బైబిల్

  • లేవీయకాండము అధ్యాయము-23
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

2

నీవు ఇశ్రాయేలీయుH3478లతోH413 ఇట్లనుముH1696 మీరు చాటింపవలసినH7121 యెహోవాH3068 నియామకకాలములుH4150 ఇవే; ఈ కాలములయందు మీరు పరిశుద్ధH6944 సంఘములుగాH4744 కూడవలెను; నా నియామకకాలములుH4150 ఇవిH428.

3

ఆరుH8337 దినములుH3117 పనిH4399చేయవలెనుH6213; వారము వారము ఏడవH7637 దినముH3117 విశ్రాంతిH7676దినముH3117; అది పరిశుద్ధH6944సంఘపుదినముH4744. అందులో మీరు ఏH3605 పనియైననుH4399 చేయH6213కూడదుH3605. మీ సమస్తH3605 నివాసములయందుH4186 అదిH1931 యెహోవాH3068 నియమించిన విశ్రాంతిదినముH7676.

4

ఇవిH428 యెహోవాH3068 నియామకకాలములుH4150, నియమించిన కాలములనుబట్టిH4150 మీరు చాటింపవలసినH7121 పరిశుద్ధH6944సంఘపుదినములుH4744 ఇవి.

5

మొదటిH7223 నెలH2320 పదుH6240నాలుగవH702 దినమునH3117 సాయంకాలH6153మందుH996 యెహోవాH3068 పస్కాపండుగH6453 జరుగును.

6

H2088 నెలH2320 పదుH6240నయిదవH2568 దినమునH3117 యెహోవాకుH3068 పొంగని రొట్టెలH4682 పండుగH2282 జరుగును; ఏడుH7651 దినములుH3117 మీరు పొంగని వాటినేH4682 తినవలెనుH398

7

మొదటిH7223 దినమునH3117 మీరు పరిశుద్ధH6944 సంఘముగాH4744 కూడవలెనుH1961. అందులో మీరు జీవనోపాధియైనH5656 ఏ పనియుH4399 చేయH6213కూడదుH3808.

8

ఏడుH7651 దినములుH3117 మీరు యెహోవాకుH3068 హోమార్పణముH801 చేయవలెనుH7126. ఏడవH7651 దినమునH3117 పరిశుద్ధH6944సంఘముగాH4744 కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైనH5656H3605 పనియుH4399 చేయH6213కూడదనిH3808 వారితో చెప్పుము.

9

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

10

నీవు ఇశ్రాయేలీయుH3478లతోH413 ఇట్లనుముH559 నేనుH589 మీకిచ్చుచున్నH5414 దేశముH776నకుH413 మీరు వచ్చిH935 దాని పంటనుH7105 కోయునప్పుడుH7114 మీ మొదటిH పంటలోH7105 ఒక పననుH6016 యాజకునిH3548 యొద్దకుH413 తేవలెనుH935.

11

యెహోవాH3068 మిమ్మునంగీకరించునట్లుH7522 అతడు యెహోవాH3068 సన్నిధినిH6440 ఆ పననుH6016 అల్లాడింపవలెనుH5130. విశ్రాంతిదినమునకుH7676 మరుదినమునH4283 యాజకుడుH3548 దానిని అల్లాడింపవలెనుH5130.

12

మీరు ఆ పననుH6016 అర్పించుH5130దినమునH3117 నిర్దోషమైనH8549 యేడాదిH8141 పొట్టేలునుH3532 యెహోవాకుH3068 దహనబలిగాH5930 అర్పింపవలెనుH6213

13

దాని నైవేద్యముH4503 నూనెతోH8081 కలిసినH1101 రెండుH8147 పదియవ వంతులH6241 గోధుమపిండిH5560. అది యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగలH7381 హోమముH801. దాని పానార్పణముH5262 ముప్పావుH7243 ద్రాక్షారసముH3196.

14

మీరు మీ దేవునికిH430 అర్పణము తెచ్చువరకుH5704 ఆ దినమెల్లH3117 మీరు రొట్టెయేమిH3899 పేలాలేమిH7039 పచ్చని వెన్నులేమిH3759 తినH398కూడదుH3808. ఇది మీ తరతరములకుH1755 మీ నివాసస్థలముH4186లన్నిటిలోH3605 నిత్యమైనH5769 కట్టడH2708.

15

మీరు విశ్రాంతిదినమునకుH7676 మరునాడుH4283 మొదలుకొనిH4480, అనగా అల్లాడించుH8573 పననుH6016 మీరు తెచ్చినH935 దినముH3117 మొదలుకొనిH4480 యేడుH7651 వారములుH7676 లెక్కింపవలెనుH5608; లెక్కకు తక్కువ కాకుండ ఏడు వారములుH7676 ఉండవలెనుH1961.

