటH6381కనియోH176, స్వేచ్ఛార్పణH5071గాననియోH176, నియామక కాలమందుH801 అర్పించునదియనియోH7133, దేనినైనను మీరు అర్పింపగోరినయెడలH7126

4

యెహోవాకుH3068 ఆ అర్పణముH7133 నర్పించువాడుH7126 ముప్పావుH1969 నూనెతోH8081 కలుపబడినH1101 రెండు పళ్ల పిండినిH5560 నైవేద్యముగాH4503 తేవలెనుH7126.

5

ఒక్కొక్కH259 గొఱ్ఱపిల్లతోH3532 కూడH5921 దహనబలిమీదH5930నేమిH176 బలిమీదనేమిH2077 పోయుటకైH7243 ముప్పావుH1696 ద్రాక్షారసమునుH3196 పానార్పణముగాH5262 సిద్ధపరచవలెనుH6213.

6

పొట్టేలుతోH352కూడH5921 పడి నూనెతోH8081 కలుపబడినH1101 నాలుగు పళ్ల పిండినిH5560 నైవేద్యముగాH4503 సిద్ధపరచవలెనుH6213.

7

పడిH1969 ద్రాక్షారసమునుH3196 పానార్పణముగాH5262 తేవలెనుH7126; అది యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనH7381.

8

మ్రొక్కుబడినిH5088 చెల్లించుటకైననుH6381 యెహోవాకుH3068 సమాధానబలిH8002 నర్పించుటకైననుH7126 నీవు దహనబలిగాH5930నైననుH176 బలిగానైననుH2077 కోడెH1241దూడనుH1121 సిద్ధపరచినH6213యెడలH3588

9

ఆ కోడెతోH1241 కూడH5921 పడిH1961న్నరH2677నూనెH8081 కలుపబడినH1101 ఆరుపళ్ల గోధుమపిండినిH5560 నైవేద్యముగాH4503 అర్పింపవలెనుH7126.

10

మరియు యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగలH7381 హోమముగాH801

11

పడిH1961న్నరH2677 ద్రాక్షారసమునుH3196 పానీయార్పణముగాH5262 తేవలెనుH7126; ఒక్కొక్కH259 కోడెతోH7794కూడనుH176 ఒక్కొక్కH259 పొట్టేలుతోH352కూడనుH176, గొఱ్ఱలలోH7716నిదైననుH176 మేకలలోనిదైనను ఒక్కొక్కH259 పిల్లతోH5795 కూడనుH176, ఆలాగుH3602 చేయవలెనుH6213.

12

మీరు సిద్ధపరచువాటిH6213 లెక్కనుబట్టిH4557 వాటి లెక్కలోH4557 ప్రతిదానికినిH259 అట్లుH3602 చేయవలెనుH6213.

13

దేశములో పుట్టినH249వారందరుH3605 యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగలH7381 హోమార్పణమునుH801 తెచ్చునప్పుడుH7126 ఆలాగుననేH3602 చేయవలెనుH6213.

14

మీయొద్దH854 నివసించుH1481 పరదేశిH1616 గానిH176 మీ తరతరములలోH1755 మీ మధ్యనున్నH8432వాడెవడుH834 గాని యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనH7381 గల హోమముH801 అర్పింపగోరినప్పుడుH6213 మీరు చేయునట్లేH834 అతడును చేయవలెనుH6213.

15

సంఘమునకుH6951, అనగా మీకును మీలో నివసించుH1481 పరదేశికినిH1616 ఒక్కటేH259 కట్టడH2708; అది మీ తరతరములకుండుH1755 నిత్యమైనH5769 కట్టడH2708; యెహోవాH3068 సన్నిధినిH6440 మీరున్నట్లే పరదేశియుH1616 ఉండునుH1961.

16

మీకును మీయొద్దH854 నివసించుH1481 పరదేశికినిH1616 ఒక్కటేH259 యేర్పాటుH4941, ఒక్కటేH259 న్యాయవిధిH8451 యుండవలెనుH1961.

