బైబిల్

  • లేవీయకాండము అధ్యాయము-16
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అహరోనుH175 ఇద్దరుH8147 కుమారులుH1121 యెహోవాH3068 సన్నిధికిH6440 సమీపించి చనిపోయినH4191 తరువాత యెహోవాH3068 మోషేH4872తోH413 మాటలాడిH1696 ఇట్లనెనుH559

2

నేను కరుణాపీఠముH3727 మీదH5921 మేఘములోH6051 కనబడుదునుH7200 గనుక నీ సహోదరుడైనH251 అహరోనుH175 చావH4191కయుండునట్లుH3808 అతడు మందసముH727 మీదిH5921 కరుణాపీఠముH3727 ఎదుటనున్నH6440 అడ్డతెరH6532లోపలికిH413 ఎల్లH3605ప్పుడునుH6256 రాH935కూడదనిH408 అతనితోH413 చెప్పుముH559.

3

అతడు పాపపరిహారార్థబలిగాH2403 ఒక కోడెH1121దూడనుH6499 దహనబలిగాH5930 ఒక పొట్టేలునుH352 తీసికొని, వీటితో పరిశుద్ధస్థలముH6944లోనికిH413 రావలెనుH935.

4

అతడు ప్రతిష్ఠితమైనH6944 చొక్కాయిH3801 తొడుగుకొనిH3847 తన మానముH1320నకుH5921 సన్ననారH906 లాగులుH4370 తొడుగుకొనిH1961, సన్ననారH906 దట్టిH73కట్టుకొనిH2296 సన్ననారH906పాగా పెట్టుకొనవలెనుH4701. అవిH19952 ప్రతిష్ఠH6944 వస్త్రములుH899 గనుక అతడు నీళ్లతోH4325 దేహముH1320 కడుగుకొనిH7364 వాటిని వేసికొనవలెనుH3847.

5

మరియు అతడు ఇశ్రాయేలీయులH3478 సమాజముH5712నొద్దనుండిH4480 పాపపరిహారార్థబలిగాH2403 రెండుH8147 మేకH5795 పిల్లలనుH8163 దహనబలిగాH5930 ఒకH259 పొట్టేలునుH352 తీసికొనిరావలెనుH3947.

6

అహరోనుH175 తన కొరకు పాపపరిహారార్థబలిగాH2403 ఒక కోడెనుH6499 అర్పించిH7126 తన నిమిత్తమునుH1157 తన యింటివారిH1004 నిమిత్తమునుH1157 ప్రాయశ్చిత్తము చేసిH3722

7

ఆ రెండుH8147 మేకH8163పిల్లలనుH1121 తీసికొని వచ్చిH3947, ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607నొద్దH413 యెహోవాH3068 సన్నిధినిH6440 వాటిని ఉంచవలెనుH5975.

8

అప్పుడు అహరోనుH175 యెహోవాH3068 పేరట ఒకH259 చీటినిH1486, విడిచిపెట్టే మేకH5799 పేరట ఒకH259 చీటినిH1486 ఆ రెండుH8147 మేకలH8163మీదH5921 రెండుH8147 చీట్లనుH1486 వేయవలెనుH5414.

9

H834 మేకH8163మీదH5921 యెహోవాపేరటH3068 చీటిH1486 పడునోH5927, ఆ మేకనుH8163 అహరోనుH175 తీసికొనివచ్చిH7126 పాపపరిహారార్థబలిగాH2403 అర్పింపవలెనుH6213.

10

ఏ మేకH8163మీదH5921 విడిచిపెట్టుటH5799 అనే చీటిH1486 పడునోH5927 దానివలన ప్రాశ్చిత్తము కలుగునట్లుH3722, దానిని అరణ్యములోH4057 విడిచిపెట్టుటకైH7971 యెహోవాH3068 సన్నిధినిH6440 దానిని ప్రాణముతోనేH2416 ఉంచవలెనుH5975.

11

అప్పుడు అహరోనుH175 పాపపరిహారార్థబలియగుH2403 ఆ కోడెనుH6499 తీసికొని వచ్చిH7126 తన నిమిత్తమునుH1157 తన యింటివారిH1004 నిమిత్తమునుH1157 ప్రాయశ్చిత్తము చేసికొనవలెనుH3722. తరువాత అతడు తనకొరకు తానర్పించు పాపపరిహారార్థబలియగుH2403 కోడెనుH6499 వధించిH7819

12

యెహోవాH3068 సన్నిధినున్నH6440 ధూపపీఠముH784 మీదH5921నుండిH4480 ధూపార్తెడుH4289 నిప్పులనుH1513, తన పిడికెళ్లతోH2651 పరిమళH5561ధూపచూర్ణమునుH7004 తీసికొనిH935 అడ్డతెరH6532లోపలికిH4480 వాటిని తెచ్చిH935 తాను చావH4191కుండునట్లుH3808

13

ఆ ధూపము మేఘముH6051 వలె శాసనములH5715 మీదనున్నH5921 కరుణాపీఠమునుH3727 కమ్ముటకుH3680, యెహోవాH3068 సన్నిధినిH6440 ఆ అగ్నిH784మీదH5921 ఆ ధూప ద్రవ్యమునుH7004 వేయవలెనుH5414.

