ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఇశ్రాయేలుH3478 వారలారాH1004 , మిమ్మునుగూర్చిH5921 నేH595 నెత్తుH5375 ఈH2088 అంగలార్పుH7015 మాటH1697 ఆలకించుడిH8085 .
2
కన్యకయైనH1330 ఇశ్రాయేలుH3478 కూలిపోయెనుH5307 , ఆమె మరెన్నటికినిH3254 లేH6965 వదుH3808 ; లేవనెత్తువాడొకడునుH6965 లేకH369 ఆమె భూమిH127 మీదH5921 పడవేయబడియున్నదిH5203 .
3
ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 -ఇశ్రాయేలుH3478 వారిలోH1004 వెయ్యిమందియైH505 బయలువెళ్లినH3318 పట్టణస్థులలోH5892 నూరుమందిH3967 తప్పించుకొనిH7604 వత్తురు; నూరుమందియైH3967 బయలువెళ్లినH3318 పట్టణస్థులలో పదిమందిH6235 తప్పించుకొనిH7604 వత్తురు.
4
ఇశ్రాయేH3478 లీయులతోH1004 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 -నన్నాశ్రయించుడిH1875 , నన్నాశ్రయించినయెడల మీరు బ్రదుకుదురుH2421 .
5
బేతేలునుH1008 ఆశ్రయింH1875 పకుడిH408 , గిల్గాలులోH1537 ప్రవేశింH935 పకుడిH3808 , బెయేర్షెబాకుH884 వెళ్లH5674 కుడిH3808 ; గిల్గాలుH1537 అవశ్యముగా చెరపట్టబడిపోవునుH1540 , బేతేలుH1008 శూన్యH205 మగునుH1961 .
6
యెహోవానుH3068 ఆశ్రయించుడిH1875 ; అప్పుడు మీరు బ్రదుకుదురుH2421 , ఆశ్రయింపనియెడల బేతేలులోH1008 ఎవరునుH369 ఆర్పివేయH3518 లేకుండH6435 అగ్నిH784 పడినట్లుH6743 ఆయన యోసేపుH3130 సంతతిమీదH1004 పడి దాని నాశనముచేయునుH398 .
7
న్యాయమునుH4941 అన్యాయమునకుH3939 మార్చిH2015 , నీతినిH6666 నేలనుH776 పడవేయువారలారాH5117 ,
8
ఆయన సప్తఋషీ నక్షత్రములనుH3598 మృగశీర్ష నక్షత్రమునుH3685 సృష్టించినవాడుH6213 , కారు చీకటినిH6757 ఉదయముగాH1242 మార్చువాడుH2015 , పగటిని రాత్రిH2821 చీకటివలెH3915 మార్పుచేయువాడు, సముద్రH3220 జలములనుH4325 పిలిచిH7121 వాటిని భూమిH776 మీదH5921 పొర్లి పారజేయువాడుH8210 .
9
ఆయన పేరుH8034 యెహోవాH3068 ; బలాఢ్యులH5794 మీదికిH5921 ఆయన నాశముH7701 తెప్పింపగాH1082 దుర్గములుH4013 పాడH7701 గునుH935 .
10
అయితే గుమ్మములోH8179 నిలిచి బుద్ధిH3198 చెప్పువారి మీద జనులు పగపట్టుదురుH8130 ; యథార్థముగాH8549 మాటలాడుH1696 వారిని అసహ్యించుకొందురుH8581 .
11
దోషనివృత్తికి రూకలుH3724 పుచ్చుకొనిH3947 నీతిమంతులనుH6662 బాధపెట్టుచుH6887 , గుమ్మమునకుH8179 వచ్చు బీదవారినిH34 అన్యాయము చేయుటవలన
12
మీ అపరాధములుH6588 విస్తారములైనవనియుH7227 , మీ పాపములుH2403 ఘోరమైనవనియుH6099 నేనెరుగుదునుH3045 . దరిద్రులయొద్దH1800 పంటH1250 మోపులనుH4864 పుచ్చుకొనుచుH3947 మీరు వారిని అణగద్రొక్కుదురుH1318 గనుకH3651 మలుపురాళ్లతోH1496 మీరు ఇండ్లుH1004 కట్టుకొనిననుH1129 వాటిలో మీరు కాపురH3427 ముండరుH3808 , శృంగారమైనH2531 ద్రాక్షతోటలుH3754 మీరు నాటిననుH5193 ఆ పండ్ల రసముH3196 మీరు త్రాH8354 గరుH3808 .
13
ఇదిH1931 చెడుH7451 కాలముH6256 గనుకH3651 ఈH1931 కాలమునH6256 బుద్ధిమంతుడుH7919 ఊరకుండునుH1826 .