17

యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696 నీవు ఇశ్రాయేలీH3478యులH1121తోH413 ఇట్లనుముH559

18

నేనుH589 మిమ్మును కొనిపోవుచున్నH935 దేశములోH776 మీరు ప్రవేశించినH935 తరువాత

19

మీరు ఆ దేశపుH776 ఆహారమునుH3899 తినునప్పుడుH398 ప్రతిష్ఠార్పణమునుH8641 యెహోవాకుH3068 అర్పింపవలెనుH7311.

20

మీరు మీ మొదటిH7225 పిండిముద్దH6182 రొట్టెనుH2471 ప్రతిష్ఠార్పణముగాH8641 అర్పింపవలెనుH7311; కళ్లపుH1637 అర్పణమువలెH3651 దాని అర్పింపవలెనుH7311.

21

మీ తరతరములకుH1755 మీ మొదటిH7225 పిండిముద్దలోH6182నుండిH4480 ప్రతిష్ఠార్పణమునుH8641 యెహోవాకుH3068 అర్పింపవలెనుH5414.

22

యెహోవాH3068 మోషేH4872తోH413 చెప్పినH1696 యీH428 ఆజ్ఞలH4687న్నిటిలోH3605, అనగాH3588

23

యెహోవాH3068 ఆజ్ఞాపించినH6680 దినముH3117 మొదలుకొనిH4480 అటుపైని మీ తరతరములకుH1755 యెహోవాH3068 మోషేH4872 ద్వారా మీకు ఆజ్ఞాపించినH6680వాటిలోH413 పొరబాటునH7686 దేనినైనను మీరు చేయH6213కపోయినప్పుడుH3808, అది సమాజమునకుH5712 తెలియH3045బడనిH3808యెడలH3588

24

సర్వH3605సమాజముH5712 యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగాH7381 నుండుటకైH1961 దహనబలిగాH5930 ఒకH259 కోడెH6499దూడనుH1241, విధిచొప్పునH4941 దాని నైవేద్యమునుH4503 దాని పానీయార్పణమునుH5262 పాపపరిహారార్థబలిగాH2403 ఒక మేకH5795పిల్లనుH8163 సిద్ధపరచవలెనుH6213.

25

యాజకుడుH3548 ఇశ్రాయేలీH3478యులH1121 సర్వH3605సమాజముH5712 నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేయవలెనుH3722; తెలియకయేH7684 దానిH1931 చేసెను గనుకH3588 క్షమింపబడునుH5545. వారుH1992 పొరబాటునH7684 చేసిన పాపములను బట్టిH5921 తమ అర్పణమునుH7133, అనగా యెహోవాకుH3068 చెందవలసిన హోమమునుH801 పాపపరిహారార్థబలినిH2403 యెహోవాH3068 సన్నిధికిH6440 తీసికొని రావలెనుH935.

26

అప్పుడు ఇశ్రాయేలీH3478యులH1121 సర్వH3605సమాజమేమిH5712, వారి మధ్యనుH8432 నివసించుH1481 పరదేశిH1616 యేమి క్షమాపణ నొందునుH5545; ఏలయనగాH3588 ప్రజH5971లందరుH3605 తెలియకయే దాని చేయుట తటస్థించెనుH7684.

27

ఒకడుH259 పొరబాటునH7684 పాపము చేసినH2398యెడలH3588 వాడు పాప పరిహారార్థబలిగాH2403 ఏడాదిH8141 ఆడుమేకH5795 పిల్లను తీసికొని రావలెనుH935.

28

పొరబాటునH7684 యెహోవాH3068 సన్నిధినిH6440 దాని చేసెను గనుక తెలియకయేH7683 పాపము చేసినH2398 వాని నిమిత్తముH5921 యాజకుడుH3548 ప్రాయశ్చిత్తము చేయునుH3722; వాని నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేయుటH3722వలన వాడు క్షమాపణ నొందునుH5545.

