ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
హద్రాకుH2317 దేశమునుగూర్చియుH779 దమస్కుH1834 పట్టణమునుగూర్చియు వచ్చిన దేవోక్తి H1697
2
ఏలయనగా యెహోవాH3068 సర్వనరులనుH120 ఇశ్రాయేలీయులH3478 గోత్రపువారిH7626 నందరినిH3605 లక్ష్యపెట్టువాడు గనుక, దాని సరిహద్దునుH1379 అనుకొని యున్న హమాతునుగూర్చియుH2574 , జ్ఞానH2449 సమృద్ధిగలH3966 తూరుH6865 సీదోనులనుగూర్చియుH6721 అది వచ్చెను.
3
తూరుH6865 పట్టణపువారు ప్రాకారముగలH4692 కోటను కట్టుకొనిH1129 , యిసుకH6083 రేణువులంత విస్తారముగా వెండినిH3701 , వీధులలోనిH2351 కసువంతH2916 విస్తారముగా సువర్ణమునుH2742 సమకూర్చుకొనిరిH6651 .
4
యెహోవాH136 సముద్రమందుండుH3220 దాని బలమునుH2428 నాశనముచేసిH5221 దాని ఆస్తిని పరులచేతి కప్పగించునుH3423 , అదిH1931 అగ్నిచేతH784 కాల్చబడునుH398 .
5
అష్కెలోనుH831 దానిని చూచిH7200 జడియునుH3372 , గాజాH5804 దానిని చూచి బహుగా వణకునుH2342 , ఎక్రోనుపట్టణముH6138 తాను నమ్ముకొనినదిH4007 అవమానముH954 నొందగా చూచి భీతినొందును, గాజాH5804 రాజుH4428 లేకుండపోవునుH6 , అష్కెలోనుH831 నిర్జనముగాH3427 ఉండునుH3808 .
6
అష్డోదులోH795 సంకరజనముH4464 కాపురముండునుH3427 , ఫిలిష్తీయులH6430 అతిశయాస్పదమునుH1347 నేను నాశనముH3772 చేసెదను.
7
వారి నోటనుండిH6310 రక్తమునుH1818 వారికను తినకుండ వారి పండ్లH8127 నుండిH996 హేయమైనH8251 మాంసమును నేను తీసివేసెదను. వారునుH1931 శేషముగానుందురుH1571 , మన దేవునికిH430 వారు యూదాH3063 వారిలో పెద్దలవలెH441 నుందురుH1961 , ఎక్రోనువారునుH6138 యెబూసీయులవలెH2983 నుందురు.
8
నేను కన్నులారాH5869 చూచితినిH7200 గనుకH3588 బాధించువారుH5065 ఇకనుH5750 సంచరింH5674 పకుండనుH3808 , తిరుగులాడుH5674 సైన్యములుH4675 నా మందిరముH1004 మీదికి రాకుండనుH7725 దానిని కాపాడుకొనుటకై నేనొక దండుపేటనుH2583 ఏర్పరచెదను.
9
సీయోనుH6726 నివాసులారాH1323 , బహుగాH3966 సంతోషించుడిH1523 ; యెరూషలేముH3389 నివాసులారాH1323 , ఉల్లాసముగాH7321 ఉండుడి; నీ రాజుH4428 నీతిపరుడునుH6662 రక్షణగలవాడునుH3467 దీనుడునైH6041 , గాడిదనుH2543 గాడిదH5895 పిల్లనుH1121 ఎక్కిH7392 నీయొద్దకు వచ్చుచున్నాడుH935 .
10
ఎఫ్రాయిములోH669 రథముH7393 లుండకుండH3772 నేను చేసెదను, యెరూషలేములోH3389 గుఱ్ఱములుH5483 లేకుండ చేసెదను, యుద్ధపుH4421 విల్లుH7198 లేకుండపోవునుH3772 , నీ రాజు సమాధానవార్తH7965 అన్యజనులకుH1471 తెలియజేయునుH1696 , సముద్రమునుండిH3220 సముద్రముH3220 వరకుH5704 యూఫ్రటీసు నదిH5104 మొదలుకొని భూH776 దిగంతముH657 వరకుH5704 అతడు ఏలునుH4915 .
11
మరియుH1571 నీవుH859 చేసిన నిబంధనH1285 రక్తమునుబట్టిH1818 తాము పడిన నీరుH4325 లేనిH369 గోతిలోనుండిH953 చెరపట్టబడినH615 నీవారిని నేను విడిపించెదనుH7971 .
12
బంధకములలోH615 పడియుండియు నిరీక్షణగలవారలారాH1225 , మీ కోటనుH1225 మరలH7725 ప్రవేశించుడి, రెండంతలుగాH4932 మీకు మేలుH7725 చేసెదనని నేడుH3117 నేను మీకు తెలియజేయుచున్నానుH5046 .
13
యూదావారినిH3063 నాకు విల్లుగా వంచుచున్నానుH1869 , ఎఫ్రాయిముH669 వారిని బాణములుగాH7198 చేయుచున్నానుH4390 . సీయోనూH6726 , నీ కుమారులనుH1121 రేపుచున్నానుH5782 , శూరుడుH1368 ఖడ్గముH2719 ప్రయోగించునట్లు నేను నిన్ను ప్రయోగింతునుH7760 . గ్రేకీయులారాH3120 , సీయోను కుమారులనుH1121 మీమీదికి రేపుచున్నానుH5921 .
14
యెహోవాH3068 వారికి పైగాH5921 ప్రత్యక్షమగునుH7200 , ఆయన బాణములుH2671 మెరుపువలెH1300 విడువబడునుH3318 , ప్రభువగుH136 యెహోవాH3069 బాకానాదముH7782 చేయుచుH8628 దక్షిణదిక్కునుండిH8486 వచ్చు గొప్ప సుడిగాలితోH5591 బయలుదేరునుH1980 .
15
సైన్యములకు అధిపతియగుH6635 యెహోవాH3068 వారిని కాపాడునుH1598 గనుక వారు భక్షించుచుH398 , వడిసెలరాళ్లనుH68 అణగద్రొక్కుచుH3533 త్రాగుచుH8354 , ద్రాక్షారసముH3196 త్రాగువారి వలెH3644 బొబ్బలిడుచుH1993 , బలిపశురక్త పాత్రలునుH4219 బలిపీఠపుH4196 మూలలునుH2106 నిండునట్లు రక్తముతో నిండియుందురుH4390 .
16
నా జనులు యెహోవా దేశములోH127 కిరీటమందలిH5145 రత్నములవలెనున్నారుH68 గనుకH3588 కాపరిH6629 తన మందనుH5971 రక్షించునట్లు వారి దేవుడైనH430 యెహోవాH3068 ఆH1931 దినమునH3117 వారిని రక్షించునుH3467 .
17
వారుH3588 ఎంతోH4100 క్షేమముగాH2898 ఉన్నారు, ఎంతోH4100 సొగసుగాH3308 ఉన్నారు; ధాన్యముచేతH1715 ¸యవనులునుH970 క్రొత్త ద్రాక్షారసముచేతH8492 ¸యవన స్త్రీలునుH1330 వృద్ధిH5107 నొందుదురు.