16

ఏడవH7637 విశ్రాంతిదినపుH7676 మరుదినముH4283వరకుH5704 మీరు ఏబదిH2572 దినములుH3117 లెక్కించిH5608 యెహోవాకుH3068 క్రొత్తఫలముతోH2319 నైవేద్యముH4503 అర్పింపవలెనుH7126.

17

మీరు మీ నివాసములH4186లోనుండిH4480 తూములో రెండేసిH8147 పదియవవంతులH6241 పిండిగలH5560 రెండుH8147 రొట్టెలనుH3899 అల్లాడించుH8573 అర్పణముగా తేవలెనుH935. వాటిని గోధుమపిండితో చేసి పులియబెట్టిH2557 కాల్చవలెనుH644. అవి యెహోవాకుH3068 ప్రథమఫలములH1061 అర్పణము.

18

మరియు మీరు ఆ రొట్టెH3899లతోH5921 నిర్దోషమైనH8549 యేడుH7651 ఏడాదిH8141 మగ గొఱ్ఱపిల్లలనుH3532 ఒకH259 కోడెH1241దూడనుH6499 రెండుH8141 పెద్ద పొట్టేళ్లనుH352 అర్పింపవలెనుH7126. అవి వారి నైవేద్యములతోనుH4503 వారి పానార్పణములతోనుH5262 దహనబలియైH5930 యెహోవాకుH3068 ఇంపైనH5207 సువాసనగలH7381 హోమమగునుH801.

19

అప్పుడు మీరు మేకలలోH5795 ఒకH259 పోతునుH8163 పాపపరిహారార్థబలిగాH2403 అర్పించిH6213 రెండుH8147 ఏడాదిH8141 గొఱ్ఱపిల్లలనుH3532 సమాధానబలిగాH8002 అర్పింపవలెనుH2077.

20

యాజకుడుH3548 ప్రథమఫలములH1061 రొట్టెH3899లతోH5921 వాటిని ఆ రెండుH8147 పొట్టేళ్లను యెహోవాH3068 సన్నిధినిH6440 అల్లాడింపవలెనుH8573. అవి యెహోవాకుH3068 ప్రతిష్ఠింపH6944బడినవైH1961 యాజకునివగునుH3548.

21

H2088నాడేH3117 మీరు పరిశుద్ధH6944 సంఘముగాH4744 కూడవలెననిH1961 చాటింపవలెనుH7121. అందులో మీరు జీవనోపాధియైనH5656 ఏ పనియుH4399 చేయH6213కూడదుH3808. ఇది మీ సమస్తH3605నివాసములలోH4186 మీ తరతరములకుH1755 నిత్యమైనH5769 కట్టడH2708.

22

మీరు మీ పంటH776చేనుH7105 కోయునప్పుడుH7114 నీ పొలముయొక్కH7704 ఓరలను పూర్తిగాH3615 కోయకూడదుH3808, నీ కోతలోH7105 రాలిన పరిగెనుH3951 ఏరుకొనH3950కూడదుH3808, బీదలకునుH6041 పరదేశులకునుH1616 వాటిని విడిచిపెట్టవలెనుH5800; నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవానుH3068.

23

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696.

24

నీవు ఇశ్రాయేలీయులH3478తోH413 ఇట్లనుముH1696 ఏడవH7637 నెలలోH2320 మొదటిH259 దినముH3117 మీకు విశ్రాంతిదినముH7677. అందులో జ్ఞాపకార్థH2146శృంగధ్వనిH8643 వినినప్పుడు మీరు పరిశుద్ధH6944 సంఘముగాH4744 కూడవలెనుH1961.

25

అందులో మీరు జీవనోపాధియైనH5656 ఏ పనియుH4399 చేయుటH6213మానిH3808 యెహోవాకుH3068 హోమముH801 చేయవలెనుH6213.

26

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696.

27

H2088 యేడవH7637 నెలH2320 పదియవH6218 దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థH3725 దినముH3117; అందులో మీరు పరిశుద్ధH6944సంఘముగాH4744 కూడవలెనుH1961. మిమ్మును మీరుH5315 దుఃఖపరచుకొనిH6031 యెహోవాకుH3068 హోమము చేయవలెనుH801.

28

H2088 దినమునH3117 మీరు ఏH3605 పనియుH4399 చేయH6213కూడదుH3808; మీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 మీరు మీ నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేసికొనుటకైH3722 అది ప్రాయశ్చిత్తార్థH3722 దినముH3117.

29

H2088 దినమునH3117 తన్ను తాను దుఃఖపరుచుH6031కొననిH3808 ప్రతివాడుH3605 తన ప్రజలH5971లోనుండిH4480 కొట్టివేయబడునుH3772.

30

H2088 దినమునH3117H3605 పనినైననుH4399 చేయుH6213 ప్రతివానినిH3605 వాని ప్రజలH5971లోనుండకుండH4480 నాశముచేసెదనుH6.

31

అందులో మీరు ఏ పనియుH4399 చేయH6213కూడదుH3808. అది మీ సమస్తH3605 నివాసములలోH4186 మీ తరతరములకుH1755 నిత్యమైనH5769 కట్టడH2708.

