ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియు యెహోవాH3068 మోషేH4872 కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696
2
నీవు ఇశ్రాయేలీయులH3478 తోH413 ఇట్లనుముH1696 ఒకడుH376 విశేషమైనH6381 మ్రొక్కుబడిH5088 చేసినయెడల నీవు నిర్ణయించిన వెలచొప్పునH6187 వారు యెహోవాకుH3068 దాని చెల్లింపవలెను.
3
నీవు నిర్ణయింపవలసినH6187 వెల యేదనగాH1961 , ఇరువదిH6242 ఏండ్లుH8141 మొదలుకొనిH4480 అరువదిH8346 ఏండ్లH8141 వయస్సుH8141 వరకుH5704 మగవానికిH2145 పరిశుద్ధస్థలముయొక్కH6944 తులమువంటిH8255 యేబదిH2572 తులములH8255 వెండిH3701 నిర్ణయింపవలెనుH6187 .
4
ఆడుదానికిH5347 ముప్పదిH7970 తులములుH8255 నిర్ణయింపవలెనుH6187 .
5
అయిH2568 దేండ్లుH8141 మొదలుకొనిH4480 యిరువదిH6242 ఏండ్లH8141 లోపలిH5704 వయస్సుగలH1121 మగవానికిH2145 ఇరువదిH6242 తులములH8255 వెలను, ఆడుదానికిH5347 పదిH6235 తులములH8255 వెలను నిర్ణయింపవలెనుH6187 .
6
ఒక నెలH2320 మొదలుకొనిH4480 అయిదేంH2568 డ్లH8141 లోపలిH5704 వయస్సుగలH1121 మగవానికిH2145 అయిదుH2568 తులములH8255 వెండిH3701 వెలనుH6187 ఆడుదానికిH5347 మూడుH7969 తులములH8255 వెండిH3701 వెలనుH6187 నిర్ణయింపవలెనుH1961 .
7
అరువదిH8346 ఏండ్లH8141 ప్రాయముH1121 దాటినH4605 మగవానికిH2145 పదుH6240 నైదుH2568 తులములH8255 వెలనుH6187 ఆడుదానికిH5347 పదిH6235 తులములH8255 వెలను నిర్ణయింపవలెనుH1961 .
8
ఒకడు నీవు నిర్ణయించినH6187 వెలను చెల్లింపH6187 లేనంతH4480 బీదవాడైనH4134 యెడలH518 అతడు యాజకునిH3548 యెదుటH6440 నిలువవలెనుH5975 ; అప్పుడు యాజకుడుH3548 అతని వెలను నిర్ణయించునుH6186 . మ్రొక్కుకొనినవానిH5087 కలిమిH5381 చొప్పునH5921 వానికి వెలను నిర్ణయింపవలెనుH6186 .
9
యెహోవాకుH3068 అర్పణముగాH7133 అర్పించుH7126 పశువుH929 లలోH4480 ప్రతిదానినిH3605 యెహోవాకుH3068 ప్రతిష్ఠితముగాH6944 ఎంచవలెనుH5414 .
10
అట్టిదానిని మార్చH4171 కూడదుH3808 ; చెడ్డదానికిH7451 ప్రతిగా మంచిదానిH2896 నైననుH176 మంచిదానికిH2896 ప్రతిగా చెడ్డదానిH7451 నైననుH176 , ఒకదానికి ప్రతిగా వేరొకదానిని ఇయ్యకూడదు. పశువుకుH929 పశువునుH929 మార్చినH4171 యెడలH518 అదియు దానికిH1931 మారుగాH8545 ఇచ్చినదియు ప్రతిష్ఠితH6944 మగునుH1961 .
11
జనులు యెహోవాకుH3068 అర్పింపH7126 కూడనిH3808 అపవిత్రH2931 జంతువులలోH929 ఒకదానిని తెచ్చినH7133 యెడలH518 ఆ జంతువునుH929 యాజకునిH3548 యెదుటH6440 నిలువబెట్టవలెనుH5975 .
12
అది మంచిదైతేనేమిH2896 చెడ్డదైతేనేమిH7451 యాజకుడుH3548 దాని వెలను నిర్ణయింపవలెనుH6186 ; యాజకుడవగుH3548 నీవు నిర్ణయించినH6187 వెల స్థిరమగునుH1961 .