29

ఇశ్రాయేలీH3478యులలోH1121 పుట్టినవాడేగానిH249 వారి మధ్యనుH8432 నివసించుH1481 పరదేశియేగానిH1616 పొరబాటునH7684 ఎవడైనను పాపము చేసినH6213యెడల వానికినిH1616 మీకునుH1931 విధిH8451 ఒక్కటేH259 ఉండవలెనుH1961.

30

అయితే దేశమందు పుట్టినవాడేH249గాని పరదేశియేH1616 గాని యెవడైనను సాహసించి పాపముచేసినH6213యెడల

31

వాడు యెహోవానుH3068 తృణీకరించినవాడగునుH959 గనుకH3588 అట్టిH1931వాడుH5315 నిశ్చయముగా జనులలోH5971 నుండకుండH4480 కొట్టివేయబడునుH3772; వాడు యెహోవాH3068 మాటనుH1697 అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞనుH4687 మీరినందునH6565 నిశ్చయముగా కొట్టివేయబడునుH3772; వాని దోషశిక్షకుH5771 వాడే కారకుడు.

32

ఇశ్రాయేలీH3478యులుH1121 అరణ్యములోH4057 ఉన్నప్పుడుH1961 ఒకడుH376 విశ్రాంతిH7676దినమునH3117 కట్టెలుH6086 ఏరుటH7197 చూచిరిH4672.

33

వాడు కట్టెలుH6086 ఏరుటH7197 చూచినవారుH4672 మోషేH4872యొద్దకునుH413 అహరోనుH175నొద్దకునుH413 సర్వH3605సమాజముH5712నొద్దకునుH413 వానిని తీసికొనివచ్చిరిH7126.

34

వానికి ఏమిH4100 చేయవలెనోH6213 అది విశదపరచH6567బడలేదుH3808 గనుకH3588 వానిని కావలిలోH4929 ఉంచిరిH5117.

35

తరువాత యెహోవాH3068 ఆ మనుష్యుడుH376 మరణశిక్ష నొందవలెనుH4191.

36

సర్వH3605సమాజముH5712 పాళెముH4264 వెలుపలH2351 రాళ్లతోH68 వాని కొట్టిH7275 చంపవలెననిH4191 మోషేH4872తోH413 చెప్పెనుH559. కాబట్టి యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680నట్లుH834 సర్వH3605సమాజముH5712 పాళెముH4264 వెలుపH2351లికిH413 వాని తీసికొనిపోయిH3318 రాళ్లతోH68 వాని చావగొట్టెనుH4191.

37

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH559

38

నీవు ఇశ్రాయేలీH3478యులH1121తోH413 ఇట్లనుముH1696. వారు తమ తరతరములకుH1755 తమ బట్టలH899 అంచులకుH3671 కుచ్చులుH6734 చేసికొనిH6213 అంచులH3671 కుచ్చులH6734మీదH5921 నీలిH8504సూత్రముH6616 తగిలింపవలెనుH5414.

39

మీరుH859 నా ఆజ్ఞలH4687న్నిటినిH3605 జ్ఞాపకముచేసికొనిH2142 మీ దేవునికిH430 ప్రతిష్ఠితులైH6918యుండునట్లుH1961 మునుపటివలె కోరినవాటినిH8446 బట్టియు చూచినవాటినిబట్టియుH7200 వ్యభిచరింH2181పకH3808,

40

దాని చూచిH యెహోవాH3068 ఆజ్ఞలH4687న్నిటినిH3605 జ్ఞాపకముచేసికొనిH2142 వాటి ననుసరించుటకేH310 అది మీకు కుచ్చుగాH6734నుండునుH1961.

41

నేనుH589 మీకు దేవుడనైH430 యుండునట్లుగాH1961 ఐగుప్తుH4714దేశముH776లోనుండిH4480 మిమ్మును రప్పించినH3318 మీ దేవుడనైనH430 యెహోవానుH3068; మీ దేవుడనైనH430 యెహోవానుH3068 నేనేH589.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.