బైబిల్

  • హొషేయ అధ్యాయము-12
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఎఫ్రాయిముH669 గాలినిH7307 మేయుచున్నాడుH7462 ; తూర్పు గాలినిH6921 వెంటాడుచున్నాడుH7291 ; మానకH7235 దినమెల్లH3117 అబద్దH3577 మాడుచు, బలాత్కారముH7701 చేయుచున్నాడు; జనులు అష్షూరీయుH804 లతోH5973 సంధిH1285 చేసెదరుH3772 , ఐగుప్తునకుH4714 తైలముH8081 పంపించెదరుH2986 .

2

యూదాH3063 వారిమీదH5973 యెహోవాకుH3068 వ్యాజ్యెముH7379 పుట్టెను; యాకోబుH3290 సంతతివారి ప్రవర్తననుH1870 బట్టి ఆయన వారిని శిక్షించునుH6485 , వారి క్రియలనుH4611 బట్టి వారికి ప్రతికారముH7725 చేయును.

3

తల్లి గర్భమందుH990 యాకోబు తన సహోదరుని మడిమెనుH6117 పట్టుకొనెను, మగసిరిH202 కలవాడై అతడు దేవునిH430 తోH854 పోరాడెనుH8280 .

4

అతడు దూతH4397 తోH413 పోరాడిH8280 జయమొందెనుH3201 , అతడు కన్నీరుH1058 విడిచి అతని బతిమాలెనుH2603 బేతేలులోH1008 ఆయన అతనికి ప్రత్యక్షమాయెనుH4672 , అక్కడH8033 ఆయన మనతోH5973 మాటలాడెనుH1696 ;

5

యెహోవాH3068 అని, సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 అని, ఆయనకు జ్ఞాపకార్థనామముH2143 .

6

కాబట్టి నీవుH859 నీ దేవునితట్టుH430 తిరుగవలెనుH7725 ; కనికరమునుH2617 న్యాయమునుH4941 అనుసరించుచుH8104 ఎడతెగకH8548 నీ దేవునిH430 యందుH413 నమి్మకH6960 నుంచుము.

7

ఎఫ్రాయిమువారు కనానీయులH3667 వర్తకులవంటివారై అన్యాయపుH4820 త్రాసునుH3976 వాడుకచేసెదరుH3027 , బాధH6231 పెట్టవలె నన్న కోరికH157 వారికి కలదు.

8

నేను ఐశ్వర్యవంతుడనైతినిH6238 , నాకు బహు ఆస్తిH202 దొరికెను, నా కష్టార్జితముH3018 లోH3605 దేనిని బట్టియు శిక్షకుH2399 తగిన పాపముH5771 నాలోనున్నట్టుH4672 ఎవరును కనుపరచH4672 లేరనిH3808 ఎఫ్రాయిముH669 అనుకొనుచున్నాడుH559 .

9

అయితే ఐగుప్తుH4714 దేశములోనుండిH776 మీరు వచ్చినది మొదలుకొని యెహోవానగుH3068 నేనేH595 మీకు దేవుడనుH430 ; నియామకH4150 దినములలోH3117 మీరు డేరాలలో కాపురమున్నట్లు నేనికనుH5750 మిమ్మును డేరాలలోH168 నివసింపH3427 జేతును.

10

ప్రవక్తలH5030 తోH5921 నేను మాటలాడిH1696 యున్నాను, విస్తారమైనH7235 దర్శనములనుH2377 నేH595నిచ్చి యున్నాను, ఉపమానరీతిగాH1819 అనేకపర్యాయములు ప్రవక్తలH5030 ద్వారాH3027 మాటలాడియున్నాను.

11

నిజముగాH389 గిలాదుH1568 చెడ్డదిH205 , అచ్చటివిH1961 వ్యర్థములుH7723 , గిల్గాలులోH1537 జనులు ఎడ్లనుH7794 బలులగా అర్పింతురుH2076 , వారి బలిపీఠములుH4196 దున్నినచేనిH7704 గనిమలH8525 మీదనున్నH5921 రాళ్లకుప్పలవలెH1530 ఉన్నవి

12

యాకోబుH3290 తప్పించుకొనిH1272 సిరియాH758 దేశములోనికిH7704 పోయెను, భార్యH802 కావలెనని ఇశ్రాయేలుH3478 కొలువుH5647 చేసెను, భార్యH802 కావలెనని అతడు గొఱ్ఱలు కాచెనుH8104 .

13

ఒక ప్రవక్తద్వారాH5030 యెహోవాH3068 ఇశ్రాయేలీయులనుH3478 ఐగుప్తుదేశములోనుండిH4480 రప్పించెనుH5927 , ప్రవక్తద్వారాH5030 వారిని కాపాడెనుH8104 .

14

ఎఫ్రాయిముH669 బహు ఘోరమైనH8563 కోపముH3707 పుట్టించెను గనుక అతనిని ఏలినవాడుH113 అతడు చేసిన నరహత్యకైH1818 అతనిమీదH5921 నేరము మోపునుH5203 ; అతడు పరులకు అవమానముH2781 కలుగజేసి నందుకై నేనతని నవమానపరతును.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.