ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మీరు నా జనులని మీ సహోదరులతోనుH251 జాలినొందినవారనిH7355 మీ స్వదేశీయులతోనుH5971 మీరు చెప్పుడిH559 .
2
నేను దాని బట్టలనుH6583 పెరికివేసిH6435 పుట్టినH3205 నాటివలెH3117 దానిని దిగంబరురాలినిగాH6174 చేసిH3322 , పాడుపెట్టి యెండిపోయినH6723 భూమివలెనుH776 ఉంచిH7896 , దప్పిచేతH6772 లయపరచకుండునట్లుH4191 ,
3
మీ తల్లిH517 పోకిరిH2183 చూపుH6440 చూడకయు దాని స్తనములకుH7699 పురుషులను చేర్చుకొనకయుH5493 నుండునట్లు మీరు ఆమెతో వాదించుడిH7378 ; అదిH1931 నాకు భార్యH802 కాదుH3808 , నేనుH595 దానికి పెనిమిటినిH376 కానుH3808 ;
4
దాని పిల్లలుH1121 జారసంతతియైH2183 యున్నారు, వారి తల్లిH517 వేశ్యాత్వముH2181 చేసియున్నది, వారిని కన్నదిH2029 అవమానకరమైనH954 వ్యాపారము చేయునది గనుకH3588 వారియందుH7355 నేను జాలిపడనుH3808 .
5
అది-నాకు అన్నH3899 పానములనుH4325 గొఱ్ఱబొచ్చునుH6785 జనుపనారయుH6593 తైలమునుH8081 మద్యమునుH8250 ఇచ్చినH5414 నా విటకాండ్రనుH157 నేను వెంటాడుదుననుకొనుచున్నదిH1980 .
6
ముండ్లH5518 కంచెH7753 దాని మార్గములకుH1870 అడ్డము వేయుదును; దాని మార్గములుH5410 దానికి కనబడH4672 కుండH3808 గోడH1447 కట్టుదునుH1443 .
7
అది తన విటకాండ్రనుH157 వెంటాడిH7291 వారిని ఎదుర్కొనH5381 లేకH3808 పోవును; ఎంత వెదకిననుH1245 వారు దానికి కనH4672 బడకయుందురుH3808 . అప్పుడు అదిఇప్పటిH6258 కంటె పూర్వమేH227 నా స్థితి బాగుగనుండెనుH2896 గనుకH3588 నేను తిరిగిH7725 నా మొదటిH7223 పెనిమిటిH376 యొద్దకుH413 వెళ్లుదుH1980 ననుకొనునుH559 .
8
దానికి ధాన్యH1715 ద్రాక్షారసH8492 తైలములనుH3323 విస్తారమైనH7235 వెండిH3701 బంగారములనుH2091 ఇచ్చినవాడనుH5414 నేనేH595 యని విచారింH3045 పకH3808 అదిH1931 వాటిని బయలుదేవతకుH1168 ఉపయోగపరచెనుH6213 .
9
కాబట్టిH3651 నా ధాన్యమునుH1715 నా ద్రాక్షారసమునుH8492 వాటి వాటి కాలములలోH6256 ఇయ్యక దీనియొద్ద నుండి తీసివేసెదనుH3947 . దాని మానH6172 సంరక్షణార్థమైనH3680 నా గొఱ్ఱబొచ్చునుH6785 జనుపనారయుH6593 దానికి దొరకకుండ నేను ఉంచుకొందునుH5337 ;
10
దాని విటకాండ్రుH157 చూచుచుండగాH5869 నేను దాని పోకిరితనమునుH5040 బయలుపరతునుH1540 , నా చేతిలోH3027 నుండి దాని విడిపించుH5337 వాడొకడునుH376 లేకపోవును.
11
దాని ఉత్సవకాలములనుH4885 పండుగలనుH2282 అమావాస్యలనుH2320 విశ్రాంతిH7676 దినములను నియామకకాలములనుH4150 మాన్పింతునుH7673 .
12
ఇవిH1992 నా విటకాండ్రుH157 నాకిచ్చినH5414 జీతమనిH866 అది తన ద్రాక్షచెట్లనుH1612 గూర్చియు అంజూరపుచెట్లనుగూర్చియుH8384 చెప్పినదిH559 గదా. నేను వాటిని లయపరతునుH8074 , అడవిH7704 జంతువులుH2416 వాటిని భక్షించునట్లుH398 వాటిని అడవివలెH3293 చేతునుH7760 .
