ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అపరాధపరిహారార్థబలిH817 అతిపరిశుద్ధముH6944 . దానిH1931 గూర్చిన విధిH8451 యేదనగాH2063
2
దహనబలిH5930 పశువులను వధించుH7819 చోటH4725 అపరాధపరిహారార్థబలిరూపమైనH817 పశువులను వధింపవలెనుH7819 . బలిపీఠముH4196 చుట్టుH5439 దాని రక్తమునుH1818 ప్రోక్షింపవలెనుH2236 .
3
దానిలోనుండిH4480 దాని క్రొవ్వంH2459 తటినిH3605 , అనగా దాని క్రొవ్వినH2459 తోకనుH451 దాని ఆంత్రములలోనిH7130 క్రొవ్వునుH2459
4
రెండుH8147 మూత్ర గ్రంథులనుH3629 డొక్కలH3689 పైనున్నH5921 క్రొవ్వునుH2459 మూత్ర గ్రంథులH3629 మీదిH5921 క్రొవ్వునుH2459 కాలేజముH3516 మీదిH5921 వపనుH3508 తీసిH5493 దానినంతయు అర్పింపవలెను.
5
యాజకుడుH3548 యెహోవాకుH3068 హోమముగా బలిపీఠముమీదH4196 వాటిని దహింపవలెనుH6999 ; అదిH1931 అపరాధపరిహారార్థబలిH817 ; యాజకులలోH3548 ప్రతిH305 మగవాడుH2145 దానిని తినవలెనుH398 ;
6
అది అతిపరిశుద్ధముH , పరిశుద్ధH6918 స్థలములోH4725 దానిని తినవలెనుH398 .
7
పాపపరిహారార్థబలినిH2403 గూర్చిగాని అపరాధపరిహారార్థబలినిH817 గూర్చిగాని విధిH8451 యొక్కటేH259 . ఆ బలిద్రవ్యముH దానివలన ప్రాయశ్చిత్తముచేయుH3722 యాజకునిH3548 దగునుH1961 .
8
ఒకడుH376 తెచ్చినH7126 దహనబలినిH5930 ఏ యాజకుడుH548 అర్పించునోH7126 ఆ యాజకుడుH3548 అర్పించినH7126 దహనబలిపశువుH5930 చర్మముH5785 అతనిదిH1961 ; అది అతనిదగునుH1961 .
9
పొయ్యిమీదH8574 వండినH644 ప్రతిH3605 నైవేద్యమునుH4503 , కుండలోనేగానిH4802 పెనముమీదనేగానిH4227 కాల్చినదిH6213 యావత్తునుH3605 , దానిని అర్పించినH7126 యాజకునిదిH3548 , అది అతనిదగునుH1961 .
10
అది నూనెH8081 కలిసినదేగానిH1101 పొడిదేగానిH2720 మీ నైవేద్యముH4503 లన్నిటినిH3605 అహరోనుH175 సంతతివారుH1121 సమముగా పంచుకొనవలెనుH1961 .
11
ఒకడు యెహోవాకుH3068 అర్పింపవలసినH7126 సమాధానబలినిH8002 గూర్చిన విధిH8451 యేదనగాH2063
12
వాడు కృతజ్ఞతార్పణముగాH8426 దాని నర్పించునప్పుడుH7126 తన కృతజ్ఞతార్పణH8426 రూపమైన బలిH2077 గాక నూనెతోH8081 కలిసినవియుH1101 పొంగనివియునైనH4682 పిండి వంటలనుH2471 , నూనెH8081 పూసినవియుH4886 పొంగనివియునైనH4682 పలచని అప్పడములనుH7550 , నూనెH8081 కలిపిH1101 కాల్చినH7246 గోధుమపిండిH5560 వంటలను అర్పింపవలెనుH7126 .
13
ఆ పిండివంటH2471 లేకాకH5921 సమాధానబలిరూపమైనH8002 కృతజ్ఞతాH8246 బలిH2077 ద్రవ్యములో పులిసినH2557 రొట్టెనుH3899 అర్పణముగాH7133 అర్పింపవలెనుH7126 .