13
అయితే ఒకడు అట్టిదానిని విడిపింపH1350 గోరినయెడలH518 నీవు నిర్ణయించినH6187 వెలలోH5921 అయిదవవంతుH2549 వానితో కలుపవలెనుH3254 .
14
ఒకడుH376 తన యిల్లుH1004 యెహోవాకుH3068 ప్రతిష్ఠితమగుటకైH6944 దానిని ప్రతిష్ఠించినయెడలH6942 అది మంచిదైననుH2896 చెడ్డదైననుH7451 యాజకుడుH3548 దాని వెలను నిర్ణయింపవలెనుH6186 ; యాజకుడుH3548 నిర్ణయించినH6186 వెల స్థిరమగునుH6965 .
15
తన యిల్లుH1004 ప్రతిష్ఠించినవాడుH6942 దాని విడిపింపH1350 గోరినయెడలH518 అతడు నీవు నిర్ణయించినH6187 వెలలోH3701 అయిదవవంతుH2549 దానితో కలుపవలెనుH3254 ; అప్పుడు ఆ యిల్లుH1004 అతనిదగునుH1961 .
16
ఒకడుH376 తన పిత్రార్జితమైనH272 పొలముH7704 లోH4480 కొంత యెహోవాకుH3068 ప్రతిష్ఠించినH6942 యెడలH518 దాని చల్లబడు విత్తనములH2233 కొలచొప్పునH6310 దాని వెలను నిర్ణయింపవలెనుH6187 . పందుముH2563 యవలH8184 విత్తనములుH2233 ఏబదిH2572 తులములH8255 వెండిH3701 వెలగలది.
17
అతడు సునాదH3104 సంవత్సరముH8141 మొదలుకొనిH4480 తన పొలమునుH7704 ప్రతిష్ఠించినH6942 యెడలH518 నీవు నిర్ణయించుH6187 వెల స్థిరముH6965 .
18
సునాదH3104 సంవత్సరమైనH8141 తరువాతH310 ఒకడు తన పొలమునుH7704 ప్రతిష్ఠించినH6942 యెడలH518 యాజకుడుH3548 మిగిలినH3498 సంవత్సరములH8141 లెక్క చొప్పునH5921 , అనగా మరుసటి సునాదH3104 సంవత్సరముH8141 వరకుH5704 వానికి వెలను నిర్ణయింపవలెను. నీవు నిర్ణయించినH6187 వెలలోH4480 దాని వారడి తగ్గింపవలెనుH1639 .
19
పొలమునుH7704 ప్రతిష్ఠించినవాడుH6942 దాని విడిపింపH1350 గోరినయెడలH518 నీవు నిర్ణయించినH6187 వెలలోH3701 అయిదవవంతునుH2549 అతడు దానితోH5921 కలుపవలెనుH3254 . అప్పుడు అది అతనిదగునుH6965 .
20
అతడు ఆ పొలమునుH7704 విడిపింపH1350 నిH3808 యెడలనుH518 వేరొకనికిH312 దాని అమి్మనH4376 యెడలనుH518 మరి ఎన్నటికినిH5750 దాని విడిపింపH1350 వీలుకాదుH3808 .
21
ఆ పొలముH7704 సునాదH3104 సంవత్సరమునH8141 విడుదలకాగాH3318 అది ప్రతిష్ఠించినH2764 పొలమువలెH7704 యెహోవాకుH3068 ప్రతిష్ఠితH6944 మగునుH1961 ; ఆ స్వాస్థ్యముH272 యాజకునిH3548 దగునుH1961 .
22
ఒకడు తాను కొనినH4736 పొలమునుH7704 , అనగా తన స్వాస్థ్యముH272 లోH4480 చేరనిదానినిH3808 యెహోవాకుH3068 ప్రతిష్ఠించినH6942 యెడలH518
23
యాజకుడుH3548 సునాదH3104 సంవత్సరముH8141 వరకుH5704 నిర్ణయించినH6187 వెలచొప్పునH4373 అతనికి నియమింపవలెనుH2803 . ఆH1931 దినమందేH3117 నీవు నిర్ణయించినH6187 వెల మేరచొప్పున యెహోవాకుH3068 ప్రతిష్ఠితముగాH6944 దాని చెల్లింపవలెనుH5414 .