13
అది నన్ను మరచిపోయిH7911 నగలుపెట్టుకొనిH2484 శృంగారించుకొనిH5710 బయలుదేవతలకుH1168 ధూపమువేసిH6999 యుండుటను బట్టియు దాని విటకాండ్రనుH157 వెంటాడియుండుటనుబట్టియుH1980 నేను దానినిH853 శిక్షింతునుH6485 ; ఇది యెహోవాH3068 వాక్కుH5002 .
14
పిమ్మటH3651 దానిని ఆకర్షించిH6601 అరణ్యములోనికిH4057 కొనిపోయిH1980 అక్కడ దానితో ప్రేమగాH5921 మాటలాడుదునుH1696 ;
15
అక్కడనుండిH8033 దానిని తోడుకొనివచ్చి దానికి ద్రాక్షచెట్లH3754 నిత్తునుH5414 ; ఆకోరుH5911 (శ్రమగల) లోయనుH6010 నిరీక్షణH8615 ద్వారముగాH6607 చేసెదను, బాల్యమునH5271 ఐగుప్తుH4714 దేశములోనుండిH776 అది వచ్చినప్పుడుH5927 నా మాట వినినట్లు
16
అది ఇచ్చటనుండి నా మాట వినును; నీవు-బయలుH1180 అని నన్ను పిలుH7121 వకH3808 -నా పురుషుడవుH376 అని పిలుతువుH7121 , ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
17
అది ఇకH5750
మీదట బయలుదేవతలH1168
పేళ్లనుH8034
జ్ఞాపకమునకుH2142
తెచ్చుకొనకుండనుH5493
అవి దాని నోటH6310
రాకుండనుH3808
నేను చేసెదను.
17
అది ఇకH5750 మీదట బయలుదేవతలH1168 పేళ్లనుH8034 జ్ఞాపకమునకుH2142 తెచ్చుకొనకుండనుH5493 అవి దాని నోటH6310 రాకుండనుH3808 నేను చేసెదను.
18
ఆH1931 దినమునH3117 నేను నా జనులపక్షముగా భూH7704 జంతువులH2416 తోనుH5973 ఆకాశH8064 పక్షులతోనుH5775 నేలనుH127 ప్రాకుజంతువులతోనుH7431 నిబంధనH1285 చేయుదునుH3772 . విల్లునుH7198 ఖడ్గమునుH2719 యుద్ధమునుH4421 దేశముH776 లోH4480 ఉండకుండH4480 మాన్పించిH7665 వారిని నిర్భయముగాH983 నివసింపజేయుదునుH7901 .
19
నీవు నిత్యముH5769 నాకుండునట్లుగాH781 నేను నీతినిబట్టిH6664 తీర్పుతీర్చుటవలననుH4941 , దయాదాక్షిణ్యములుH7356 చూపుటవలనను నిన్ను ప్రధానముH781 చేసికొందును.
20
నీవు యెహోవానుH3068 ఎరుగునట్లుH3045 నేను నమ్మకమునుబట్టిH530 నిన్ను ప్రధానముH781 చేసికొందును.
21
ఆH1931 దినమునH3117 నేను మనవి ఆలకింతునుH6030 ; ఆకాశపుH8064 మనవి నేను ఆలకింపగాH6030 అది భూమియొక్కH776 మనవి ఆలకించునుH6030 ;
22
భూమిH776 ధాన్యH1715 ద్రాక్షారసH8492 తైలములH3323 మనవి ఆలకింపగాH6030 అవిH1992 యెజ్రెయేలుH3157 చేయు మనవి ఆలకించునుH6030 .
23
నేను దానిని భూమియందుH776 నాకొరకై విత్తుదునుH2232 ; జాలిH7355 నొందనిH3808 దానియందుH7355 నేను జాలిచేసి కొందును; నా జనముH5971 కానివారితోH3808 -మీరేH859 నా జనమనిH5971 నేను చెప్పగాH559 వారుH1931 నీవే మా దేవుడవుH430 అని యందురుH559 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .