బైబిల్

  • మీకా అధ్యాయము-3
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నేనీలాగు ప్రకటించితినిH559 -యాకోబుH3290 సంతతియొక్క ప్రధానులారాH7218 , ఇశ్రాయేలీH3478 యులH1004 అధిపతులారాH7101 , ఆలకించుడిH8085 ; న్యాయముH4941 ఎరిగియుండుటH3045 మీ ధర్మమే గదాH3808 .

2

అయినను మేలుH2896 నసహ్యించుకొనిH8130 కీడుచేయH7451 నిష్టపడుదురుH157 , నా జనుల చర్మముH5785 ఊడదీసిH1497 వారి యెముకలH6106 మీదిH5921 మాంసముH7607 చీల్చుచుందురు.

3

నా జనులH5971 మాంసమునుH7607 భుజించుచుH398 వారి చర్మమునుH5785 ఒలిచిH6584 వారి యెముకలనుH6106 విరిచిH6476 , ఒకడు కుండలోH5518 వేయు మాంసమునుH1320 ముక్కలుH6566 చేయునట్టుH834 బానలోH7037 వేయు మాంసముగా వారిని తుత్తునియలుగా పగులగొట్టియున్నారు.

4

వారు దుర్మార్గతH7489 ననుసరించి నడుచుకొనియున్నారుH4611 గనుకH834 వారు యెహోవాH3068 కుH413 మొఱ్ఱపెట్టిననుH2199 ఆయన వారి మనవిH6030 అంగీకరింపకH3808H1931 కాలమందుH6256 వారికి కనబడకుండ తన్ను మరుగుచేసికొనునుH5641 .

5

ఆహారము నమలుచుH5391 , సమాధానమనిH7965 ప్రకటించువారునుH7121 , ఒకడు తమ నోటH6310 ఆహారము పెట్టH5414నిH3808 యెడల అతనిమీదH5921 యుద్ధముH4421 ప్రకటించువారునైH6942 నా జనులనుH5971 పొరపెట్టుH8582 ప్రవక్తలనుH5030 గూర్చిH5921 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559

6

మీకు దర్శనముH2377 కలుగకుండ రాత్రికమ్మునుH3915 , సోదెచెప్పకుండH7080 మీకు చీకటిH2821 కలుగును; ఇట్టి ప్రవక్తలకుH5030 సూర్యుడుH8121 కనబడకుండ అస్తమించునుH935 , పగలుH3117 చీకటిపడునుH6937

7

అప్పుడు ధీర్ఘదర్శులుH2374 సిగ్గునొందుదురుH954 , సోదెగాండ్రుH7080 తెల్లబోవుదురుH2659 . దేవుడుH430 తమకు ప్రత్యుత్తరH4617 మియ్యకుండుటH369 చూచి నోరుH8222 మూసిH5844 కొందురుH3605 .

8

నేనైతేH595 యాకోబు సంతతివారికి తమ దోషమునుH6588 ఇశ్రాయేలీయులకుH3478 తమ పాపమునుH2403 కనుపరచుటకైH5046 , యెహోవాH3068 ఆత్మావేశముచేతH7307 బలముతోనుH3581 తీర్పుH4941 తీర్చు శక్తితోనుH1369 ధైర్యముతోను నింపబడినవాడనైయున్నానుH4390 .

9

యాకోబుH3290 సంతతివారిH1004 ప్రధానులారాH7218 , ఇశ్రాయేలీH3478 యులH1004 యధిపతులారాH7101 , న్యాయమునుH4941 తృణీకరించుచుH8581 దుర్నీతినిH6140 నీతిగాH3477 ఎంచువారలారా, యీH2063 మాట ఆలకించుడిH8085 .

10

నరహత్యH1818 చేయుటచేత సీయోనునుH6726 మీరు కట్టుదురుH1129 . దుష్టత్వముH5766 జరిగించుటచేత యెరూషలేమునుH3389 మీరు కట్టుదురు.

11

జనుల ప్రధానులుH7218 లంచముH7810 పుచ్చుకొని తీర్పుH8199 తీర్చుదురు, వారి యాజకులుH3548 కూలికిH4242 బోధింతురుH3384 , ప్రవక్తలుH5030 ద్రవ్యముH3701 కొరకు సోదెH7080 చెప్పుదురు; అయినను వారు, యెహోవానుH3068 ఆధారముH8172 చేసికొని యెహోవాH3068 మన మధ్యనున్నాడుH7130 గదాH3808 , యే కీడునుH7451 మనకు రానేH935 రదనిH3808 యనుకొందురుH559 .

12

కాబట్టిH3651 చేనుH7704 దున్నబడునట్లుH2790 మిమ్మునుబట్టిH1558 సీయోనుH6726 దున్నబడును, యెరూషలేముH3389 రాళ్లకుప్పH5856లగునుH1961 , మందిరమున్నH1004 పర్వతముH2022 అరణ్యములోనిH3293 ఉన్నతస్థలములవలెH1116 అగును.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.