14
మీరు బ్రదుకునట్లుH2421 కీడుH7451 విడిచి మేలుH2896 వెదకుడిH1875 ; ఆలాగుH834 చేసినయెడల మీరనుకొనుH559 చొప్పున దేవుడునుH430 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 మీకు తోడుగాH854 నుండునుH1961 .
15
కీడునుH7451 ద్వేషించిH8130 మేలునుH2896 ప్రేమించుచుH157 , గుమ్మములలోH8179 న్యాయముH4941 స్థిరపరచుడిH3322 ; ఒకవేళH194 దేవుడునుH430 సైన్యముల కధిపతియునగుH6635 యెహోవాH3068 యోసేపుH3130 సంతతిలో శేషించినవారియందుH7611 కనికరించునుH2603 .
16
దేవుడునుH430 సైన్యములకధిపతియునైనH6635 ప్రభువగుH136 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 - నేను మీ మధ్య సంచరింపబోవుచున్నాను గనుక రాజమార్గముH2351 లన్నిటిలోH3605 అంగలార్పుH4553 వినబడును, వీధుH7339 లన్నిటిలోH3605 జనులు కూడి అయ్యోH1930 శ్రమ అందురుH559 ; అంగలార్చుH60 టకుH413 వారు సేద్యగాండ్రనుH406 పిలుతురుH7121 ; రోదనముచేయH5092 నేర్పుగలవారినిH3045 అంగలార్చుH4553 టకుH413 పిలిపింతురు.
17
ద్రాక్షతోటH3754 లన్నిటిలోH3605 రోదనముH4553 వినబడును.
18
యెహోవాH3068 దినముH3117 రావలెనని ఆశపెట్టుH183 కొనియున్న వారలారా, మీకు శ్రమH1945 ; యెహోవాH3068 దినముH3117 వచ్చుటవలన మీకు ప్రయోజనమేమిH4100 ? అది వెలుగుH216 కాదుH3808 , అంధకారముH2822 .
19
ఒకడుH376 సింహముH738 నొద్దనుండిH6440 తప్పించుకొనగాH5127 ఎలుగుబంటిH1677 యెదురైనట్టుH6293 , వాడు ఇంటిలోనికిH1004 పోయిH935 గోడH7023 మీదH5921 చెయ్యిH3027 వేయగాH5564 పాముH5175 వాని కరచినట్టుH5391 ఆ దినముండును.
20
యెహోవాH3068 దినముH3117 నిజముగా వెలుగైH216 యుండదుH3808 కాదాH3808 ? వెలుగుH5051 ఏమాత్రమును లేకH3808 అది కారుచీకటిగా ఉండదా?
21
మీ పండుగ దినములనుH2282 నేను అసహ్యించుకొనుచున్నానుH3988 ; వాటిని నీచముగా ఎంచుచున్నాను; మీ వ్రతH6116 దినములలో కలుగు వాసననుH7306 నేను ఆఘ్రాణింపనొల్లనుH3808 .
22
నాకు దహనబలులనుH5930 నైవేద్యములనుH4503 మీరర్పించిH5927 ననుH518 నేను వాటిని అంగీకరింH7521 పనుH3808 ; సమాధాన బలులుగాH8002 మీరర్పించు క్రొవ్విన పశువులనుH4806 నేను చూడనుH5027 .
23
మీ పాటలH7892 ధ్వనిH1995 నాయొద్దనుండిH4480 తొలగనియ్యుడిH5493 , మీ స్వరమండలములH5035 నాదముH2172 వినుటH8085 నాకు మనస్సులేదుH3808 .
24
నీళ్లుH4325 పారినట్లుగాH1556 న్యాయముH4941 జరుగనియ్యుడి, గొప్పH386 ప్రవాహమువలెH5158 నీతినిH6666 ప్రవహింపనియ్యుడి.
25
ఇశ్రాయేH3478 లీయులారాH1004 , అరణ్యమందుH4057 నలువదిH705 సంవత్సరములుH8141 మీరు బలులనుH2077 నైవేద్యములనుH4503 నాకు అర్పించితిరాH5066 ?
26
మీరు మీ దేవతయైనH430 మోలెకుH4432 గుడారమునుH5522 , మీరు పెట్టుకొనినH6213 విగ్రహములH6754 పీఠమునుH3594 మీరు మోసికొనిH5375 వచ్చితిరి గదా.
27
కాబట్టి నేను దమస్కుH1834 పట్టణము అవతలికిH1973 మిమ్మును చెరగొనిH1540 పోవుదును అని యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559 ; ఆయన పేరుH8034 సైన్యములకధిపతియగుH6635 దేవుడుH430 .