బైబిల్

  • జెకర్యా అధ్యాయము-11
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

లెబానోనూH3844 , అగ్నివచ్చిH784 నీ దేవదారు వృక్షములనుH730 కాల్చివేయునట్లుH398 నీ ద్వారములనుH1817 తెరువుముH6605 .

2

దేవదారుH730 వృక్షములుH1265 కూలెనుH5307 , వృక్షరాజములుH437 పాడైపోయెనుH7703 ; సరళవృక్షములారా, అంగలార్చుడిH3213 చిక్కనిH1208 అడవిH3293 నరకబడెనుH3381 ; సింధూరవృక్షములారా, అంగలార్చుడిH3213 .

3

గొఱ్ఱ బోయలH7462 రోదనH3215 శబ్దముH6963 వినబడుచున్నది, ఏలయనగాH3588 వారి అతిశయాస్పదముH155 లయమాయెనుH7703 . కొదమ సింహములH3715 గర్జనముH7581 వినబడుచున్నది, ఏలయనగా యొర్దానుH3383 యొక్క మహారణ్యము పాడైపోయెనుH7703 .

4

నా దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559-వధకేర్పడినH2028 గొఱ్ఱలమందనుH6629 మేపుముH7462 .

5

వాటిని కొనువారుH7069 వాటిని చంపియుH2026 నిరపరాధులమనిH816 యనుకొందురు; వాటిని అమి్మనవారుH4376 -మాకు బహు ద్రవ్యముH6238 దొరుకుచున్నది, యెహోవాకుH3068 స్తోత్రమనిH1288 చెప్పుకొందురుH559 ; వాటిని కాయువారుH2550 వాటి యెడల కనికరముH2550 చూపరుH3808 .

6

ఇదే యెహోవాH3068 వాక్కుH5002 -నేనికనుH5750 దేశH776 నివాసులనుH3247 కనికH2550రింపకH3808 ఒకరిH7453 చేతికిH3027 ఒకరినిH376 , వారి రాజుH4428 చేతికిH3027 వారినందరిని అప్పగింతునుH4672 , వారు దేశమునుH776 , నాశనముచేయగాH3807 వారి చేతిలోనుండిH3027 నేనెవరిని విడిపింH5337 పనుH3808 .

7

కాబట్టి నేను సౌందర్యH5278 మనునట్టియుH7121 బంధకH2256 మనునట్టియుH7121 రెండుH8147 కఱ్ఱలుH4731 చేతపట్టుకొనిH3947 వధకేర్పడినH2028 గొఱ్ఱలనుH6629 ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైనH6041 వాటిని మేపుచువచ్చితినిH7462 .

8

ఒకH259 నెలలోగాH3391 కాపరులలోH7462 ముగ్గురినిH7969 సంహరించితినిH3582 ; ఏలయనగా నేను వారి విషయమైH5315 సహనముH7114 లేనివాడను కాగాH1571 వారు నా విషయమైH5315 ఆయాసపడిరిH973 .

9

కాబట్టి నేనికను మిమ్మును కాపుH7462 కాయనుH3808 ; చచ్చునదిH4191 చావవచ్చునుH4191 , నశించునదిH3582 నశింపవచ్చునుH3582 , మిగిలినవిH7604 యొకదానిH802 మాంసముH1320 ఒకటిH7468 తినవచ్చునుH398 అనిచెప్పిH559

10

సౌందర్యH5278 మనుH853 కఱ్ఱనుH4731 తీసికొనిH3947 జనుH5971 లందరిH3605 తోH854 నేను చేసినH3772 నిబంధననుH1285 భంగముచేయునట్లుH1438 దానిని విరిచితినిH6565 .

11

అది విరువబడినH6565 దినమునH3117 నేను చెప్పినది యెహోవాH3068 వాక్కుH1697 అని మందలోH6629 బలహీనములైH6041 నన్ను కనిపెట్టుకొనియున్నH8104 గొఱ్ఱలు తెలిసికొనెనుH3045 .

12

మీకు అనుకూలమైనH2895 యెడలH518 నా కూలిH7939 నాకియ్యుడిH3051 , లేనిH3808 యెడలH518 మానివేయుడనిH2308 నేను వారితోH413 అనగాH559 వారు నా కూలికైH7939 ముప్పదిH7970 తులముల వెండిH3701 తూచిH8254 యిచ్చిరి.

13

యెహోవాH3068 -యెంతో అబ్బురముగాH145 వారు నా కేర్పరచినH3365 క్రయధనమునుH3366 కుమ్మరిH3335కిH413 పారవేయుమనిH7993 నాకుH413 ఆజ్ఞH559 ఇయ్యగా నేను ఆ ముప్పదిH7970 తులముల వెండినిH3701 తీసికొని యెహోవాH3068 మందిరములోH1004 కుమ్మరిH3335 కిH413 పారవేసితినిH7993 .

14

అప్పుడు బంధకమనునట్టిH2256 నా రెండవH8145 కఱ్ఱనుH4731 తీసికొని యూదాH3063 వారికినిH996 ఇశ్రాయేలుH3478 వారికినిH996 కలిగిన సహోదరబంధమునుH264 భంగముH6565 చేయునట్లు దాని విరిచితినిH1438 .

15

అప్పుడు యెహోవాH3068 నాకు సెలవిచ్చినదేమనగాH559 ఇప్పుడు బుద్ధిలేనిH196 యొక కాపరిH7462 పనిముట్లనుH3627 తీసికొమ్ముH3947 .

16

ఏలయనగాH3588 దేశమందుH776 నేనొకH595 కాపరినిH7462 నియమింపబోవుచున్నానుH6965 ; అతడు నశించుచున్నH3582 గొఱ్ఱలను కనిH6485 పెట్టడుH3808 , చెదరిపోయినవాటినిH5289 వెదH1245 కడుH3808 , విరిగిపోయినదానిH7665 బాగుH7495 చేయడుH3808 , పుష్టిగా ఉన్నదాని కాపుH3557 కాయడుH3808 గాని క్రొవ్వినవాటిH1277 మాంసమునుH1320 భక్షించుచుH398 వాటి డెక్కలను తుత్తునియలగాH6561 చేయుచుండును.

17

మందనుH6629 విడనాడుH5800 పనికిమాలినH457 కాపరికిH7473 శ్రమH1945 ; అతని చెయ్యియుH2220 కుడిH3225 కన్నునుH5869 తెగవేయబడునుH2719 ; అతని చెయ్యిH2220 బొత్తిగా ఎండిపోవును అతని కుడిH3225 కంటికిH5869 దృష్టిH3543 బొత్తిగా తప్పును.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.