బైబిల్

  • ఆమోసు అధ్యాయము-6
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

సీయోనులోH6726 నిర్విచారముగాH7600 నున్నవారికి శ్రమH1945 , షోమ్రోనుH8111 పర్వతములమీదH2022 నిశ్చింతగాH982 నివసించువారికి శ్రమ; ఇశ్రాయేలుH3478వారికిH1004 విచారణకర్తలై జనములలో ముఖ్యH7225 జనమునకుH1471 పెద్దలైనవారికి శ్రమ

2

కల్నేకుH3641 పోయిH5674 విచారించుడిH7200 ; అక్కడనుండిH8033 హమాతుH2574 మహాపురమునకుH7227 పోవుడిH1980 , ఫిలిష్తీయులH6430 పట్టణమైన గాతునకుH1661 పోవుడిH3381 ; అవి ఈH428 రాజ్యముH4467 లకంటెH4480 గొప్పవిH2896 గదా; వాటి సరిహద్దులుH1366 మీ సరిహద్దులకంటెH1366 విశాలమైనవిH7227 గదా.

3

ఉపద్రవH7451 దినముH3117 బహుదూరమునH5077 నున్న దనుకొని అన్యాయపుH2555 తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములుH7675 స్థాపింతురుH5066 .

4

దంతపుH8127 మంచములH4296 మీదH5921 పరుండుచుH7901 , పాన్పులH6210 మీదH5921 తమ్మును చాచుకొనుచుH5628 , మందలోH6629 శ్రేష్ఠమైన గొఱ్ఱపిల్లలనుH3733 సాలH4770 లోనిH8432 క్రొవ్విన దూడలనుH5695 వధించి భోజనముH398 చేయుదురు.

5

స్వరమండలముతోH5035 కలిసి పిచ్చిపాటలుH6527 పాడుచుH6310 , దావీదువలెనేH1732 వాయించుH7892 వాద్యములనుH3627 కల్పించుH2803 కొందురు.

6

పాత్రలలోH4219 ద్రాక్షారసముH3196 పోసి పానముH8354 చేయుచు పరిమళH7225 తైలముH8081 పూసికొనుచుందురుH4886 గాని యోసేపుH3130 సంతతివారికి కలిగిన ఉపద్రవమునుH7667 గురించిH5921 చింతH2470 పడరుH3808 .

7

కాబట్టిH3651 చెరలోనికిH1540 ముందుగాH7218 పోవు వారితో కూడా వీరు చెరలోనికిH1540 పోవుదురు; అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవధ్వనిH4797 గతించునుH5493 . యాకోబుH3290 సంతతివారికున్న గర్వముH1347 నాH595కసహ్యముH8374 ; వారి నగరులకుH759 నేను విరోధినైతినిH8130 గనుక వారి పట్టణములనుH5892 వాటిలోని సమస్తమునుH4393 శత్రువుల వశముH5462 చేసెదనని

8

ప్రభువైనH136 యెహోవాH3069 తనతోడనిH5315 ప్రమాణముH7650 చేసెను; ఇదే దేవుడునుH430 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 వాక్కుH5002 .

9

ఒకH259 కుటుంబమందుH1004 పదిమందిH6235 మనుష్యుH376 లుండిననుH3498 వారు చత్తురుH4191 .

10

ఒకని దాయాదిH1730 కాల్చబోవుH5635 వానితోకూడ ఎముకలనుH6106 ఇంటిH1004 లోనుండిH4480 బయటికిH3318 కొనిపోవుటకై శవమును ఎత్తినప్పుడుH5375 ఇంటిH1004 వెనుకటి భాగమునH3411 ఒకనిచూచి యింటిలో మరి ఎవరైనH5973 మిగిలియున్నారాH5750 ? యని అడుగగాH559 అతడు - ఇంకెవరును లేH657 రనునుH559 ; అంతట దాయాదిట్లనునుH559 -నీవిక నేమియు పలుకక ఊరకుండుముH2013 , యెహోవాH3068 నామముH8034 స్మరించH2142 కూడదుH3808 ;

11

ఏలయనగాH3588 గొప్పH1419 కుటుంబములుH1004 పాడగుననియుH7447 , చిన్నH6996 కుటుంబములుH1004 చీలిH1233 పోవుననియు యెహోవాH3068 ఆజ్ఞH6680 ఇచ్చియున్నాడు

12

గుఱ్ఱములుH5483 బండలమీదH5553 పరుగెత్తునాH7323 ? అట్టిచోట ఎవరైన ఎద్దులతోH1241 దున్నుదురాH2790 ? అయినను మాశక్తిచేతనేH2392 బలముH7161 తెచ్చుకొందుమనిH3947 చెప్పుకొనుH559 మీరు, వ్యర్థమైనH1697 దానినిబట్టి సంతోషించుH8055 మీరు,

13

న్యాయమునుH4941 ఘోరమైన అన్యాయముగానుH7219 , నీతిH6666 ఫలమునుH6529 ఘోరదుర్మార్గముగానుH3939 మార్చితిరిH2015 .

14

ఇందుకు దేవుడునుH430 సైన్యములH6635 కధిపతియునగు యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH5002 -ఇశ్రాయేH3478 లీయులారాH1004 , నేను మీ మీదికిH5921 ఒక జనమునుH1471 రప్పింతునుH6965 , వారు హమాతుH2574 నకుH5704 పోవుమార్గముH935 మొదలుకొని అరణ్యపుH6160 నదివరకుH5158 మిమ్మును బాధింతురుH3905 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.