యూదావారినిH3063 నాకు విల్లుగా వంచుచున్నానుH1869 , ఎఫ్రాయిముH669 వారిని బాణములుగాH7198 చేయుచున్నానుH4390 . సీయోనూH6726 , నీ కుమారులనుH1121 రేపుచున్నానుH5782 , శూరుడుH1368 ఖడ్గముH2719 ప్రయోగించునట్లు నేను నిన్ను ప్రయోగింతునుH7760 . గ్రేకీయులారాH3120 , సీయోను కుమారులనుH1121 మీమీదికి రేపుచున్నానుH5921 .
When I have bent Judah for me, filled the bow with Ephraim, and raised up thy sons, O Zion, against thy sons, O Greece, and made thee as the sword of a mighty man.