14

అప్పుడతడు ఆ కోడెH6499రక్తముH1818లోH4480 కొంచెము తీసికొనిH3947 తూర్పుప్రక్కనుH6924 కరుణాపీఠముH3727మీదH5921 తన వ్రేలితోH676 ప్రోక్షించిH5137, కరుణాపీఠముH3727ఎదుటH6440 తన వ్రేలితోH676 ఆ రక్తముH1818లోH4480 కొంచెము ఏడుH7951మారులుH6471 ప్రోక్షింపవలెనుH5137.

15

అప్పుడతడు ప్రజలర్పించుH5971 పాపపరిహారార్ధబలియగుH2403 మేకనుH8163 వధించిH7819 అడ్డ తెరH6532లోపలికిH4480 దాని రక్తముH1818 తెచ్చిH935 ఆ కోడెH6499రక్తముH1818తోH854 చేసిH6213నట్లుH834 దీని రక్తముH1818తోనుH854 చేసిH6213, కరుణాపీఠముH3727 మీదనుH5921 కరుణాపీఠముH3727 ఎదుటనుH6440 దాని ప్రోక్షింపవలెనుH5137.

16

అట్లు అతడు ఇశ్రాయేలీయులH3478 సమస్తH3605 పాపములనుH2403 బట్టియు, అనగా వారి అపవిత్రతనుH2932 బట్టియుH4480, వారి అతిక్రమములనుH6588బట్టియుH4480 పరిశుద్ధ స్థలముH6944నకుH5921 ప్రాయశ్చిత్తముచేయవలెనుH3722. ప్రత్యక్షపుH4150 గుడారముH168 వారిమధ్యH854 ఉండుట వలన వారి అపవిత్రతనుH2932 బట్టి అది అపవిత్రమగుచుండునుH2932 గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెనుH3722.

17

పరిశుద్ధస్థలములోH6944 ప్రాయశ్చిత్తము చేయుటకుH3722 అతడు లోపలికి పోవునప్పుడుH935 అతడు తన నిమిత్తమునుH5921 తన యింటి వారిH1004 నిమిత్తమునుH5921 ఇశ్రాయేలీయులH3478 సమస్తH3605 సమాజముH6951 నిమిత్తమునుH1157 ప్రాయశ్చిత్తముచేసిH3722 బయటికి వచ్చుH3318వరకుH5704 ఏ మనుష్యుడునుH120 ప్రత్యక్షపుH4150 గుడారములోH168 ఉండH1961రాదుH3808.

18

మరియు అతడు యెహోవాH3068 సన్నిధినున్నH6440 బలిపీఠముH4196నొద్దకుH413 పోయిH3318 దానికి ప్రాయశ్చిత్తము చేయవలెనుH3722. అతడు ఆ కోడెH6499రక్తముH1818లోH4480 కొంచెమును ఆ మేకH8163రక్తముH1818లోH4480 కొంచెమును తీసికొనిH3947 బలిపీఠపుH4196 కొమ్ములH7161మీదH5921 చమిరిH5414

19

యేడుH7651మారులుH6471 తన వ్రేలితోH676 ఆ రక్తముH1818లోH4480 కొంచెము దానిమీదH5921 ప్రోక్షించిH5137 దాని పవిత్రపరచిH2891 ఇశ్రాయేలీయులH3478 అపవిత్రతనుH2932 పోగొట్టిH4480 దానిని పరిశుద్ధపరచవలెనుH6942.

20

అతడు పరిశుద్ధస్థలమునకునుH6944 ప్రత్యక్షపుH4150 గుడారమునకునుH168 బలిపీఠమునకునుH4196 ప్రాయశ్చిత్తము చేసిH3722 చాలించినH3615 తరువాత ఆ సజీవమైనH2416 మేకనుH8163 దగ్గరకు తీసికొనిరావలెనుH935.

21

అప్పుడు అహరోనుH175 సజీవమైనH2416 ఆ మేకH8163 తలH7218మీదH5921 తన రెండుH8147 చేతులుH3027 ఉంచిH5564, ఇశ్రాయేలీయులH3478 పాపముH2403లన్నియుH3605, అనగా వారి దోషముH5771లన్నియుH3605 వారి అతిక్రమముH6588లన్నియుH3605 దానిమీదH5921 ఒప్పుకొనిH3034, ఆ మేకH8163తలH7218మీదH5921 వాటిని మోపిH5564, తగినH6261 మనుష్యునిH376చేతH5921 అరణ్యములోనికిH4057 దాని పంపవలెనుH7971.