14
మరియు ఆ అర్పణముH7133 లలోH4480 ప్రతిదానిH3605 లోనుండిH4480 ఒకదానిH259 యెహోవాకుH3068 ప్రతిష్ఠార్పణముగాH8641 అర్పింపవలెనుH7126 . అది సమాధానబలిH8002 పశురక్తమునుH1818 ప్రోక్షించినH2236 యాజకునిదిH3548 , అది అతనిదగునుH1961 .
15
సమాధానబలిగాH8002 తాను అర్పించు కృతజ్ఞతాబలిH8426 పశువును అర్పించుH7133 దినమేH3117 దాని మాంసమునుH1320 తినవలెనుH398 ; దానిలోనిదిH4480 ఏదియు మరునాటిH1242 కిH5704 ఉంచుH5117 కొనకూడదుH3808 .
16
అతడు అర్పించుH7133 బలిH2077 మ్రొక్కుబడియేH5088 గానిH176 స్వేచ్ఛార్పణయేగానిH5071 అయినయెడలH518 అతడు దాని నర్పించుH7126 నాడేH3117 తినవలెనుH398 .
17
మిగిలినదిH3498 మరునాడుH4283 తినవచ్చునుH398 ; మూడవH7992 నాడుH3117 ఆ బలిపశువుH2077 మాంసముH1320 లోH4480 మిగిలినదానినిH3498 అగ్నితోH784 కాల్చివేయవలెనుH8313 .
18
ఒకడు తన సమాధానబలిH8002 పశువుమాంసముH1320 లోH4480 కొంచెమైనను మూడవH7992 నాడుH3117 తినినH398 యెడలH518 అది అంగీకరింపH7521 బడదుH3808 ; అది అర్పించినవానికిH7126 సమాధానబలిగాH8002 ఎంచH2803 బడదుH3808 ; అది హేయముH6292 ; దాని తినువాడుH398 తన దోషశిక్షనుH5771 భరించునుH5375 .
19
అపవిత్రమైనH2931 దేనికైననుH3605 తగిలినH5060 మాంసమునుH1320 తినH398 కూడదుH3808 ; అగ్నితోH784 దానిని కాల్చివేయవలెనుH8313 ; మాంసముH1320 విషయమైతే పవిత్రుH2889 లందరుH3605 మాంసమునుH1320 తినవచ్చునుH398 గాని
20
ఒకడు తనకుH5921 అపవిత్రతH2932 కలిగియుండగా యెహోవాకుH3068 అర్పించు సమాధానబలిH8002 పశువుH2077 మాంసములోH1320 కొంచెమైనను తినినయెడలH398 వాడు ప్రజలH5971 లోనుండిH4480 కొట్టివేయబడునుH3772 .
21
ఎవడు మనుష్యులH120 అపవిత్రతనేగానిH2932 అపవిత్రమైనH2931 జంతువునేగానిH929 యేH3605 అపవిత్రమైనH2931 వస్తువునేగాని తాకిH5060 యెహోవాకుH3068 అర్పించు సమాధానబలిH8002 పశువుH2077 మాంసమునుH1320 తినునోH398 వాడు ప్రజలH5971 లోనుండిH4480 కొట్టివేయబడునుH3772 .
22
మరియు యెహోవాH3068 మోషేH4872 కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696
23
నీవు ఇశ్రాయేలీయుH3478 లతోH413 ఇట్లనుముH1696 ఎద్దుదేగానిH7794 గొఱ్ఱదేగానిH3775 మేకదేగానిH5795 దేని క్రొవ్వునుH2459 మీరు తినH398 కూడదుH3808 .
24
చచ్చినదానిH5038 క్రొవ్వునుH2459 చీల్చినదానిH2966 క్రొవ్వునుH2459 ఏH3605 పనికైననుH4399 వినియోగపరచవచ్చునుH6213 గాని దాని నేమాత్రమును తినH398 కూడదుH3808 .
25
ఏలయనగాH3588 మనుష్యులు యెహోవాకుH3068 హోమముగాH801 అర్పించుH7126 జంతువుH929 లలోH4480 దేని క్రొవ్వునైననుH2459 తినినవాడుH398 తన ప్రజలH5971 లోనుండిH4480 కొట్టివేయబడునుH3772 .
26
మరియు పక్షిదేగానిH5775 జంతువుదేగానిH929 యే రక్తమునుH1818 మీ నివాసముH4186 లన్నిటిH3605 లోH4480 తినH398 కూడదుH3808 .
