బైబిల్

  • లేవీయకాండము అధ్యాయము-22
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

2

ఇశ్రాయేలీయులుH3478 నాకు ప్రతిష్ఠించువాటి వలన అహరోనునుH175 అతని కుమారులునుH1121 నా పరిశుద్ధH6944నామమునుH8034 అపవిత్రపరచH2490కుండునట్లుH3808 వారు ఆ పరిశుద్ధమైనవాటిని ప్రతిష్ఠితములుగాH6942 ఎంచవలెనని వారితోH413 చెప్పుముH1696; నేనుH589 యెహోవానుH3068.

3

నీవు వారితోH413 ఇట్లనుముH559 మీ తరతరములకుH1755 మీ సమస్తH3605 సంతానముH2233లలోH4480 ఒకడు అపవిత్రతగలవాడైH2932, ఇశ్రాయేలీయులుH3478 యెహోవాకుH3068 ప్రతిష్ఠించువాటినిH6942 సమీపించినయెడల అట్టిH1931వాడుH5315 నా సన్నిధినిH6440 ఉండకుండH4480 కొట్టివేయబడునుH3772; నేనుH589 యెహోవానుH3068.

4

అహరోనుH175 సంతానముH2233లోH4480 ఒకనికి కుష్ఠయిననుH6879 స్రావమైననుH2100 కలిగినయెడల అట్టివాడు పవిత్రతపొందుH2891వరకుH5704 ప్రతిష్ఠితమైనవాటిలోH6944 దేనిని తినH398కూడదుH3808. శవమువలనిH5315 అపవిత్రతగలH2931 దేనినైననుH3605 ముట్టువాడునుH5060 స్ఖలితH3318వీర్యుడునుH2233,

5

అపవిత్రమైనH2930 పురుగుH8318నేమిH176 యేదో ఒక అపవిత్రతవలనH2930 అపవిత్రుడైనH2930 మనుష్యునినేమిH120 ముట్టువాడునుH5060, అట్టి అపవిత్రతH2930 తగిలినవాడునుH5060 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రుడగునుH2930.

6

అతడు నీళ్లతోH4325 తన దేహమునుH1320 కడుగుకొనుH7364 వరకుH3588 ప్రతిష్ఠితమైనవాటినిH6944 తినH398కూడదుH3808.

7

సూర్యుడుH8121 అస్తమించినప్పుడుH935 అతడు పవిత్రుడగునుH2891; తరువాతH310 అతడు ప్రతిష్ఠితమైనవాటినిH6944 తినవచ్చునుH398, అవిH1931 వానికి ఆహారమేH3899 గదా.

8

అతడు కళేబరమునైననుH5038 చీల్చబడినదానినైననుH2966 తినిH398 దానివలన అపవిత్రపరచుH2930కొనకూడదుH3808; నేనుH589 యెహోవానుH3068.

9

కాబట్టి నేను విధించిన విధినిH4931 అపవిత్రపరచిH2490, దాని పాపభారమునుH2399 మోసికొనిH5375 దానివలనH5921 చావH4191కుండునట్లుH3808 ఈ విధిని ఆచరించవలెనుH8104; నేనుH589 వారిని పరిశుద్ధపరచుH6942 యెహోవానుH3068.

10

అన్యుడుH2114 ప్రతిష్ఠితమైనదానినిH6944 తినH398కూడదుH3808, యాజకునియింటH3548 నివసించుH8453 అన్యుడేగాని జీతగాడేగానిH7916 ప్రతిష్ఠితమైనదానినిH6944 తినH398కూడదుH3808,

11

అయితే యాజకుడుH3548 క్రయధనమిచ్చిH7075 కొనినవాడునుH7069 అతని యింటH1004 పుట్టినవాడునుH3211 అతడు తినుH398 ఆహారమునుH3899 తినవచ్చునుH398.

12

యాజకునిH3548 కుమార్తెH1323 అన్యునికియ్యబడినH2114యెడలH3588 ఆమెH1931 ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్ఠార్పణమునుH6944 తినH398కూడదుH3808.

13

యాజకునిH3548 కుమార్తెలలోH1323 విధవరాలేకానిH490 విడనాడబడినదేH1644 కాని సంతానముH2233 లేనిH369యెడలH3588 ఆమె తన బాల్యమందువలెH5271 తన తండ్రిH1 యింటికిH1004 తిరిగిచేరిH7725 తన తండ్రిH1 ఆహారమునుH3899 తినవచ్చునుH398 గాని అన్యుడెవడునుH2114 దాని తినH398కూడదుH3808.

14

ఒకడుH376 పొరబాటునH7684 ప్రతిష్ఠితమైనదానినిH6944 తినినH398యెడలH3588 వాడు ఆ ప్రతిష్ఠితమైనH6944దానిలోH5921 అయిదవవంతుH2549 కలిపిH3254 దానితో యాజకునికిH3548య్యవలెనుH5414.

15

ఇశ్రాయేలీయులుH3478 ప్రతిష్ఠితమైనవాటినిH6944 తినుటవలనH398 అపరాధమునుH5771 భరింపH5375కుండునట్లుH3808 తాము యెహోవాకుH3068 ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములనుH6944 అపవిత్రపరచH2490కూడదుH3808.

16

నేనుH589 వాటిని పరిశుద్ధపరచుH6942 యెహోవాననిH3068 చెప్పుము.