32

అదిH1931 మీకు మహా విశ్రాంతిదినముH7676, మిమ్మును మీరుH5315 దుఃఖపరచుకొనవలెనుH6031. ఆ నెలH2320 తొమి్మదవనాటిH8672 సాయంకాలముH6153 మొదలుకొనిH4480 మరుసటి సాయంకాలముH6153వరకుH5704 మీరు విశ్రాంతిదినముగాH7676 ఆచరింపవలెనుH7673.

33

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

34

నీవు ఇశ్రాయేలీయులH3478తోH413 ఇట్లనుముH1696 ఈ యేడవH7637 నెలH2320 పదుH6240నయిదవH2568 దినముH3117 మొదలుకొని యేడుH7651 దినములవరకుH3117 యెహోవాకుH3068 పర్ణశాలలH5521 పండుగనుH2282 జరుపవలెను.

35

వాటిలో మొదటిH7223 దినమునH3117 మీరు పరిశుద్ధH6944సంఘముగాH4744 కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైనH5656 యేH3605 పనియుH4399 చేయH6213కూడదుH3808.

36

ఏడుH7651 దినములుH3117 మీరు యెహోవాకుH3068 హోమముH801 చేయవలెను. ఎనిమిదవH8066 దినమునH3117 మీరు పరిశుద్ధH6944సంఘముగాH4744 కూడిH1961 యెహోవాకుH3068 హోమార్పణముH801 చేయవలెనుH7126. అదిH1931 మీకు వ్రతదినముగాH6116 ఉండును. అందులో మీరు జీవనోపాధియైనH5656 యేH3605 పనియుH4399 చేయH6213కూడదుH3808.

37

యెహోవాH3068 నియమించిన విశ్రాంతిదినములుH7676 గాకయుH905, మీరు దానములనిచ్చుH4979 దినములుగాకయుH905, మీ మ్రొక్కుబడిH5088 దినములుగాకయు, మీరు యెహోవాకుH3068 స్వేచ్ఛార్పణములనిచ్చుH5071 దినములుగాకయు, యెహోవాకుH3068 హోమద్రవ్యమునేమిH801 దహనబలిద్రవ్యమునేమిH5930 నైవేద్యమునేమిH4503 బలినేమిH2077 పానీయార్పణములనేమిH5262 అర్పించుటకైH7126 పరిశుద్ధH6944 సంఘపుH4744 దినములుగా మీరు చాటింపవలసినH7121 యెహోవాH3068 నియామకకాలములుH4150 ఇవిH428.

38

ఏ అర్పణదినమున ఆ అర్పణమును తీసికొనిరావలెను.

39

అయితే ఏడవH7637 నెలH2320 పదుH6240నయిదవH2568 దినమునH3117 మీరు భూమిH776పంటనుH8393 కూర్చుకొనగాH622 ఏడుH7651 దినములుH3117 యెహోవాకుH3068 పండుగH2282 ఆచరింపవలెనుH2287. మొదటిH7223 దినముH3117 విశ్రాంతిదినముH7677, ఎనిమిదవH8066 దినముH3117 విశ్రాంతిదినముH7677.

40

మొదటిH7223 దినమునH3117 మీరు దబ్బపండ్లను ఈతH8558మట్టలనుH3709 గొంజిH1926 చెట్లH6086కొమ్మలనుH6529 కాలువలయొద్దనుండుH5158 నిరవంజిచెట్లనుH6155 పట్టుకొనిH3947 యేడుH7651దినములుH3117 మీ దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 ఉత్సహించుచుండవలెనుH8055.

41

అట్లు మీరు ఏటేటH8141 ఏడుH7651 దినములుH3117 యెహోవాకుH3068 పండుగగాH2282 ఆచరింపవలెనుH2287. ఇది మీ తరతరములలోH1755 నిత్యమైనH5769 కట్టడH2708. ఏడవH7637 నెలలోH2320 దానిని ఆచరింపవలెనుH2287.

42

నేనుH589 ఐగుప్తుH4714దేశముH776లోనుండిH4480 ఇశ్రాయేలీయులనుH3478 రప్పించినప్పుడుH3318 వారిని పర్ణశాలలోH5521 నివసింపH3427చేసితిననిH853 మీ జనులుH1755 ఎరుగునట్లుH3045 ఏడుH7651 దినములుH3117 మీరు పర్ణశాలలలోH5521 నివసింపవలెనుH3427.ఇశ్రాయేలీయులలోH3478 పుట్టినH249వారందరుH3605 పర్ణశాలలలోH5521 నివసింపవలెనుH3427.

43

నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవానుH3068.

44

అట్లు మోషేH4872 ఇశ్రాయేలీయుH3478లకుH413 యెహోవాH3068 నియామకకాలములనుH4150 తెలియచెప్పెనుH1696.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.