27
ఎవడుH5315 రక్తముH1818 తినునోH398 వాడు తన ప్రజలH5971 లోనుండిH4480 కొట్టివేయబడునుH3772 .
28
మరియు యెహోవాH3068 మోషేH4872 కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696
29
నీవు ఇశ్రాయేలీయుH3478 లతోH413 ఇట్లనుముH1696 ఎవడు యెహోవాకుH3068 సమాధానబలిH8002 ద్రవ్యములనుH2077 తెచ్చునోH935 వాడు ఆ ద్రవ్యములH2077 లోనుండిH4480 తాను అర్పించునదిH7133 యెహోవాH3068 సన్నిధికి తేవలెనుH935 .
30
అతడు తన చేతులలోనేH3027 యెహోవాకుH3068 హోమద్రవ్యములనుH801 , అనగా బోరH2373 మీదిH5921 క్రొవ్వునుH2459 తేవలెనుH935 . యెహోవాH3068 సన్నిధినిH6440 అల్లాడింపబడు అర్పణముగాH8573 దానిని అల్లాడించుటకుH5130 బోరతోH2373 దానిని తేవలెనుH935 .
31
యాజకుడుH3548 బలిపీఠముమీదH4196 ఆ క్రొవ్వునుH2459 దహింపవలెనుH6999 గాని, బోరH2373 అహరోనుకునుH175 అతని సంతతివారికినిH1121 చెందునుH1961 .
32
సమాధానబలిH8002 పశువులH2077 లోనుండిH4480 ప్రతిష్ఠార్పణముగాH8641 యాజకునికిH3548 కుడిH3225 జబ్బH7785 నియ్యవలెనుH5414 .
33
అహరోనుH175 సంతతిH1121 వారిలోH4480 ఎవడు సమాధానబలియగుH8002 పశువురక్తమునుH1818 క్రొవ్వునుH2459 అర్పించునోH7126 కుడిH3225 జబ్బH7785 వానిదగునుH1961 .
34
ఏలయనగాH3588 ఇశ్రాయేలీయులH3478 యొద్దనుండిH4480 , అనగా వారి సమాధానబలిH8002 ద్రవ్యములH2077 లోనుండిH4480 అల్లాడించినH8573 బోరనుH2373 ప్రతిష్ఠితమైనH8641 జబ్బనుH7785 తీసికొనిH3947 , నిత్యమైనH5769 కట్టడచొప్పునH2706 యాజకుడైనH3548 అహరోనుకునుH175 అతని సంతతివారికినిH1121 ఇచ్చియున్నానుH5414 .
35
వారు తనకు యాజకులగునట్లుH3547 యెహోవాH3068 వారిని చేరదీసినH7126 దినమందుH3117 యెహోవాకుH3068 అర్పించు హోమద్రవ్యముH801 లలోనుండినదిH4480 అభిషేకమునుబట్టిH4888 అహరోనుకునుH175 అభిషేకమునుబట్టియేH4888 అతని సంతతివారికినిH1121 కలిగెను.
36
వీటిని ఇశ్రాయేలీయులుH3478 వారికియ్యవలెననిH5414 యెహోవాH3068 వారిని అభిషేకించినH4886 దినమునH3117 వారి తరతరములకుH1755 నిత్యమైనH5769 కట్టడగాH2708 నియమించెను.
37
ఇది దహనబలినిH5930 గూర్చియు అపరాధపరిహారార్థపుH817 నైవేద్యమునుH4503 గూర్చియు పాపపరిహారార్థబలినిగూర్చియుH2403 అపరాధపరిహారార్థబలినిగూర్చియుH817 ప్రతిష్ఠితార్పణమునుగూర్చియుH077 సమాధానబలినిగూర్చియుH8002 చేయబడిన విధిH8451 .
38
ఇశ్రాయేలీయులుH3478 యెహోవాకుH3068 అర్పణములనుH7133 తీసికొనిరావలెననిH7126 సీనాయిH5514 అరణ్యములోH4057 ఆయన ఆజ్ఞాపించినH6680 దినమునH3117 యెహోవాH3068 సీనాయిH5514 కొండమీదH2022 మోషేకుH4872 ఆలాగుననే ఆజ్ఞాపించెనుH6680 .