17

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

18

నీవు అహరోనుH175తోనుH413 అతని కుమారులH1121తోనుH413 ఇశ్రాయేలీయుH3478లందరిH3605తోనుH413 ఇట్లు చెప్పుముH1696 ఇశ్రాయేలీయులH3478 యింటివారిH1004లోనేగానిH4480 ఇశ్రాయేలీయులలోH3478 నివసించు పరదేశులH1616లోనేగానిH4480 యెవడుH834 యెహోవాకుH3068 దహనబలిగాH5930 స్వేచ్ఛార్పణములనైననుH5071 మ్రొక్కుబళ్లనైననుH7133 అర్పించునొH7126

19

వాడు అంగీకరింపబడినట్లుH7522, గోవులలోనుండియైననుH1241 గొఱ్ఱH3775మేకలలోH5795 నుండియైనను దోషములేనిH8549 మగదానినిH2145 అర్పింపవలెనుH7126.

20

దేనికిH834 కళంకముండునోH3971 దానిని అర్పింపH7126కూడదుH3808; అది మీ పక్షముగా అంగీకరింపH7522బడదుH3808.

21

ఒకడు మ్రొక్కుబడినిH5088 చెల్లించుటకేగానిH6381 స్వేచ్ఛార్పణముH5071 అర్పించుటకేగాని సమాధానబలిరూపముగాH8002 గోవునైననుH1241 గొఱ్ఱనైననుH6629 మేకనైనను యెహోవాకుH3068 తెచ్చినప్పుడుH7126 అది అంగీకరింపబడునట్లుH7522 దోషముH3971లేనిదైH3808 యుండవలెనుH1961; దానిలో కళంకమేదియుH3971 నుండకూడదుH3808.

22

గ్రుడ్డిదేమిH5788 కుంటిదేమిH7665 కొరతగలH2782దేమిH176 గడ్డగలH2990దేమిH176 గజ్జిరోగముగలH1618దేమిH176 చిరుగుడుగలH3217దేమిH176 అట్టివాటినిH428 యెహోవాకుH3068 అర్పింపH7126కూడదుH3808; వాటిలో దేనిని బలిపీఠముH4196మీదH5921 యెహోవాకుH3068 హోమముH801 చేయకూడదుH3808.

23

కురూపియైన కోడెనైననుH7794 గొఱ్ఱమేకలH7716 మందలోనిదానినైననుH7038 స్వేచ్ఛార్పణముగాH5071 అర్పింపవచ్చునుH7521 గాని అది మ్రొక్కుబడిగాH5088 అంగీకరింపH7521బడదుH3808.

24

విత్తులు నులిపినదానినేగానిH4600 విరిగినదానినేగానిH5423 చితికినదానినేగానిH4600 కోయబడినదానినేగానిH3772 యెహోవాకుH3068 అర్పింపH7126కూడదుH3808; మీ దేశములోH776 అట్టికార్యము చేయH6213కూడదుH3808;

25

పరదేశిH5236 చేతిH3027నుండిH4480 అట్టివాటిH428లోH4480 దేనినిH3605 తీసికొని మీ దేవునికిH430 ఆహారముగాH3899 అర్పింపH7126కూడదుH3808; అవి లోపముగలవిH4893, వాటికి కళంకములుండునుH3971, అవి మీ పక్షముగా అంగీకరింపH7521బడవనిH3808 చెప్పుము.

26

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

27

దూడయేH7794గానిH176, గొఱ్ఱపిల్లయేH3775గానిH176, మేకపిల్లయేH5795గానిH176, పుట్టినప్పుడుH3205 అది యేడుH7651 దినములుH3117 దాని తల్లిH517తోH8478 నుండవలెనుH1961. ఎనిమిదవH8066నాడుH3117 మొదలుకొనిH4480 అది యెహోవాకుH3068 హోమముగాH801 అంగీకరింపతగునుH7521.

28

అయితే అది ఆవైననుH7794 గొఱ్ఱ మేకలలోనిదైననుH7716 మీరు దానిని దానిపిల్లనుH1121 ఒక్కH259 నాడేH3117 వధింపH7819కూడదుH3808.

29

మీరు కృతజ్ఞతాH8426బలియగుH2077 పశువును వధించినప్పుడుH2076 అది మీకొరకు అంగీకరింపబడునట్లుగాH7522 దానిని అర్పింపవలెనుH2076.

30

H1931నాడేH3117 దాని తినివేయవలెనుH398; మరునాటిH1242 వరకుH5704 దానిలోH4480 కొంచెమైనను మిగిలింపH3498కూడదుH3808; నేనుH589 యెహోవానుH3068.

31

మీరు నా ఆజ్ఞలH4687ననుసరించిH8104 వాటి ప్రకారము నడుచుకొనవలెనుH6213; నేనుH589 యెహోవానుH3068.

32

నా పరిశుద్ధH6944నామమునుH8034 అపవిత్రపరచH2490కూడదుH3808, నేనుH589 ఇశ్రాయేలీయుH3478లలోH8432 నన్ను పరిశుద్ధునిగాచేసికొందునుH6942;

33

నేనుH589 మిమ్మును పరిశుద్ధపరచు యెహోవానుH3068. నేను మీకు దేవుడనైH430యుండునట్లుH1961 ఐగుప్తుH4714దేశముH776లోనుండిH4480 మిమ్మును రప్పించినH3318 యెహోవానని చెప్పుము.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.