బైబిల్

  • హొషేయ అధ్యాయము-11
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఇశ్రాయేలుH3478 బాలుడైయుండగాH5288 నేను అతనియెడల ప్రేమగలిగిH157 నా కుమారునిH1121 ఐగుప్తుదేశములోనుండిH4714 పిలిచితినిH7121 .

2

ప్రవక్తలు వారిని పిలిచిననుH7121 బయలుదేవతలకుH1168 వారు బలులనర్పించిరిH2076 , విగ్రహములకుH6456 ధూపముH6999 వేసిరి.

3

ఎఫ్రాయిమును చెయ్యిH2220 పట్టుకొనిH3947 వానికి నడకH8637 నేర్పినవాడను నేనేH595 ; వారిని కౌగలించుకొనినవాడను నేనే; నేనే వారిని స్వస్థపరచినవాడనైననుH7495H3588 సంగతి వారికి మనస్సునH3045 పట్ట లేదుH3808

4

ఒకడు మనుష్యులనుH120 తోడుకొనిH4900 పోవునట్లుగా స్నేహH160 బంధములతోH5688 నేను వారిని బంధించి అకర్షించితిని; ఒకడు పశువులH3895 మీదికిH5921 కాడినిH5923 తీసినట్లుH7311 నేను వారి కాడిని తీసి వారిH413 యెదుట భోజనముH398 పెట్టితినిH5186

5

ఐగుప్తుH4714 దేశముH776 నకుH413 వారు మరలH7725 దిగిపోరుH3808 గాని నన్ను విసర్జించిH3985 నందునH3588 అష్షూరుH804 రాజుH4428 వారిమీద ప్రభుత్వము చేయును.

6

వారు చేయుచున్న యోచనలనుబట్టిH4156 యుద్ధముH2719 వారి పట్టణములనుH5892 ఆవరించునుH2342 ; అది వారి పట్టణపు గడియలుH905 తీసిH3615 వారిని మింగివేయునుH398 .

7

నన్ను విసర్జించH4878 వలెననిH8511 నా జనులుH5971 తీర్మానము చేసికొనియున్నారు; మహోన్నతునిH5920 తట్టు చూడవలెనని ప్రవక్తలు పిలిచిననుH7121 చూచుటకుH7311 ఎవడును యత్నము చేయడుH3808

8

ఎఫ్రాయిమూH669 , నేనెట్లుH349 నిన్ను విడిచిపెట్టుదునుH5414 ? ఇశ్రాయేలూH3478 , నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మానువలెH126 నిన్ను నేను ఎట్లుH349 చేతునుH5414 ? సెబోయీమునకుH6636 చేసినట్లు నీకు ఎట్లు చేతునుH7760 ? నా మనస్సుH3820 మారినదిH2015 , సహింపలేకుండ నా యంతరంగము మండుచున్నదిH3648 .

9

నా ఉగ్రH2740 తాగ్నినిబట్టిH639 నాకు కలిగిన యోచనను నేను నెరవేH6213 ర్చనుH3808 ; నేను మరలH7725 ఎఫ్రాయిమునుH669 లయH7843 పరచనుH3808 , నేనుH595 మీ మధ్యH7130 పరిశుద్ధH6918 దేవుడనుH410 గాని మనుష్యుడనుH376 కానుH3808 ,మిమ్మును దహించునంతగా నేను కోపింపను.

10

వారు యెహోవాH3068 వెంబడిH310 నడిచెదరుH1980 ; సింహముH738 గర్జించునట్లు ఆయన ఘోషించునుH7580 , ఆయనH1931 ఘోషింపగాH7580 పశ్చిమH3220 దిక్కున నున్న జనులుH1121 వణకుచుH2729 వత్తురు.

11

వారు వణకుచుH2729 పక్షులుH6833 ఎగురునట్లుగా ఐగుప్తుదేశములోనుండిH4714 వత్తురు; గువ్వలుH3123 ఎగురునట్లుగా అష్షూరుH804 దేశములోనుండిH776 ఎగిరి వత్తురు; నేను వారిని తమ నివాసముH1004 లలోH5921 కాపురముంతునుH3427 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .

12

ఎఫ్రాయిమువారుH669 అబద్ధములతోH3585 నన్ను ఆవరించియున్నారుH5437 ; ఇశ్రాయేలుH3478 వారుH1004 మోసక్రియలతోH4820 నన్ను ఆవరించియున్నారు; యూదావారుH3063 నిరాటంకముగాH5750 దేవునిమీదH410 తిరుగుబాటుH7300 చేయుదురు, నమ్మకమైనH539 పరిశుద్ధH6918 దేవునిమీద తిరుగబడుదురు.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.