24
సునాదH3104 సంవత్సరమునH8141 ఆ భూమిH7704 యెవనిH854 పిత్రార్జితమైనదోH7069 వానికిH854 , అనగా ఆ పొలమునుH776 అమి్మనవానికిH834 అది తిరిగిరావలెనుH7725 .
25
నీ వెలH6187 లన్నియుH3605 పరిశుద్ధస్థలముయొక్కH6944 వెలచొప్పునH8255 నిర్ణయింపవలెనుH1961 . ఒక తులముH8255 ఇరువదిH6242 చిన్నములుH1626 .
26
అయితే జంతువులలోH929 తొలిపిల్లH1060 యెహోవాదిH3068 గనుక యెవడునుH376 దాని ప్రతిష్ఠింపH6942 కూడదుH3808 ; అది ఎద్దయినH7794 నేమిH518 గొఱ్ఱమేకలH7716 మందలోనిదైననేమిH518 యెహోవాదగునుH3068 .
27
అది అపవిత్రH2931 జంతువైనH929 యెడలH518 వాడు నీవు నిర్ణయించువెలలోH6187 అయిదవవంతుH2549 దానితోH5921 కలిపిH3254 దాని విడిపింపవచ్చునుH6299 . దాని విడిపింపH1350 నిH3808 యెడలH518 నీవు నిర్ణయించిన వెలకుH6187 దాని అమ్మవలెనుH4376 .
28
అయితే మనుష్యులH120 లోగానిH4480 జంతువులH929 లోగానిH4480 స్వాస్థ్యమైనH272 పొలములH7704 లోగానిH4480 తనకు కలిగినవాటన్నిటిH3605 లోH4480 దేనినైనను ఒకడుH376 యెహోవాకుH3068 ప్రతిష్టించినయెడలH2763 ప్రతిష్ఠించినదానినిH2764 అమ్మH4376 కూడదుH3808 , విడిపింపనుH1350 కూడదుH3808 , ప్రతిష్ఠించినH2764 సమస్తముH3605 యెహోవాకుH3068 అతి పరిశుద్ధముగాH6944 ఉండును.
29
మనుష్యులుH120 ప్రతిష్ఠించుH2763 వాటిలోH4480 దేనినైననుH3605 విడిపింపH6299 కH3808 హతము చేయవలెనుH4191 .
30
భూధాన్యములH2233 లోనేమిH4480 వృక్షH6086 ఫలముH6529 లోనేమిH4480 భూఫలముH6529 లన్నిటిH3605 లోH4480 దశమభాగముH4643 యెహోవాH3068 సొమ్ము; అది యెహోవాకుH3068 ప్రతిష్ఠితమగునుH6944 .
31
ఒకడుH376 తాను చెల్లింపవలసిన దశమభాగముH4643 లలోH4480 దేనినైనను విడిపింపH1350 గోరినయెడలH518 దానిలోH5921 అయిదవవంతునుH2549 దానితో కలుపవలెనుH3254 .
32
గోవులలోనేగానిH1241 గొఱ్ఱమేకలలోనేగానిH6629 , కోలH7626 క్రిందH8478 నడుచుH5674 నన్నిటిలోH3605 దశమభాగముH4643 ప్రతిష్ఠితH6944 మగునుH1961 .
33
అది మంచిదోH2896 చెడ్డదోH7451 పరిశోధింపH1239 కూడదుH3808 , దాని మార్చH4171 కూడదుH3808 . దాని మార్చినH4171 యెడలH518 అదియుH1931 దానికి మారుగాH8545 నిచ్చినదియు ప్రతిష్ఠితముH6944 లగునుH1961 ; అట్టిదాని విడిపింపH1350 కూడదనిH3808 చెప్పుము.
34
ఇవి యెహోవాH3068 సీనాయిH5514 కొండమీదH2022 ఇశ్రాయేలీయులH3478 కొరకుH413 మోషేకుH4872 ఇచ్చినH6680 ఆజ్ఞలుH4687 .