22

ఆ మేకH8163 వారి దోషముH5771లన్నిటినిH3605 ఎడారిH1509 దేశముH776నకుH413 భరించిపోవునుH5375. అతడు అరణ్యములోH4057 ఆ మేకనుH8163 విడిచిపెట్టవలెనుH7971.

23

అప్పుడు అహరోనుH175 ప్రత్యక్షపుH4150 గుడారముH168 లోనికిH413 వచ్చిH935, తాను పరిశుద్ధస్థలముH6944లోనికిH413 వెళ్లినప్పుడుH935 తాను వేసికొనినH3847 నారH906బట్టలనుH899 తీసిH6584 అక్కడH8033 వాటిని ఉంచిH5117

24

పరిశుద్ధH6918స్థలములోH4725 దేహమునుH1320 నీళ్లతోH4325 కడుగుకొనిH7364 బట్టలుH899 తిరిగి ధరించుకొనిH3847 బయటికి వచ్చిH3318 తనకొరకుH1157 దహన బలినిH5930 ప్రజలకొరకుH5971 దహనబలినిH5930 అర్పించిH6213, తన నిమిత్తమునుH1157 ప్రజలH5971 నిమిత్తమునుH1157 ప్రాయశ్చిత్తము చేయవలెనుH3722

25

పాప పరిహారార్థబలిపశువుయొక్కH2403 క్రొవ్వునుH2459 బలిపీఠముమీదH4196 దహింపవలెనుH6999

26

విడిచిపెట్టే మేకనుH5799 వదలినవాడుH7971 తన బట్టలుH899 ఉదుకుకొనిH3526 నీళ్లతోH4325 దేహముH1320 కడుగుకొనిH7364 తరువాతH310 పాళెముH4264లోనికిH413 రావలెనుH935.

27

పరిశుద్ధస్థలములోH6944 ప్రాయశ్చిత్తము చేయుటకుH3722 వేటిH834 రక్తముH1818 దాని లోపలికి తేబడెనోH935 పాపపరిహారార్థబలియగుH2403 ఆ కోడెనుH6499 ఆ మేకనుH8163 ఒకడు పాళెముH4264 వెలుపలికిH2351 తీసికొనిపోవలెనుH3318. వాటి చర్మములనుH5785 వాటి మాంసమునుH1320 వాటి మలమునుH6569 అగ్నితోH784 కాల్చివేయవలెనుH8313.

28

వాటిని కాల్చివేసినవాడుH8313 తన బట్టలుH899 ఉదుకుకొనిH3526 నీళ్లతోH4325 దేహముH1320 కడుగుకొనిH7364 తరువాతH310 పాళెముH4264 లోనికిH413 రావలెనుH935.

29

ఇది మీకు నిత్యమైనH5769 కట్టడH2708. స్వదేశులుగానిH249 మీ మధ్యనుండుH8432 పరH1616దేశులుగానిH1481 మీరందరు ఏడవH7637నెలH2320 పదియవనాడుH6218 ఏ పనియైననుH4399 చేయH6213H3808 మిమ్మునుH5315 మీరు దుఃఖపరచుకొనవలెనుH6031.

30

ఏలయనగాH3588 మీరు యెహోవాH3068 సన్నిధినిH6440 మీ సమస్తH3605 పాపములH2403నుండిH4480 పవిత్రులగునట్లుH2891H2088 దినమునH3117 మిమ్ము పవిత్రపరచునట్లుH2891 మీ నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తముచేయబడెనుH3722.

31

అదిH1931 మీకు మహావిశ్రాంతిH7677 దినముH7676. మిమ్మునుH5315 మీరు దుఃఖపరచుకొనవలెనుH6031; ఇది నిత్యమైనH5769 కట్టడH2708.

32

ఎవరు తన తండ్రికిH1 మారుగాH8478 యాజకుడగుటకైH3547 అభిషేకముపొందిH4886 తన్ను ప్రతిష్ఠించుకొనునోH4390 ఆ యాజకుడుH3548 ప్రాయశ్చిత్తము చేసికొనిH3722 నారH906వస్త్రములైనH899 ప్రతిష్ఠితH6944 వస్త్రములనుH899 ధరించుకొనవలెనుH3847.

33

మరియు అతడు అతిపరిశుద్ధముగానున్నH6944 మందిరమునకునుH4720 ప్రత్యక్షపుH4150 గుడారమునకునుH168 బలిపీఠమునకునుH4196 ప్రాయశ్చిత్తముచేయవలెనుH3722. మరియు అతడు యాజకులH3548 నిమిత్తమునుH5921 సమాజముH6951 నిమిత్తమునుH5921 ప్రాయశ్చిత్తము చేయవలెనుH3722.

34

సంవత్సరమునకుH8141 ఒకసారిH259 ఇశ్రాయేలీయులH3478 సమస్తH3605 పాపములనుబట్టిH2403 వారి నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేయుటకుH3722 ఇది మీకు నిత్యమైనH5769 కట్టడH2708. యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించినట్లుH6680 అతడు చేసెనుH6213.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.